2సంవత్సరాల నుండి ఈ వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నా అన్న కొంచెం భయంతో ఆగను మీరు చాలా బాగా చెప్పారు అన్నా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ,అన్నా బయట స్టాలు లాగా పెట్టి అమ్మితే అయినా ప్రోపిట్ ఉంటుందా
ఏదైనా bulk quantity అవసరం లేదు తక్కువగా కూడా ఇస్తారు shirts 3pcs లేదా 4 pcs set ఉంటుంది అలా ఒకటైన కూడా ఇస్తారు example ఒక్క shirt 300×3=900 అలా ఒక్కొక షాప్ లో తీసుకోవచ్చు jeans కూడా అంతే 5 pcs set ఉంటుంది .
Surat ki vellandi కానీ transport చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బెస్ట్ మార్కెట్ sarees ki Surat india లో, సౌత్ లో tamilnadu selam ,kanchi కూడా ఎక్కువ ఉంటాయి manufacturers
@@SahukarCreations3899 హైదరాబాద్ రాంగోపాల్ పేట (రాణిగంజ్)secunderabad railway station నుంచి 3km బెంగళూరు railway station నుంచి chikpet clothes మార్కెట్ 2km
@@madhutallapalem5846 chikpet market లో బాగుంటుంది చాలా shop's ఉంటాయి models ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంట జైన్ కాంప్లెక్స్ కొత్తగా పెట్టారు అక్కడ బాగున్నాయి ట్రై చేయండి. Capstone,F20 ,acc casual, plus two,leaf shirts బాగున్నాయి( tshirts )techno sports
నేనూ అన్ని shop's collections చేస్తా ఒక్క షాప్ కోసం వెళ్లవద్దు అందరి దగ్గర prices తేడా ఉంటుంది ఒకరి దగ్గర తక్కువగా ఉంటుంది ఒకరి దగ్గర ఎక్కువ ఉంటాయి manufacturers ఒక్కడే పది షాప్ లకు ఇస్తారు. (Wadala)న్యూ నేషనల్ మార్కెట్ లో ఎక్కువ models దొరుకుతాయి
Thqs guru manchi information ichav
బాగా explain చేసినవ్ అన్న ❤️
Super👌
Rudra garments shop is best ❤❤
2సంవత్సరాల నుండి ఈ వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నా అన్న కొంచెం భయంతో ఆగను మీరు చాలా బాగా చెప్పారు అన్నా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ,అన్నా బయట స్టాలు లాగా పెట్టి అమ్మితే అయినా ప్రోపిట్ ఉంటుందా
@@Renamguy2379 వస్తుంది షాప్ కన్నా అదే బెస్ట్.
Ekkada untaru bro meeru
Good information sir good
Good work
Branded and non branded Kurtis best ga Hyderabad shop names cheppu anna e area lo vunnayyo
నేల మొత్తం ఆదాయం యంత ఉండవచ్చు బ్రో
Baya Andra ki paniki radhu ana Mumbai West market
తమ్ముడు రోల్డ్ గోల్డ్ మంచి క్వాలిటీ ఉండే షాప్ చెప్పు ముంబైలో
Thank you Anna ❤
Meeru prati comment ki reply istunnaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mumbai loo correct adress cheppandi bro manchi collection vundali
Wadala best
Anna nenu chalaa poor naku stock kavali epichu anna please
అక్కడ తెస్తాం
Rich look salur 🥳
Shop number
Anna avasa brand tops wholesale ga ekkada dorukutayo cheppandi please
Brother medium range shirts suggest cheyandi Benguluru lo companies kuda
@@vijaybabu5133 జైన్ కాంప్లెక్స్ లో ఉంటాయి acc, f20,leaf,rad ford
Branded surplus ekkada best for wholesale
@@geethakanigiri3498 బెంగళూరు
Brother meeru ma East godavari ki chendinavara voice no batti doubt vachindi
@@RamMani-pr4uy అవును బ్రదర్ గోదావరి జిల్లాల్లో పుట్ట వెస్ట్ గోదావరి .
Hyderabad lo matham Mumbai nunde vastayi frineds
Akkada jeans rate starting entha bro
(ముంబయి )ఉల్లాస నగర్ లో low range 150 start
Wadala మార్కెట్ మీడియం రేంజ్ 400 start
Khar మార్కెట్ లో high range 700 start
Nice
Kids wear shop petali bro ekada purchase cheyali wholesale lo chep and best
గుజరాత్, బెంగళూరు, కోల్కతా
Avaasa wholesale yakkada dhorukutai
Oka shop pettali antey minimum entha pettali bro
బ్రదర్ మీ దగ్గర ఉన్న స్కూటీ ఎలక్ట్రికల్ దా లేదా పెట్రోల్ పెట్రోల్ లా
పెట్రోల్
@@RAMESH2344. kolkata bro....
Anna tamilanadu tirupur ok naa
@@sivayp7085 ok 👍
Brother Rajahmundry lo teeskovacha
తీసుకోవచ్చు మమత లో ఉంటాయి కొంచం ఎక్కువ ,రేట్ విషయంలో 50 rs డిఫరెన్స్ ఉంటుంది
@@RAMESH2344. madhi china shop sales ki kavali. Mamata thadithota leka main bajara
@@RamMani-pr4uy మమత లో models ఎక్కువ ఉంటాయి ఫెస్టివల్ టైమ్ లో ,ఆన్సీజన్ లో ఉండవు ,దగ్గరలో తీసుకోవాలి అంటే అది బెస్ట్
OK brother but rjy lo Mamata ane shop ekkada. Please cheppandi
@@RamMani-pr4uy తాడితోట wholesale మార్కెట్ బస్ స్టాండ్ పక్కన
Pant and shirts minimum quantity entha tesukovali???
ఏదైనా bulk quantity అవసరం లేదు తక్కువగా కూడా ఇస్తారు shirts 3pcs లేదా 4 pcs set ఉంటుంది అలా ఒకటైన కూడా ఇస్తారు example ఒక్క shirt 300×3=900 అలా ఒక్కొక షాప్ లో తీసుకోవచ్చు jeans కూడా అంతే 5 pcs set ఉంటుంది .
Anna hydrbad lo a area ki velali market ki.
1రాంగోపాల్ పేట్ (రాణిగుంజ్ ), 2 మదీనా మార్కెట్
Brother Lenin shirting cloth holesale Hyderabad lo ekkada better please suggest me
@@markbabur6508 sorry brother memu lenin clothing gurinchi naku purtiga telidu koti khadi vastralu , rabsika bazar ,chala chotla ammutaru, memu lenin shirts గుజరాత్ గాంధీనగర్ లో tesukuntam
@@markbabur6508 capstone lenin shirts వస్తాయి మన AP , TG , SUPPLY చేస్తారు గుజరాత్ నుంచి VALLA CONTACT కావాలంటే చెప్పండి ISTANU. (SHIRTS FAST MOVING)
Okay
Send number sir
Number send cheyandi
చిల్డ్రన్స్ వేర్ ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
@@shankarnarala919 కోల్కతా, బెంగళూరు,గుజరాత్ బెస్ట్ మార్కెట్ లు.
Tirupur తమిళనాడు
Hi bro sarees ki surat velocha akada a shop better and hyderabad madina lo a shop ki velali
Surat ki vellandi కానీ transport చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బెస్ట్ మార్కెట్ sarees ki Surat india లో, సౌత్ లో tamilnadu selam ,kanchi కూడా ఎక్కువ ఉంటాయి manufacturers
@@RAMESH2344. Transport ante amaina tharumaru chesthara?
అవును మనమే transport చేసుకోవడం best
Hyb lo shop name cheppandi
@@AswiniVamsiVlogs prem jeans, prem tshirts, rudra garments, pavan garments, parmer fashions, ramgopalpet pet
kids wear ekkada anna
Thank you bro any shops address please I am new in this market
ఒక్క షాప్ లో ఎప్పుడూ తీసుకోవద్దు collections దొరకవు చెత్త స్టాక్ అంతా మనకు అంటకడతారు.
Anna nennu Mumbai vellthuna menswear purchasing ki khar better a Ulhasnagar better a Ahmedabad better aa anna
Wadala best ullasnagar low range lo unatyi Ahmedabad gandhi nagar new market kuda bavutundi capstone shirts adress kavalante cheppandi ista
Kavali anna
@@kyamalakshminarayana3533 9985557710 capstone shirts
Sarees shops gurinchi cheppandi sir
Ok
హైదరాబాద్ లో హోల్ సేల్ మార్కెట్ ఎక్కడ ఉంది.. ఏ మార్కెట్ కి వెళ్ళాలి..
బెంగళూరు లో ఏ ఏరియా లో మార్కెట్ ఉంది
@@SahukarCreations3899 హైదరాబాద్ రాంగోపాల్ పేట (రాణిగంజ్)secunderabad railway station నుంచి 3km
బెంగళూరు railway station నుంచి chikpet clothes మార్కెట్ 2km
Ramgopal Pet
హైదరాబాద్ లో మదీనా మార్కెట్...కూడా ప్రసిద్ధి. చార్మినార్, లేదా హైకోర్టు దగ్గరలో ఉంటుంది
Madhina లో దివందేడ్ పూర్తి wholseals @@DasariPrakashrao-u7o
Anna pair entha untundi@@RAMESH2344.
Bro benglore lo miku telisina shop cheppamdi
@@madhutallapalem5846 chikpet market లో బాగుంటుంది చాలా shop's ఉంటాయి models ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంట జైన్ కాంప్లెక్స్ కొత్తగా పెట్టారు అక్కడ బాగున్నాయి ట్రై చేయండి. Capstone,F20 ,acc casual, plus two,leaf shirts బాగున్నాయి( tshirts )techno sports
జైన్ కాంప్లెక్స్ లో acc casual shirts shop address కావాలి లేదా phone no చెప్పండి
Brother Capstone Shirts address please?
@@madhutallapalem5846 9985557710 contact number
Tirupur lo baguntadha bro
@@laxminarayanad7037 t-shirts, shorts, night tracks, innerwear ,కోసం ఎక్కువగా వెళ్తారు
Anna best markets.. Wadala mumbai leka Ullasunagar
@@yashparamesh5191 wadala
@@RAMESH2344. Prices best wadala anna
Bro Kolkata ok na pants ki
Kolkata waste ఎవరు వెళ్లరు kids and sarees కోసం వెళ్తారు
Bro mumbai lo ekkada konali bro
Wadala న్యూ నేషనల్ మార్కెట్ లో బాగుంటుంది అన్ని షాప్ లలో కలెక్షన్స్ చూడాలి ఒక్క షాప్ లో ఎప్పుడూ ఎక్కువ తీసుకోవద్దు .
Address cheppagalaraa anna
Shop name address
@@KanakaraoGuttula (wadala,ముంబయి )న్యూ నేషనల్ మార్కెట్
Mumbai, Bengaluru , Ahemdabad, Delhi which one is best i want best model for men's and kids
@@harshareddyailuri7981 menswear (mumbai, bengalur delhi, )Kids wear (bengalur, gujarat)
Can't we get all at one place like one city
@@harshareddyailuri7981 bangalore
Mumbai lo antha donganayallu anna Naku shop undi maname velli te best
@@shaikkhaleel9664 అవును మనం వెళ్లి తెచ్చుకోవాలి
Sir Mumbai address please
Wadala new national market
Brand surplus hyd lo yeakada
No idea
Anna mumbai lo neeku telisina best wholesale shop details send cheppu anna
నేనూ అన్ని shop's collections చేస్తా ఒక్క షాప్ కోసం వెళ్లవద్దు అందరి దగ్గర prices తేడా ఉంటుంది ఒకరి దగ్గర తక్కువగా ఉంటుంది ఒకరి దగ్గర ఎక్కువ ఉంటాయి manufacturers ఒక్కడే పది షాప్ లకు ఇస్తారు. (Wadala)న్యూ నేషనల్ మార్కెట్ లో ఎక్కువ models దొరుకుతాయి
Anna mi number evvandi present bengaluru lo unnam kottaga shop open chestunna, TH-cam lo mottam chustunna. Miru koncham support cheyyandi
@@dineshking906 sriram_bvrm insta