కళ్ళ ముందే దయ్యాలు గాల్లో లేస్తున్నాయి | polathala kona | Akka Devathalu polathala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Shahid [Story Narration & Edit] : appopener.com/...
    Narendra (DOP Drone Pilot & technician ) : appopener.com/...
    Follow us
    🔅Instagram: appopener.com/...
    🔅Facebook: appopener.com/...
    Thumbnail: appopener.com/...
    Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
    Write us at: narenfrienz000@gmail.com
    #polathalaKshetram #Mahashivratri #MysteriousShivaratriday #Akkadevathalu #akkadevatalupolathala #polathalamallikarjunaswamy #PolatalaShivaratri

ความคิดเห็น • 456

  • @Sekharvaddi4742
    @Sekharvaddi4742 ปีที่แล้ว +58

    శివుని చెల్లెలు ఏడు మంది అక్క దేవతలు చిన్న వీర మల్లమ్మ పెద్ద వీర మల్లమ్మ శివ నాగ మునెమ్మ చంద్ర కన్య దేవకన్య సూర్య కన్య అగ్ని కన్యకా

  • @praveepvlpraveenpvl5209
    @praveepvlpraveenpvl5209 ปีที่แล้ว +245

    నువ్వు ఎవరి మతాన్ని కించపరచావ్ అన్న అదే నాకు నచ్చింది ఐ లవ్ విలేజ్ విహారి ❤️❤️👍🙏💯

    • @VillageViharichannel
      @VillageViharichannel  ปีที่แล้ว +31

      Love you bro ❤️

    • @srikanthsri8899
      @srikanthsri8899 ปีที่แล้ว +1

      ​@@VillageViharichannel TQ TQ bro ❤😅

    • @ramyasrirenikunta7983
      @ramyasrirenikunta7983 ปีที่แล้ว +4

      Truee....
      Not to mention but chala Hindus eh hindu culture ni architecture ni gurinchi telusukovadaniki cheppadaniki aalochistharu. Acceptance untundho ledho ani. But you are doing a great job

    • @srikanthsri8899
      @srikanthsri8899 ปีที่แล้ว +1

      @@ramyasrirenikunta7983 Tnxs ❤️🙏🏻

    • @G.ramyakrishnaRamyakrishna
      @G.ramyakrishnaRamyakrishna ปีที่แล้ว +1

      Ok

  • @ravigollalpali4320
    @ravigollalpali4320 ปีที่แล้ว +53

    కులమేదైనా మతమేదైనా మనుషులంతా ఒక్కటే అలాగే మీరు చూపించే ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి మిమ్మల్ని చూసిన తర్వాత మనుషులంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు

    • @adhulapuramthirupathi9227
      @adhulapuramthirupathi9227 ปีที่แล้ว

      Andharu ela unntara ela20persent unntaru migitha mottham matham picchi mukyamga Muslims Kristian s

  • @saisharmatemplevlogs
    @saisharmatemplevlogs ปีที่แล้ว +28

    మీరు చెప్పింది అక్షర సత్యం కానీ సైన్స్ అనేది మనకి ఈ మధ్యకాలం లో వచ్చింది కానీ మన దేవుళ్ళు పూనకాలు ఇప్పటివి కావు అవి ఎప్పటి నుండి ఉన్నాయ్ భగవంతున్ని నా అనుకుని ఆరాధించే వాళ్ళకి పూనకాలు వస్తాయ్
    మొత్తం మీద వీడియో మీ వివరణ బాగుంది 🎉jai sriaram

    • @sunithamltdmltlabtechnicia999
      @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว +1

      Yes

    • @ushasatya523
      @ushasatya523 ปีที่แล้ว

      Yes same feeling

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 หลายเดือนก่อน

      Science ఈ మధ్య ఎలవచ్చింది..మీకు సరిగా అర్థం కాలేదు....మీకు అర్థం అయ్యేలా చెప్పాలంటే మనిషికి అర్థం కానీ విషయం అద్భుతం...అదే అర్థం అయితే సైన్స్...సైన్స్ ఏమి ఆకాశం నుంచి ఊడి పడదు...ఒక సమస్యను మనిషి క్షుణ్ణంగా పరిశీలించి ఇది విషయం అని చెప్పిందే సైన్స్.....

  • @Gk-in
    @Gk-in ปีที่แล้ว +11

    I think this is first in TH-cam, polathala gurunchi video ravadam.....
    Great work bro...
    God bless you...

  • @jaffarvalli663
    @jaffarvalli663 ปีที่แล้ว +1

    thank you shahid and narendra.నేను మిమ్మల్ని ఈ వీడియొ చేయమని చాలా రో జుల క్రితం comments లో అడిగాను . వీడియొ చేసినందుకు ధన్యవాదములు . కాక పోతే గుడిని కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది.

  • @peddireddyrajaramesh8102
    @peddireddyrajaramesh8102 ปีที่แล้ว +23

    చాలా బాగా ఉన్నది మీరు ప్రజెంటేషన్ చేసే విధానం విలేజ్ విహారి ఫ్రెండ్స్ ❤❤

    • @laxmank2410
      @laxmank2410 ปีที่แล้ว

      Good morning good working om namah shivaya 👃

  • @pavanireddy3768
    @pavanireddy3768 ปีที่แล้ว +3

    Nenu 1 week munduu vinna ,ivala vlog chusa ......ur great Anaaya ......a religion ani lekunda Anni cover cheyadam meku hats off 😊

  • @sriharsha3693
    @sriharsha3693 ปีที่แล้ว +9

    ❤ne maatalu ne respect ki take a bow anna oka muslim aina kuda manushulu antha okatey aney la nuvvu chestunna videos ki eppudu kuda kashtam anedi neku rakunda safe ga happy ga smiley ga undaali untavu anna nuvvu ❤

    • @ashishsharma1211
      @ashishsharma1211 ปีที่แล้ว

      okavela muslims tho pedda godavalu vaste, em chestavu bro?

  • @MisteR_Venkat_22
    @MisteR_Venkat_22 ปีที่แล้ว +21

    Ee Video Kosam Waiting Chesina Like Veskondi🎉

  • @bhavaniprasad9063
    @bhavaniprasad9063 ปีที่แล้ว +1

    Annayya manchi information unna video chesaru. Really superb superb superb

  • @varalakshmilakshmi766
    @varalakshmilakshmi766 ปีที่แล้ว +8

    ఊళ్లో జాతర్లు, అమ్మవార్ల పూజలు జరుగుతున్నాయంటే..అక్కడ సాధారణంగా కనిపించేవి,వినిపించేవి అమ్మవారి పూనకం. ఇలాంటి జాతర్లలో ఎక్కువగా మహిళలకు అమ్మవారు ఒంట్లో పూనిందని నమ్ముతూ ఉంటారు. పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఏవేవో మాట్లాడేస్తూ, ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉంటారు. అమ్మవారే తమతో మాట్లాడుతున్నారని నమ్మని చుట్టుపక్కల వాళ్లంతా.. చేతులెత్తి నమస్కరిస్తూ ''అలాగే తల్లీ, అలాగే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాం'' అని చెప్పేస్తుంటారు.🙇
    భక్తులంతా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.పెళ్లి ఎప్పుడు అవుతుంది, పిల్లలు పుడతారా, ఏం పూజలు చేయాలి, ఏం మొక్కులు తీర్చుకోవాలి, ఈసారి వర్షాలు పడతాయా?.. అని ప్రశ్నిస్తారు. వీటన్నింటికీ అమ్మవారి పలుకులుగా.. పూనకం వచ్చినవాళ్లు సమాధానం చెబుతూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లంతా చేతులెత్తి నమస్కరించే సరికి,,పూనకం వచ్చినవాళ్లు మరింత గట్టిగా అరుస్తూ ఊగిపోతారు.🙇
    ఇదంతా వాస్తవమేనా ? ఒట్టి మూఢనమ్మకమా ? అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది ? వాళ్లు అలా ప్రవర్తించడానికి కారణమేంటి ?మనకు పూర్తిగా తెలియకపోయినా...ఎవరి నమ్మకం వారిది,,,ఎవరి ఆచార వ్యవహారాలు వారివి... ఇక్కడ ఎవరిని కించపరచకూడదు🙏
    అక్కడి స్థలపురాణం ప్రకారం,,, వారందరూ దృడంగానే నమ్ముతున్నారు కనుకే లక్షల్లో భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు🙏
    షాహిద్ గారు మీరు చెప్పే మాటలు(విధానం) ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఉన్నాయి👌😊
    ఆధ్యాత్మికతను నమ్మేవారు దేవుడిని,, సైంటిఫికల్ గా నమ్మేవారు సైన్స్ ని నమ్మవచ్చు అని చాలా క్లుప్తంగా వివరించారు👌👌
    మీరు పెట్టే ప్రతీ వీడియోలోని స్థల పురాణం గురించి పూర్తిగా తెలుసుకుని మా ముందుకు తీసుకొస్తారని మా అందరి నమ్మకం😊
    వీడియో చాలా చాలా బాగుంది అండి😊👌
    మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి👍

  • @geethr
    @geethr ปีที่แล้ว +13

    Village vihari all video super 👌👌 good job Andi 👏🏼👏🏼 ❤️🥰 Shahid and Narendra. God bless you keep smiling and keep rocking 😃❤️❤️

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Shahid garu meru video lost lo cheppare scientific reason adi correct ayina matalandi deni gurinchi chala baga chepparu nijamina matalu chepparu meru Tq shahidgaru

  • @dhanabai7301
    @dhanabai7301 ปีที่แล้ว

    Excellent video. Nammakam undali but paridhi daatithe mudha nammakam aipotundi. Me presentation super ga undi excellent.

  • @aligerimanohar
    @aligerimanohar ปีที่แล้ว +21

    అన్న నేను కూడా పొలతల టెంపుల్ దగ్గర ప్రత్యక్షంగా చూశాను. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న. సంబరాలు చూడాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా శివరాత్రి రోజు వెళ్లి చూడాలి...
    అక్కడ వేరే ప్రపంచం చూసినట్టు ఉంటుంది 👌👌

  • @gunagantiumesh3068
    @gunagantiumesh3068 ปีที่แล้ว +1

    Nijanga andhi antha science nuvvu cheppindhi nijam broo sound vibration tho mana body ki oka power anedhi vosthadhi

  • @kgvallijayasudha5685
    @kgvallijayasudha5685 ปีที่แล้ว

    Chinna pillalaku kuda poonakalu vasthunnayi. Great andi

  • @seerlavenkatapriyanka
    @seerlavenkatapriyanka ปีที่แล้ว

    Exactly true bro... Edhee manam before ee thelusukunam.. emantee dayalu anee chepi dhane myth kindhiki vesam.
    Very nice video bro!!!

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn ปีที่แล้ว +2

    షాహిద్ గారు గుడ్ మార్నింగ్ అండి 😃😃 వీడియో చూశాను బాగుంది 👋👋 దేవుడు వాలిన. వారికంటే. దెయ్యం పట్టిన. వారి కంటే. పూన. కాలు. వఛీన. వాళ్ళు. బాగున్నారు మంచి వీడియో బాగుంది 👋👋. మీకు నరేంద్ర గారికి ధన్యవాదాలు 😃

  • @upendravallepu5861
    @upendravallepu5861 7 หลายเดือนก่อน +1

    ఇది నిజం...మా అమ్మ కుడా 20 ఏళ్ల నుంచి వెళుతుంది... గొప్ప దేవుళ్లు

  • @mlakshmimlakshmi63
    @mlakshmimlakshmi63 ปีที่แล้ว

    Chala chala super bro's thank you very much memu akadaiki velala poena dagara undi chusinatundi

  • @shaikyaseen2489
    @shaikyaseen2489 ปีที่แล้ว +7

    Good explanation 👏👏 Keep going like this, All the best 👍

  • @radhikaraviyadav7135
    @radhikaraviyadav7135 ปีที่แล้ว +1

    షాహిద్ మీరు డెహ్రాడూన్ మసూరికి వెళ్ళండి చాలా బాగుంటుంది

  • @sakethkumar2432
    @sakethkumar2432 ปีที่แล้ว +11

    Respecting All Religious Culture 🙏

  • @preethamkishantej5214
    @preethamkishantej5214 ปีที่แล้ว

    Me videos hilight super ga uvntai tough ga uvntai I love u shahid ❤❤

  • @mandasuresh9439
    @mandasuresh9439 ปีที่แล้ว

    Ma nannGaru kuda nv cheppinattey chepparu anna scientific ga chala baga cheptharu anna meru ye vishayam aina clear ga Clarity tho thank you anna

  • @MrSanthosh9727
    @MrSanthosh9727 ปีที่แล้ว +5

    Appreciated ... Very sensitive issue handled in very matured manner. Keep it bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +1

    Wow.super videos B.r.o 💯💯💯

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu ปีที่แล้ว

    Nice sharing brother పునకం ante self control tapatam mentla Stanley లేకపోవటం

  • @nareshakhilfan3208
    @nareshakhilfan3208 ปีที่แล้ว +1

    Nuvu youtube lo evri fan ra ani adigithe shahid fan ra Lafoot ani chpa🔥💥

  • @Ayanira5055
    @Ayanira5055 ปีที่แล้ว +1

    Me prathi vedio lo mee hardwork kanipistundi.keep going all the best bro

  • @natyamsureshkrishna5
    @natyamsureshkrishna5 7 หลายเดือนก่อน

    Really amazing place polathala temple very powerful memu vellamu okasari a temple shivarathri roju baga jaruguthundhi

  • @SugunaVangala-fb4op
    @SugunaVangala-fb4op ปีที่แล้ว

    Ilanti vishayalu chala baga explain chestunnaru

  • @bsaikumar7917
    @bsaikumar7917 ปีที่แล้ว +5

    Anna I watched this place very powerful temple thank you Anna for doing this volg

  • @rajaniyadav8580
    @rajaniyadav8580 ปีที่แล้ว +1

    Really nice videos bro.. Almost all videos you covered very nicely.. Thank you for great videos..

  • @chinnapolaiahkunchala6694
    @chinnapolaiahkunchala6694 10 หลายเดือนก่อน +2

    అన్నా ఒకటి చెప్పాలని అనుకుంటున్న పూనకలు వస్తాయి అంటారు నిజమే కానీ వాళ్ళల్లో చెల మందికి అక్క దేవతలు వచ్చి వాక్కులు అంటే భవిష్యత్తు చెప్తారు అవి చెల చూసా మరియు అయి చాలా గమనిస్తే కళ్ళకు కట్టినట్టుగా జరిగాయి కానీ ఇవి చెప్పేవారు అవన్నీ చూడలేదు నిజంగా అక్కడ దైవం లేకపోతే ఆ వాక్కులు ఎలా వస్తాయి మరియు ఎలా నిజం అవుతాయి కాక పోతే మీరు ఒకసారి మీ ఏరియా లో వున్న మీకు దగ్గరలో వున్న అక్కడేవతల గురువు దగ్గరకి వెళ్ళండి మీకే తెలుస్తుంది

  • @k.ayeshasiddhik2802
    @k.ayeshasiddhik2802 10 หลายเดือนก่อน +1

    Nice information
    It's exactly correct & have some scientific reasons to get those vibes , it's neither god nor devil .....It's vibration in a body unknowingly due to such enormous sounds in those crowds 😊

  • @chantireddy8402
    @chantireddy8402 ปีที่แล้ว

    meru cheppandi 100% correct shahid

  • @alien3143
    @alien3143 ปีที่แล้ว +2

    Congrats on one million subscribers human u will reach on April 24 this milestone

  • @rajininerella5574
    @rajininerella5574 ปีที่แล้ว +9

    Happy Ramzan month shahid bro😍 &happy hanuman jayanthi Narendra bro 😍keep it lovely vdos

  • @narasimha6816
    @narasimha6816 4 หลายเดือนก่อน

    Ni videos anni chaala baaga clarity ga vuntai anna

  • @kodigantinarasimhulu9923
    @kodigantinarasimhulu9923 ปีที่แล้ว

    Chala bagundi anna video ☺️kottagaa undi anna ee video🥰oka kottha vishayam telusukunnam tq anna🥰

  • @anjushabeena4213
    @anjushabeena4213 ปีที่แล้ว +5

    E video చాలా different ga ఉంది కొత్తగా గా ఉంది 😊 ఎది ఎంత వరకు నమ్మాలో అంతా వరకే నమ్మాలి దాన్ని ఎక్కువగా నమ్మడం మొదలు పెడితే అది ముడ నమ్మకంగా మారుతుంది😊😊 వీడియో ఐతే వేరే level science ప్రకారం పూనకం అంటే నరాల weekness,blood cells తక్కువగా ఉన్నవాళ్ళకి ఇలా ఉంటుంది అని సైన్స్ చెపుతుంది, శాస్త్రం ప్రకారం దేవుడు మనతో అల matladithustunnaru అనీ నమ్ముతారు, వీడియో చాలా చాలా బాగుంది 😊 మ frnd కి ఇలానే ఉంటుంది every Friday పసుపు water పట్టించి బొట్టు పెడితే control అవుతుంది, ఇది అంత ముడా నమ్మకం అని frnd నీ అల వదిలేయాి లేము కధ😊

  • @subbarayudumunagala8022
    @subbarayudumunagala8022 ปีที่แล้ว

    Hai bro ee video kosam siva rathri nundi waiting mimmalni temple daggara palakarinchanu kuda.ok finally video picha clarity bro

  • @mamathareddy1989
    @mamathareddy1989 ปีที่แล้ว +1

    Super explanation.....

  • @PavanKumar-pc9if
    @PavanKumar-pc9if ปีที่แล้ว +8

    One million soon ❤️ from Dharmavaram

  • @satishsanju3146
    @satishsanju3146 ปีที่แล้ว +2

    Anna a last lo scientific reason chepavu so great ❤️👍

  • @shailu4491
    @shailu4491 ปีที่แล้ว +1

    Good explanation sir.

  • @HariSh_143
    @HariSh_143 ปีที่แล้ว +6

    నాకు చాలా ఇష్టమైన క్షేత్రం పొలతల.... అక్కడికి వెళ్లితే ఎందుకో తెలియదు కానీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.... ప్రతి సంవత్సరం కార్తీక మాసం లో వెళ్తుంటాం...😍🥰
    చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా వర్ణించడం 🎉
    ఓం నమో మల్లేశ్వరా స్వామి నమః 🙏🕉️
    ఓం నమో అక్క దేవతల నమః 🙏🕉️
    ఓం నమో బండయ్య స్వామి నమః 🙏🕉️

  • @pakkirappakuruba6966
    @pakkirappakuruba6966 ปีที่แล้ว +3

    Bro జాన్నగిరి మండలం బొరబండ పక్కీరప్ప స్వామి ఇకడికి వెళ్ళండి ఒకసారి

  • @lalavathbunny9940
    @lalavathbunny9940 ปีที่แล้ว +1

    Excellent video bro.meru thayliyani informing echaru.....mind-blowing Naynu e video tho....challa information thaylusukonna bro.... Really handup bro....👏👌👏👏👍🎉🎊🏆for excellent video..... Elanti

    • @lalavathbunny9940
      @lalavathbunny9940 ปีที่แล้ว

      Inka challa Meru shot chaiyalani korukontonamo....u one ND only one fan....

  • @hussainshaik2673
    @hussainshaik2673 ปีที่แล้ว

    nice explanation...............great job................... aperciate it.
    kalla mundu deyyalu ekada bro

  • @bhavanabhavaalu
    @bhavanabhavaalu ปีที่แล้ว

    Very nice. mysterious videos teeyandi keep it up mee videos baguntai

  • @mr.bharadwaj9373
    @mr.bharadwaj9373 ปีที่แล้ว +2

    Nice stuff....do more like...educate people

  • @Ramz2421
    @Ramz2421 ปีที่แล้ว +3

    Bro Ni Intro chusthey Nak goosebumbs vasthay...! Excellnt Video...! 1M soon💛

  • @akshu6315
    @akshu6315 ปีที่แล้ว +4

    Great work shahid narendra putting so much efforts to put content videos all the very best

  • @NaveenKumar-yf1ct
    @NaveenKumar-yf1ct ปีที่แล้ว

    Nice video bro nijam gane poonakalu vastunae video chustunte

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz ปีที่แล้ว

    Chala bhaga cheppavu brother. Super brother. 🏰🕉🕋🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳.

  • @swathiananthula4235
    @swathiananthula4235 ปีที่แล้ว +2

    bhaga explain chesav anna😍punakalu loading video 📸🔥👌

  • @bhharathibandi2157
    @bhharathibandi2157 ปีที่แล้ว +1

    Shahid bro.... Lakki Reddy palli daggara Vaddepalli lo oka 13 years abbayi ki shivayya aavahistadu. Week lo three days Monday , Thursday and Saturday

  • @honeybaby777
    @honeybaby777 ปีที่แล้ว +3

    Lots of Love From Hyderabad Telangana India 🇮🇳..
    Bagundhi annaya video nee voice chala peace' ga undhii...
    Tq for best videos

  • @Kadapakurradu-18
    @Kadapakurradu-18 ปีที่แล้ว +1

    నిజంగా పూనకల్ లోడింగ్ వీడియో బ్రదర్ 😱

  • @sathishkomalla6523
    @sathishkomalla6523 ปีที่แล้ว

    బాల నరసింహ స్వామి గురించి ఒక్క వీడియో తీయాండీ

  • @anjishaik8118
    @anjishaik8118 ปีที่แล้ว +1

    Super bro ....good content keep rocking 🎉

  • @Sekharvaddi4742
    @Sekharvaddi4742 ปีที่แล้ว +1

    రాయలసీమ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం పొలతల

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 ปีที่แล้ว

    Super analysis bro hat's off

  • @srinivasaraovelpuri7825
    @srinivasaraovelpuri7825 ปีที่แล้ว +1

    Brother super

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +1

    Bro mee videos Et.v .sanday book lo.chusha🎉🎉🎉🎉

  • @vanajavanu8418
    @vanajavanu8418 ปีที่แล้ว

    Chala manchi mater chepparu Anna

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si ปีที่แล้ว +1

    Hai Anna super Video anna 4ra bet Lo 100 rupees petti raket game adavaccha

  • @123johnraj
    @123johnraj ปีที่แล้ว

    Please రూపన గుడి లో వుండే గుడి గురించి ఒక విడియో చేయండి ప్లీస్ ప్లీస్ ప్లీస్

  • @chicha.5.029
    @chicha.5.029 ปีที่แล้ว

    Don't stop dancing💃💃🕺🕺పునకాలు loading🎉🎉

  • @TelivainaAttha_ThingariKodalu
    @TelivainaAttha_ThingariKodalu ปีที่แล้ว

    Good info 🎉

  • @arunkumarsudiga8475
    @arunkumarsudiga8475 ปีที่แล้ว

    Nice explanation bro, jaisriram

  • @shaikhussenbee5428
    @shaikhussenbee5428 ปีที่แล้ว

    avunu. annya. nenu. chosano. Temple super Neninthe full enjoy chesanu Anya memo Prati samacharam Shivaratri Roju. welthamu

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia999 ปีที่แล้ว

    Anna ammavaru vastey tattukolemu naku first experience 🎉ayyiendhi hyderabad loo ammavaru laa naa voice vatchiendhi durgammalaa iam ♥️ happy 😊 taruvaataa manishine chala fastgaa roundgaa vugatamu. Puja chesinappudu ammavaaru vatcharu

  • @sakethkumar2432
    @sakethkumar2432 ปีที่แล้ว

    lOVE you Bro Nice Information 💯

  • @rakesharigela5595
    @rakesharigela5595 ปีที่แล้ว

    Anna nv oka Muslim ayina kani nv Anni mathalani respect chesthav adi ni goppathanam bro love you bro❤

  • @nagarajugarumuru9449
    @nagarajugarumuru9449 ปีที่แล้ว

    Super different version video xlent Bro All the best

  • @k.santoshkumar9931
    @k.santoshkumar9931 ปีที่แล้ว

    Exclnt video annaya🙏💐

  • @Baby-sz5ov
    @Baby-sz5ov ปีที่แล้ว +1

    Oyamoo kurnool (Dt) valuu chalaa mandhi comments peduthunaruu 😍😍

  • @rachannak9099
    @rachannak9099 ปีที่แล้ว +4

    వీడియో మాత్రం సూపర్. దేవుడు దయ్యం నమ్మే వాలకు నమ్మేటంత నమ్మనొలకి నమ్మ నంత

  • @sravssam7207
    @sravssam7207 ปีที่แล้ว +1

    Wahhh well done bro, Good job ❤👌

  • @MalluJaganmohanreddy-oy7di
    @MalluJaganmohanreddy-oy7di ปีที่แล้ว

    Scientific gaa Chala correct anna

  • @sarusarasu
    @sarusarasu ปีที่แล้ว +1

    Sounds valla vibrations vastai annar kada..aithe valu chepedi jaragaboiedi nizam avtundi..Mari idi?

  • @lakshmidevi7172
    @lakshmidevi7172 ปีที่แล้ว

    Scientific reasons excellent

  • @bunnymuni7502
    @bunnymuni7502 ปีที่แล้ว

    ఇవిధంగా తమిళనాడు లోని పున్నతుర్ లో ప్రతి అమావాస్యకి జరుగుతుంది అన్న

  • @surendrasomisettysomisetty8182
    @surendrasomisettysomisetty8182 18 วันที่ผ่านมา

    Nandalur , sowmyanatha swamy temple gurinchi chappu bro please 🙏

  • @anjiderangula6360
    @anjiderangula6360 ปีที่แล้ว +18

    Love from kadapa

  • @araveetivinod284
    @araveetivinod284 ปีที่แล้ว

    Monna ne 1 week back velli vacham mawa asl mind blowing vammo vollu antha bayam tho nindindi akkada deyyalanu vadilistunmtee 😮😮😮🙏🙏🙏🙏

  • @k.pavanidurga1412
    @k.pavanidurga1412 ปีที่แล้ว +1

    Excellent video bros❤❤

  • @shaikreshu9971
    @shaikreshu9971 ปีที่แล้ว +1

    Nice video bro this video is is something different about god's and devil's coming into humans I always believe God but this is comes poonakalu by science this is real I think

  • @jhansi9801
    @jhansi9801 ปีที่แล้ว +1

    Anna nijam ga deyyam pattinavallu gurinchi vedio thiyandi

  • @venkeypetsandfoodlovervenk798
    @venkeypetsandfoodlovervenk798 4 หลายเดือนก่อน

    Super bro great video

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 ปีที่แล้ว +1

    సూపర్బ్ సూపర్బ్ సూపర్ బ్రదర్ 👌 👏 😍

  • @shiva...11
    @shiva...11 ปีที่แล้ว +1

    Bandhipur hanuman temple ni explore cheyandi velli

  • @M.KYadav143
    @M.KYadav143 ปีที่แล้ว +1

    Nice video and superb content bro keep it up

  • @KalyanSingh-lq9hl
    @KalyanSingh-lq9hl ปีที่แล้ว

    అన్న నువ్వు సలేస్వరమ్ టెంపుల్ దగ్గరా కనిపించవు వీడియోస్. ఇంకా పెట్టలేదు

  • @viraatanand6029
    @viraatanand6029 ปีที่แล้ว

    నేను 3 సార్లు దైయం ను చుస్న కళ కాదు నిజం ఏమంటావు చూశాను కాబట్టి నముతాను కొంత మంది నటించడం కూడా కరెక్ట్ మానసిక రోగులు కూడా ఉన్నారు