Dancer Janulyri Emotional Interview | Anchor Manjusha | Telugu Interviews | SumanTV Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 347

  • @DASUSIDHU-v1w
    @DASUSIDHU-v1w 10 วันที่ผ่านมา +102

    జాను చాలా బాగా మాట్లాడుతున్నారు నిజంగా ఆడదాన్ని ఒంటరిగా ఉంటే చాలు బజారు దానిలా చూస్తారు నేను కూడా నీలాంటి పరిస్థితి లో ఉన్న నా భర్త నా పైనా చాలా నిందలు వేయడం దాని వల్ల మగవాళ్ళు 100,,,,,200,, లు ఇస్తాను అన్నే వాళ్ళు చనిపోవాలని అనుకున్నా కానీ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమైపోతారు అని ఇప్పటికీ పోరాటం చేస్తున్న ఒక మాట చెబుతాను వినండి మనం అంటే ఏంటో మనకు తెలుసు కదా మన కడుపున పుట్టిన బిడ్డలకు తెలుసు ఎవరిని నమ్మించే పనిలేదు

    • @umavadee4579
      @umavadee4579 9 วันที่ผ่านมา +6

      Same situation na husband vala mother gap create chesindii
      Na husband vala luxury lifestyle ki alavatu padipoindii amount amount pichi psycho laga
      Evo Evo chepi chepi nanu na pilalu ni bayatiki pampincharuu
      Nijalu nirupinchinaa
      Na husband ki Amma ye kavali
      Vala mother bad ani video recording al ani proves chesina
      Na husband one step na wife na pilalu ani oka mata kuda analedu
      Break aeindi my heart
      3 years baby 14 months boy
      Chalu vila kosam ye na life anukunna
      Na talarata lo ede undemoo anukunna
      Yevariki chepalisina avasaramledu
      Manam ento manaki telusu
      Mana life aeipoindii mana future mana dreams mana kids ede life chalu

    • @venkateshkadakanchivenkate9118
      @venkateshkadakanchivenkate9118 4 วันที่ผ่านมา

      Super Janu sister

    • @gayathrigayi779
      @gayathrigayi779 13 ชั่วโมงที่ผ่านมา

      ​@@umavadee4579stronga undandi akka.

  • @gudapatianusha539
    @gudapatianusha539 9 วันที่ผ่านมา +40

    Nuvvu great తల్లివి.nilaga ఆలోచిస్తే చాలా మంది వేరే వాళ్ళ మోజులో పడి పిల్లల్ని వదిలి వెళ్లారు.

  • @pardhubullet0909
    @pardhubullet0909 7 วันที่ผ่านมา +23

    Great akka ,afr watching intrw i have big respect on u akka,all the best akka

  • @raghavendarchavan2056
    @raghavendarchavan2056 3 วันที่ผ่านมา +3

    Akka adpu vachindhi nanu ni story vinte nu super akka 🤗 life nu inka babu happy ga undali ❤❤❤

  • @swarnalathabaira350
    @swarnalathabaira350 9 วันที่ผ่านมา +51

    టోనీ గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయండి

  • @bhargavik7660
    @bhargavik7660 5 วันที่ผ่านมา +1

    Janu really great..ma village ammavarai pandaga event vachharu main nenu janu gari kosam matrameeee event chusanu..every year events jarugutay but e event ki nenu velli chudaledu but janu garu vastunnarani chusanu ma inti daggaralo ne event jarigedi...chalaa happy ga vundi tanani chusakaa....ma ammay and ma hus tanatho snap tesukunnaru.... Janu chalaaa polite ga vuntaru. Great asalu ...❤

  • @laxmicomputerskangti4959
    @laxmicomputerskangti4959 4 วันที่ผ่านมา +2

    Super motivation gattiga anukunte sadincha vachu ee video garls and boys ki manchi motivation..... 👌🏻 🫶

  • @bhavanivelagana-oy3mc
    @bhavanivelagana-oy3mc 7 วันที่ผ่านมา +8

    Such a inspirational woman janu akka

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 9 วันที่ผ่านมา +27

    లోకము కాకులు కొందరు అర్థం చేసుకోరు యెదుటి వారు బాధపడతారు అన్న ఇంగిత జ్ఞానం లేదు కొందరికి ఏవో కామెంట్స్ బ్యాడ్ గా పెట్టి బాద పెడుతారు. జాను మీరు గ్రేట్ రా మీ పని మీరు చేసుకొండి. మీది మంచి మనసు . మీ డ్యాన్స్ సూపర్ నాకు చాల ఇష్టం, మీ మాదిరిగా ఎవరు చేయరు అనుకుంటా.

  • @SandyaKokku
    @SandyaKokku 6 วันที่ผ่านมา +4

    Really good akka ur talk 👏👏👏

  • @balajicreations2525
    @balajicreations2525 3 วันที่ผ่านมา +2

    ఢీ షోలో మీ డ్యాన్స్ కి పెద్ద అభిమానిని జాను గారు

  • @kaveriellelthi1197
    @kaveriellelthi1197 10 วันที่ผ่านมา +16

    E oka video tho Ni Midha chala respect perigidi Akka ❤❤❤

  • @mamathapilli3690
    @mamathapilli3690 11 วันที่ผ่านมา +131

    Super talented women

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 11 วันที่ผ่านมา +11

      Yes glamour plus skilled artist
      Good luck

    • @SivaSiva-c4i
      @SivaSiva-c4i 6 วันที่ผ่านมา +1

      Akka kukala gurinchi patinchukoku

  • @SadhikaPogula-eh2rr
    @SadhikaPogula-eh2rr 11 วันที่ผ่านมา +71

    Janu akka interview kosam enni days wait chesa❤❤❤

    • @thummalasiddu7476
      @thummalasiddu7476 10 วันที่ผ่านมา +6

      Em Pani ledhu kavachu

    • @RajuRajukanna-j3n
      @RajuRajukanna-j3n 10 วันที่ผ่านมา +1

      😂😂😂​@@thummalasiddu7476

    • @kannamrajesh4628
      @kannamrajesh4628 8 วันที่ผ่านมา

      😊😊😊❤❤❤❤​@@thummalasiddu7476

    • @shivayadav3415
      @shivayadav3415 6 วันที่ผ่านมา

      ​@@thummalasiddu7476😢😂

  • @thimappak6786
    @thimappak6786 11 วันที่ผ่านมา +19

    Janu akka you are so beautiful and iam big fan of u

  • @kuruvaraju9567
    @kuruvaraju9567 4 วันที่ผ่านมา +1

    Super akka.💯 Correct ela ge undali happy ga

  • @dathudathu2672
    @dathudathu2672 9 วันที่ผ่านมา +6

    Ur the inspiration for all girls ,I am big fan of u akka and you are a great mother ,u r such a great mother for lyri ,glad to have such a great mother ❤❤❤❤❤❤

  • @gugulothvasantha89
    @gugulothvasantha89 11 วันที่ผ่านมา +18

    Akka nvu super ni matalu okoti vintunte eduposthundhi😢😢but nvu super akka love u ❤❤

  • @PandirivaishnaviVaishnavi
    @PandirivaishnaviVaishnavi 5 วันที่ผ่านมา +2

    41:02 timing, mind block timing asalu super akka nv really great.asalu nv enta free anukolee but nv chala simply super akka I love you ❤

  • @KeertaanaKeerthi
    @KeertaanaKeerthi 7 วันที่ผ่านมา +1

    Abi anna always gold hearted person 💕

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 10 วันที่ผ่านมา +16

    ఇప్పటికైనా మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనాలకు అర్థం కావాలి అక్క నువ్వంటే ఏంటో ప్రతి ఒక్క వ్యక్తి నీతి కామెంట్ పెట్టడం వల్ల వాళ్ళు తప్పు చేస్తే మనం చూడలే అలాంటప్పుడు వలననే అధికారం మనకు లేదు ప్లీజ్ స్టాప్ ద నెగిటివ్ కామెంట్ వాళ్లను వాళ్ల వాళ్ల లాగా బతకనివ్వండి ఐ లవ్ యు అక్క

  • @prince1129
    @prince1129 5 วันที่ผ่านมา +3

    Tony అన్న,నువ్వు కలిస్తేనే నీకు సమాజంలో విలువిస్తారు లేకుంటే.....

  • @kumarwww88
    @kumarwww88 8 วันที่ผ่านมา +4

    All the best Ms. Janulyri for Bright Future 🎉

  • @ShravanKumar-kx8io
    @ShravanKumar-kx8io 16 ชั่วโมงที่ผ่านมา

    Janu Sister is Great Woman, Great Dancer,And Excellent Mother. ❤ u Sister

  • @MounikaBall
    @MounikaBall 7 วันที่ผ่านมา

    Super akka
    Best inspiration every woman's 👏👏👏👏❤❤❤

  • @shirishasiri6271
    @shirishasiri6271 8 วันที่ผ่านมา

    U r inspiration to so many girls sis

  • @luckytej5282
    @luckytej5282 11 วันที่ผ่านมา +3

    I like very much jaanu keep it 🎉🎉ur achievements is ur hard work ...all ur dreams come true jaanu ....all the besstttt🎉🎉🎉jaanu❤❤❤

  • @ManiAmmu-e6t
    @ManiAmmu-e6t 8 วันที่ผ่านมา +2

    Meru na favourite dancer akka❤❤❤❤

  • @sujathasujji8236
    @sujathasujji8236 3 วันที่ผ่านมา

    Super interview

  • @PurnaBhukya-k2y
    @PurnaBhukya-k2y 2 วันที่ผ่านมา

    Chala correct 💯💯💯 matladatunvv akka

  • @bhanothbalakrishna6402
    @bhanothbalakrishna6402 11 วันที่ผ่านมา +5

    Janu సూపర్... కానీ కలసి ఉంటే బాగుండు. జానూ.... నీ డాన్స్ సూపర్

  • @user-nr4cl4wc2b
    @user-nr4cl4wc2b 5 วันที่ผ่านมา

    Super akka meeru 👏👏👏

  • @sunkaripavani5472
    @sunkaripavani5472 8 วันที่ผ่านมา +2

    Your superb I was very happy for your success your are an inspiration for every woman

  • @mamathadar3052
    @mamathadar3052 11 วันที่ผ่านมา +2

    Akka baga chepparu ❤

  • @padmasanthosh8953
    @padmasanthosh8953 11 วันที่ผ่านมา +9

    Janu akka❤️‍🔥 I am big fan of u

  • @p.prasanthkumar5757
    @p.prasanthkumar5757 5 วันที่ผ่านมา

    Akka chala kastapaduthunnav akka nuvv lyri chala happy ga vundali akka nuvv dhee lo baga dance chesi win avvali akka All the best akka

  • @SEELAMBADRI
    @SEELAMBADRI 5 วันที่ผ่านมา

    జానూ గారు మీరు ఎవరి గురించి పట్టించుకోవద్దు, మీ బాబు మీరు happy గా ఉండాలి, అల్ the బెస్ట్ for more achievements, సమాజం గురించి కాదు మన గురించి మనం బ్రతకాలి.

  • @Monikar6j
    @Monikar6j 5 วันที่ผ่านมา

    Ippati varaku negative comments pettina vallu andharu ee video chusaka andharu ardham cheskoni ippatikaina bad comments pettadam thaginchukuntaru ani anukuntunna

  • @SweetyMahiMahi
    @SweetyMahiMahi 6 วันที่ผ่านมา +1

    Feel avakandi janu...babu ni ni chamata tho ne penchutha annav chudu hatsoff....super andi Miru...evero edho annaru ani feel avakandi....

  • @mantinidicanict5386
    @mantinidicanict5386 8 วันที่ผ่านมา +2

    మీరు అంటే నాకు చాలా ఇష్టం అక్క పది మంది పది మాటలు అడుకుంటారు అవన్ని మనం పట్టించుకోవక్కరలేదు. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని ఏదుటివారి కోసం మనం ఆలోచించకూడదు ఎందుకంటే మనకు ఏదైన మనకు కష్టం వస్తే మనలని ఎవరు పట్టించుకోరు అందువలన మన జీవితం మన ఇష్టం. మన మెంటో మనకు తెలుసు అది చాలు, God bless you,🙏🙏🙏🙏🙏🙏

  • @ChPadma-y5j
    @ChPadma-y5j 8 วันที่ผ่านมา +1

    I respect you very much, meru emotional Aina prathi sari nenu emotional ayyanu 😢

  • @ShravanKumar-kx8io
    @ShravanKumar-kx8io 17 ชั่วโมงที่ผ่านมา

    Janu Sister Really I Heart Full pray to God.
    Janu Sister and Liri Boy is all Ways to Wonderful, beautiful, Joyful ,Colorful, Bright ful Future with Health and Wealth to Both.

  • @gogurajishwari5199
    @gogurajishwari5199 7 วันที่ผ่านมา

    Super akka love you be strong❤❤❤

  • @thogarusrilatha1992
    @thogarusrilatha1992 9 วันที่ผ่านมา +1

    సూపర్ గా చెప్పారు జాను గారు

  • @MadhaviGambhirapuram
    @MadhaviGambhirapuram 11 วันที่ผ่านมา +3

    జాను గారు మీరు మీ కోసము మీ బాబు కోసం చేస్తున్నారు మీ ధైర్యమే మీకు శ్రీరామరక్ష మనం తప్పు చేయనంతసేపు ఎవరికి భయపడొద్దు మనం జీవితంలో పైకి రావాలంటే కష్టపడితే చాలు పరాయి వాడు ఎప్పుడు మనకు ₹10 పెట్టావ్ సూటి పోటి మాటలతో అవమానించే లోకం ఇది మీ కెరియర్ ఇలాగే ఉంచుకోండి ఎవరికోసమో బాధపడొద్దు ఎవరికీ సంజాషి చెప్పనక్కర్లేదు నీ కొడుకు కోసం నీ శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడు నీ కొడుకే నిన్ను బాగా అర్థం చేసుకుంటాడు ఎవరైనా ఏమైనా అంటే వాడి తాటతీస్తాడు నీ కొడుకు పడ్డవాడు చెడ్డవాడు కాదు జాను ఎప్పుడు బాధపడొద్దు ఈ లోకమంతా దరిద్రం ఎవరూ లేదు కొంచెం మంచి ఉంటే ఓర్వలేని జనం అందులో ఆడవాళ్లు అది నవ్వినా కష్టమే నలుగురిలో తిరిగినా కష్టం ఆడదేంటే మర్యాదగా చూస్తారు దాని కష్టాన్ని గుర్తించరు ఆడవాళ్లను గౌరవించాలి అంటారు కానీ గౌరవించరు అందులో కొందరు అలాగే చేస్తున్నారు ఏమి చెప్పలేని పరిస్థితి వాళ్ల వల్ల మిగతా వాళ్ళ కూడా బ్యాడ్ నేమ్ ఫ్యూచర్లో మరిన్ని మంచి మంచి గా ప్రోగ్రామ్స్ గాని చేసి నలుగురిలో ఇంకా నీ గౌరవాన్ని పెంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం నిన్ను ఎంతమంది అవమానించారు వార్లే నిన్ను గౌరవిస్తారు గాడ్ బ్లెస్ యు నీ నవ్వు చాలా బాగుంటుంది ఎప్పుడూ బాధపడొద్దు

  • @chyadgiri505
    @chyadgiri505 วันที่ผ่านมา

    Janu akka I like it your any performance akka lokulu kakulu don't worry every person new to comments take it light your life is great great women your goal very level ok thank you AK❤❤❤❤❤

  • @jyothiluckky3400
    @jyothiluckky3400 5 วันที่ผ่านมา

    ❤superb sis

  • @BGanes-si3th
    @BGanes-si3th 9 วันที่ผ่านมา +1

    Janu akka nuvu super chala gret akka nuvu 🙏🙏🙏👌👌👌♥️♥️♥️♥️♥️

  • @Rasool.power01
    @Rasool.power01 9 วันที่ผ่านมา +3

    Super great ❤

  • @Rockindiangamer123
    @Rockindiangamer123 11 วันที่ผ่านมา +10

    Nuvu super & great janu

  • @mamathaganaveni7825
    @mamathaganaveni7825 8 วันที่ผ่านมา

    Super ga chepav akka good decision all the best

  • @AKYAKY-f2e
    @AKYAKY-f2e 9 วันที่ผ่านมา +1

    Janu akka My favorite Dance super

  • @ShravanKumar-kx8io
    @ShravanKumar-kx8io 17 ชั่วโมงที่ผ่านมา

    Janu Sister ur Dance k Dance Nerpagala Talent unna Ammayevi

  • @uchiha_YT_777
    @uchiha_YT_777 11 วันที่ผ่านมา +3

    Tq jannu akka me interview kosam chala wait chaya samu

  • @BommrameshRam
    @BommrameshRam 9 วันที่ผ่านมา

    Super interview ❤ all the best janulyri

  • @Manikanta_1_4_3_
    @Manikanta_1_4_3_ 11 วันที่ผ่านมา +4

    Jahnu akka I'm big fan u nd akka nuvvu chala members ki inspection kavali akka

  • @niranjandooda3415
    @niranjandooda3415 9 วันที่ผ่านมา

    Super akka manchi vallaki manche jerugithadhi

  • @jagadishm7032
    @jagadishm7032 3 วันที่ผ่านมา

    Great sister

  • @anjalianjuvlogs3443
    @anjalianjuvlogs3443 10 วันที่ผ่านมา +2

    Good janu gaaru chala respect perigindi mi mida adevudini korukuntunna Toni garu miru kalavalani please God kalapandi

  • @ChaitanyaJannarapu
    @ChaitanyaJannarapu 9 วันที่ผ่านมา +2

    Your great woman👩👩

  • @VarshiniThaineni
    @VarshiniThaineni 5 วันที่ผ่านมา

    Chala baga matladavu janu super... 👌👌❤❤

  • @mallikajunrRamineni
    @mallikajunrRamineni 5 วันที่ผ่านมา

    ❤❤💐💐super.

  • @chinnachinna2392
    @chinnachinna2392 10 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు 🥰

  • @busharajurama6000
    @busharajurama6000 4 วันที่ผ่านมา

    Super janamma❤

  • @KandeAnushanu
    @KandeAnushanu 9 วันที่ผ่านมา +2

    Don't care janu be happy all the best.

  • @gugulothanji5882
    @gugulothanji5882 5 วันที่ผ่านมา +1

    👌👌

  • @GeethaNouvundla
    @GeethaNouvundla 4 วันที่ผ่านมา

    Super ga matladavu sister

  • @venkigajjalla6798
    @venkigajjalla6798 9 วันที่ผ่านมา

    సూపర్ అక్క నీవు చాలా ఇంటర్వ్యూ లో చూసాను సూపర్ అక్క

  • @GANNUcreation
    @GANNUcreation 5 วันที่ผ่านมา

    Stay strong akka ❤❤

  • @LathikaM-tu2dd
    @LathikaM-tu2dd 8 วันที่ผ่านมา

    Super janu .nv neelane undu . Manchi samadhanam ecchav andhariki

  • @DivyaDivya-f6c6q
    @DivyaDivya-f6c6q 11 วันที่ผ่านมา +2

    Super jaanu amma love you❤❤❤

  • @SkmasthaniAngel
    @SkmasthaniAngel 6 วันที่ผ่านมา

    Super🎉🎉❤🎉

  • @GopalRoy-z1b
    @GopalRoy-z1b 9 วันที่ผ่านมา

    మీరు కోరుకున్న స్త్రీ పురుష వశీకరణం ఎలాంటి గుప్త కఠినమైన సమస్య ఉన్న పరిష్కారం..ఇది కేవలం కర్ణాటక కొల్లెగల పాండిచ్చేరి తమిళనాడు హోసూరు లో మారుమూల గ్రామంలో మాత్రమే చేయగలరు.మీకు ఎవరైనా చేతబడి చేశారు అని అనుమానం ఉన్న నిమిషాల్లో చెప్పగలరు ఒక్క సారి గురు గారిని సంప్రదించండి

  • @ManasaCh-i3z
    @ManasaCh-i3z 8 วันที่ผ่านมา

    Janu akka ❤ur so talented. Super interview. Love u..... All the best ur future...... But mi husband tho malli kalisi undalani korkuntunnanu....🎉🎉🎉

  • @sravanthipenti3551
    @sravanthipenti3551 8 วันที่ผ่านมา

    Super Talented Akka your so great akka

  • @shailajakannaram
    @shailajakannaram 10 วันที่ผ่านมา

    Super answers echav akka 👌🔥

    • @Guddelli
      @Guddelli 9 วันที่ผ่านมา

      Janu akka ❤❤❤❤❤❤❤❤❤❤❤so much love you akka

  • @maredojunarendra3791
    @maredojunarendra3791 6 วันที่ผ่านมา

    Dee ki vellaka jaanu akka slang change iendhi. Any ways happy your life❤

  • @AshwiniUppalawar
    @AshwiniUppalawar 9 วันที่ผ่านมา

    Super ga cheppav akka mi dance ki fan love u akka

  • @HappyMountainSummit-uv2kz
    @HappyMountainSummit-uv2kz 10 วันที่ผ่านมา +3

    Nv chala great janu akka husband lekapothe oka ammayi ki enni rumars vasthayo nakkudaa thelusu naku iddaru pillalu unnaru ma husband reasent ga chanipoyadu ippude nenu chala fece chestunna but nenu kuda em pattinchukokunda na pillala kosam bathukuthunna vallu bagunte chalu naku inkem vaddu entha mandi enni negitive ga matladuthunaru valle mechukonela undalani untunnadu only for na pillala kosame inkem vaddu ika only valla life valla happy ness chalu ika ❤❤❤❤❤

  • @Santhosh-qv5ff
    @Santhosh-qv5ff 6 วันที่ผ่านมา

    Don't werry janu akka maa suport alapudu untadi 🥰

  • @AnjaliSingam-b8p
    @AnjaliSingam-b8p 4 วันที่ผ่านมา

    Akka super great akka nuvu ❤

  • @RamuSirikonda
    @RamuSirikonda 11 วันที่ผ่านมา +1

    Janamma nijangah nvh chala girls ki insipiration nvh edhi ithey anukuntunnavo adhi pakka nvh cheyagalguthav nik mah support untadhi and ah devudi blessings kudah untayiii nvh Inka inkah manchi position lo undalani heartful gah korkuntunnah ni Dhaka asal negative ranivvaku ninnu evraithe istapdthunnamo appatiki nii medha ah prema podhuu ippati varak anni overcome cheskuntu occhav ikapai nvh inkah strong kaavalii nvh nto maku telsuu mummy evrikosamo alochinchakuu edvakuu nvh right way loneh velthunnav ninnu ah devudu atlaneh munduki tisukelthaduu Nvh appud happy undalii mummy mammalani entertain chestu undalii nik saipallavi ni kalisi Ela ithey steps veyyali Ani undhi Naku same ninnu kalvalii nitho dance cheyalii Ani undhi kaani edho okaroju pakka adhi fulfill avthundhi Ani korkuntunnah nvh maatram navvuthu unduu be strong mummy love youh soooo much all the best janamma lvuu ❤❤❤

  • @akhilpooja334
    @akhilpooja334 4 วันที่ผ่านมา +1

    బాబు కోసం ఎవరో ఒకరు తగ్గండి,, దయచేసి కలిసి ఉందాండీ, పంథాలు శాశ్వతం కావు, బాబు కి నాన్న కావాలి, తండ్రికి కూడా కొడుకు కావాలి.. please understand

  • @parsarajitha9114
    @parsarajitha9114 2 วันที่ผ่านมา +1

    Akka Sai Sana ne interview Chandi

  • @Laxmikumari-uu6em
    @Laxmikumari-uu6em 5 วันที่ผ่านมา

    Don't cry talli all the best

  • @srilakshmikeerthi7619
    @srilakshmikeerthi7619 3 วันที่ผ่านมา

    Inchu minchu Mee life laa naaku jarigindi akka naaku 14years ki marriage but meeku divers naaku death naaku koda ippudu 8years babu Naku 2017 ke oka babu vido anni ayipoyaayi sarle naa story endhu ku meeru super akka it's true talking ❤ heart ichesthunna inthakante em ivvalo teliyatamledhu kudirite meetho pic teesukovali manalaanti womens ki meeru aadharsham avvali ilane strong gaa untoo inka great position ki vellali Ani manasu purtiga koruku tunna akka ❤

  • @venkatasubbaraopagadala9450
    @venkatasubbaraopagadala9450 4 วันที่ผ่านมา

    గుడ్ 🙏🙏🙏

  • @kattapravallika2502
    @kattapravallika2502 9 วันที่ผ่านมา +1

    Love you janu❤ nivu ante chala estam janu sister

  • @madhurimacha4230
    @madhurimacha4230 9 วันที่ผ่านมา

    Janu nuv super Mi attitude .Nikunnad nikoduku ❤

  • @sirumullayamuna5318
    @sirumullayamuna5318 7 วันที่ผ่านมา

    Hiiiii janu nv chala great
    Nv eppatiki elage happy ga undali

  • @PrasannaKarnathi
    @PrasannaKarnathi 10 วันที่ผ่านมา +1

    Janu akka I love you akka nuvu Naku isthm akka love you so much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 😊

  • @nukamshankaraiah6407
    @nukamshankaraiah6407 6 วันที่ผ่านมา +4

    జాను... టొని కిక్ మీ ఇద్దరికీ పెద్ద ప్యాన్ నీ.....కానీ ఇపటీకి కోరుకుంటున్నా మీరు ఇద్దరు కలసి వుండాలి అని......మిస్సింగ్ యు ఆర్ లవ్......

  • @ravimuradi4473
    @ravimuradi4473 7 วันที่ผ่านมา

    HAI janu గారు మీరు చాల గ్రేట్ 🎉🎉

  • @LasyaAcha
    @LasyaAcha 10 วันที่ผ่านมา +1

    Super 👌 akka nuvu elane mundhuku vellu akka

  • @BinduKommu-kw6uv
    @BinduKommu-kw6uv 9 วันที่ผ่านมา

    What ever also take positive be strong Janu akka

  • @BhemisettySweety
    @BhemisettySweety 9 วันที่ผ่านมา

    Janu akka I am big fan of you akka love you Akka 💞💞💞💞💞 u are sooooo inspiration for all women's Akkka love you janmmaaaa.......❤❤❤❤❤❤❤❤

  • @janjanaki6160
    @janjanaki6160 4 วันที่ผ่านมา

    Super nuvvu great sistar

  • @harshaharsha9919
    @harshaharsha9919 5 วันที่ผ่านมา +1

    Abba abba nice acting akka. Eimane kadhu eime vala Bali ayina Kuda interview cheyandi nijallu bayataki vasthayi.....

  • @MuraliGolla-x6y
    @MuraliGolla-x6y 5 วันที่ผ่านมา

    Super medam meeru

  • @boinisrinivas4397
    @boinisrinivas4397 9 วันที่ผ่านมา

    Very good nice ra good bless you 🎉