- 24
- 7 703
Sammeta Umadevi
India
เข้าร่วมเมื่อ 16 ต.ค. 2011
రచయిత్రిగా నేను రాసిన కథలను మీకు అందజేయాలని..
వివిధ సందర్భాల్లో నా పరిచయాలు, నేను చదివిన కవిత్వాలు కథలు మీకు పంచాలని...
ఉపాధ్యాయినిగా మా పిల్లలూ వారి లోకం మీకు పరిచయం చేయాలని..
నా పూల సజ్జలోని విరులు మీకు చూపాలని ..
నేను సేకరించిన లలితగీతికలు మీకు అందజేయాలని.. ఈ వేదికను ఎన్నుకున్నాను... సమ్మెట ఉమాదేవి.
వివిధ సందర్భాల్లో నా పరిచయాలు, నేను చదివిన కవిత్వాలు కథలు మీకు పంచాలని...
ఉపాధ్యాయినిగా మా పిల్లలూ వారి లోకం మీకు పరిచయం చేయాలని..
నా పూల సజ్జలోని విరులు మీకు చూపాలని ..
నేను సేకరించిన లలితగీతికలు మీకు అందజేయాలని.. ఈ వేదికను ఎన్నుకున్నాను... సమ్మెట ఉమాదేవి.
సదానందం కథా కదంబం
సమ్మెట ఉమాదేవి
స్వరపరిచిన స్వీయ కథలు
కథ: సదానందం కథా కదంబం
స్వరం: సమ్మెట ఉమాదేవి
హాస పారిజాతాలు కథా సంపుటి నుండి
స్వరపరిచిన స్వీయ కథలు
కథ: సదానందం కథా కదంబం
స్వరం: సమ్మెట ఉమాదేవి
హాస పారిజాతాలు కథా సంపుటి నుండి
มุมมอง: 130
วีดีโอ
మక్సూద
มุมมอง 9814 วันที่ผ่านมา
స్వరపరిచిన మిత్రుల కథలు కథ: మక్సూద రచన: రుబీనా పర్వీన్ స్వరం: సమ్మెట ఉమాదేవి 'జమిలి పోగు కథలు' కథా సంపుటి నుండి
దశ్మి : సమ్మెట ఉమాదేవి రచన
มุมมอง 38014 วันที่ผ่านมา
కథ: దశ్మి రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి జమ్మిపూలు కథా సంపుటి నుండి
అమ్మంటే
มุมมอง 22428 วันที่ผ่านมา
కథ: అమ్మంటే రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి 'అమ్మ కథలు' కథా సంపుటి నుండి
మోదుగ పూలు
มุมมอง 195หลายเดือนก่อน
సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన స్వీయ కథలు కథ: మోదుగపూలు స్వరం: సమ్మెట ఉమాదేవి యోధ కథల సంకలనం నుండి
బంధం - సమ్మెట ఉమాదేవి
มุมมอง 239หลายเดือนก่อน
సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన స్వీయ కథలు కథ: బంధం స్వరం: సమ్మెట ఉమాదేవి జమ్మిపూలు కథా సంపుటి నుండి
మైసమ్మత్తో
มุมมอง 642หลายเดือนก่อน
కథ: మైసమ్మతో రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి 'జమ్మి పూలు' కథా సంపుటి నుండి
కళ్యాణ వైభోగమే
มุมมอง 238หลายเดือนก่อน
స్వరపరిచిన స్వీయ కథలు కథ: కళ్యాణ వైభోగమే రచన: సమ్మెట ఉమాదేవి స్వరం సమ్మెట ఉమాదేవి 'హాస పారిజాతాలు' కథా సంపుటి నుండి
పొగడ పూలు - పోరంకి దక్షిణామూర్తి
มุมมอง 1.5Kหลายเดือนก่อน
కథ: పొగడపూలు రచన: పోరంకి దక్షిణామూర్తి స్వరం: సమ్మెట ఉమాదేవి
మనసు నిండింది
มุมมอง 2002 หลายเดือนก่อน
స్వరపరచిన కథలు కథ: మనసు నిండింది రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి 'జమ్మి పూలు' కథా సంపుటి నుండి
రెడపంగి కావేరి
มุมมอง 1422 หลายเดือนก่อน
శ్రవ్య కథలు కథ: రెడపంగి కావేరి రచన : సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి జమ్మిపూలు కథా సంకలనం నుంచి
సమ్మెట ఉమాదేవి కథలు
มุมมอง 2973 หลายเดือนก่อน
స్వర పరిచిన స్వీయ కథలు కథ: చిన్నారి తల్లి రచన: సమ్మెట ఉమాదేవి గళం: సమ్మెట ఉమాదేవి
సమ్మెట ఉమాదేవి కథలు
มุมมอง 2773 หลายเดือนก่อน
శీర్షిక: స్వరపరచిన స్వీయ కథలు కథ: నీ వాకిట తులసినోయి రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి
సమ్మెట ఉమాదేవి రచించిన.. వాన కథ
มุมมอง 2823 หลายเดือนก่อน
కథ: వాన రచన: సమ్మెట ఉమాదేవి స్వరం: సమ్మెట ఉమాదేవి 2012 నవ్య దీపావళి సంచికలో ప్రచురించ బడ్డ కథ #story #storytelling #telugu #కథలు
అడవి పువ్వు..Amrita preetam Wild Flower translated by Kathyayani.. voice Sammeta Umadevi
มุมมอง 2213 หลายเดือนก่อน
అడవి పువ్వు..Amrita preetam Wild Flower translated by Kathyayani.. voice Sammeta Umadevi #story #storytelling #telugu
జీవన హేల - కథానిక - రచన - సమ్మెట ఉమాదేవి
มุมมอง 4532 ปีที่แล้ว
జీవన హేల - కథానిక - రచన - సమ్మెట ఉమాదేవి
SRI A N JAGANNADHA SHARMA' STORY NANNATE Narrated BY SAMMETA UMADEVI
มุมมอง 2245 ปีที่แล้ว
SRI A N JAGANNADHA SHARMA' STORY NANNATE Narrated BY SAMMETA UMADEVI
SOMARAJU SUSHEELA KAVANAM.. SAMMETA UMADEVI GALAM
มุมมอง 4195 ปีที่แล้ว
SOMARAJU SUSHEELA KAVANAM.. SAMMETA UMADEVI GALAM
super medam. aa గాత్రం లో మీ కథ ఎంతో అధ్భుతం. మీమీద అభిమానం మరి మరి పెరుగుతుంది.
అద్భుతం అక్క. మీ కథ విన్న తర్వాత నేను ఓ ఇరవై సంవత్సరాల క్రితం రాసుకున్న ఓ పద్యం పంచు కోవాలని అనిపిస్తున్నది. 🙏🙏🙏🙏🙏 అక్షరాలు నేర్వకున్న అంతులేని ఆత్మవిశ్వాసం శిక్షణలో తానే మేటి తనకు తానే సాటి చదువు నేర్పింది గురువులైనా సంస్కారం నేర్పిన గురువు తానై మా సోదరులిరువురిని గురువులుగా తీర్చిదిద్దిన అమ్మకు ఏమివ్వగలం పాదాభివందనం తప్ప 🙏🙏🙏🙏🙏 ఉపమానాలు పదబంధాలలో తెలంగాణ పల్లె అమృతం వర్షించారు. "చల్లని నీడనిచ్చే చెట్టు దగ్గరకు పోయి మనం సేదతీరాలే గాని " దాని కదప ప్రయత్నం చేయవద్దు... శానబాగుంది. సోకనాలు పెట్టుకొని ఏడ్సుడు... అత్యంత సహజంగా ఉంది. "అమ్మంటే అందమైన పాలరాతి శిల్పం కాదు. తన పాలను అమ్మి కూడా పిల్లల పోషించే అన్నపూర్ణ. తాను కాయ కష్టం చేసినా! పిల్లల చదివించే సరస్వతి. సమయమొస్తె మూతి పళ్ళు రాలగొట్టె శక్తి రూపిణి. లక్షణంగా ఉండటం ఎలాగో తెలిపి లక్ష్మి కటాక్షమునకు దారిచూపే అష్ట లక్ష్మి. మాతృదేవోభవ 🙏🙏🙏🙏🙏
అద్భుతమైన కథ.గళం మరింత అపురూపం గా వుంది.🎉❤
అక్క అద్భుతం
Thank you ❤ Chala baga chadivaaru, gonthu khangu montondi
సూపర్బ్
అతి చక్కని కథ . అద్భుతంగా చదివారు ❤
Super story
నాకు కథ చాలా చాలా నచ్చింది ఉమా గారు. పాత్రలకు అద్దం పట్టింది మీ వాయిస్ అనుకరణ. 👍👍👍
Chaalaaaa baagundhi
Anni gnapakalu Ela malli chusthuntee chalabhagundhi Na Peru Sriram nenu Spandana and Swapna valla Annaya nee. Meru maa ouri badiki chesina sahaayam eppati maruvalenu Mee lanti oka manchi teacher oka school ki entho Avasaram Ani thelusunnaku. Thank you so much Mam . Nenu rasina matalu Mee varaku cherali Ani korukuntunnanu Nenu edhina thappuga cheppi untee nannu marninchandi
Super voice
💐🙏
కథ, కథ చదివిన విధానం సూపర్బ్ మేడం
అందుకే మీరంటే మాకు అభిమానం.వండర్ ఫుల్ మేడం.
బాగుంది కథ ఉమగారు అభినందనలు. ట్రాఫిక్ లో కళ్యాణం. 👋🏻😂
ఎంతో బాగుంది కథ. చాలా బాగా చెప్పారు ఉమా గారూ
మంచి హాస్య రచన చేయడమే గాక, తీయని గొంతు తో, మంచి modulation తో చదివావు .చాలా బావుంది.
చాలా చక్కని రచన,,, చక్కని వ్యాఖ్యానం.🎉🎉🎉❤❤
చక్కని కథ..తియ్యటి భాష..సూపర్ సుమాదేవి గారూ!
జీవితం కొత్త కోణంలో పరిచయం చేశారు.
Excellent narration madam. All the best.
బాగుందండి. కలం గళం రెండూ అద్భుతం❤
Tone చాలా బాగుంది స్వరం లో సంగతులు బాగా ప్రతిబింబిస్తున్నాయి❤
ఇంటి పేరుతో కధ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకున్న నిజంగా కావేరి రెడపంగి వారి ఇంట్లో సంపంగి పువ్వు 👌
నాకు నచ్చిన కథ
ఎంతో భావుకత తో వినిపించారు అక్కా ❤ చాలా బాగుంది కథ.
Wonderful story and narration Uma❤
అద్భుతమైన రచయిత్రి నుండి వెలువడిన అద్భుతమైన కథ. ఎన్నో భావోద్వేగాలను అలవోకగా పండించారు రచయిత్రి. అభినందనలు ఉమా!!! 💐💐💐
కథ చదువుతున్న పద్ధతి చాలా బాగుంది మేడం
చాలా బాగా చదివారు 👌👌👌 💐💐
మంచి కథ. చాలా బాగా చదివారు. మీ కథను మీరే చదివి పెట్టడం మంచి ప్రక్రియ👏👏
కథ ఎంత బాగుంది ఉమా గారు. చాలా భావయుక్తం గా chadivaru. గొంతు లో బాధా, దుఃఖం గొప్పగా palikinchaaru
కథ చాలా బావుంది ఉమాదేవి గారు. ఎంత బాగా చదివేరు నిజంగా, మోతి, మల్లమ్మ మాటాడుతున్నట్టే ఉంది.పాత్రల్లో లీనమై, కథవినిపించేరు. 👌
Uma mam...excellent story with expressive voice❤🎉
Chala baga chadivarandi👌🏻👏🏻💐
మీ స్వరం చాలా బాగుంది మేడం🎉🎉❤
మీరు చదివిన తీరు, మీ వాయిస్ చాలా బావున్నాయండీ. అంగూరి పాత్రలో, బీబమ్మ పాత్రలో మీ గొంతు చూపిన వైవిధ్యం, భావప్రకటన ఎంతో ఆహ్లాదంగా వినసొంపుగా ఉన్నాయండీ. మరిన్ని మీ కథలు వినాలని సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను అభినందనలు
చాలా బాగుంది అక్కయ్యా 🎉 మీ స్వరం చాలా చాలా బాగుంది 🎉
Excellent story and wow! what a way of reading 👏👏👏
మనసును కదిలించే కధ
మీ కథ ఒక ఎత్తైతే , కధనం ఒక ఎత్తు దానిని పాత్రోచితమైన మాడ్యులేషన్ తో మీరు వినిపించిన తీరు నిజంగా ఎంతో అద్భుతం గా వుంది .మీ రచనా ప్రతిభకి తేనె లాంటి మధురమైన తీయని గాత్రానికి తోడు పాత్రోచితంగా ఆర్ధ్రతతో దానిని వినియోగించిన తీరుకు అభినందనలు మేడం
Super madam 🙏🙏🙏🙏🙏
Wow ! Amazing voice . 🥰. Mee voice ki fida Mam . 👏 Mimmalini admire cheyataniki Nowords Umadevigaru . Script & voice 😍Amogham, , Adbhutham 🤗👌👌👏👏🙏🙏💐💐
ప్రేమ ఆప్యాయత లకు... మమకారనికి... ఎదుటి వారి కన్నీరు తుడి చేందు ku..... బంధు త్వము అవసరం లేదు. కాస్తంత manishi తత్వం చాలు ani ఛాti chppindi mee కథ. 🙏🏻 Uma devi mam meku... Na vandanaalu🪴 Sweet voices🥰
జీవన హేల హృదయాన్ని ద్రవింపజేసింది.
ఉమాదేవి గారు.. మాటలు రావడం లేదు.. స్వరం పెగలడం లేదు.. మీ రచనాశైలి అద్భుతం అంతేకాదు.. కథా పఠనం లో మీ స్వర విన్యాసం అత్యద్భుతం.. మీ గొంతులో అలికించిన దుఃఖపు జీర మాటల్లో చెప్పలేనండి.. మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🏽
Hi Medam
కథ, కథనం రెండూ కూడా చాలా బాగున్నాయమ్మా. 👌👌👌 అద్భుతమైన గళం భగవంతుడు నీకు ఇచ్చిన వరం. 🙏
very nice story akka
చాలా బావుంది మా