ఈ రిపోర్టర్... యజ్ఞమూర్తి...ఎంత పవిత్రమైన పేరు!! కానీ ఈయనకి ఆ పేరు నప్పలేదు. ఈయన హావ భావాలు గానీ, సంబోధన గాని, భాష గానీ, జ్ఞానం గానీ.. అన్నీ శూన్యవే. శ్రీకాంత్ గారేమో జ్ఞానిలాగా, యోగిలాగా, విద్యాధికుడిలాగా, జీవితాన్ని కాచి వడబోసిన అనుభవంతో ఉన్నారు. ప్రేక్షకులు చూస్తారనే కొంచెం బుర్ర కూడా ఉపయోగించకుండా...ఏకవచనంలో కూడా అధమ స్థాయి ఏకవచనాన్ని వాడుతుంటే శ్రీకాంత్ గారు దానిని పట్టించుకోకపోవడమే ఆయనలోని నిర్వికార తత్వానికి తార్కాణం.
one of the best interviews about MOB MENTALITY PEOPLE AND THE FRUSTRATION ON MOB MENTALITY PEOPLE Thanks "SRIKANTH BHARATH GAARU" for educating younger generation in the right direction.
అయ్యా యాంకర్ గారు,మన్నించాలి,అవతలి వారు మీకెంత ఆప్తులయిన ఒక వేదిక మీద పరిచయం చేస్తూ ఉన్నపుడు ఆ వ్యక్తిని " మీరు" అని సంబోధించడం సబబేమో అని నా అభిప్రాయం 🙏
శ్రీకాంత్ భరత్ గారు నా ఐడియాలజీకి 100% మ్యాచ్ అయ్యారూ మన దేశం విషయాలలో మరియు విద్యా వ్యవస్థలో కూడా మీరు చాలా విషయాలు తెలియజేసారు నాకు చాలా సంతోషంగా ఉంది నాలాగా చాలా పెద్ద వారు కూడా తెలుసుకుంటున్నారు అని
Such a Relief ! I have never heard such an Eloquent Fearless opinions being voiced out in this channel ! Big fan of you Srikanth garu. More Power to your voice !!
యాంకర్ శ్రీకాంత్ గారిని నువ్వు అంటూ మాట్లాడడం! ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తి మీద గౌరవం చూపించకపోవడం, మధ్యలో ఎకిలినవ్వు నవ్వడం! యాంకర్ కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈ యాంకర్ కి లేదు. ఈ ఇంటర్వ్యూ చూసాక శ్రీకాంత్ గారి మీద గౌరవం పెరిగింది శ్రీకాంత్ మీరు మరిన్ని సినిమాలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Sir entha varaku merevaro naku thelithu kani e interview chusyaka nen meku pedha fan aipoya nijalu chepevalanu bad ga chupinche janalu sir love you❤❤❤❤
No employment in Ap.Only Paytm coolies,Ganja peddlers,spurious liquor sellers,sand mafia.What more you can expect from such gutter quality people.Stay away from Andhra Srikanth garu.There is no hope for that doomed land.Stay happy in Telangana.
నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనే మైండ్ సెట్ ఉన్నా వాలు అందరు ఇలానే మిగిలిపోతారు... RGV, పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ భరత్, జెడి చక్రవర్తి... లాస్ట్ కి నేను కూడా హ్యాపీగా ఉన్నాట్టు నటిస్తారు కానీ ఉండలేము, ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తాం అది దొరకుదు.
Srikanth garu lastlo cheppina lady freedom fighter name NEERA ARYA garu. Avida SUBHASHCHANDRABOSE gari azad hind fouz lo one of the member. Avida gurinchi telusukondi. Avida story chala INSEPRESSION. TH-cam lo kottina avida gurinchi telustundi.
నిజమే,చావు కబురు చల్లగా, ఇంత గొప్ప మూవీ,ఆదరించక పోవడం,బాధ కలిగిస్తుంది,కళాత్మకమే కాదు,ప్రతీ డైలాగు చాలా గొప్పగా,జీవితాన్ని,మనముందు ఆవిష్కరించారు,హే ట్సాఫ్.
Srikath bharat sir meeku nachhinatlu brathakafsme okka goppa asalaina jeevitham sir meetho enntha mandi vunna evvaru lekkunna metho meeru mee manasutho meeru brathakadame mee real jeevitham srikanth sir ieeroju vunntam repu potham sir Manam eppudu vunnadhi vunnatlu matladithe evvariki nacchhadhu sir Manaku nachhinatlu mana ontari jeevitham aaa great life sir
అన్నా ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్న Rgv ఓకే ఒక ఇన్ప్రెషన్ నువ్వు ఒక ఇన్ప్రెషన్ సుబాస్ చంద్రబోస్ లాంటి వాలు నష్టపోయినవాలు ఉన్నారు భగత్ సింగ్ గారు 22 ఎలకే చనిపోయెల చేసాడు 22 ఎలా అలాంటి మహను బహుదుని కోల్పోయారు 😭
అద్భుతమైన ఇంటర్వ్యూ స్వాతంత్ర్య సమర యోధులు గురించి చెప్పింది ఇంకా అద్భుతం❤
ఈ రిపోర్టర్... యజ్ఞమూర్తి...ఎంత పవిత్రమైన పేరు!! కానీ ఈయనకి ఆ పేరు నప్పలేదు. ఈయన హావ భావాలు గానీ, సంబోధన గాని, భాష గానీ, జ్ఞానం గానీ.. అన్నీ శూన్యవే. శ్రీకాంత్ గారేమో జ్ఞానిలాగా, యోగిలాగా, విద్యాధికుడిలాగా, జీవితాన్ని కాచి వడబోసిన అనుభవంతో ఉన్నారు. ప్రేక్షకులు చూస్తారనే కొంచెం బుర్ర కూడా ఉపయోగించకుండా...ఏకవచనంలో కూడా అధమ స్థాయి ఏకవచనాన్ని వాడుతుంటే శ్రీకాంత్ గారు దానిని పట్టించుకోకపోవడమే ఆయనలోని నిర్వికార తత్వానికి తార్కాణం.
He's. His. Friend
Friend shins third party mundu Gowravam ga sambodinchali.
Public domine lo interview lo
Ekavachanam koodadu
మీరు యూనిక్యు అన్నయ్య
నూతన నామ భారత్ శ్రీ.........కాంత్❤❤❤❤❤
Hats off Srikanth garu. Love your thoughts.🙏🏼🙏🏼🙏🏼🍀🍀
He is a today's freedom fighter.
సూపర్ సార్ గాంధీ గురించి బాగా చెప్పారు 🙏
Hats off to your guts sir ❤❤
ఈ ఇంటర్వ్యూ లో నువ్వు చెప్పింది నాకు నచ్చింది అందులో దేశం గురించి గాంధీ గురించి నువ్వు డేరింగ్ గా చెప్పావు చూడు అది ఉమక్క నిజం
one of the best interviews about MOB MENTALITY PEOPLE AND THE FRUSTRATION ON MOB MENTALITY PEOPLE Thanks "SRIKANTH BHARATH GAARU" for educating younger generation in the right direction.
Genuine talking by srikanth sir❤❤❤
యాంకర్ గారు, మీరు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అవతలి వ్యక్తిని నువ్వు అనటం సభ్యత కాదు. మారటానికి ప్రయత్నించండి.
Aaa anchor gadiki Anni sarlu cheppina buddi raadu yadavaki
Yes
Yes, Exactly
Yes
Absolutely correct..
Mannerless fellow la unnadu anchor
అయ్యా యాంకర్ గారు,మన్నించాలి,అవతలి వారు మీకెంత ఆప్తులయిన ఒక వేదిక మీద పరిచయం చేస్తూ ఉన్నపుడు ఆ వ్యక్తిని " మీరు" అని సంబోధించడం సబబేమో అని నా అభిప్రాయం 🙏
I am 100% with him on openion on Gandhi...
watched till the end it was amazing filled with high emotions and bitter facts ❤🔥
శ్రీకాంత్ భారత్ భయ్యా
మీలో ఇంత ఉన్నత వ్యక్తిత్యం ఉందా.
మీ ప్రతిమాటా తూటాలా ఉంది.
ఆలోచించే విధంగా ఉన్నావి మీ మాటలు
హాట్స్ అప్ భాయ్యా.
మహానటుడు ఎన్టీఆర్ గారు కూడా తన బిడ్డలని మీరు అని సంబోధించేవారు, ఒక ఇంటర్వ్యూ చేస్తా ఎంత క్లోజ్ అయినా నువ్వు అనడం అంత సభ్యత కాదు
ట్రోలర్స్ గురించి పర్ఫెక్ట్ గా చెప్పావు...
Literally watching myself in srikanth Bharath 🙏
Excellent Message sir 💐💐👏👏👌👍
శ్రీకాంత్ భరత్ గారు నా ఐడియాలజీకి 100% మ్యాచ్ అయ్యారూ మన దేశం విషయాలలో మరియు విద్యా వ్యవస్థలో కూడా మీరు చాలా విషయాలు తెలియజేసారు నాకు చాలా సంతోషంగా ఉంది నాలాగా చాలా పెద్ద వారు కూడా తెలుసుకుంటున్నారు అని
దేశం పై మీకున్న ప్రేమకు శతకోటి నమస్కారాలు శ్రీకాంత్ భారత్ గారు 🙏
U have my respect 🙏 sir. ❤
మీరు చెప్పింది 100% కరెక్ట్.
మిమ్మల్ని ట్రోల్స్ చేసిన వాళ్ళు బ్రిటిష్ వాడికి, ముళ్ల గాడికి ఐనా పుట్టి ఉండాలి.
I support శ్రీకాంత్ 🙏
From today I am your fan sir , and sir officially no one is the father of the country
I really like his attitude. He is real intellectual.
Superb sir meeru...meelanti selabrits mundukochi matladali sir..Meeku hatsuff......
Great Brother 😊
Manchi interview very good information our real heroes
Such a Relief ! I have never heard such an Eloquent Fearless opinions being voiced out in this channel ! Big fan of you Srikanth garu. More Power to your voice !!
యాంకర్ శ్రీకాంత్ గారిని నువ్వు అంటూ మాట్లాడడం! ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తి మీద గౌరవం చూపించకపోవడం, మధ్యలో ఎకిలినవ్వు నవ్వడం!
యాంకర్ కి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఈ యాంకర్ కి లేదు.
ఈ ఇంటర్వ్యూ చూసాక శ్రీకాంత్ గారి మీద గౌరవం పెరిగింది
శ్రీకాంత్ మీరు మరిన్ని సినిమాలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
Interview saregaa chai raa loveda gaa 😂😂😂 super Srikanth anna❤
Sir entha varaku merevaro naku thelithu kani e interview chusyaka nen meku pedha fan aipoya nijalu chepevalanu bad ga chupinche janalu sir love you❤❤❤❤
Hats off Srikanth sir❤❤❤
Baaga chepparu maa feeling kuuda same
Super bro srikanth bhaya mi desabakthiki padabivandanam ❤
Ya you r right bharath garu. History which we have been taught in schools is different from what actually happened.
No employment in Ap.Only Paytm coolies,Ganja peddlers,spurious liquor sellers,sand mafia.What more you can expect from such gutter quality people.Stay away from Andhra Srikanth garu.There is no hope for that doomed land.Stay happy in Telangana.
We r coming to spoil your dreams
KHANGRESS
Great talks by Srikanth sir 🔥🔥👌👌👌
1:11:30 onwards excellent...
Super interview ❤
I agree with you Srikanth Bharat garu 👌
నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అనే మైండ్ సెట్ ఉన్నా వాలు అందరు ఇలానే మిగిలిపోతారు... RGV, పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ భరత్, జెడి చక్రవర్తి... లాస్ట్ కి నేను కూడా
హ్యాపీగా ఉన్నాట్టు నటిస్తారు కానీ ఉండలేము, ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్తాం అది దొరకుదు.
గుడ్ ఇంటర్వ్యూ...
Genuine interview and genuine answers
Sir chala great very intiligence I love mody
Srikanth garu lastlo cheppina lady freedom fighter name NEERA ARYA garu. Avida SUBHASHCHANDRABOSE gari azad hind fouz lo one of the member. Avida gurinchi telusukondi. Avida story chala INSEPRESSION. TH-cam lo kottina avida gurinchi telustundi.
Real words
Jai nethaji subhash chandra boss❤❤❤🙏🙏🙏
శ్రీకాంత్ మీ వ్యూస్ బాగున్నాయి, మీ ఆలోచన సరళి రైట్
Nice interview, very bold 🎉
He is legend we are great to have him for Telugu people ❤❤❤
Super sir❤❤❤
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 no words sir
Nice interview !!
Geniune talk
Super sir srikanth barath garu 🙏🙌👏👏
SRIKANTHBHAARAT GOOD LUCK
super Srikanth Bharat ji................
1:03:00 nundi start avtundi
Thanks
Thanks
చాలా చాలా బాగా చెప్పారు hats of sir
I support u Srikanth Bharat
Versatile actor ❤😎🤟🤘
Finally someone spoke about his nature... Srikanth🔥🔥
Super. Ana our real hero
100%correct Srikanth Bharat garu
Super
Love you srikanth bharath, one fine day kaluddam
👌👌👍👍👍
👏👏👏👌👌👌👍
God bless you sir
Really you are great. Nijanga nuvvu nijam matladu thunnvu.
నిజమే,చావు కబురు చల్లగా, ఇంత గొప్ప మూవీ,ఆదరించక పోవడం,బాధ కలిగిస్తుంది,కళాత్మకమే కాదు,ప్రతీ డైలాగు చాలా గొప్పగా,జీవితాన్ని,మనముందు ఆవిష్కరించారు,హే ట్సాఫ్.
Super sir such great words ❤❤❤
Excellent
Sreekant is in a yogic state🎉
Srikath bharat sir meeku nachhinatlu brathakafsme okka goppa asalaina jeevitham sir meetho enntha mandi vunna evvaru lekkunna metho meeru mee manasutho meeru brathakadame mee real jeevitham srikanth sir ieeroju vunntam repu potham sir Manam eppudu vunnadhi vunnatlu matladithe evvariki nacchhadhu sir Manaku nachhinatlu mana ontari jeevitham aaa great life sir
Thanks 😊
Anchor garu my sinciere request you pls give respect to Srikanth garu...
True words
He is a real hero!!
100%👌
56:08 chala baga chapparu sir !
Bharat garu your life style is very good
శ్రీకాంత్ భారత్ రియల్లీ సూపర్ బ్రదర్ i సపోర్ట్ you
Nice
He is bold person, hetsof to you
యాంకర్ నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు baguntundi
Chala baga chepparu sir pk gari gurinchi 🎉meru carect ga matladaru🎉
👍👍
Super bro
Srikanth bharath Garu meeru correct ga chepparu
Emi goal lenivaade ivvanni maatladatharu...True sir
Meeru nijaalu maatladaru❤
Srinath garu I like ur way of thinking sir.
Super srikanth
I love the Srikanth Bharath ,Thank You.
❤excellent....
శ్రీకాంత్ భారత్ గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Loved you Srikanth...❤️..
You are genuine....👌
Nice person, nice interview
Srikant garu meeru great. U r real hero
Super Srikant garu

Nijam sir