గడ్డి కట్టల యంత్రం.. గత సీజన్లో 400 గంటలు నడిపాను | Baler Machine | తెలుగు రైతుబడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 192

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +83

    'రాజేందర్ అన్న మి చానల్ వల్ల రైతులకు వ్యవసాయ రంగంపై వున్న ప్రేమను వ్యక్తం చెయ్యటానికి చాలా ఉపయోగపడుతున్నాయి...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +5

      Thank you Anna

  • @ravulabhaskarrao6734
    @ravulabhaskarrao6734 ปีที่แล้ว +2

    రాజేందర్ గారు మీ వ్యాఖ్యానం చాలా బాగుంది తరవాత డౌట్స్ రానేరావు వీడియో చూసే కస్టమర్లకు ఏమైనా డౌట్స్ వస్తాయో అవన్నీ మీరు చాలా చక్కగా క్లియర్ చేస్తున్నారు నేను మీ ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకున్నాను

  • @madhuyarramala7498
    @madhuyarramala7498 3 ปีที่แล้ว +2

    అన్న మీ వీడియోలు చుస్తుంటాం చాలా బాగుంటాయి రైతులకు బాగా ఉపయోగపడుతునాయి, మొక్కజొన్న హార్వెస్టర్ గురించి చప్పండి అన్న.జై జవాన్ జై కిసాన్✊✊✊

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 3 ปีที่แล้ว +6

    నిజమైన రైతు భందువు చాలా చాలా బాగుంది

  • @sandeepkasarla6649
    @sandeepkasarla6649 3 ปีที่แล้ว +9

    రాజేందర్ రెడ్డి అన్న గారు నమస్తే
    🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      నమస్తే బ్రో
      థ్యాంక్యూ

  • @isankararao7151
    @isankararao7151 3 ปีที่แล้ว +2

    రైతులకు ఉపయోగకరమైన వీడియో. 👏👏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you sir

  • @balakishangundelly4131
    @balakishangundelly4131 3 ปีที่แล้ว +7

    మీ అన్ని వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు అన్న.. సూపర్ నువ్వు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bro

  • @sarmakatakam
    @sarmakatakam 3 ปีที่แล้ว +5

    రాజేందర్! నీవు నిజమైన రైతు బంధువు 👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్

  • @bixamreddybasireddy8469
    @bixamreddybasireddy8469 3 ปีที่แล้ว +11

    ఎక్సలెంట్ రా శేఖర్ 👌🌹🙏👍

  • @drivinglover7385
    @drivinglover7385 2 ปีที่แล้ว +1

    Super machine anna adhi

  • @tummalavenkataramesh7131
    @tummalavenkataramesh7131 3 ปีที่แล้ว +4

    Anchor is very effective and the video is very useful. Please continue such videos for the information of farmers. Thanks for your efforts.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you, I will

  • @pallasimhachalam885
    @pallasimhachalam885 3 ปีที่แล้ว +1

    Rajendar garu mee channel valla maku enno thelusthunayi dhanyavadalu👏👏👏

  • @NaZeeRRANA1202
    @NaZeeRRANA1202 3 ปีที่แล้ว +4

    Great job Thammudu Shekhar. Keep rocking 👍

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @ikkurty1
    @ikkurty1 3 ปีที่แล้ว +2

    మీ channel video లు చాలా అద్భతంగా ఉన్నాయి, చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🙏

  • @mdjaveed3322
    @mdjaveed3322 3 ปีที่แล้ว +2

    This man doing good job for global warming , he did not do that that farmers fire the grass 👍👍👍

  • @maheshsudha3225
    @maheshsudha3225 3 ปีที่แล้ว +6

    Bro rock picker gurinchi video cheyandi pls

  • @srikanthkodari1544
    @srikanthkodari1544 3 ปีที่แล้ว +3

    Great job anna👏

  • @vijaykumarm554
    @vijaykumarm554 3 ปีที่แล้ว +3

    Rey shekar Good work ra

  • @mosheenbashadudakula1506
    @mosheenbashadudakula1506 3 ปีที่แล้ว +3

    Super Information & thanks for this video 🙏

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +4

    Wow, it's too good.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @baddi457
    @baddi457 3 ปีที่แล้ว +4

    నేను ఒక మిషన్ కొందామనుకుంటున్న.కాకపోతే నాకు ట్రాక్టర్ లేదు.ఒకవేళ నేను మిషన్ తీసుకుంటే ఒక గడ్డి కట్టకు ఎంత డబ్బులు తీసుకోవచ్చు
    మిషన్ కిరాయికి ఇస్తే ఎన్ని డబ్బులు తీసుకోవచ్చు

  • @jagadeshsiripuram7357
    @jagadeshsiripuram7357 2 ปีที่แล้ว

    Very informative youtuber 🤝🤝🤝🤝🤝🤝✋✋✋✋

  • @chnaveen5866
    @chnaveen5866 3 ปีที่แล้ว +1

    Good job shekhar

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 ปีที่แล้ว +2

    అన్న మీరు చేసేవీడీయోలు బాగున్నాయి,మిషన్ పని చేసేవిథానం ఇంకొంచెం ఎక్కువగా చూపించగలరు

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Ok Bro
      Thank you

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว

      @@RythuBadi🙏

  • @mohdfazil9710
    @mohdfazil9710 3 ปีที่แล้ว +1

    Rajender Anna good information thank you

  • @parameshgaddam4508
    @parameshgaddam4508 3 ปีที่แล้ว +2

    అన్న మీకు👋👋👋

  • @chintumudhiraj202
    @chintumudhiraj202 3 ปีที่แล้ว

    Super shekar anna

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +2

    Good coverage👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @mullagiriraja4852
    @mullagiriraja4852 2 ปีที่แล้ว

    Cheppalante dinikante vidigadde better ,ndukante memu 1.5 acers kattalu kattiste nearly 4000 rs iyyay malli vadini intiki thevadaniki kooli,kirayi evi Anni kalipi kattala gaddike ekkuva avthunnay ...so my suggestion vidi gaddi better appudu kooliki kuda upadi dorukuddi

  • @VenkatBhumana
    @VenkatBhumana 3 ปีที่แล้ว +3

    Take a bow....

  • @Pardha-saradhi4131
    @Pardha-saradhi4131 3 ปีที่แล้ว +2

    Nice post

  • @mohmmadbhai5309
    @mohmmadbhai5309 3 ปีที่แล้ว +1

    Meru super anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

  • @narsimhulunarsimhulu4028
    @narsimhulunarsimhulu4028 3 ปีที่แล้ว +1

    Super bro

  • @adarisatyanarayana2560
    @adarisatyanarayana2560 3 ปีที่แล้ว

    Wonderful andi

  • @rajugoud1521
    @rajugoud1521 3 ปีที่แล้ว +1

    super

  • @praveena.G
    @praveena.G 3 ปีที่แล้ว +2

    Good job

  • @krishnarjun-lt3bx
    @krishnarjun-lt3bx 3 ปีที่แล้ว +3

    బ్రదర్ రాజమండ్రి చుట్టూ ప్రక్కల ఏరియాల్లో కావాలి అంటే ఎలాగో చెప్పండి

    • @doddalohithreddy6669
      @doddalohithreddy6669 ปีที่แล้ว

      Khammam, Sathupally lo dorukuthunai same machines chala bagundi machine

  • @prasaadcreations5154
    @prasaadcreations5154 3 ปีที่แล้ว

    Mahindra tractor and Mahindra baler video kuda upload cheyyandi brother

  • @mohankrishnapanchakarla9878
    @mohankrishnapanchakarla9878 3 ปีที่แล้ว +2

    Nice

  • @amballaayyalam7383
    @amballaayyalam7383 3 ปีที่แล้ว +1

    Harvester full information video cheyyu anna👍

  • @ulleraochiranjeevi9320
    @ulleraochiranjeevi9320 2 ปีที่แล้ว

    Jai Telugu raithu badi

  • @davalasatya4560
    @davalasatya4560 3 ปีที่แล้ว +2

    Jamming's gurinchi Chepaladhu annaya

  • @master5750
    @master5750 3 ปีที่แล้ว +1

    Arry sheker next nuve youva rithu award winner 🥰🥰🥰🥰

  • @umalleshsagarsagar597
    @umalleshsagarsagar597 3 ปีที่แล้ว +8

    కూలీలకు ఉపాధి కరువు ఏర్పడుతుంది బ్రదర్ మరియు (జనాభా పెరుగుతుంది)

    • @rajeevcreations.2114
      @rajeevcreations.2114 3 ปีที่แล้ว +2

      కూలీల రేట్లు పెరిగాయి ..గడ్డి కుప్పలు వెయ్యాలీ గడ్డి ట్రాక్టర్ల తోలడానికి పైసలు..యాంత్రిక వ్వవసాయం పెరిగింది..

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +7

      అన్నా అవన్నీమన భయాలే కోతకు కొయ్యడానికి గడ్డి కట్టటానికి పది ఊర్లు తిరిగిన ఎవరూ రావడం లేదు

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +4

      అన్నా ఇప్పుడు ఒక్కనాటుకు పత్తి తీయాడానికి మినహా ఏపనికి కూలీలు రారు/దొరకరు,ఇక ఇబ్బందనేది తాత్కాలికం,ఒకప్పుడు రిక్షా మనుషులు తొక్కారు ఇప్పుడది ఆటోగా మారిందీ, కొంతకాలం క్రితం ట్రాక్టర్ ను ఇట్లానే అనుకున్నారు కానీ నేడు అదిలేని వ్యవసాయం ఊహించలేము,గతంలో కంప్యూటర్,ఇంటర్నెట్ ను వ్యతిరేకించారంటే మనం నమ్మగలమా?ఏది ఏమైనా సౌకర్యవంతంగా,నాణ్యంగా ఉన్నదే /మిగులుతుంది EX: computer, internet,smartphone.

    • @ramuborusu3681
      @ramuborusu3681 3 ปีที่แล้ว +4

      వ్యవసాయం చేసి చూడు తెలుస్తడి, కబుర్లు చెప్పడం కాదు, కులీ లు దొరకడం లేదు

    • @ramesh.v4933
      @ramesh.v4933 2 ปีที่แล้ว

      @@Balu-jd6im 👍

  • @indrakantimallesh5523
    @indrakantimallesh5523 3 ปีที่แล้ว +1

    Nameste anna

  • @baddi457
    @baddi457 3 ปีที่แล้ว

    హాయ్ అన్న

  • @mangalamagencies9700
    @mangalamagencies9700 3 ปีที่แล้ว +1

    Kodangal kosgi daggarlo emanna unnaya anna mission's

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      తెలియదు బ్రో

  • @TRACTORVLOGS
    @TRACTORVLOGS 3 ปีที่แล้ว +1

    Anna tractor pump gurindhi chepu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      ఓకే బ్రో

  • @bapuearu937
    @bapuearu937 3 ปีที่แล้ว +3

    Anna john Deere 41hp dual clutch tractor saripotada ee machine ku

  • @bmreddy1098
    @bmreddy1098 3 ปีที่แล้ว +3

    First like

  • @ఐలవ్అగ్రికల్చర్
    @ఐలవ్అగ్రికల్చర్ 3 ปีที่แล้ว

    అన్న నాకు ఇలాంటి మంచి మిషన్ సెకండ్ అండ్ మిషన్ కావలి వివరాలు పెట్టండి

  • @sportsboynari7774
    @sportsboynari7774 3 ปีที่แล้ว +2

    Koncham jagrtha anna mechine tho ma brother ki right hand poendhi dhani valla jamm ienapudu😌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Ok bro
      Thank you

  • @Lokey454
    @Lokey454 3 ปีที่แล้ว +1

    Massey Ferguson 241 di 40 harse power ,baler machine vadacha

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 3 ปีที่แล้ว +2

    గడ్డి అలా వదిలేస్తే ఎరువు అవ్తుంది కదా
    తెలియక అడుగుతున్న

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +5

      పశువులకి ఆహారం కావాలి కదా..

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +4

      పశువులకి ఆహారం,ఇక వరిగంటలు నేలలోనే వుంటాయి అవి అందులోనే మురిగిపోయి ఎరువుగా మారుతుంది

  • @vamshivamshi5862
    @vamshivamshi5862 2 ปีที่แล้ว

    Nirmal distik lo mision kavali 2nd hund

  • @chittichitturi6875
    @chittichitturi6875 3 ปีที่แล้ว

    Anna oka help chestara aa machine company motham detials video chesi petagalara subcidy lo vastunda lepote rada company name full detials

    • @doddalohithreddy6669
      @doddalohithreddy6669 ปีที่แล้ว

      Company : Jaysan
      Available in Telangana and Andhra
      Subcidy available in Andhra not in Telangana for any company machines

  • @nagaraju.467
    @nagaraju.467 3 ปีที่แล้ว +3

    👌👌

  • @mudavathbalu8050
    @mudavathbalu8050 3 ปีที่แล้ว +2

    బేలర్తో కట్ట కట్టిన గడ్డి ని సులభంగా పశువులకు వేసేందుకు వీలు ఉంటుందా లేదా కట్టను విప్పడానికి ఇంకొక యంత్రం అవసరం తీసుకోవాల??????

  • @NaveenNaveen-qu9wu
    @NaveenNaveen-qu9wu 3 ปีที่แล้ว +1

    Anna nijanga double clutch avsaram

  • @narasimulugoud29
    @narasimulugoud29 3 ปีที่แล้ว +1

    Hi
    Bro

  • @ramcharyvishwakramas267
    @ramcharyvishwakramas267 3 ปีที่แล้ว +1

    👌💐

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 3 ปีที่แล้ว +1

    Amazing

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 3 ปีที่แล้ว

    మా వద్ద cornext కంపెనీ గడ్డి కట్టలు కట్టే మిషన్ అమ్మకానికి ఉంది

  • @bashokyadav1716
    @bashokyadav1716 3 ปีที่แล้ว +2

    Roju ki 1000 kaduturu bro marie

  • @sigalapallibalakrishna7567
    @sigalapallibalakrishna7567 3 ปีที่แล้ว +2

    Natu Kollu Faram video cheyyadi

  • @Sunshine5.
    @Sunshine5. 3 ปีที่แล้ว +4

    Lekka thappu cheppindru gantaku 60 kattalu X 500 gantaku = 30,000 Vela kattalu 30,000X 30 rupalu, 9,00,000 lakshalu

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      థ్యాంక్యూ నరేంద్ర గారు.
      కానీ 9 లక్షల్లో ఖర్చుులు కూడా చాలా ఉంటాయి కదా. ట్రాక్టర్ మెయింటెయినెన్స్ ఉంటుంది. డీజిల్ ఖర్చు, గడ్డి కట్టల మెషిన్ మెయింటెయినెన్స్, దారం ఖర్చు, డ్రైవర్ శ్రమ, పెట్టుబడికి వడ్డీ.. ఇవన్నీ ఉంటాయి.

    • @abbuhanmanthareddy5592
      @abbuhanmanthareddy5592 3 ปีที่แล้ว +1

      Machine edhina ..1 hour ki 40to 60 kante ekkuva kattadhu

  • @jskumar1989
    @jskumar1989 2 ปีที่แล้ว

    600×70=42000కట్టలు×30 రూ..=

  • @arpanaboinaparamesh7112
    @arpanaboinaparamesh7112 หลายเดือนก่อน

    కట్టలు కట్టాలి ఇప్పుడు వస్తారా సార్ మీరు

  • @sunilkumar-qc7zj
    @sunilkumar-qc7zj 3 ปีที่แล้ว +2

    What is the cost of tractor machine??

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      వీడియోలో అన్నీ చెప్పారు రైతు.
      ట్రాక్టర్ ధరలు కంపెనీ, మోడల్ ను బట్టి వేర్వేరుగా ఉంటాయి.

    • @veerasaidulu5274
      @veerasaidulu5274 3 ปีที่แล้ว

      10lks

  • @krishnakittu6006
    @krishnakittu6006 3 ปีที่แล้ว

    E mission ekkada dorukutundi

  • @RJCREATIONSRAKHI
    @RJCREATIONSRAKHI 3 ปีที่แล้ว +2

    redlands is best

  • @TRACTORVLOGS
    @TRACTORVLOGS 3 ปีที่แล้ว

    Sparyer

  • @vsreekanth
    @vsreekanth 3 ปีที่แล้ว +1

    అన్నా డా టా సుకి భ వా ...

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว

      థ్యావూడా😱🙏 "అన్నాథాతా సుఖీభవాః"

  • @fathimabegum9745
    @fathimabegum9745 2 ปีที่แล้ว

    Maku gaddi machine ki driver kavali evaraina vunte comment cheyandi

  • @garelapraveenkumar1989
    @garelapraveenkumar1989 3 ปีที่แล้ว +3

    Anee kg vastade Anna oka kata

  • @jayahooreddy342
    @jayahooreddy342 2 ปีที่แล้ว

    Ph no pettandi, sir farmers ki useful ga untadi.

  • @sathyaarkapally143
    @sathyaarkapally143 3 ปีที่แล้ว +3

    Ma MBA classment anna

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +1

      Oh..k bro

    • @g.anjaneyuluyadav.5609
      @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +1

      అవునా....

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว +3

      Yes bro
      I did mistake.
      వీడియోకి ముందు.. శేఖర్ గారు ఎంబీఏ చదివిన విషయం నాకు తెలియదు. తర్వాత తెలిసింది. ఆ రోజు బాగా ఎండలో ఉండి, ఇబ్బందిగా అనిపించింది. వీడియో మీద సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోయాను. వీడియోలో పీజీ చదివిన విషయం చెప్పాల్సింది. కచ్చితంగా మళ్లీ ఒక వీడియో తనతో చేస్తాను. తన వ్యవసాయ అనుభవం, ట్రాక్టర్ వాడకం ఏదో ఒకటి వివరిస్తాను. తాను కష్ట జీవి. విషయం ఉన్న వ్యక్తి.

  • @akhilreddy7408
    @akhilreddy7408 3 ปีที่แล้ว

    Aa purikosa pashuvulu thinte m kaada

  • @sureshkomala2585
    @sureshkomala2585 3 ปีที่แล้ว +1

    Oil

  • @sathishbajanakeerthanalu6828
    @sathishbajanakeerthanalu6828 2 ปีที่แล้ว

    Bro maaku 350 avuthunnai kattalu

  • @lsrinath8041
    @lsrinath8041 3 ปีที่แล้ว

    Rent ki vastaaraa

  • @nosinapraveen8673
    @nosinapraveen8673 3 ปีที่แล้ว +1

    Cost entha broo

  • @davalasatya4560
    @davalasatya4560 3 ปีที่แล้ว

    600*30=18000 , anyatha 15000 Mantinens aa

    • @vaddagonishiva9384
      @vaddagonishiva9384 2 ปีที่แล้ว

      600hours Anni chepindu broh 15000 katalu katadu 15000x30=450000 maitainence 150000

  • @mrvenugaming9186
    @mrvenugaming9186 3 ปีที่แล้ว

    gajii shaker

  • @ravineelam2703
    @ravineelam2703 3 ปีที่แล้ว +1

    One. Day ku. 400 kattalu kattachuu

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏👌👌👌👌👍👍👍

  • @maheshs6554
    @maheshs6554 3 ปีที่แล้ว

    Ladu Anna
    Nuvu thappu chapputhunnavu Anna
    Minuman 3,00laks vasthai Anna niku30.000 katta Laku

  • @rajrajurrk7726
    @rajrajurrk7726 3 ปีที่แล้ว

    Anna nenu metho matladali , me number dorukutha?? , Channel owner

  • @rakeshakula5803
    @rakeshakula5803 3 ปีที่แล้ว +1

    Memu roju antha 800 kattalu chutham

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      గ్రేట్

    • @rakeshakula5803
      @rakeshakula5803 3 ปีที่แล้ว

      @@bnrbommineni9267 madhi vennavanka mondal kanaparthi kattaku 30

  • @abdulraheem-eg1sr
    @abdulraheem-eg1sr 3 ปีที่แล้ว +2

    3rd like

  • @pittalachintu9093
    @pittalachintu9093 3 ปีที่แล้ว +2

    గంటకు 40 కట్ట వచ్చు 60 కావు

  • @maheshs6554
    @maheshs6554 3 ปีที่แล้ว

    Ani varachalu ponga

  • @sofiyachannal7793
    @sofiyachannal7793 3 ปีที่แล้ว

    👌👍

  • @chvinodkumardrdo1400
    @chvinodkumardrdo1400 3 ปีที่แล้ว

    Akkada bro

  • @parasuramaiahsanaka3373
    @parasuramaiahsanaka3373 3 ปีที่แล้ว

    సర్ మెషీన్ కోసిన గడ్డిని కొన్ని గేదెలు తినవు సర్

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 ปีที่แล้ว +1

      కొడవవలితో కోపిద్దాం బ్రో

    • @tirupathiaempula6224
      @tirupathiaempula6224 3 ปีที่แล้ว

      Ni mukuthoo koodam ra

  • @samithsfunnworld2214
    @samithsfunnworld2214 3 ปีที่แล้ว +1

    Contact numbers are masked. Could you share the number of farmer or suppliers?

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Farmer number is still visible in video

    • @vijay7178vj
      @vijay7178vj 3 ปีที่แล้ว

      @@RythuBadi number blur cheysaru ndhuku sir

  • @vamsireddy3099
    @vamsireddy3099 3 ปีที่แล้ว

    Hii bro naku dealer number kavali

  • @Journalist_Mahesh
    @Journalist_Mahesh 3 ปีที่แล้ว +12

    హార్వెస్ట్ ఫీల్డ్ వరస్ట్.
    ఆంధ్రా నుండి బండ్లు వచ్చి మార్కెట్ ను చెడగొడుతున్నారు.
    కనీసం రీజనల్ బుల్ రేటుకు కూడా కట్టడం లేదు.
    ఎంతో మంది నిరుద్యోగులు 6-7 లక్షలు పెట్టుబడి పెట్టి మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు.
    30 రూపాయలు కాదు 20 రూపాయలకు కడుతున్నారు.

    • @Akhilreddygangu
      @Akhilreddygangu 3 ปีที่แล้ว +1

      Avnu anna

    • @satyanarayana1414
      @satyanarayana1414 3 ปีที่แล้ว +1

      అన్నా బతకలేక లేక కదా వచ్చేది ఏదో ఒక కంతు (కిస్తీ )కి వస్తాయి అని కదా వచ్చేది లోకల్ వాళ్ళని కాదని బయటవాళ్ళకి చెప్పారు గా

    • @satyanarayana1414
      @satyanarayana1414 3 ปีที่แล้ว +1

      600 గడ్డి కట్టలకి 30=600*30=18000 కొస ఖరీదు 600కి 2500 +డీజిల్ ki3000+డ్రైవర్ 600 మెయింటన్స్ 1000 మొత్తం 8000 కుడా కాదు 10000 లాభం కదా

    • @inapuramyadagiri2348
      @inapuramyadagiri2348 3 ปีที่แล้ว

      Please share cantact number gaddi katte muchin kosam

    • @inapuramyadagiri2348
      @inapuramyadagiri2348 3 ปีที่แล้ว

      Machine kavali number evvandi

  • @bairi.mallesh8020
    @bairi.mallesh8020 3 ปีที่แล้ว +1

    Gantaku 80kadithe nuvvu mohonive

  • @rameshgandham6705
    @rameshgandham6705 3 ปีที่แล้ว

    Number anna