ఉమాదేవి గారు.. మాటలు రావడం లేదు.. స్వరం పెగలడం లేదు.. మీ రచనాశైలి అద్భుతం అంతేకాదు.. కథా పఠనం లో మీ స్వర విన్యాసం అత్యద్భుతం.. మీ గొంతులో అలికించిన దుఃఖపు జీర మాటల్లో చెప్పలేనండి.. మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🏽
మీ కథ ఒక ఎత్తైతే , కధనం ఒక ఎత్తు దానిని పాత్రోచితమైన మాడ్యులేషన్ తో మీరు వినిపించిన తీరు నిజంగా ఎంతో అద్భుతం గా వుంది .మీ రచనా ప్రతిభకి తేనె లాంటి మధురమైన తీయని గాత్రానికి తోడు పాత్రోచితంగా ఆర్ధ్రతతో దానిని వినియోగించిన తీరుకు అభినందనలు మేడం
ప్రేమ ఆప్యాయత లకు... మమకారనికి... ఎదుటి వారి కన్నీరు తుడి చేందు ku..... బంధు త్వము అవసరం లేదు. కాస్తంత manishi తత్వం చాలు ani ఛాti chppindi mee కథ. 🙏🏻 Uma devi mam meku... Na vandanaalu🪴 Sweet voices🥰
కథ ఎంత బాగుందో అహల్య పేరు నాకు చాలా ఇష్టం ఇక మీ గళం మీకు ప్రత్యేకం ఆ గళం లో మీరందించిన జీవన హేల అమృత తుల్యం ఎంత బాగాచెప్పారో దృశ్య మాలిక కళ్ళ ముందు కదులాడింది సూపర్
Excellent story and wow! what a way of reading 👏👏👏
కథ, కథనం రెండూ కూడా
చాలా బాగున్నాయమ్మా.
👌👌👌
అద్భుతమైన గళం
భగవంతుడు నీకు
ఇచ్చిన వరం.
🙏
మనసును కదిలించే కధ
Super madam 🙏🙏🙏🙏🙏
ఉమాదేవి గారు.. మాటలు రావడం లేదు.. స్వరం పెగలడం లేదు.. మీ రచనాశైలి అద్భుతం అంతేకాదు.. కథా పఠనం లో మీ స్వర విన్యాసం అత్యద్భుతం.. మీ గొంతులో అలికించిన దుఃఖపు జీర మాటల్లో చెప్పలేనండి.. మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🏽
మీ కథ ఒక ఎత్తైతే , కధనం ఒక ఎత్తు దానిని పాత్రోచితమైన మాడ్యులేషన్ తో మీరు వినిపించిన తీరు నిజంగా ఎంతో అద్భుతం గా వుంది .మీ రచనా ప్రతిభకి తేనె లాంటి మధురమైన తీయని గాత్రానికి తోడు పాత్రోచితంగా ఆర్ధ్రతతో దానిని వినియోగించిన తీరుకు అభినందనలు మేడం
జీవన హేల హృదయాన్ని ద్రవింపజేసింది.
ప్రేమ ఆప్యాయత లకు... మమకారనికి... ఎదుటి వారి కన్నీరు తుడి చేందు ku..... బంధు త్వము అవసరం లేదు. కాస్తంత manishi తత్వం చాలు ani ఛాti chppindi mee కథ. 🙏🏻
Uma devi mam meku... Na vandanaalu🪴
Sweet voices🥰
జీవితాన్ని ఎలా గడపాలో చక్కగా కథ రూపంలో మలిచారు.బాగుంది
Wow ! Amazing voice . 🥰. Mee voice ki fida Mam . 👏 Mimmalini admire cheyataniki Nowords Umadevigaru . Script & voice 😍Amogham, , Adbhutham 🤗👌👌👏👏🙏🙏💐💐
very nice story akka
Very nice madam garu chala bagundhi 👌
Hi Medam
కధ చాలా బాగుంది ఉమాదేవిగారు.
Umadevi garu, entho chakkati katha. Chala bagundi
చాలా బావుంది మా
Exlent story...kanneellu vachayi. Congrats amma...
ఉమాదేవి గారూ మంచి కథను చక్కని సంభాషణలతో ఆర్ద్రతతో అందించిన మీకు అభినందనలు.
కథ ఎంత బాగుందో
అహల్య పేరు నాకు చాలా ఇష్టం
ఇక మీ గళం మీకు ప్రత్యేకం
ఆ గళం లో మీరందించిన జీవన హేల
అమృత తుల్యం
ఎంత బాగాచెప్పారో
దృశ్య మాలిక కళ్ళ ముందు కదులాడింది
సూపర్
చాలా బావుంది అమ్మ...కథ హృదయాన్ని చుట్టుకుంది...💐💐💐
Voice dynamics super madam, katha chaala bavunnadi