Sree Rajan garu have explained 64 education in detail my age is 75 years first time have heard the meanings of each education namesthe. May God bless him .
నమస్కారం పండితవర్యా🙏 ఇప్పటివరకు 64 కళలు అనగా వినడం, మచ్చుకు ఓ పదికళలు తెలిసి ఉండడమేతప్ప పూర్తి కళలను విన్నదిలేదు తమ కారణంగా 64 కళల పేర్లనూ వాటి వివరాలనూ తెలుసుకున్నాను. ధన్యవాదాలు గురుదేవా 🙏
ఇంతటి గొప్ప గొప్ప విషయాదులను వీడియో వలే కాకుండా ఆడియో ద్వారా మాకు అందించినందులకు మీకు మరి మరీ థన్యవాధములు?ఎందుకంటే ఏమీ లేకనే తనవీడియోనే పలుమార్లు పలు ఫోజులతో చూపించి విషయము సున్నా వీడియో మిన్న అనే రీతిగా ప్రగల్పాలు పలికే కేకల కోతరాయుళ్ళకు గుణపాఠం ఈ మీ వీడియో ఇంత సారాంశం తో కూడియున్న విషయాదులను మీరు మాకు కనుపించకనే కనువిప్పు కలిగించినందులకు కృతజ్ఞతాబివంధనములు.
Na manusuki chala gayi anipinchindi sir chakkaga cheppinaru ,vintuvunte vere yugamulo ex srikrishnadevaraya Raju sabaloni mahakavi cheppinatlu vundi 🙏🙏
ఈ మద్య నాకు నా వీడియోస్ లో అవసరమైంది. కాని వాటి అర్దాలు తెలియవు ఇప్పుడు నాకు వీటి భావాలు తెలుసుకునే అవకాసం దక్కింది. చాలా బాగుంది. మానవ హృదయములో ఈ 64కళలు కచ్చితంగా ఉండి తీరుతాయి. నాకు అర్దం కాని ది ఏవిటంటే? వీటిని కంట్రోల్ చేసే కళ ఏమైనా ఉన్నదా? అనగా ద
Rajan garu nado sandeham thappaithe manninchali, dvadasha rashulaku aa particular janthuvulane anduku enchukunnaru? Na sandeham thirchagalarani prardhana
Simply wow
వాత్సాయన కామసూత్రములు అంటే బూతు కధలు అనుకునే వారికి ఇది కనువిప్పు కలిగిస్తుంది 👌👌👌👌
మీ సహనానికి జేజేలు...! 🙏🙏
గురువు గారు నమస్కారం
ఎంతో అమూల్యమైన విశేషాలను మాకు తెలియజేస్తూ
తెలుగు భాష మీద ఇంకా ఆశక్తి కలిగేలా చేస్తున్న ంంందుకు
ధన్యవాదాలు
🙏🏼👌చాలా బాగుంది. ఇప్పటివరకు అరువది నాలుగు కళలు అని వినటమేకాని అవిఏమిటో తెలియదు. ఈరోజు మీ ద్వారా విపులంగా తెలుసుకున్నాము. ధన్యోస్మి. కృతజ్ఞతలు 🌹🌺
“ కళలు “ వాటి వివరాలు , అంతరార్దము చాలా చక్కగా చెప్పి మాకు కూడా కళల ను అర్దం చేసుకునేఅవకాశం ఇచ్చారు .💐💐💐💐🙏
మీ వాయిస్ 👍👍👍👍👍👍👍👍👍
జీవితం అంటే అన్నింటి మేళవింపు,మీ వివరణకు క్ర్రతజ్ఞతలు,లోకాసమస్థా సుఖినోభవంతు,శాఖాహార జగత్ వర్దిల్లాలి,ద్యాన జగత్ వర్దిల్లాలి,పిరమిడ్ జగత్ వర్దిల్లాలి,.
Sree Rajan garu have explained 64 education in detail my age is 75 years first time have heard the meanings of each education namesthe. May God bless him .
నమస్కారం పండితవర్యా🙏
ఇప్పటివరకు 64 కళలు అనగా వినడం,
మచ్చుకు ఓ పదికళలు తెలిసి ఉండడమేతప్ప పూర్తి కళలను విన్నదిలేదు
తమ కారణంగా 64 కళల పేర్లనూ వాటి వివరాలనూ తెలుసుకున్నాను.
ధన్యవాదాలు గురుదేవా 🙏
Thank you sir. Till now, nobody has explained regarding these valuable information from our ancient books. Everything was used for misguiding. 🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు
నమస్కారములు స్వామి మాకు కావాల్సింది మాకు తెలియజేసారు tqqqq
Thank you Rajan sir for sharing valuable information with beautiful explanation.
64 కళ్లు అని అన్నారు కానీ ఈ రోజుకి వివరంగా తెలుసుకున్నాను.
ఇంత వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు గురువుగారు.
గురువు గారికి పాదభివందనాలు 🙏🙏🙏🙏🙏
Very useful and treasurer of ancient knowledge.
నమస్కారములు..old coins and antiquities collection..(numismatics)
ఏ కళ క్రింద వస్తుందో తెలియచేయండి..
Chala manchi vishyalu teliya paricharu dhanyavadalu
Thank you Rajan garu. Its really a good education about 64 crafts.
Very wonderful information
64kalala gurinchi baaguga vivarincharu sir
ఇంతటి గొప్ప గొప్ప విషయాదులను వీడియో వలే కాకుండా ఆడియో ద్వారా మాకు అందించినందులకు మీకు మరి మరీ థన్యవాధములు?ఎందుకంటే ఏమీ లేకనే తనవీడియోనే పలుమార్లు పలు ఫోజులతో చూపించి విషయము సున్నా వీడియో మిన్న అనే రీతిగా ప్రగల్పాలు పలికే కేకల కోతరాయుళ్ళకు గుణపాఠం ఈ మీ వీడియో ఇంత సారాంశం తో కూడియున్న విషయాదులను మీరు మాకు కనుపించకనే కనువిప్పు కలిగించినందులకు కృతజ్ఞతాబివంధనములు.
chala bagundhi sir me explanation
Wonderful✨😍✨😍✨😍 Idi naaku intavaraku ivi teliavu Dhanyavaadalu.
i am now 75y, i was looking for ,what are these 64 kalalu. ultimately today i can hear from your voice and video. chala kruthjanathalu meeku.
మీరు ఈ కళలలొ ఎందులో ప్రావీణ్యం వున్నా రూ
ఈవన్ని vykaanasa శాస్త్రం లో వున్నవి. జై వికనస మహర్షి బ్యో నమః. NMC
అద్భుతం
కళలు, సాహిత్యం మొదలగు
64 కళలు గురించి వివరింబడింది..ధన్య వాదములు..
యమ్.వీరబ్రహ్మం
బావుంది, చాలా చక్కగా చెప్పారు👌
SAMSKRUTA UDDANDAPANDITA AMAATYULAKU SATAKOTI VANDANAALU.
Chaala. Dhanyvadamulu guruvu garu 🙏🙏🙏Naku srama kashtam lekunda ento suluvuga teliyachestunaru
జై హింద్
గురువుగారికి ధన్యవాదములు చాలా చక్కగా భోధించారు
Super guruje
Super 👏👌 ధన్యవాదాలు 🙏🙏
Very grateful lesson sir thanks
Hi sir! Namaskaaram! Amazing one! Thank you 🙏
Tq... Very much sir,
What a wonderful. Information. U r given...
Once u r remember our. Nationality
Tq.. a lot
Tq sir
great info...thank you sir.
Chala baga chepparu
అద్భుతః..
Grate sir
Antha orpuga kalala gurinchi cheppav rajan babu theliyachesinandhuku dhanyavadhalu bangaram
Thanks sir
Suppar😮😮😮😮😮
Thanks Sir 👍😊😊👏👏 We Understand Fine Arts,,.
Na manusuki chala gayi anipinchindi sir chakkaga cheppinaru ,vintuvunte vere yugamulo ex srikrishnadevaraya Raju sabaloni mahakavi cheppinatlu vundi 🙏🙏
Very nice sar
శుభ సాయంత్రం గురువు గారికి
thank you universe
JAI SRI KRISHNA JAI BAGAVAD GEETA
Marma kalalu meedha video cheyandi brother.. pls..
తప్పకుండానండి
గురువు గారికి ప్రమాణాలు 🙏🙏
Nice
super,class
64 కళలపై వీటిపై విరంగా చేయండి, వివరంగా
ఈ మద్య నాకు నా వీడియోస్ లో అవసరమైంది. కాని వాటి అర్దాలు తెలియవు ఇప్పుడు నాకు వీటి భావాలు తెలుసుకునే అవకాసం దక్కింది. చాలా బాగుంది. మానవ హృదయములో ఈ 64కళలు కచ్చితంగా ఉండి తీరుతాయి. నాకు అర్దం కాని ది ఏవిటంటే? వీటిని కంట్రోల్ చేసే కళ ఏమైనా ఉన్నదా? అనగా ద
వేదం వెంకటరాయ శాస్త్రి గారి శృంగార నైషధం గురించి వీడియో చెయ్యండి
Thanks sir. 64 kalalo emi untayo. Inka depth lo cheppadaniki. Nenu 2024 starting nundi google lo vetukutunnanu. Inta clear ga ekkada ledu.
చోరకళ కూడా 64 కళల్లో ఒకటి అని విన్నట్టు గుర్తు. ఒక వేళ మీరు వివరించిన హస్తలాఘవం అదేనా గురువుగారు..?
వీర శంకర్ గారు ఫోటో ఉంది
మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి తో గుడుంబా శంకర్ మూవీ తీసిన దర్శకులు 🙏🙏🙏🙏
👌
Namaskaaram guruji
Nenu ,manchiga neruchukhunnanu chala
Kruthagna
🙏✍️🙏✍️🙏
🙏🙏🙏🌺🌺🌺
హస్తసాముద్రికం లేదా. లేక నేను మిస్ అయ్యానా! వినడం
nice
Rajan garu nado sandeham thappaithe manninchali, dvadasha rashulaku aa particular janthuvulane anduku enchukunnaru? Na sandeham thirchagalarani prardhana
👍👏🙏
👌👌
🙏🙏🙏
Jai sri ram
అగ్ని స్తంబన, జల స్తంబన, వాయు స్తంబన, చోర కళ,పరకాయ ప్రవేశము వీటిని యేమంటారు
ఈ 64 కలలు శ్రీకృష్ణుడు లో ఉన్నాయి.
And బలరాముడు
S
EE kalala books yekkada dorkuthaii sir?
Chora kala ledha?
👌👍🙏🙏🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చతుస్సష్ఠి అంటే అరవై నాలుగా? నలభై ఆరా? నలభై ఆరుని ఏమనాలి?
46...షట్చత్వారింశతి
Namaskaram garug.
Namskaram guruvugarki 🙏
Super.kani.64.kalalulo.srungaramu.kuuda.undalikada.mari.edi.
🙏🙏🙏
గురువు గారు వాత్సాయన కామసూత్ర సంపూర్ణ గ్రంథం ఎక్కడ దొరుకుతుంది? అడ్రస్ తెలియజేయండి. తెలుగు అనువాదం అయినా పర్వాలేదు.
Navayuga book stall
కళ అంటే ఏమిటి..
Kasi majjli kathalu pettandi
Bale.chpparandi.14.3.22..
🕉️🌹🌷🙏🏼🙏🏼
మరి చొర కళ
Hasta. Laaghavam ante chora kala
thank you for your shaing we show Grtitude🌐❤🩹💝💖💛💚❤
అద్భుతం
🙏🙏🙏🙏