Srikanth Iyengar is a great guy. He is belssed talent, intelligence and skill to become as versatile as Prakash Raj. He should get more meatier and meaningful roles to propel him to next level. Wish him all the success in the world.
anchor is excellent and very honest in doing interviews , really respecting you sir keep it up and in my life atleast one time i need to mee srikanth gaaru.
కులం, దేముడు, డబ్బు, సుఖం, దుఃఖం,కేవలం వ్యక్తిగతం వారి వారి మానసిక స్థాయినీ బట్టి ఉంటాయి మీరు వాళ్ళల్లో ఒకరుగా ఉంటూ మీ మానసిక స్థాయిలో ఆనందం పొందాలి తప్ప మరొక దారి ఏముంటుంది అదివిలోకి పోవడం తప్ప కాని మీరు వెళ్ళలేరు అలాగే ఇక్కడ ఉండలేరు ఇంతకంటే నరకం ఏముంటుంది మనిషిని ఒప్పుకొని చూడండి, ప్రేమించడం మొదలు పెట్టు చూడండి ఎక్కడుంటే అక్కడే ఆనందం with out condions,with out compulsions with out expectations as it is acceptance condition is the only solution for happy life.
Enko ramgopal Varma Garini chusthunatundhi very genuine person I love this interview ♥ I felt happy when I was watching this interview thanks with Love ❤
కులం, దేవుడి గురించి మాట్లాడడానికి అర్హత కావాలి. ఆ రెండింటి వల్లనే భారత సమాజం కొన్ని వేల సంవత్సరాలుగా చక్కటి సంస్కారంతో, మానవత్వంతో, ధర్మంతో మానవుడిని ఉన్నత స్థానంలో ఉంచింది. ఆ రెంటిని స్వార్థానికి ఉపయోగించుకోవడం వల్లనే అవి ప్రమాదం అయింది. వాటిని నిస్వార్థానికి ఉపయోగించుకునేలా ప్రవర్తించండి.
రాజకీయ నాయకులు తొలగించడానికి సీద్దంగా లేరు. కులాలు, మతాలు వలన ప్రజలు ఏ రోజు కొట్టుకోలేదు, ఇబ్బందుల్లో, సమస్యల్లో పడలేదు. పల్లెల్లో ఒక కులం వాడిని, ఒక మతం వాడిని ఇంకొకరు బావ అని, మామ అని, నాన్న అమ్మ అని, చెల్లి అక్క, అన్న తమ్ముడు అని ప్రేమతో పిలుచుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వారి లాభాల కోసం ఈ కులాల మధ్య, మతాలు మధ్య విద్వేషాలను పెంచుకుంటూ వస్తున్నారు. ఈ జిడ్డు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినపుడు ప్రారంభమయింది. స్వాతంత్ర్యం వచ్చాక కూడా రాజకీయ నాయకులు ఈ విభజించు, పాలించు భావనలో వెళుతున్నారు. కాబట్టి వీలున్నంత వరకు ఈ దరిద్రం పోదు. ఎవరైతే మీలాగ ఈ కులాలు, మతాలు వద్దు అనుకుంటే దయచేసి కోర్టుకు వెళ్ళండి. నాకు ఈ కులము, మతము వద్దు అని అడిగితే, మీ కులాన్ని, మతాన్ని తొలగించి, మిమ్మల్ని ఏ కులం లేకుండా, మతం లేకుండా పిలవాలని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోను అప్పటి నుండి కులం, మతం లేకుండా చేయబడుతుంది.
మామూలుగా తమిళ బ్రాహ్మణ కుటుంబాలకి అయ్య ర్ అని శైవసాంప్రదాయంలోను. అలాగే అయ్యంగార్ అన వైష్ణవ సాంప్రదాయంలో నూ ఉంటుంది మరి ఈయన నిజం గా బ్రాహ్మణుడేనా కావాలని బ్రాహ్మణుల ను అవమానించాలని పెట్టుకున్నాడా
Great Srikanth Sir ....🤗✌
Perfect 3 things which will ruin Humanity and this planet…
1. Humans
2. Religion
3. Caste
👏🏼👏🏼👏🏼
Worth Watching ♥️
Srikanth Iyengar is a great guy. He is belssed talent, intelligence and skill to become as versatile as Prakash Raj. He should get more meatier and meaningful roles to propel him to next level.
Wish him all the success in the world.
Great interview with the empirical person❤😂🎉🎉
JAItelengana
anchor is excellent and very honest in doing interviews , really respecting you sir keep it up
and in my life atleast one time i need to mee srikanth gaaru.
Wah....wah kya baat hai.... great 👍
కులం, దేముడు, డబ్బు, సుఖం, దుఃఖం,కేవలం వ్యక్తిగతం వారి వారి మానసిక స్థాయినీ బట్టి ఉంటాయి మీరు వాళ్ళల్లో ఒకరుగా ఉంటూ మీ మానసిక స్థాయిలో ఆనందం పొందాలి తప్ప మరొక దారి ఏముంటుంది అదివిలోకి పోవడం తప్ప
కాని మీరు వెళ్ళలేరు అలాగే ఇక్కడ ఉండలేరు ఇంతకంటే నరకం ఏముంటుంది
మనిషిని ఒప్పుకొని చూడండి, ప్రేమించడం మొదలు పెట్టు చూడండి ఎక్కడుంటే అక్కడే ఆనందం with out condions,with out compulsions with out expectations as it is acceptance condition is the only solution for happy life.
SRIKANTH OPEN HEART ....❤🩹U Sir ...✍
Thank you loved each and every second every word ❤❤❤❤.....
Meeru Yekkada Unna Happy Ga Undaali...But Adavi lo Kaakunda Bayata Unte Inka Happy ga Untaaru.. Sir ...✍💝
very talented person Srikanth Iyengar garu
Good interview! Great Andhra opened comments section now... 👍
Nice interview with good actor Shrikanth Aiyangar....
Just vera level
Enko ramgopal Varma Garini chusthunatundhi very genuine person I love this interview ♥ I felt happy when I was watching this interview thanks with Love ❤
He is truthful and a very good human being really impressed with his views and perstives🥳❤🌻
Ram gopal varma ki opposite eeyana, energy lo kaadhu manchithanam lo...
Interesting than Movie
thumbnail discussion started from 30:04.10
Thanks bro
Tq bro
శ్రీకాంత్ సార్ so your great మూడు దరిద్రారు 1దేవుడు 2కులం 3మతం 4మనిషి
Thank you
Iam Srikanth అయ్యంగార్ ఫ్యాన్
Excellent interview process and answers as well
Manchi manishi anthakante manchi actor♥️♥️
రాము తరువాత మూర్తి గారు శ్రీకాంత్ సమాధానాల కోసం ఆగటం.. మూర్తి గారు ఆ సమాధానాలు కు ఆశ్చర్యం చూపటం.. ఇది మంచి ఎడ్యుకేషన్ వీడియో... అందరికీ...
😢 mm
❤❤
Most intelligent fellow on par with RGV
Nice interview
vaiparethyameeeeeeeee🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Nice Interview
Nice
కులం, దేవుడి గురించి మాట్లాడడానికి అర్హత కావాలి. ఆ రెండింటి వల్లనే భారత సమాజం కొన్ని వేల సంవత్సరాలుగా చక్కటి సంస్కారంతో, మానవత్వంతో, ధర్మంతో మానవుడిని ఉన్నత స్థానంలో ఉంచింది. ఆ రెంటిని స్వార్థానికి ఉపయోగించుకోవడం వల్లనే అవి ప్రమాదం అయింది. వాటిని నిస్వార్థానికి ఉపయోగించుకునేలా ప్రవర్తించండి.
Kulam, devudu pettindhi manishe. Anthakanna arvatha em undi.? Kulanni, mathanni nirmulinchandi.
రాజకీయ నాయకులు తొలగించడానికి సీద్దంగా లేరు. కులాలు, మతాలు వలన ప్రజలు ఏ రోజు కొట్టుకోలేదు, ఇబ్బందుల్లో, సమస్యల్లో పడలేదు. పల్లెల్లో ఒక కులం వాడిని, ఒక మతం వాడిని ఇంకొకరు బావ అని, మామ అని, నాన్న అమ్మ అని, చెల్లి అక్క, అన్న తమ్ముడు అని ప్రేమతో పిలుచుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వారి లాభాల కోసం ఈ కులాల మధ్య, మతాలు మధ్య విద్వేషాలను పెంచుకుంటూ వస్తున్నారు. ఈ జిడ్డు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినపుడు ప్రారంభమయింది. స్వాతంత్ర్యం వచ్చాక కూడా రాజకీయ నాయకులు ఈ విభజించు, పాలించు భావనలో వెళుతున్నారు. కాబట్టి వీలున్నంత వరకు ఈ దరిద్రం పోదు. ఎవరైతే మీలాగ ఈ కులాలు, మతాలు వద్దు అనుకుంటే దయచేసి కోర్టుకు వెళ్ళండి. నాకు ఈ కులము, మతము వద్దు అని అడిగితే, మీ కులాన్ని, మతాన్ని తొలగించి, మిమ్మల్ని ఏ కులం లేకుండా, మతం లేకుండా పిలవాలని కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలలోను అప్పటి నుండి కులం, మతం లేకుండా చేయబడుతుంది.
guddha moosukoraa erripooka
bavorse naayaalaa ninnu voori bayata vunna mala , madiga pallello vunchaali raa appudu thelusthundhi kulam vundaalaa vaddhaa ani
Ayya meeru maha gnani . Enno vela samvatharala goppa medhavulakante meeru goppa.
If u dont believe in god and religion no need of 'ayyangar' title too.
what is he upto ?
This man may be truly what he says he is, but very bad in expressing himself.
I agree he is very good artist, but I doubt he can be good story teller.
సారీ అయ్యంగార్ ని అయ్యారు అని టైప్ చేశాను
మామూలుగా తమిళ బ్రాహ్మణ కుటుంబాలకి
అయ్య ర్ అని శైవసాంప్రదాయంలోను. అలాగే అయ్యంగార్ అన వైష్ణవ సాంప్రదాయంలో నూ ఉంటుంది మరి ఈయన నిజం గా బ్రాహ్మణుడేనా కావాలని బ్రాహ్మణుల ను అవమానించాలని పెట్టుకున్నాడా
Ramu school batch ki o tikkuntadi , daniko lekkuntadhi ..
Same god paina abhiprayam muslim ga putti cheppi unte ee patiki vadi head cutoff ayundedi
Endharo kaala garbhlo marrilo kaloai ppyaaru........entha
శ్రీ కాంత్ అయ్యారు ఈయన గారు నిజం గా అయ్యారు కాదు గా మరి అలా అయ్యారు అని ఎందుకు పెట్టుకున్నాడు కులంపేరు ఎందుకు తగిలించుకున్నాడు
Venkatadri express. Cinima lo camedy seen lo. Vadhu chepu likkaru taghutadhu conjstable castle mandhu taghutadhu adhi chusi cheep likar tagavadhu vadhedhu no 1 mandhu antadhu vadhu tagedhi cheep liker ala vundhira mi bagana
very limited understanding about life
I think ur talking about urself. It's okay
Gudiki eltaara antey, ledandi anali. Chi chi endi.
Waste interview
వాడు తాగి వచ్చాడు
ఇంటర్వ్యూ చేయకుండా ఉండాల్సింది
Before 7 pm thaaganu
@@Shrikanth_Bharat i love your hair. I wish I could have it😢
@@Shrikanth_Bharathaha good one sir
Andhuke pellam biddalu ellipoyindhi.
Dhoola babu
Ilantibpicchollu chala Mandi film industry lone untaru
వీడో పెద్ద rgv అనుకుంటాడు...😂
నువ్వు వాన్ని బాగా చూసావు కాబట్టి నీకు ఎవరు ఏమనుకున్నా వడిలాగె కనిపిస్తారు..
Poi conversion aapuko rarey 😅
Murkudu eppudu tane intilehemtnanikontadu
Devudantey ente ani specific idealogy petti logic ga cheppalem ra fool adey god