నమస్తే అండి అందరికీ 🙏🙏 నా హెల్త్ బాలేదని తెలిసి నా ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెప్పి మీరు పెట్టిన ప్రతి కామెంట్ నాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేయండి. డబ్బు సాయం కన్నా మనిషికి మనిషిచ్చే ధైర్యం చాలా గొప్పదంటారు . ఆ ధైర్యం మీ అందరి ప్రేమాభిమానాలతో నిండి ఉంది. మీ ప్రేమాభిమానాలు , మీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏 పుట్టింట్లో మా ముగ్గురు అక్క చెల్లెలం ఎలా ఉంటామో మా రిలేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేయండి th-cam.com/video/kGVeT50XoXA/w-d-xo.html th-cam.com/video/pVB_3R749y8/w-d-xo.html th-cam.com/video/vCDIkCY6Dkg/w-d-xo.html
హాయ్ సుమ బాధని కూడా సంతోషంగా పంచుకోవడంలో నీకు నీవే సాటి😊😊 కొత్త డ్రెస్సులు పుత్తడి బొమ్మలా ఉన్నవమ్మా మీ అక్క చెల్లెలు అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి❤❤ మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే
Hi akka health baguntene manam emina cheyyagalam nee health gurunchi kuda care tesuko akka konchem work thagginchukuni rest tesuko akka ninna health baledhu ante ela vundho ani anipinchindi healthy ga santosam ga vunnanu annaka happy ayyindhi akka saree tho stich chesena dress bagundhi
Ala eykadhatiga panulu chestunnapude anukunnanu nenu Neeku problem avuthundani Iam sorry Step by step daily kontha pani chesukovali Nekithe akka chelli unnaru kabatti saripoindi vachhi help chesaru mari lenivalla sangathi 😮 Anduke mundu jagratha avasaram Take care of you Suma God bless you and all your family members 💞🙏 Love you Suma Naku nee age unna mugguru kuthurlu unnaru Oka babu kuda Take care of you Suma
Food lo protein vudetattuga aaharam theesukondi morning full lemon water thragi pani modalu pettandi calcium kaavali body ki bone soup kooda machidi kashtapadi panichesaru ayithe antha yakkuva kashtapadatam kooda manchidikaadu alacheste food pushti gathinaali ide asalu rahasyam yekkada compromise avvakoodadu ala try chesi choodandi Paint veyyadam valana chetulu yethi yethi cheyyadavalana right hand ke shoulder kinda noppi modalouthundi please take care your health Suma👍🤗🎉Happy Sankranthi 🌾
అయ్యో సుమ ఎందుకు అంత టెన్షన్ పడకమ్మా బండికి ఇంజన్లాంటి దానివి ఇంజన్లేకపోతే బండి ఎలానడువాదో అలానే నువ్వు లేకపోతే ఎలాగమ్మ నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నారు మీరు మీకుటుంబం ఎప్పడు హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను 😂
Akka.. AnthA cheyagalusthavo.. AnthA chai akka.. mari heavy ga chesasariki pain vachindhi.. it will be relieved very soon.. stay strong and stay healthy ..🤝
It is the indication Suma don't do heavy work continuosly time gap ichi works chesuko nuvvu anna prathi mata nijam pillala kosam health jagrathaga chusuko
Health jagratha sister.me vedios valla memu entha relief avutamo maku matrame telusu.okko mata kantlo 😢ni okko mata anandaanni okko mata dhairyanni istayi me vedios.🎉❤
నమస్తే సుమ ఒకటేమో బాధపడే విషయము ఒకటేమో సంతోషపడే విషయం నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా మనం లేకపోతే మన పిల్లలు ఎలా ఉంటారు ముందు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి రెండోది లలిత రెడ్డి గారు మీ గురించి మాట్లాడటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అందరి ప్రశంసలు అందుకుంటూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముందు ఆరోగ్యమే చాలా మంచిగా ఉండాలి ఆరోగ్యం బాగుంటేనే మనం పదిమందికి చెప్పేది చేసేది తెలుస్తుంది మీకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయింది టైంకి తినాలి సుమ పనులు అంటే తప్పదు కాకపోతే కొంచెం ముందు వెనక అంతే కదా ఆరోగ్యం గురించి ఆలోచించకపోతే ఏమి చేయలేము అందరూ ఎంత పనిలో ఉన్న ముందైతే అందరూ టైంకి తినాలి. నాకు హాస్పిటల్ అంటే చాలా భయం మీ చెల్లి వచ్చి మంచి పని చేసింది. వాటర్ ఎక్కువ తాగండి
నమస్తే మేఘమాల గారు 🙏 ఎలా ఉన్నారు అండి బాగున్నారా 😍♥️♥️🤗 మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు థాంక్యూ సో మచ్ అండి 🙏 గ్యాస్ ట్రబుల్ ఏమీ లేదండి పని ఎక్కువ చేయడం వల్ల కొంచెం నొప్పి వచ్చింది. రెస్ట్ తీసుకోవాలనే ఉంటుందండి కానీ ఏ పని చేయకపోతే ఆ పని అలా ఉండిపోతుంది. పైగా డిసెంబర్ నెలలో పొలం పనులు ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగిందండి ఆరోగ్యం పట్ల అయితే నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎంత జాగ్రత్తగా ఉన్నా టైం మనదిగానప్పుడు ఇలానే ఉంటుంది అండి 😔
సుమ జాగ్రత్త నువు అలా నీరసం ఉంటే నాకు బాగా బాద ఉంది నీజంగా సుమ నీవు అలా పనిచేస్తుంన్నావు చేతులు నొప్పి వస్తుంది కదా! నాకు ఐతే నొప్పి వస్తుంది అని అనుకునేదాన్ని నువ్వు నొప్పి అనగానే అనుకున ఈ పిల్ల ఆరోగ్యంపాడు చేసు కుట్టుంది అని ఏపిల్ల రా బాబు అని అనుకున అనుకున్న బాగా విశ్రాంతి తీసుకో pls నాకు మంచి ఫ్రెండ్ నువ్వు నిజంగా నీకు ఆ విషయం తేలియదు 6ందులో నా స్నేహితి రాలు దూరంగా ఉంది అకోరత నీ మాటలో చుసుకుంట నును చూస్తె నన్న చుసుకునటు ఉంటుది pls సుమ తొక్కలో పని ఏప్పుడు చూడు పని ఏం చేసిన పిల్లల కోసం కదా. నీ జాగత్త కూడా పిల్లలు కి అవసరం
Hi సుమ, నువ్వు చెప్పిన విషయం విన్నాక కొంచెం కంగారు పడ్డాను సుమ. ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పావు చాలా సంతోషం సుమ. ఇంతమంది హృదయాలను గెలుచుకున్న నీ హృదయానికి ఏమి కాదు సుమ. నేను ఇంతకుముందు ఒక వీడియో లో రెస్ట్ తీసుకోమని నీకు కమెంట్ చేశాను. నీకు గుర్తు ఉందో లేదో తెలియదు. కాని ఇకనుంచి అయినా మీ కుటుంబంతో పాటు నీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టు. 👍
నమస్తే అండి అందరికీ 🙏🙏
నా హెల్త్ బాలేదని తెలిసి నా ఆరోగ్యం కోసం జాగ్రత్తలు చెప్పి మీరు పెట్టిన ప్రతి కామెంట్ నాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేయండి. డబ్బు సాయం కన్నా మనిషికి మనిషిచ్చే ధైర్యం చాలా గొప్పదంటారు . ఆ ధైర్యం మీ అందరి ప్రేమాభిమానాలతో నిండి ఉంది. మీ ప్రేమాభిమానాలు ,
మీ ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
పుట్టింట్లో మా ముగ్గురు అక్క చెల్లెలం
ఎలా ఉంటామో
మా రిలేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే
కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేయండి
th-cam.com/video/kGVeT50XoXA/w-d-xo.html
th-cam.com/video/pVB_3R749y8/w-d-xo.html
th-cam.com/video/vCDIkCY6Dkg/w-d-xo.html
సుమ ఆరోగ్యం జాగ్రత్త. మీ లాంటి పిల్లలు ఉన్నందుకు మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు.
డ్రెస్సులు చాలా బాగున్నాయి సుమ ఆరోగ్యం జాగ్రత్త
నువ్వు అలా చెపుతుంటే కళ్ళలో నీళ్లు ఆగలేదు సుమ పిల్లల కోసమే గా మనం బ్రతికేది నువ్వు జాగ్రత్త సుమ
🙏🙏🙏🤗♥️♥️
🙏 శుభోదయం సుమ గారు ఎక్కువ హార్డ్ వర్క్ పని చేయకండి 👌🏻👌🏻❤️
హాయ్ సుమ బాధని కూడా సంతోషంగా పంచుకోవడంలో నీకు నీవే సాటి😊😊 కొత్త డ్రెస్సులు పుత్తడి బొమ్మలా ఉన్నవమ్మా మీ అక్క చెల్లెలు అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి❤❤ మళ్లీ మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే
🙏🙏🙏
హాయ్ సుమ గుడ్ మార్నింగ్ ఆరోగ్యం జాగ్రత్తగా మీ ముగ్గురు అక్క చెల్లెలు ఎప్పుడు నవ్వుకుంటూ ఆనందంగా ఉండాలని
Nijanga mana pillale manaki mukhyam suma aarogyam jagrta ra talli 💐
Take care of your health akka ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం కదా
Overuse syndrome antaru Suma, inka meeda koncham jagratta, mari gap lekunda pani cheyyaku, break theesukuntu chesko, veelunte konni avoid chesuko, em kaadu bhayapadaku, nenu frozen shoulder (right hand) tho chaala badhapaddanu, ippudu set aipoyindi, kani edaina ekkuva pana chesthe, malli vasthadi, so choosukoni chesukovali pani.
Take care sister arogayamee maha bhagayamu anaru kadha peddalu mee health jagaratha keep rocking sister waiting for ur next vlog
Aye suma plz..don't neglect ur health...emiti nuvve thopu anukuntunnava ...konchem rest kuda teesukova ..rest lekunda chese panulu ilaage health ni paaduchestai..mee sisters em badhapadataro teliyadu kaani ...nenu naa sis laa anukunta ..😢😢😢😢plz varelaaga anukoku
🙏🙏🙏🙏🫂🫂🫂♥️♥️♥️👍👍
Take care of you Suma ❤❤❤❤
Nijamga pillala gurimchi cheppinappudu 😢😢😢😢😢
Me arogyam jagratta melaga manchi videos pettali inka enno god bless you
Me sister chala baaga help chesaru. ameku kuda dresses alavatu cheyandi.
Hi akka health baguntene manam emina cheyyagalam nee health gurunchi kuda care tesuko akka konchem work thagginchukuni rest tesuko akka ninna health baledhu ante ela vundho ani anipinchindi healthy ga santosam ga vunnanu annaka happy ayyindhi akka saree tho stich chesena dress bagundhi
హాయ్ సుమా
దేవుడు చల్లగా చూడాలి
Ala eykadhatiga panulu chestunnapude anukunnanu nenu
Neeku problem avuthundani
Iam sorry
Step by step daily kontha pani chesukovali
Nekithe akka chelli unnaru kabatti saripoindi vachhi help chesaru mari lenivalla sangathi 😮
Anduke mundu jagratha avasaram
Take care of you Suma
God bless you and all your family members 💞🙏
Love you Suma
Naku nee age unna mugguru kuthurlu unnaru
Oka babu kuda
Take care of you Suma
Suma ,naku health bagalekapothe nenu kuda neelaga alochincchanu,same,
Nuvvu super suma , heath jagrathha inkonchem care thisuko ❤❤❤
Hii aunty meku uppudu ala undi health mundhu health jagarata aunty take care aunty
Hi sis take care ur health and God bless you nice dress so good 😊😊
Work stress valla ala jarighindhi, rest thisukondi, malli effect paduthundhi
Food lo protein vudetattuga aaharam theesukondi morning full lemon water thragi pani modalu pettandi calcium kaavali body ki bone soup kooda machidi kashtapadi panichesaru ayithe antha yakkuva kashtapadatam kooda manchidikaadu alacheste food pushti gathinaali ide asalu rahasyam yekkada compromise avvakoodadu ala try chesi choodandi
Paint veyyadam valana chetulu yethi yethi cheyyadavalana right hand ke shoulder kinda noppi modalouthundi please take care your health Suma👍🤗🎉Happy Sankranthi 🌾
Okay Andi Tq somuch 🙏🙏🙏♥️🤗🥰
@@SumaVillagewife❤
అయ్యో సుమ ఎందుకు అంత టెన్షన్ పడకమ్మా బండికి ఇంజన్లాంటి దానివి ఇంజన్లేకపోతే బండి ఎలానడువాదో అలానే నువ్వు లేకపోతే ఎలాగమ్మ నువ్వు నవ్వుతుంటే చాలా బాగున్నారు మీరు మీకుటుంబం ఎప్పడు హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను 😂
Hii akka health jagratta dresses chala bagunnayi
Dressulu chala bagunnayi❤
Nice dress nice vedio
Hii akka. Health care tisko akka. Koncham koncham rest tiskunta pani cheyi akka. 2 Dresses bagunai akka. White dress chala bagundi akka😊
Hai suma garu meru chala lucky endukante
Sisters unnanduku
Please take care of your health sis❤❤
Take care of your health
ayyo suma garu jagratthaga undandi chala stress ayyyaru rest lekunda chesaru, meeru kuttina punjabi dress chala bavundi meeru chala bavunnaru dress lo
Hi sister health jagratha
Tops tesukomani me channel chepandi suma garu
Eerojullo health vishayamlo chala care teesukovali yemukulu tondaraga arigi pothunnayi
Mr dresses bagunnay
Akka.. AnthA cheyagalusthavo.. AnthA chai akka.. mari heavy ga chesasariki pain vachindhi.. it will be relieved very soon..
stay strong and stay healthy ..🤝
Take care of your health .....and your looking sooo cute ❤ suma....
🙏SUMA. Best sister s love you suma nenu kuda nee laaga nenu anthe❤❤❤❤🎉🎉🎉🎉
Suma mi chelli great Suma heath jagratha suma
Good morning akka, health jagratta akka, mi dresses bagunayi, appudapudu konchem rest tisukondi akka.😊❤
Health jagratha chusukondi suma ❤❤
Chala jagratha suma garu😮
డ్రెస్సులు చాలా బాగా కుట్టావ్ అక్క
Nuvvu baaguntene mi vallu mi samsaram baguntundi suma .
Health kuda important akka
Dresses chala bhagunai
Take care of your health Suma. You are looking pretty in those dresses. Always be happy . God bless you and your lovely family.
Aroghyam jagrata akka
First view ❤.nijame sis manaki health problem vaste pillale gurtu vastaru.take care your health akka
Take care suma. Baruvu panulu koddirojulu cheyaku.
Take care of your health suma.❤❤
Take C are for your Health akka
suma garu meeru moodu rojula pani nalugu rojulu cheyyand paravaledu kani arogyam choosukondi okena andaram pillala kosame brathakalani vuntundi badram suma suma garu
Dress chala bagundandi
Suma elanti paristithi naku edhuru aeindhi pillalni pattukuni edchanu Abraham evvariki cheppukolemu kadha suma
Fridjilo water posi kadagakudadhu,cloth tho thudavali,lekapothe shalk avuthundhi
Okay Andi Thanks for saggtion 🙏🙏🙏
It is the indication Suma don't do heavy work continuosly time gap ichi works chesuko nuvvu anna prathi mata nijam pillala kosam health jagrathaga chusuko
Arogyam jagratha andi ma Amma valladi kuda polam pane anduke naku thelusandi time ki thinandi
916like❤❤❤ సుమా హెల్త్ జాగ్రత్త మీరు పని దయ్యం ఆస్తమాను పనిచేస్తు ఉంటారు
తప్పదు కదండీ 😄😍🤗
athi eppudu anardame suma ellavelala gurthupettuko edaina chese rithiga cheyyali
Hai Suma yela undi Ippudu health take care of your health
Tc health suma challa hard work chesau
Hi me health ela vundi take care
Health jagartha suna
Hi Suma take care your health nuvvu cheptunte chala badha paddanu health important kadha amma sisters vunte thodu ga vuntaru ni dress lu bavunayi
Hai suma garu health jagratha
Health jagratha sister.me vedios valla memu entha relief avutamo maku matrame telusu.okko mata kantlo 😢ni okko mata anandaanni okko mata dhairyanni istayi me vedios.🎉❤
🙏🙏🙏🙏🥹
Take care of your health Suma
Suma sis mundu health aa tharvatq work😮
Arogyam jagrttha sumagaru
Hi suma take care ❤❤godbleasyou❤❤❤
అయ్యో వదిన నువ్వు చెప్తుంటే చాలా బాధగా అనిపించింది హెల్త్ జాగ్రత్త వదిన
Take care sumaaaa...
Hi Suma health jagratha
Mi dress s chaaaala bagunnai
Adina health jagratta.
Anni panulu. Adikaka vediolu kooda chaala kastem chaala jagratta. Health chala mukyem neeku teliyandukaadu. N vijayalakshmi
Enti akka chala bayam vesindi akka jagratha akka enduku akka antha over load pettesukuntunnav afternoon paduko kasepu food parledu kani rest thisko😢 nijamga badaga vundi jagratha❤ love u akka
బరువులు పడితే అంతే వస్తుంది.
Saree bagundi sis
Jaagratha suma gaaru health 🫶🫶🫶🫶
Health jagartha suma nerlanti kuthuru, kodalu andariki undali
Take care suma🎉❤
Take care sumagaru
Take care Suma.
Akka health jagratta akka
Hi sister
సుమ ముందు నీఆరోగ్యంచూసుకో శారీరక శ్రమతోపాటు తగినవిశ్రాంతి కూడ శరీరానికి ఇవ్వాలి.
Hi Suma akka. Ippudu nee health yelavundhi.❤
👍👍👍♥️♥️♥️🤗
Take care of your health suma
Me health jagartha andi
Mee Late of Birthday Eppudu akka
Take care suma garu
Suma please me inti pina pakina plant name cheppara please
Curtain creeper Andi ☘️☘️
Good morning suma❤
నమస్తే సుమ ఒకటేమో బాధపడే విషయము ఒకటేమో సంతోషపడే విషయం నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా మనం లేకపోతే మన పిల్లలు ఎలా ఉంటారు ముందు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి రెండోది లలిత రెడ్డి గారు మీ గురించి మాట్లాడటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఎప్పుడు ఆరోగ్యంగా అందరి ప్రశంసలు అందుకుంటూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముందు ఆరోగ్యమే చాలా మంచిగా ఉండాలి ఆరోగ్యం బాగుంటేనే మనం పదిమందికి చెప్పేది చేసేది తెలుస్తుంది మీకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయింది టైంకి తినాలి సుమ పనులు అంటే తప్పదు కాకపోతే కొంచెం ముందు వెనక అంతే కదా ఆరోగ్యం గురించి ఆలోచించకపోతే ఏమి చేయలేము అందరూ ఎంత పనిలో ఉన్న ముందైతే అందరూ టైంకి తినాలి. నాకు హాస్పిటల్ అంటే చాలా భయం మీ చెల్లి వచ్చి మంచి పని చేసింది. వాటర్ ఎక్కువ తాగండి
నమస్తే మేఘమాల గారు 🙏
ఎలా ఉన్నారు అండి బాగున్నారా 😍♥️♥️🤗
మీ విలువైన సమయాన్ని కేటాయించి కామెంట్ పెట్టినందుకు థాంక్యూ సో మచ్ అండి 🙏
గ్యాస్ ట్రబుల్ ఏమీ లేదండి పని ఎక్కువ చేయడం వల్ల కొంచెం నొప్పి వచ్చింది. రెస్ట్ తీసుకోవాలనే ఉంటుందండి కానీ ఏ పని చేయకపోతే ఆ పని అలా ఉండిపోతుంది. పైగా డిసెంబర్ నెలలో పొలం పనులు ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరిగిందండి
ఆరోగ్యం పట్ల అయితే నేను జాగ్రత్తగానే ఉంటాను.
ఎంత జాగ్రత్తగా ఉన్నా టైం మనదిగానప్పుడు ఇలానే ఉంటుంది అండి 😔
హోమ్ సుమ
Meru drass lo chinnaga kanipisthunaru sister mee machiga uodali Ani korukuttanu😊

🙏🙏🙏🙏🙏