Solar Panel Unboxing In Telugu | 20Watts Panel | Loom Solar | Shiva Tech Experiments | 0₹ Power Bill
ฝัง
- เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
- Solar Panel Unboxing In Telugu | 20Watts Panel | Loom Solar | Shiva Tech Experiments | 0₹ Power Bill
#loomsolar
#loomsolarpanel
#bestsolarpanel
#solarinverters
#teluguexperiments
Loom Solar Website Link 👇
www.loomsolar.com
My Instagram 👇
www.instagram....
For Promotions & Sponsorships
contact us: gunasivasangam@gamil.com
Thanks for watching this video & stay tune for my next video......
ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను వీడియోలో చిన్న మిస్టేక్ చెప్పాను మోనో panel వచ్చేసి మనకి బ్లాక్ లో ఉంటుంది పోలి ప్యానల్ బ్లూ కలర్ లో ఉంటుంది హ్యాండ్ మోనో అయితే మనకి సన్ లేకపోయినా వర్క్ అవుతుంది and పోలి panel అయితే ఆ విధంగా వర్క్ అవదు.
Thank you ❤
Happy friendship day shiva brooo
Same to you ❤️
Any suggestions for lift generator
Nice bro 👌
Thank you 💝
Super bro
Thank you ❤️
Super ❤ bro🤜
Thanks bro 💝
Happy friendship day brother
Same to you bro
Good
Thank you 😊
Maa polam lo electric facility ledu
So suggest me which one best for two lights and one fan
Bro voka sare Loom Solar Panel quality check chuy apudu meku ardam avutude
Any option lift generator pla e
How much this solar cost you didn't mention.
1600/- bro
Bro happy Friendship Day loom solar panel అయితే చాలా బాగుంది బ్రో ఈ ఒక్క సోలార్ ప్యానల్ తో బెస్ట్ స్ట్రీట్ లైట్ చేయొచ్చు కదా బ్రో నెక్స్ట్ వీడియోకి ట్రై చేయి బ్రో
Same to you bro Confirm gaa chastaa full videos vastay
Bayya review unit aah konnava ?
Review bro
Bro solar panel voltage output constant ga undagappte motor speed variation avutndhi ga bro constant ga undali ante ela bro
బ్రో నీకు క్లారిటీగా చెప్తాను విను నీకు ప్రాపర్ గా సోలార్ ప్యానల్ ని యూస్ చేయాలి అంటే నీ దగ్గర ఒక సోలార్ ప్యానల్ ఉండాలి అండ్ బ్యాటరీ చార్జర్ ఉండాలి అండ్ ఒక బ్యాటరీ ఉండాలి అవి అన్నీ ఉంటే మనకి ప్రాపర్ గా వర్క్ అవుతుంది ఒక సోలార్ ఇన్వర్టర్ లెక్క
@@SHIVATechExperiments thank you bro
@ch.abishek.r.c6921 welcome
mono yenduku sun lekapothe work avvadu bro cheppu?
Mono sun vuna lakapoyanaa work avutaade
@@SHIVATechExperiments video lo work avvadu ani cheppavu
@user-sz8wm5bq7u mistake chappa bro comment box loo chudade correct gaa vuntadee
Price...?
1600₹
Sir solar cost anta
1600₹
Dani price evaru cheppali
1600₹
Bro నువ్వు కొన్నావా వాళ్ళు పంపించరా
Review video bro vala pumpecharu
@@SHIVATechExperiments వాళ్ళు పంపించాలంటే ఎలా బ్రో మనఛానల్ కి ప్లీజ్ చెప్పండి
Play store loo loom Solar app nuche order chasukonde ok
@@SHIVATechExperiments డబ్బులు కట్టాల
@GkHomepaintings బ్రో మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసి డబ్బులు కట్టాలి బ్రో
Ret cheppura babai
1600₹