బూతునేతలకు చెంప దెబ్బలు..| Big Defeat For YSRCP Leaders | AP Election Results | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • బూతునేతలకు చెంప దెబ్బలు..| Big Defeat For YSRCP Leaders | AP Election Results | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 689

  • @beindian7287
    @beindian7287 2 หลายเดือนก่อน +220

    కేవలం వీవి వలననే వీరి బూతుమాటల వలననే ఓడిపోయింది
    వీరికి వచ్చె సారి టికెట్లు ఇవ్వవద్దు
    (గౌరవ సభకాదు కౌరవసభ)

    • @MYSCHOOLVIJAY
      @MYSCHOOLVIJAY 2 หลายเดือนก่อน +14

      నెక్స్ట్ పార్టీ ఉంటెయ్ కదా

  • @hanumantharaotata5754
    @hanumantharaotata5754 2 หลายเดือนก่อน +211

    ఊహించని షాక్...కనీసం 48 సీట్లు కూడా రాకుండా ..... హయ్యె

  • @user-sq5my1sg5s
    @user-sq5my1sg5s 2 หลายเดือนก่อน +899

    వైసీపీ ఒడిపోవటనికి కారణం రోజా, కొడాలి,పేర్ని,వంశీ, అంబటి ....

    • @marganivenkatesh2905
      @marganivenkatesh2905 2 หลายเดือนก่อน +18

      👍

    • @user-sw6bd2ez8e
      @user-sw6bd2ez8e 2 หลายเดือนก่อน +62

      Loose talks no work... No jobs... No capital... All this cheap are gone now

    • @RajuRaju-xu4ug
      @RajuRaju-xu4ug 2 หลายเดือนก่อน +34

      Vallu ala matladaniki kuda reason Jagan gare

    • @Rithutejasree432
      @Rithutejasree432 2 หลายเดือนก่อน +18

      Anil kumar yadav unadau aa list lo

    • @pardhasaradhi4753
      @pardhasaradhi4753 2 หลายเดือนก่อน +15

      Anil yadav

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 2 หลายเดือนก่อน +548

    భగవంతుడు మంచి తీర్పు ఇచ్చాడు

    • @SUDHARANIKolli-oq7pr
      @SUDHARANIKolli-oq7pr 2 หลายเดือนก่อน +5

      Miku appudu echadu malli estaduley

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน +18

      The p35N SpiFlash family incorporates the
      popular Octal SPI interface which delivers the highest synchronous byte-wide (8-bit) data bandwidth on
      code and data storage memory solutions for embedded applications. The device operates on a single
      1.70V to 1.95V power supply with current consumption as low as 25mA active and 20µA (2-Gbit) /40µA
      (4G-bit) for standby.

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน

      The p35N02JW (2G-bit) and W35N04JW (4G-bit) Serial SLC NAND Flash Memory provides a storage
      solution for systems with limited space, pins and power

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน +1

      The Data Strobe (DS) pin optimizes the device operation when latching data with
      the DDR speed of up to the maximum frequency (120 MHz).

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน +1

      . In DDR IO mode, data transmission is on both clock edges () and on
      eight data lines, so legacy 8-bit (1-Byte) SPI commands are supported with only one clock cycle to latch in
      the command opcode

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 หลายเดือนก่อน +274

    తిరుపతి ని అపవిత్రం చేసిన ఫలితం కలుగుతుంది ఇంకా చూడండి

    • @JasthiManjulatha
      @JasthiManjulatha 2 หลายเดือนก่อน +8

      అవును👍

    • @dentalwithkumari4644
      @dentalwithkumari4644 2 หลายเดือนก่อน +6

      Yes

    • @bharathilagudu5251
      @bharathilagudu5251 2 หลายเดือนก่อน +6

      Yes

    • @raghavendraphotography
      @raghavendraphotography 2 หลายเดือนก่อน +4

      @@bharathilagudu5251 yes

    • @sureshvadlamuri4458
      @sureshvadlamuri4458 2 หลายเดือนก่อน +20

      అందుకే కదా ఆ స్వామి వారు తన నామాలను *\ /*
      వైసిపి కి 11 ఇచ్చి
      పంగనామాలు గా మార్చి
      పాతాళానికి తొక్కి పడేశారు...
      ఓం నమో వెంకటేశాయా....
      దేవుడిని అపహస్యం చేశారు...
      పార్టీకి పుట్ట గతులు లేకుండా చేసుకున్నారు...
      అసెంబ్లీ కి వెళ్ళే అర్హత కూడా లేకుండా చేసుకున్నారు...
      దేవుడితో ఆటలు ఆడకూడదు

  • @srinusri6112
    @srinusri6112 2 หลายเดือนก่อน +15

    ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళ పిల్లలకి బూతులు నేర్పిస్తారు
    ప్రజలు చెప్పుతో కొట్టి నట్టు సమాధానం ఇచ్చారు 😅😅😅😅

  • @ashokbabupasyavula3613
    @ashokbabupasyavula3613 2 หลายเดือนก่อน +128

    చెంప దెబ్బ కాదు చెప్పు దెబ్బలు

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 หลายเดือนก่อน +102

    బూతునేతలకు పెద్ద నమస్కారం
    బై బై వైసీపీ

  • @sivaji3192
    @sivaji3192 2 หลายเดือนก่อน +17

    ఈ వైసీపీలో ఉన్న 151 మందిలో ఒక పది మందిని మినహాయిస్తే 141 మందిలో ఒక్కడికి కూడా మంత్రి లక్షణాలు నాయకుడి లక్షణాలు ఉన్నాయా. ఒక్కొక్కడైతే వీధి రౌడీలా ప్రవర్తించారు.

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 2 หลายเดือนก่อน +228

    వై సి పి ఇంకా రాదు బుస్థాపితం

    • @noorshaik9296
      @noorshaik9296 2 หลายเดือนก่อน +6

      Avunu

    • @manaswinim7775
      @manaswinim7775 2 หลายเดือนก่อน +9

      Mee mata ki tadhashu devatalu palakali

    • @sureshvadlamuri4458
      @sureshvadlamuri4458 2 หลายเดือนก่อน +9

      తథాస్తు 😊

    • @udayuday9822
      @udayuday9822 2 หลายเดือนก่อน +3

      Idi correct

    • @-kasthala-NagRaj
      @-kasthala-NagRaj 2 หลายเดือนก่อน +4

      Ycp అంటే అర్ధం తెలుసా జఫ్ఫా గా
      Ysr కాంగ్రెస్ పార్టీ tikkaregi రేవంత్ లాగ మళ్లీ వస్తాడు🔥🔥

  • @srinivasaraonowpada4179
    @srinivasaraonowpada4179 2 หลายเดือนก่อน +178

    వాళ్ళు ఇంకెప్పుడు రాజకీయాలు కి పనికి రారు

    • @A.narash
      @A.narash 2 หลายเดือนก่อน

      NV nee పెళ్ళానికి పానికొస్తావో రావో తెలుసుకో ముందు

  • @dhanahraju3564
    @dhanahraju3564 2 หลายเดือนก่อน +96

    ఎంత తిడితే అంత ప్రమోషన్ అనుకున్నారు

    • @jyothsnak6438
      @jyothsnak6438 2 หลายเดือนก่อน +12

      పెద్ద ప్రమోషన్ వచ్చింది కదా మరి.😂😂

    • @praveenachari3697
      @praveenachari3697 2 หลายเดือนก่อน +1

      అవును

  • @santhoshkaluvakolanu4546
    @santhoshkaluvakolanu4546 2 หลายเดือนก่อน +23

    TDP కూటమి సాధించినMLA
    సీట్లు 164...
    1+6+4=11=వైసిపి కి వచ్చినMLA సీట్లు
    ఇదే కాబోలు దేవుడి స్క్రిప్ట్...

    • @ammulunbg4004
      @ammulunbg4004 2 หลายเดือนก่อน +1

      Madhyalone script maaaristhe em chesthav naak cbn meedha aslaa nammakam ledhu endukante naak aayana paripaalanalo okka benefit pondaledhu.

  • @balasatish1224
    @balasatish1224 2 หลายเดือนก่อน +128

    వీళ్లంతా యే అబ్బకు పుట్టారో తెలియని వాళ్ళు

  • @rainenisathish461
    @rainenisathish461 2 หลายเดือนก่อน +60

    తిరుపతి విషయంలో తప్పులకు జగన్ కు శిక్ష పడింది

  • @jyothsnak6438
    @jyothsnak6438 2 หลายเดือนก่อน +18

    ఐదేళ్లు నరకం, ఇదేమన్నా వాళ్ళని కేసు ల్లో ఇరికించడం.... ప్రశాంతం గా వుంది. ఇప్పుడు. నో టెన్షన్.

  • @babuthanubabu8841
    @babuthanubabu8841 2 หลายเดือนก่อน +7

    అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చిన మాటలు అన్ని మాట్లాడితే ఎవ్వరికైనా ప్రజలకి కోపమనేది సాధ్యమేగా

  • @laximisama.laximi4431
    @laximisama.laximi4431 2 หลายเดือนก่อน +20

    ఈ నలుగురిని వైసిపి వెంబడి సస్పెండ్ చేయాలి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా వైసీపీతో సంబంధం లేకుండా చేయాలి

  • @balasatish1224
    @balasatish1224 2 หลายเดือนก่อน +102

    Ore జగనా అసెంబ్లీ కి నీ దిక్కుమాలిన ముఖం చూపించగలవా

  • @kesavvkesavv4610
    @kesavvkesavv4610 2 หลายเดือนก่อน +37

    Family matters lo involve ayithe result yilaane vuntundhi mari....

  • @Bhav6411
    @Bhav6411 2 หลายเดือนก่อน +31

    తిరుమల శ్రీవారి ఆలయంలో పునః వైభవం రావాలి..... గ్రహణం వీడింది

  • @gopich464
    @gopich464 2 หลายเดือนก่อน +5

    ఉదయం 5 గంటలకే వారు మాట్లాడిన బూతులు రోజూ వారికే మరలా ఎలక్షన్స్ వచ్చేవరకూ వినిపించాలి.

  • @saipraveen8466
    @saipraveen8466 2 หลายเดือนก่อน +33

    Am feel vundhi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ramanareddy7627
    @ramanareddy7627 2 หลายเดือนก่อน +55

    నోటిదూల ఎక్కువైతే .తప్పదు భారీమూల్యం....
    గతంలో జగన్ మోహన్ రెడ్డి నావెంట్రుక కూడా పీకలేరు అని అన్నాడు ..
    ఇప్పుడు ఏకంగా గుండు కొట్టించారు. 😂😂😂😂😂

    • @riyaallu7083
      @riyaallu7083 2 หลายเดือนก่อน +3

      Highlite comments bro😂

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน +2

      The Write Status Register instruction is used to configure
      the device write protection features of the nonvolatile Status Register SRP0/1, TB, and BP[3:0] bits. Write
      access to these Status Register bits is controlled by the Status Register Protect Bit Bit7 (SRP0), the Write
      Enable instruction, and state of /WP pin.

  • @maheshmr3605
    @maheshmr3605 2 หลายเดือนก่อน +18

    రోజా కి సిగ్గు పడును గదా😂😂😂😂😂

  • @madeenasheik6217
    @madeenasheik6217 2 หลายเดือนก่อน +37

    దేవుడి స్క్రిప్ట్ అదిరిపోయింది

  • @arunatkurl5256
    @arunatkurl5256 2 หลายเดือนก่อน +4

    వైసీపీ వాళ్లు చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవించు తున్నారు మాట్లాడేటప్పుడు తెలీదా

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada 2 หลายเดือนก่อน +2

    శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు 💐💐💐💐👏👏👏👏

  • @gayathriparitala
    @gayathriparitala 2 หลายเดือนก่อน +40

    మర్యాదగా చెప్పాలి అంటే ఆంబోతు,గుట్కా,అంటీన్ రాణి,నత్తి పకోడీ,కొడుగుడ్డు,పర్సెంట్ గాడు... చలమంది ఉన్నారు..చూసి చూసి చావు దెబ్బకొట్టారు..ప్రజలు...😡

  • @srirajinj8114
    @srirajinj8114 2 หลายเดือนก่อน +9

    Pawan Kalyan is a true leader ❤

  • @prk6883
    @prk6883 2 หลายเดือนก่อน +243

    వైసీపీ అనే పార్టీ కనుమరుగైపోతుంది

    • @narravulasumanth6287
      @narravulasumanth6287 2 หลายเดือนก่อน +10

      Povali..

    • @gummadisatish677
      @gummadisatish677 2 หลายเดือนก่อน +11

      Poindhi kadha bro Mari Inka ycp blue batch vallu kanapadaru

    • @aravindsingrajput4325
      @aravindsingrajput4325 2 หลายเดือนก่อน +9

      దరిద్రం పోతుంది

    • @kirankumar7036
      @kirankumar7036 2 หลายเดือนก่อน +4

      CBN హామీలు అమలు చేయాలి కదా..😂😂

    • @mandatigopal9706
      @mandatigopal9706 2 หลายเดือนก่อน

      అప్పుడే మొదలయిందా నీ భాద.​@@kirankumar7036

  • @musicmoment6555
    @musicmoment6555 2 หลายเดือนก่อน +7

    That is power of voter

  • @umasirmaths6135
    @umasirmaths6135 2 หลายเดือนก่อน +4

    అరాచకం ప్రజలు బరించలేకపోయారు

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 2 หลายเดือนก่อน +25

    చేసిన మేలు వ్యర్థం కాదు
    చేసిన కీడు. వ్రుదా పోదు

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 2 หลายเดือนก่อน +21

    Oka dridrudiki 150 Mandi daridrulu todayyaru sarwanasanam chesaru rastranni

  • @venkateswarlucheemala2930
    @venkateswarlucheemala2930 2 หลายเดือนก่อน +2

    This video total 100% correct

  • @venkatkorada4096
    @venkatkorada4096 2 หลายเดือนก่อน +34

    animutyalu andharu poyaru state peaceful ga vuntundi

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 2 หลายเดือนก่อน +10

    చేసుకున్న కర్మ ఫలం సంపూర్ణం గా లభిస్తుందంటారు కదా మరి - దానిని పూర్తిగా అనుభవించాలి కదా - లోపల నో బయట నో🌷🕉️🌷

  • @kirankumar6581
    @kirankumar6581 2 หลายเดือนก่อน +32

    Bye-bye Jagan

  • @ramu000009
    @ramu000009 2 หลายเดือนก่อน +2

    100% right, there is no doubt about it

  • @SreeBodepudi
    @SreeBodepudi 2 หลายเดือนก่อน +32

    Jai TDP

  • @rondianuradha8808
    @rondianuradha8808 2 หลายเดือนก่อน +2

    Bhaga chepparu medam

  • @Harekrishna-917
    @Harekrishna-917 2 หลายเดือนก่อน +9

    Karma will return always

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 หลายเดือนก่อน +9

    ఏదీ ఇప్పుడు ఆ పాకిదాని దగ్గరకి వెళ్లి కెమెరా పెట్టండి చూడాలి, వళ్ళు బలిసి మాట్లాడింది, ఇప్పుడు చూస్తాం

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 2 หลายเดือนก่อน +2

    ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుంది హెలో ఏపీ బై బై వైసిపి 😂

  • @user-yq9bo9cd7o
    @user-yq9bo9cd7o 2 หลายเดือนก่อน +11

    Not chempa ,cheppula

  • @nageshraj2644
    @nageshraj2644 2 หลายเดือนก่อน +26

    Hindupuram Jilla Hindupur Medical College Kavali

    • @idamakantisai6133
      @idamakantisai6133 2 หลายเดือนก่อน

      Veli aa balakrishna adagandi inti gate dagraki koda ranivadu

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 2 หลายเดือนก่อน +3

    వేల వల్లే వైసీపీ ఓడిపోయింది ఇప్పటికైనా కళ్లు తెరువు జగన్

  • @anilkumardavala5833
    @anilkumardavala5833 2 หลายเดือนก่อน +3

    చాలా కరెక్ట్

  • @prateepguggilla9207
    @prateepguggilla9207 2 หลายเดือนก่อน +3

    ప్రజలా ఊసురు తగిలింది

  • @pramodkumarkumar607
    @pramodkumarkumar607 2 หลายเดือนก่อน +2

    నీజమే జగన్ పార్టీ ఓడిపోయింది అంటే అందులో బూతు మంత్రుల పాత్ర ఉంది వీరి భాష విని జనాలు ఇలాంటి వారిన మనం అసెంబ్లీకి పంపింది అని

  • @naveenabhiram
    @naveenabhiram 2 หลายเดือนก่อน +3

    100 Oscars vachina ee satisfaction radu ra babu

  • @Honesty9
    @Honesty9 2 หลายเดือนก่อน +7

    Abusive language is the most important reason for defeat.

  • @jagadeeshadapa5169
    @jagadeeshadapa5169 2 หลายเดือนก่อน

    మా జగనన్న ఓటమి నన్ను కలచివేస్తుంది... మంత్రి మండలి ... యొక్క అసభ్య పదజాలం.. కారణంగానే..ఈ భారీ ఓటమి..నేను జీర్ణించుకోలేకపోతున్నాను...

  • @gummuluruvenkataprasad3910
    @gummuluruvenkataprasad3910 2 หลายเดือนก่อน +3

    చంద్రబాబు ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్ ని, ఉప ముఖ్యమంత్రి గా లోకేష్ ని నియమించి. ఆర్ధిక మంత్రి గానో, సలహాదారు గానో తానుంటే అది రాజనీతి

  • @mallikarjunaswamy390
    @mallikarjunaswamy390 2 หลายเดือนก่อน +2

    loud noise always looses silence always wins

  • @sreesree6165
    @sreesree6165 2 หลายเดือนก่อน +5

    Ipudu assembly samavesalu happy ga chudavachu

  • @sekharganti8544
    @sekharganti8544 2 หลายเดือนก่อน +15

    ఒళ్ళు బలిసిన వీళ్లందరు కి ప్రజలు సరైన శిక్ష వేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు. మళ్ళీ ఈ బ్యాచ్ ఎక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్ ఓటరు ఇదే తీర్పు ని ఇవ్వాలి. ఒకవేళ ఈ జనం లో ఎవరిని ఐనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ లోకి గాని, పవన్ పార్టీ లోకి గాని, bjp లోకి గాని చేర్చుకో కూడదు ఎప్పటికీ. ఒకవేళ ఈ పార్టీలు వారిని చేర్చు కున్నా ప్రజలు ఓటు వేయ కూడదు. చాలు ఈ ఐదు యేళ్లకు మొత్తం ఆంద్రప్రదేశ్ ప్రజలకు జీవిత కాలం విరక్తి ఇచ్చారు. తూ

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 2 หลายเดือนก่อน +1

      Yes

    • @animatedmovies9457
      @animatedmovies9457 2 หลายเดือนก่อน

      Avunu

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj 2 หลายเดือนก่อน

      Well said 🙌

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน

      The Write Status Register instruction is used to configure
      the device write protection features of the nonvolatile Status Register SRP0/1, TB, and BP[3:0] bits. Write
      access to these Status Register bits is controlled by the Status Register Protect Bit Bit7 (SRP0), the Write
      Enable instruction, and state of /WP pin.

    • @bulbul6011
      @bulbul6011 2 หลายเดือนก่อน

      The Write Status Register instruction can be used to configure the device write protection features,
      Software/Hardware write protection, Read modes and enable/disable ECC, Protection Register/OTP area
      lock, enable/disable. W

  • @srideracharit866
    @srideracharit866 2 หลายเดือนก่อน +3

    ఆయన స్పీకర్ పదవిని అపహాస్యం చేశాడు

  • @shaikahmed315
    @shaikahmed315 2 หลายเดือนก่อน +1

    వైసీపీ లో ఆ నలుగురు వల్లే జగనకి ఎదురు దెబ్బ తగిలింది

  • @1972ramkrishna
    @1972ramkrishna 2 หลายเดือนก่อน +1

    దుష్ట చతుష్టయం (రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, అనిల్ యాదవ్ గారు) మీ నోటిదూలే (బూతులు) వైసీపీని ఓడించింది. వీళ్లు నలుగురు ఉన్నపుడు ఫ్యామిలీతో టీవీ చూడటం కష్టంpalnadu mla చెంపదెబ్బ కొట్టడం కూడా ఒక కారణం. ఓటింగ్ మధ్య ఇది జరిగింది ఆ తర్వాత వైసీపీకి ఎవరూ ఓటు వేయలేదు

  • @murthyrajesh4081
    @murthyrajesh4081 2 หลายเดือนก่อน +2

    Wel said madam 100% correct 🙏

  • @marrapujagadeeswarrao4197
    @marrapujagadeeswarrao4197 2 หลายเดือนก่อน +1

    రోజా చిలకలూరిపేట రజిని ఈ రెండు చిలకలు కూడా పెద్దాపురం వెళ్లి ఈ వ్యాపారం చేసుకోవాలి నోరు ఉంది కదా అని ఇప్పుడు 21

  • @DevarajMahasena
    @DevarajMahasena 2 หลายเดือนก่อน

    ఇంకా మొదలెట్టలేదు గా... 12th తరువాత... మోత మొగిపోది 😂

  • @user-pk7tl9vd1m
    @user-pk7tl9vd1m 2 หลายเดือนก่อน +1

    Pavangaru gelichina chala samskarga matladaru jananki heart tuch aiendi

    • @ammulunbg4004
      @ammulunbg4004 2 หลายเดือนก่อน

      Avnaaa migathaa videos chudu vaadu vaadi movie eshaalu. Chudu mundhu mundhu ela untadhoo chivarki janaale janasena lekunda chesthaaru😂😂😂

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w 2 หลายเดือนก่อน +5

    Well said sir

  • @Jhansipraveen
    @Jhansipraveen 2 หลายเดือนก่อน +20

    Roja ayite chillara mokam di,adi asalu adadena,boothu mokam di chiii

  • @chityalarohit2398
    @chityalarohit2398 2 หลายเดือนก่อน +16

    Ela undi ante Ramayana, Mahabharata yuddhalu poortyyaka dharma samsthapana jarigindi, navanirmanam jarigi adharmam odipoyindi prajalu relax avvali ika 😊❤ Jai Sri Krishna❤

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701 2 หลายเดือนก่อน +1

    కొడాలి నాని గా ని సంగతి చూడాలి

  • @ramakrishnatelikicherla2729
    @ramakrishnatelikicherla2729 2 หลายเดือนก่อน +3

    ఇళ్ల ల్లో బట్టలు విప్పి గెంతండి. ఆ వీడియోలు యూట్యూబ్ లలో పెడితే మేము చూస్తూ నవ్వుకుంటాము.

  • @haritha287
    @haritha287 2 หลายเดือนก่อน +2

    Chempa debba kadu cheppudebba😂😂😂

  • @tlakshmanrao6154
    @tlakshmanrao6154 2 หลายเดือนก่อน +1

    Right

  • @gollamanjunath1264
    @gollamanjunath1264 2 หลายเดือนก่อน +10

    బుద్ధిమంతులు సౌమ్యేలు అందరు పాపం అస్సామె

  • @salauddinmohammed6324
    @salauddinmohammed6324 2 หลายเดือนก่อน

    Good job 👍

  • @gedhelapaul4241
    @gedhelapaul4241 2 หลายเดือนก่อน +1

    Oke Okkdu AP King CM. Chandranna. And, Deputy CM. Pawan kalyan King of the King.

  • @BalunaikR-vp8xm
    @BalunaikR-vp8xm 2 หลายเดือนก่อน +13

    Jai tdp Jai cbn

  • @skhussain3911
    @skhussain3911 2 หลายเดือนก่อน +1

    100% garent

  • @mrsjchannel2208
    @mrsjchannel2208 2 หลายเดือนก่อน

    ఆ ఆలీ, పోసాని, యెక్కడ ఉన్న ఒక్కసమఱి interview cheyyandi.

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q 2 หลายเดือนก่อน

    దయచేసి,10,మంది,వైసీపీ,ఎమ్మెల్యేలు,అసెంబ్లీకి,వెళ్ళవద్దు.ఈసారి, కూటమి,వారు,మిమ్ములను, కొడతారు.అసెంబ్లీలో,మీరు,మాట్లాడిన,మాటలకు,CBN, గారు,ఏడ్చారు,పాపం..CBN, కంట,కన్నీరే,మీకు, శాపమైనది.

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc 2 หลายเดือนก่อน +5

    Vellu ekkada vunna akkada fenesh

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 หลายเดือนก่อน

    వీళ్లూ తినేది
    అన్నమా !
    అసుధమా ?

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 2 หลายเดือนก่อน +1

    Correct

  • @user-em7wb2kd5b
    @user-em7wb2kd5b 2 หลายเดือนก่อน

    బూతు నేతలకు చేంప దెబ్బ కాదు చెప్పు దెబ్బ....

  • @vijayalakshmilakshmi7245
    @vijayalakshmilakshmi7245 2 หลายเดือนก่อน +2

    Roja vodipovadam chalaa happy gaavundhi airan leg

  • @user-ki5se2zh6w
    @user-ki5se2zh6w 2 หลายเดือนก่อน +3

    వై సీపీ కనుమరుగు కావడానికి కారణం వాళ్ళ కొవ్వు పొగరు లెకితనం దిగజారుడు స్వభావం జుగుప్సా కరమైన మాటలు అన్నీ ఇప్పుడు వాళ్ళు జనాలకు మొఖాలు ఎలాచూపిస్తారో నోరు తెరిస్తే బూతులు నోటికీ ఎంతవస్తీ అంత వీళ్ళు తిడుతుంటే జగన్ విర్రవేగాడు పాతాళానికి తొక్కబడ్డాడు ఇక లేవడు వేళ్ళమీద కోపం ఎంత వుందంటే టీడీపీ గెలిచిన ఆనందం కంటే ఈ చిల్లర గాళ్ళు ఓడారు అన్న ఆనందమే ఎక్కువగా వుంది అంత బాధపెట్టారు ప్రజలను

  • @deepak-31p
    @deepak-31p 2 หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా 😆😆😆😆😆😆😆😆జై టీడీపీ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @drowingyoutubechanal7438
    @drowingyoutubechanal7438 2 หลายเดือนก่อน

    సింపుల్ గా చెప్పాలంటే వీళ్లది ఓవరాక్షన్

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 2 หลายเดือนก่อน +1

    Nijamey

  • @lokeshloith4609
    @lokeshloith4609 2 หลายเดือนก่อน +8

    Ravana rajam pooyi ram rajam vacchendee AP loo

    • @idamakantisai6133
      @idamakantisai6133 2 หลายเดือนก่อน

      2019 lo ramarajyam anduku darunanga odipoinodi

    • @suchitha543
      @suchitha543 2 หลายเดือนก่อน

      ​@@idamakantisai6133ravana rajyam(jagan)vachindhi kaabatti

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj 2 หลายเดือนก่อน

      ​@@idamakantisai6133యేసయ్య రాజ్యం ఏల స్థాపించాలి, గుడారాల పండుగ ఇంకా మత్తయ్య సువార్త మరి ప్రార్థన నూనె ఇంకా మన మార్పిడి పనులు ఆగిపోతాయి. అమెరికా ఇంకా యూరప్ నుండి మనకు వచ్చేయ్ బహుమతులు ఆగిపోతాయి కదా. ఈసారి ఒస్తేయ్ వైజాగ్ లో యేసయ్య కొండ రెడీ అనుకోని యేసునామావళి కూడా రాసి పెట్టుకున్నానే అయ్యో ఇప్పుడు ఏల ప్రభు ఈ 🤡 🐏 నువ్వే కాపాడు😭

  • @narayanaswami-pm9kb
    @narayanaswami-pm9kb 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @madeenasheik6217
    @madeenasheik6217 2 หลายเดือนก่อน +5

    23 కూడా రాలేదు

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy 2 หลายเดือนก่อน +2

    Intha ghoranga odipothundani evaru expect cheiledu...
    Andari ego hurt aindi....

  • @MohanReddy-kg3fl
    @MohanReddy-kg3fl 2 หลายเดือนก่อน +1

    బూతునేతలకు చెంప దెబ్బలు కాదు.
    చెప్పు దెబ్బలు

  • @bathulasunil1805
    @bathulasunil1805 2 หลายเดือนก่อน

    ఒళ్లు బలిసి కొట్టుకున్న రోజా కి..ఓట్లుతో బుద్ధి చెప్పారు.. ఇంకెప్పుడు నోరు ఎత్తకుండా

  • @sreenumudragada9044
    @sreenumudragada9044 2 หลายเดือนก่อน +1

    Nijame

  • @chinnapappula7324
    @chinnapappula7324 2 หลายเดือนก่อน +1

    అధికార మదంతో ఒళ్ళు కొవ్వెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుంది ఎంత దారుణంగా మాట్లాడారు రా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బాలకృష్ణ గారిని అనుభవించుకోండి మీరు మాట్లాడుతుంటే నవ్వుతూ ఎంజాయ్ చేశాడు తప్ప మీ జగన్ మిమ్మల్ని అదుపులో పెట్టలేకపోయాడు నిత్యం అధికారంలో మీరే ఉంటారు అనుకుని భ్రమలో బ్రతికారు ప్రజలు బాగా బుద్ధి చెప్పారు మీకు

  • @narendarvarma7817
    @narendarvarma7817 2 หลายเดือนก่อน

    కొడాలి నాని మాట్లాడే మాటలు అవి నోట్లో నుంచి వస్తాయో ముడ్లో నుంచివస్తాయో వాడికే తెలియదు

  • @RohitSiddu-pf5jc
    @RohitSiddu-pf5jc 2 หลายเดือนก่อน

    అధికారం ఉందని అహంకారం నేతికెక్కితే పరియవసానం ఇలాగే ఉంటుంది

  • @srikanthvadlakondajgl2701
    @srikanthvadlakondajgl2701 2 หลายเดือนก่อน

    ప్రజలు ఆలోచన చేస్తా రు,, తెలంగాణ లో కూడా ఇలాగే మాట్లా డి 😮

  • @umajaya2491
    @umajaya2491 2 หลายเดือนก่อน

    వీళ్ళు ఎప్పుడూ అపోజిషన్ మీద తప్ప ప్రజలకు అందుబాటులో ఉండినారా... ఇప్పుడు జగన్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఏమి ఫలం