పల్లవి ; అన్నింట ఘనమైది వివాహం - సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళబంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ... ఓ... నిష్కళంక ప్రేమ సౌధము
1 ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జిగ జేసి సంతోషించెను (2) కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగ మార్చి మహిమపరచెను (2) తండ్రికుమారాత్మ పేర వధువరులు దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము (2) 2 యేసుతో పయనయము అలుపెరుగని ఆహ్లాదహము ప్రేమతో కాపురమనురాగమందిరం (2) సృష్టిలో సుందం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును (2) యేసులో జీవితం చింతలే చెంత చేరవు (2) ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి (2) 3శుద్ధజీవితము జీవించువారలు బండపై కట్టబడి మేడలౌ దురు (2) ఫలియించు వల్లి నీ భార్య ఉండును ఒలివల మొక్కలై నీ బిడ్డలుoదురు నోటినిండ నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకొ నీ కష్టార్జితము నీవు అనుభవింతువు
Eme lyrics brother??? "anninata ghanamyinadi vivaham" - Vivaham anni visiaym lo #GHANAMYINADI GA UNDUVALENU# - HEB 13: 4 Ghanamyinadi ani ledu, GHANAM Ga UNDAVALENU ani aagnya undi. Maduram maniharam MUDUMULLA BANDAM aa ???? paata paadukovadaniki bagane undavachu kani lyrics ardam vantham ga levu. sorry to say this
పల్లవి ; అన్నింట ఘనమైది వివాహం - సౌభాగ్యమే వివాహం
మధురము మణిహారం మూడు ముళ్ళబంధం
మధురము మనోహరం చెరగని సంబంధం
పరిశుద్ధ వివాహము ... ఓ... నిష్కళంక ప్రేమ సౌధము
1 ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జిగ జేసి సంతోషించెను (2)
కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగ మార్చి మహిమపరచెను (2) తండ్రికుమారాత్మ పేర వధువరులు దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము (2)
2 యేసుతో పయనయము అలుపెరుగని ఆహ్లాదహము
ప్రేమతో కాపురమనురాగమందిరం (2)
సృష్టిలో సుందం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును (2)
యేసులో జీవితం చింతలే చెంత చేరవు (2)
ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి (2)
3శుద్ధజీవితము జీవించువారలు బండపై కట్టబడి మేడలౌ దురు (2)
ఫలియించు వల్లి నీ భార్య ఉండును ఒలివల మొక్కలై నీ బిడ్డలుoదురు
నోటినిండ నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకొ
నీ కష్టార్జితము నీవు అనుభవింతువు
Wonderful lyrics and voice. God bless you all team and singer
God grace wonderfull👌👌👌👌💖💖 and meaningfull song devunike mahima🙏🙏😊
Beautifully lyrics & Wonderful composition
Wonderful song Brother,GOD bless you
All glory to HIM
Really Beautiful Song Music also Nice Lyrics
Super voice brother
Praise the lord 🙏🙏
Thank God
Praise the Lord
Super song bro💓💓💓💓
సూపర్ సూపర్
Praise the lord AMEN
వండర్ ఫుల్ సాంగ్
Beautiful God bless you
Super singing brother... 👍👍👍
Nice song God bless you
Nice song brother
Suuuuuuper song sir
Super
കിടുക്കി👌
Super song bro editing super
Song chaala bagundhi.
Song Duration koncham thakkuvag vunte enka baguntadhi.
Anyway superb.
Soooper soooper 👍
𝐼 𝑊𝑎𝑛'𝑡 𝑆𝑜𝑛𝑔...
Super song bro
This singer is a Nice Talented one.
Wonderful song bro
Super song brother...
Wonderful song
Nice song
dayakar
song
Nice lyrics nd nice voice bro...
Chala bagundhi please upload track for this song
Nice. Song
Beautiful voice
Good Number
Nice song
g
Marriage video maker
🙏🙏🙏👌👌👌💐
Praise the Lord
Can I get the lyrics in English...❤️
Super song brother God bless you
𝓐𝓷𝓷𝓪 𝓽𝓻𝓪𝓬𝓴 𝓹𝓵𝓮𝓪𝓼𝓮
Yehovah
Bro super song bro track upload cheyandi broo
Lyrics pettandi ✨️
Please sand me track
E song track apload cheyandi annayya
Anna track ples
Naku estamaina song lyrics kavali
Lyrics pls
English please and Spanish
Anna song track pettandi plz
Lyrics
Is there this Song Track Sir
AUDIO DOWNLOAD LINK UNDHA
Bride and groom sooooomuch of age difference
Avunu exactly
vasanth song
"Kaananupendli" tappu brother...... Kaana pendli.... . Ani paadali...
Eme lyrics brother???
"anninata ghanamyinadi vivaham" - Vivaham anni visiaym lo #GHANAMYINADI GA UNDUVALENU# - HEB 13: 4
Ghanamyinadi ani ledu, GHANAM Ga UNDAVALENU ani aagnya undi.
Maduram maniharam MUDUMULLA BANDAM aa ????
paata paadukovadaniki bagane undavachu kani lyrics ardam vantham ga levu.
sorry to say this
Nice
Moodu mulla bandamaa ekada undi bible lo haaa
Mudu mullu vesedi hinduvulu anna adi thelusuko idi parisuddha vivahamu kaduuuu
Super song
Wondrufull song nice wedding
Super song
Super song
Nice song
super song