గణపతి జననానికి సంబంధించి కేవలం పార్వతీదేవి పసుపు బొమ్మను తయారు చేయడం అనే కథనే కాకుండా పురాణాల్లో గణపతి జననం గురించి రెండు,మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి ప్రశ్నను ఈ విధంగానే అడిగాడు. అందరికీ తెలిసిన కథ కాకుండా ఇంకేమైనా కథ ఉందా !? అని. కానీ ఈయన , తెలియని కథలు కాకుండా మళ్ళీ తెలిసిన కథనే చెప్పారు. గణపతి గురించి మంత్రశాస్త్రంలో , ఉపనిషత్తుల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి.
గణపతి జననానికి సంబంధించి కేవలం పార్వతీదేవి పసుపు బొమ్మను తయారు చేయడం అనే కథనే కాకుండా పురాణాల్లో గణపతి జననం గురించి రెండు,మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి.
మొదటి ప్రశ్నను ఈ విధంగానే అడిగాడు. అందరికీ తెలిసిన కథ కాకుండా ఇంకేమైనా కథ ఉందా !? అని. కానీ ఈయన , తెలియని కథలు కాకుండా మళ్ళీ తెలిసిన కథనే చెప్పారు. గణపతి గురించి మంత్రశాస్త్రంలో , ఉపనిషత్తుల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి.
చాలా చక్కగా చెప్పారు స్వామి
🙏❤️
Aunu neejam