ENTHA AASCHARYAKRIYALU | ఎంత ఆశ్చర్యక్రియలు | A.R. Stevenson | Telugu Christian Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 88

  • @navyasree1978
    @navyasree1978 7 หลายเดือนก่อน +51

    ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా ఇంతకృప చూపించి ఇన్నినాళ్ళు పోషించి చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన
    1.కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టిపాలు కాకుండా తప్పించావు పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు
    2. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ విజయముగా మారే కృపనిచ్చావు
    3. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe ปีที่แล้ว +9

    యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు... ❤❤❤దేవుడు మీకు ఇచ్చిన మంచి తలాంతులు బట్టి దేవుని కి మహిమ కలుగును గాక... దేవుడు ఇంకను బహు బలముగా మీ పరిచర్యను మీ కుటుంబం ను దేవుడు దీవించును గాక..❤❤❤

  • @TalluriTimothy
    @TalluriTimothy 9 หลายเดือนก่อน +7

    Naku chala istam ee song ante chala baga sing chesindhuku chala vandhanalu akka me voice chala bagundhi akka nenu singer avvalani na gurinchi prayer cheyandi sister na name amrutha

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @kathaesthera5303
    @kathaesthera5303 2 หลายเดือนก่อน

    సూపర్
    .గా. పాడారు

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 4 หลายเดือนก่อน

    ఆమెన్ 🙏🙏🙏🙏

  • @SiginamVenkatrao-gn6bq
    @SiginamVenkatrao-gn6bq 3 หลายเดือนก่อน

    సూపర్ గా పాడూరు

  • @Kothurubhaskar-l6v
    @Kothurubhaskar-l6v 2 หลายเดือนก่อน

    Super.🙏🙏

  • @prasadbabumiryala5982
    @prasadbabumiryala5982 4 หลายเดือนก่อน

    Hallelujah

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 10 หลายเดือนก่อน +1

    💕💕💕💕

  • @abmchim
    @abmchim ปีที่แล้ว +2

    Most valuable song akka

  • @baindlasatish384
    @baindlasatish384 11 หลายเดือนก่อน

    A R Stevenson anna valla dhanilo undhi brother lyrics

  • @muhammadmuhammad5734
    @muhammadmuhammad5734 8 หลายเดือนก่อน

    🙏వందనాలు సిస్టర్ పాటచాలాబాగా పాడావు 🙏🙏👍👍

  • @Sandhya-5i
    @Sandhya-5i ปีที่แล้ว +2

    Nice singing sister 🙏🙏

  • @baindlasatish384
    @baindlasatish384 11 หลายเดือนก่อน

    Very Nice Sister God Bless You Shalom

  • @MaliHemanthMaliHemanth-dp2sp
    @MaliHemanthMaliHemanth-dp2sp 11 หลายเดือนก่อน

    Wonderful song sister...God bless you

  • @mightyesthernamala2181
    @mightyesthernamala2181 ปีที่แล้ว +1

    Wonderful ma...god bless you

  • @suneethajesus4907
    @suneethajesus4907 ปีที่แล้ว

    Mee Before 2 years Christmas songs very good Meening full Songs keep it like that Songs Akka 🙌🌹

  • @mallapuramObaiah
    @mallapuramObaiah 6 หลายเดือนก่อน

    Super ga padaru akka

  • @Nagurofficial
    @Nagurofficial ปีที่แล้ว +1

    Nice song good singing sister

  • @rekhakolukuluri1785
    @rekhakolukuluri1785 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @anushachavala3932
    @anushachavala3932 10 หลายเดือนก่อน

    Nice song sister

  • @DavidayaTenneti
    @DavidayaTenneti 11 หลายเดือนก่อน

    Prise the lord sister

  • @kvenkataramana7551
    @kvenkataramana7551 3 หลายเดือนก่อน

    🙏🙏😢😢

  • @ravikumarmylabuttula5981
    @ravikumarmylabuttula5981 ปีที่แล้ว

    Vandanalu sister

  • @suneethajesus4907
    @suneethajesus4907 ปีที่แล้ว

    Praise God 🙌Nice Akka 😊🎉

  • @jobbandela7998
    @jobbandela7998 ปีที่แล้ว

    God Bless you Chellemma

  • @RaniKarumanchi
    @RaniKarumanchi 8 หลายเดือนก่อน

    Super song.sister garu

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 ปีที่แล้ว

    God bless you sister

  • @neelathota784
    @neelathota784 ปีที่แล้ว

    Amen🙏🙏❤️❤️

  • @SureshDeepati
    @SureshDeepati 8 หลายเดือนก่อน

    Exllent singing sister

  • @Chinna-pq9xn
    @Chinna-pq9xn 25 วันที่ผ่านมา

    👌👌👌👌👏👏👏🙏🙏🎚️🎚️

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 8 หลายเดือนก่อน

    Amen

  • @govindaraju3134
    @govindaraju3134 8 หลายเดือนก่อน

    Super song akka

  • @vimalakommara
    @vimalakommara ปีที่แล้ว

    Nice singing akka..

  • @Prashu-r5u
    @Prashu-r5u ปีที่แล้ว

    Nice akka 🙌

  • @Hanna49503
    @Hanna49503 ปีที่แล้ว

    Hai sister praise tha lord 🙏

  • @arnavtradingcompany4291
    @arnavtradingcompany4291 8 หลายเดือนก่อน

    Praise the lord akka This is david nice singing akka.

  • @DivyaCh-n4e
    @DivyaCh-n4e ปีที่แล้ว

    I like this song sis , your voice is also nice.

  • @PrincyNicey
    @PrincyNicey ปีที่แล้ว +1

    Lyrics pettandi sister

  • @SrestaSmiley
    @SrestaSmiley วันที่ผ่านมา

    ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయా యేసు
    ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా
    ఇంతకృప చూపించి
    ఇన్నినాళ్ళు పోషించి
    చింతలన్ని తీర్చిన తండ్రి నీవయ్య
    అంతరంగమందున్న అంతటితో చేస్తున్న
    ఆత్మీయ ఆరాధన
    1.కరములు బలపరచి
    అడుగులు స్థిరపరచి
    మట్టిపాలు కాకుండా తప్పించావు
    పగిలిన గుండెలోన స్తోత్రగానమే
    పదిలముగా నిండే కృపనిచ్చావు
    2.కరుణను కనపరచి
    వనరుల నిధి తెరచి తక్కువేమికాకుండా పంపించావు విఫలము అవుతున్న నా ప్రయత్నమూ
    విజయముగా మారే కృపనిచ్చావు
    3.తులువను ఘనపరచి ఫలములు వశపరచి
    హద్దులేమి లేకుండా హెచ్చించావు
    అడిగినవాటి కంటే శ్రేష్ఠమైనవి అధికముగా పొందే కృప నిచ్చావు

  • @BommaliSubhash-m1u
    @BommaliSubhash-m1u 4 วันที่ผ่านมา

    ❤❤❤

  • @dandangiindira1639
    @dandangiindira1639 ปีที่แล้ว +1

    Nice singing sister

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 ปีที่แล้ว

    Lyrics pettandi sister