రెడీమేడ్ బిజినెస్ కొత్తగా పెట్టిన వారి కోసమే ||ఎక్కువ లాభాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 29

  • @bandarimahesh7205
    @bandarimahesh7205 2 หลายเดือนก่อน

    Superb Telangana

  • @krfashionadda
    @krfashionadda 5 หลายเดือนก่อน

    Hai Anna Namaste
    Good information anna
    Thanks ❤❤❤❤❤

  • @sivayp7085
    @sivayp7085 29 วันที่ผ่านมา

    Anna nenu thirupur ki vellali anukuntunna A shop ki vellamantavu anna cheppu pls

  • @Targetgroups123
    @Targetgroups123 3 หลายเดือนก่อน

    🤝

  • @lomadasurendrareddy8539
    @lomadasurendrareddy8539 3 หลายเดือนก่อน

    Bro T shirts own brand tho start cheyyali elaaa pls cheppaani

  • @cmwithpeoplevlogs6713
    @cmwithpeoplevlogs6713 5 หลายเดือนก่อน

    Super Anna

  • @venkatmoka2577
    @venkatmoka2577 5 หลายเดือนก่อน

    Hi bro..turupur lo plain tshirts mana own brand printing kosam...best sellers avaro idea vunte cheppandi

  • @srilaxmidurgaonline7402
    @srilaxmidurgaonline7402 4 หลายเดือนก่อน

    Anna panipat(haryana)korea mall kosam chepana

  • @YKASTROLOGY
    @YKASTROLOGY 4 หลายเดือนก่อน

    లేడీస్ ఐటమ్ బిజినెస్ గురించి చెప్పండి please

    • @billaprasad6882
      @billaprasad6882 4 หลายเดือนก่อน

      All ladies branded dress available

  • @UrsTarak
    @UrsTarak 5 หลายเดือนก่อน +1

    Bro Jean Wholesale Ekkada Thakkuva Vosthayii

    • @RAMESH2344.
      @RAMESH2344.  5 หลายเดือนก่อน

      @@UrsTarak ఢిల్లీ

    • @yedlurisrikanth4178
      @yedlurisrikanth4178 5 หลายเดือนก่อน

      Anna Mumbai ulhasnagar best aa delhi best aa​@@RAMESH2344.

  • @sureshrai4677
    @sureshrai4677 5 หลายเดือนก่อน

    Broo akkada ladies vi takkuva vastay cost business pettadanki use avtundhi ...means falls inskirts etc knchm help chey bro eh shop povalo

  • @sivadoni4867
    @sivadoni4867 5 หลายเดือนก่อน

    Bro menswear shop pettalante entha cost avuthundi

    • @RAMESH2344.
      @RAMESH2344.  5 หลายเดือนก่อน

      @@sivadoni4867 5 లక్షలు Minimum

  • @Ch.subbu414
    @Ch.subbu414 5 หลายเดือนก่อน +2

    Ap Ts lo 165 అయితే అదే అక్కడ 165-10% 148 అవుతుంది 130 కాదు

    • @ORIGINALSLIFE
      @ORIGINALSLIFE 5 หลายเดือนก่อน

      300 మీద 10% తీస్తే వస్తుంది

  • @aashiqtrends1122
    @aashiqtrends1122 5 หลายเดือนก่อน

    Hi bro shirts akada baguntay wholesale

    • @RAMESH2344.
      @RAMESH2344.  5 หลายเดือนก่อน

      బెంగళూరు, ముంబయి

  • @Venkateshsriramula-gb5ib
    @Venkateshsriramula-gb5ib 4 หลายเดือนก่อน

    Me shop

  • @lakshminarendra2771
    @lakshminarendra2771 5 หลายเดือนก่อน

    Bro
    Dixcy scott dealer phone number unte share chey bro koncham

  • @rkrish1122
    @rkrish1122 4 หลายเดือนก่อน

    అడ్రస్ నువ్వు చూసి చెప్పేదాకా తెల్వద మాకు.ఏడిసినట్టుంది.

    • @RAMESH2344.
      @RAMESH2344.  4 หลายเดือนก่อน +2

      @@rkrish1122 తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పా.

    • @rkrish1122
      @rkrish1122 4 หลายเดือนก่อน

      @@RAMESH2344.
      నెక్స్ట్ కామెంట్ కూడా చూశారా? ఇదొక్కటే చూసి అడిగారా?

    • @Star-ram
      @Star-ram 4 หลายเดือนก่อน

      అతను కస్టపడి వీడియో చేస్తున్నాడు

    • @rkrish1122
      @rkrish1122 4 หลายเดือนก่อน

      తిరుపూర్ వెళ్లి అక్కడ ఎలా వెళితే కంపెనీ వస్తుందో వీడియో చేయాలి.కంపెనీ చిన్న చిన్న రిటైలర్స్ ని లోపలికి రానిస్తదో లేదో వీడియో చేయి.అప్పుడు జనాలకు పనికొచ్చే వీడియో అయితది.కూర్చున్న దగ్గర మొబైల్ ఫోన్ తో వీడియో తీస్తూ ఐటమ్ వెనుక మాన్ ఫ్యాక్చరింగ్ అడ్రస్ చూసి చెప్పి వెళ్ళి తెచ్చుకోండి చెప్పుడేంది.నేను కూడా ఐఫోన్ బాక్స్ వెనుక అడ్రస్ చూపించి వీడియో చేస్తా.సెల్ పాయింట్ వాళ్ళ కి పనికొస్తుంద? .
      సెల్ పాయింట్ వాళ్ళు నా వీడియో చూసి పోయి వ్యాపారం చేస్తారిగ.
      టైం పాస్ వీడియో లు వేరే తీసుకోండి.ఇలా వ్యాపారం మీద చేయకండి.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు నమ్మి వెళ్లి తే ట్రావెలింగ్ ఛార్జ్ లు బొక్క తప్ప లాభం ఏం రాదు.

    • @rkrish1122
      @rkrish1122 4 หลายเดือนก่อน

      నేను కూడా చెబుతా సూరత్ లో హోల్ సేలర్ దగ్గరకు వెళ్ళాలి చీరల కోసం అని ,చెబితే అయిపోతుంద.తెలుసా నీకు సూరత్ లో ఒక షాప్ అడ్రస్ పెట్టుకోవాలి అంటే 10 మంది బ్రోకర్ లను Tirupur, Erode అంటే తెలుసా నీకు అసలు.ఎక్కడ మాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ లు ఉంటాయో ఎక్కడ వాటి మెయిన్ ఆఫీస్ లు ఉంటాయో తెలుసా నీకు.ఓ డబ్బ వెనుక అడ్రస్ చూసి పో అని చెబుతున్నావు‌.ట్రావెలింగ్ ఛార్జ్, రూం ఛార్జ్, తిండి ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎవరు చెబుతారు.అవన్నీ ఖర్చులను మించి లాభం రావాలంటే ఎంత పర్చేజ్ చేయాలో తెలుసా నీకు.చిన్న చిన్న రిటైలర్స్ షాప్ వాళ్ళ కి అయితద నువ్వు చెప్పినట్టు.20 ఏళ్ళ నుంచి వెళుతున్నాం మేము Erode, Tirupur ,Kolkata, Bombay,Delhi, Ludhiana, అన్నీ ...రీ హోల్ సేలర్స్ మేము.మాకే ఏం లాభం దిక్కులేదు.
      అనవసరంగా నీ లాంటి వీడియో లు చేసి చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని ఆగమాగం చేస్తారు.