అబ్బా ఈ పాట వింటుంటే మనస్సులో ఎదో తెలియని సంతోషం బార్య బర్త అంటే ఇంత గొప్ప మనస్సుతో ఒకరికి ఒకరు ఏకభవంతో వుండే విధానం చూస్తే ఇంకొకరికి అసూయ కలిగే విధంగా వంద సంవత్సరాలు జీవించవచ్చు. ఈ love 💕💕💕 family
శీనన్న గారి గొంతు వెయ్యిలో ఒకరికి ఉంటది ఆ గొంతుతో ఇంత అద్భుతమైన పాటలు పాడి మాకు వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అద్భుతమైన గొంతుతో ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
శ్రీనన్న ఎంతచక్కగా పాడినరో భార్యభర్తల ప్రేమ ఎంతగొప్పదో చక్కగాపడినారు అన్న మీకు ధన్యవాదములు సూపర్ అన్న మరిన్ని మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాం థాంక్ యు అన్న 👍👌
అన్న పాట సూపర్ భార్య భర్తల అనుబంధంనీ చాల చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు అన్న
Excellent anna vadhina..
wonderful message...
ఇంకా ఇరవై ఏళ్లయిన ఇలాంటి పాట రాదు....
సూపర్ సాంగ్ brother
Chaala baaga paadaru...manasuki hatthuku poye lyrics tho baaga paadaru
కొత్త ఇంటి కోడళ్ల కు వింపించే పాట ఇది..... సూపర్
భార్యాభర్తల నిలువెత్తు రూపం ఈ గొప్ప సాంగ్స్ సూపర్❤❤❤
Pata chala bagundi eedaru adbutanga padaru totl AtoZ exlant ga vunadi
చాలా రోజుల తరువాత ఒక మంచి, సందేశం , మరియు, సాహిత్యం లో చక్కని కూర్పు చూసిన, నిజంగా పాత్రలో జీవించారు,
అబ్బా ఈ పాట వింటుంటే మనస్సులో ఎదో తెలియని సంతోషం బార్య బర్త అంటే ఇంత గొప్ప మనస్సుతో ఒకరికి ఒకరు ఏకభవంతో వుండే విధానం చూస్తే ఇంకొకరికి అసూయ కలిగే విధంగా వంద సంవత్సరాలు జీవించవచ్చు. ఈ love 💕💕💕 family
Oe
ఆహా ఎమ్ పాటఅన్న మీరు పడే విధానం సూపర్ చాలా చాలా బాగుంది 👍👍👍👍💐💐💐💐💐
Me iddaraki danyavadamulu 👌👌👌👌patalu chala chala chala baguntayi
E song lo last lines very very excellent 💜💜❤️❤️ heart touching
Super sagu
Banti Poola Vasana Vedajallutundi...💖💖💖💖💖💖👏👏👏👏👏👏👏
Supar chala Bagundi Anna
చాలా చాలా చక్కగా వివరించారు ఇంటి సమస్యలు రోజు కు 2 సార్లు వింట ఈ పాట
Barynau bhartha bharthanu Barya ardam cheskunte chalu lokam a manukunna sare manchi meening anna song supr
సూపర్ అన్నయ్య చాలా చక్కని పాట అందించిన మీకు వందనాలు
మీరిద్దరూ నటించే ఏ పాటనైన చాలా బాగుంటుంది మనుసుకు ఊరటనిస్తుంది
PapPAA😇🤣🥰😇😙😙😇🤣😙😙🥰😙🥰😙🥰
Super liricks song bagundi anna song thagga music bagundi bro all the best 👍💐
చక్కటి గాత్రం, పదాల అల్లిక, సూపర్ సాంగ్ బ్రో
అన్నగారు పాట అదిరింది మీరు చెల్లమ్మ సూపర్ పాడారు
Song chala bagundhi....me nundi elaanti songs enka raavali ane....
Anna garu srutiki Adapilla ne mulam superrrrr song superrrrr Anna
mana village lo jarigae middile familys same story super hands are🙏🙏🙏🙏🙏🙏
Super annaya
Supeb ❤😂
ఆహా! ఏం వాయిస్ అండీ శ్రీనివాస్ గారు మీది!!
Me real life ne pata rupam lo chupettaru super both of you chala bavundhi
Super❤❤❤
Bhrya brtala bandhanni chlabaga varnichavu anna
చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన్యవాదాలు🙏
సంసారం ఒక భాగమే ఈ పాట రూపంలో తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు
Srinu anna e shooting palley kadnena
శీనన్న గారి గొంతు వెయ్యిలో ఒకరికి ఉంటది ఆ గొంతుతో ఇంత అద్భుతమైన పాటలు పాడి మాకు వినిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అద్భుతమైన గొంతుతో ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
7¹ru
ro
Superb lyrics Srinu bayya. super music and superb voice all the best 👍👍👍
Last charanam superb 😍..excellent lyrics nd music 😍🤩👌
Super EXLENT NNA
సుాపర్ 👌
Superrrrrrrrr
Anna akka super 🙏🙏
అన్న సూపర్ సాంగ్ మీ అన్ని సాంగ్స్ చాలా బాగుంట్టాయి
❤❤❤❤ both of u miru middle class family ki daggara ga padutharu naku connect aindhi e song
Very osm nd very meaningful song 🙏🙏🙏
@emotionworldchannel ఈ పాట ఖచ్చితంగా నచ్చుతుంది. Allaroda Andagaada Song promo - Dimple mounika songs**..**
Srinu anna
Next radey ga undu.move lo padadaneke song.nice voice.👍👍👍👍
Wife kosam premachoope
ee pata maduram
Chala nice
Mee both r good combination
Excellent song
All the best
చాలా బాగుంది పాట ఒక్కొక్క లిరిక్ అద్భుతంగా రాశావు అన్న
ఆల్ ది బెస్ట్ కీప్
Cute couples combination is very good 😍
Keep it up 🤝
Yyyyyyy hi nahi hai 😮😮😅😮😅.
లోపాలే జూపెడుదురె, లోపల బాధ గానరే
లోకం తీరు ఇంతెలే👌👌👌లిరిక్స్
Anna mastuga padindru
Akka... superb voice mee ఇద్దరిదీ... ❤️❤️❤️
శ్రీనన్న ఎంతచక్కగా పాడినరో భార్యభర్తల ప్రేమ ఎంతగొప్పదో చక్కగాపడినారు అన్న మీకు ధన్యవాదములు సూపర్ అన్న మరిన్ని మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాం థాంక్ యు అన్న 👍👌
Super singer song bagundi
పాట అప్పుడే ఐపోయిందా అనిపిస్తుంది అన్న చాలా బాగుంది
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super song Bhargavi akka
మధ్యతరగతి కుటుంబం లో ఉన్న వ్యధలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి బ్రదర్ మీ లిరిక్స్.. అండ్ సాంగ్ సూపర్ 🙏🙏🙏💞💞💞
Hi jni mo mo mo
@@gsrinivasulu9622 00
Anna heart touch this song. Raitu biiiddalam.
Manam.
Its good created
ఎంత విన్నా బోర్ కొట్టదు ఈ సాంగ్ ..........ఎక్సలెంట్
డీజే పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసే పాట కన్నా ఇలాంటి ఫ్యామిలీ పాటలు వింటే ఎంత అద్భుతంగా ఉంటాయి సూపర్ అన్న సూపర్
😢😢 2:08 2:08
❤
ఒళ్లుపులకరించే పాటలతో పాటు సమాజానికి అవసరం అయిన మెసేజ్ ని అందించదడానికి మీరు చేసే ప్రయత్నం సూపర్
ఇంట ఉంటే వినాలనిపించే ఈ సాంగ్ సూపర్ సాంగ్ అన్నగారు, 👌👌👌
Anna e song roju okka sari vinta
సాంగ్ చాలా చాలా చాలా బాగుంది అన్నా.. ఇలాంటి మంచి అర్థమున్న పాటలు చక్కని పదజాలంతో మరిన్ని మా ముందుకు తీసుకురావారని కోరుతున్నాను అన్నా..
పాటలో కొన్ని వాక్యాలు వింటుంటే మనసు పులకరిస్తుంది సూపర్ 👌
💐💐💐💐💐💐💐💐💐💐
@@podilamurali5561 11 mo ko
Super song annna
Catchy for every family situation today, well supported husband to wife in vedio, real life too..
శ్రీనన్న నమస్కారం 🙏మీ ఇద్దరి కాంబినేషన్లో ప్రతి పాట మధురమే. 😍
anna పాట చాలా బాగుంది.భార్య భర్తల మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే కారడివి కూడా స్వర్గమే అన్నది చాలా బాగా చెప్పారు.
Adhi rasi petti undali bartha manchodu dhorukali ante
@@godgood2255 oy
Pl
@@godgood2255 hmmmv
Rs of hu
@@godgood2255 oooololpoplpopppploopoppopp
@@godgood2255 pppoopo
Super duper song,ilanti patalu enno ravalani anukuntunna,All the best anna
అన్నగారు మీ వాయిస్ సూపర్ రైతు గురించి భార్య భర్త అనుబంధం గురించి బాగా చెప్పారు
Voice is super.... .. .. Exllent👋👋 🎵song
Bhargavakka ni thalli kadupu sallaga vunda yentha madhuram nee gonthu 🕺🕺🕺
Thammdu.srinivas.manchi.pata.and ichavu.tq.iam.in.gulf.iraq.tq.🙏🙏🙏
చాలా చక్కని జానపదం రాసారు అన్న చాలా బావుంది
Bhargavi madam. Seenaiah sir voice is very sharpness like a knife
చాలా బాగుంది అన్న సాంగ్
husbend and wife ela unte life inkkemi lekunna happy ga undochu andhariki radhu ga elanti life
Bhargavi gari voice is Unique.... A great female folk singer....
భార్యభర్తల గురించి చాలా గొప్పగా రచించి పాడినందుకు మీకు ధన్యవాదాలు ఎల్లకాలం ఇలాగే సంతోషంగా మిరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
ఇ సాంగ్ ఇంటుంటే ఏ ఒక్కరితో సంబంధం లేకుంట. మన కుటుంబం న్ని దూరం చేసుకోకుండా. ఉండాలి అని తెలుస్తుంది అన్న సూపర్ సాంగ్ అన్న.
SUPAR అన్న
అన్న మీ వాయిస్లో ఆ హై యేదైతే ఉందో అత్యద్భుతం 🙏
అన్న పాట వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది,👌👌👌👌👌
సూపర్ గా రాసినవ్ శీనన్న పాట చాలా చాలా బాగా పాడారు
పాత రోజులు గురుతుకు వచ్చి నవి శ్రీను బేట సూపర్
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 👌గ్రేట్ సాంగ్ 💐
అన్న మీ పాట చాలా బాగుంది,నేటి సమాజానికి మేలు చేసే పాట ఇది,మీరు ఇంకా ఎన్నో పాటలు చెయ్యాలని ఆశిస్తున్నాం.....
Etlani cheppudhune em ani cheppudhune pata super unnadhe
బాగుంది శ్రీను
రోజు రోజుకు కొత్త చరిత్ర సృష్టించిన ఘనత మా తమ్మునికే సాధ్యం
సాంగ్ సూపర్ ఆద్యశ్రీ మ్యూజిక్ కి ధన్యవాదాలు
Super Song Anna nice voice... Natural &excellent lyrics .. Best of luck All of You 👌🤝🤝
Bro Sioux
Enjoyable lyrics....time pass poem
Super bro
శ్రీనన్న చాలా బాగున్నాయి లిరిక్స్... భార్య భర్తల అనుబన్ధమ్ చాలా గొప్పగా చూపించారు ఇందులో...
Anna songe super undu
Super akka
అబ్బా మీరు మట్టిలో మాణిక్యాలె ఎంత మంచి సాహిత్యం అందించారు భార్య భర్త లా బంధం లోని మెలుకువలని సూపర్
Anna ni antha deep ga evaru paadaleru ippatlo 🙏👌👌👌
Super song annayya👌
మీరు చెప్పిన విషయాలు నిజం అన్న ఈ సాంగ్ లో సూపర్ గా చేపినరు అన్న
శ్రీను గారు మీ కంఠం కంచు., చాలా బాగుంది పాట
అద్భుతమైన పాట. చాలా గొప్ప రచన.