పేదవాళ్లు మధ్యతరగతి వాళ్ళకి తన కలలు నెరవేర్చుకోవడానికి మంచి అనువైన సరసమైన ధరలతో ఇలాంటి మంచి క్వాలిటీ బ్రాండెడ్ వస్తువులు అమ్ముతున్న రాజేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు❤
I am continue with sri saradhi electronics Bhimavaram since 2019 products are genuine and prices are very low basing on the market, and online price and also service
నమస్తే అండి భీమవరంలో ఒక షాపు ఎలాంటిది ఉందని తెలియదండి మీరు ఎలాగో చెప్పినందుకు చాలా వందనాలు అనేక మంది వచ్చి కొనుక్కోవడానికి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చాలా వందనాలు అండి మేము అమలాపురం నుండి మాట్లాడుతున్నాము కామెంట్ చేస్తున్నావ్ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని నమస్తే నమస్తే
నేను రాజేంద్ర గారి కస్టమర్ ని, ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, ఈ ఐటమ్స్ పని చేస్తావా లేదా అని అనుమానం ఉండేది , కానీ ఇప్పుడు రాజేంద్ర గారి సర్వీస్ చూసిన తర్వాత, నేను ఐటమ్ చూసి కొనడం లేదు, రాజేంద్ర గారి మీద ఉన్న నమ్మకంతో కొంటున్నాను,
Yes all credit cards accepted
and also we convert to EMI
Vijayawada ki order pampistara
పేదవాళ్లు మధ్యతరగతి వాళ్ళకి తన కలలు నెరవేర్చుకోవడానికి మంచి అనువైన సరసమైన ధరలతో ఇలాంటి మంచి క్వాలిటీ బ్రాండెడ్ వస్తువులు అమ్ముతున్న రాజేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు❤
Good. ఇన్నాళ్లకు ఇలాంటిది ఒకటి వచ్చింది. చాలా కాలం కష్టపడి చేసి ఇప్పుడు start చేసినట్టున్నారు ... 👌👌🎉 Alk the best 👍
నేను ఈ షాపులో ఐటమ్స్ కొన్నాను క్వాలిటీ బాగుంది. కాస్ట్ కూడా బయట షాపులో కన్నా తక్కువ..super
Me explanation..cost details clarity ga cheparu..nice
All tha best సార్ ❤
క్వాలిటీ చాలా బాగున్నాయి రాజేంద్ర గారు
రాజమండ్రిలో వీడియో చేయండి బ్రదర్
I am continue with sri saradhi electronics Bhimavaram since 2019 products are genuine and prices are very low basing on the market, and online price and also service
Warranty yela cover avtai?
Birmingham Lo cost ekkuva Ane abhiprayam undi meeru kadani nirupimcharu 👍👌
నమస్తే అండి భీమవరంలో ఒక షాపు ఎలాంటిది ఉందని తెలియదండి మీరు ఎలాగో చెప్పినందుకు చాలా వందనాలు అనేక మంది వచ్చి కొనుక్కోవడానికి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చాలా వందనాలు అండి మేము అమలాపురం నుండి మాట్లాడుతున్నాము కామెంట్ చేస్తున్నావ్ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని నమస్తే నమస్తే
Rajahmundry lo kuda pettandi👍
good material
with minimum prices 👍👍👍
Best of luck sir....💐💐💐💐🎉
Excellent sir
Rajendra sir meru super nenu వస్తాను sir madi కొయ్యలగూడెం sir police station staf papa ki sarepettali chusi ఇవ్వండి sir please
Super collection
Nenu thappakunda vasthanu Rajendra garu
Super añna
Yours great sir
Sir company warranty applicable avuthayaa ee products ki
Rjy lo cheyyandi bro next
Min. Oka 8-10 videos cheyyacchu miru
Good 🎉🎉
Thanks 🙏
మీ ఓపిక బాగున్నది సర్
Best of luck sir
Rajahmundry lo leda andi
Super prise sir
మన భీమవరంలో తక్కువ కావాలంటే ఈయన గారి దగ్గరికే వెళ్లాలండి హాయ్
Address yeakkda
Bhimavaram lo yeakkada
Good job
Rajamahendravaram lo video chaye ande
We have latex mattress and also we delivered within Andhra Pradesh
Super sir
Superb andiii
Cots wood తోనా / Flywood తోనా చెప్పండి. Auto పై తీసుకొని వెళ్ళవచ్చా. తెలుపగలరు.
డ్రెసింగ్ టేబుల్ ఉందా bro అక్కడ ఎంత price bro
Warranty yela cover avtadho cheppandi
❤భీమవరంలో ఎక్కడ
Is it true quality untundaa furniture
Supersir
LG OLED C4 model 55 inch enta padutundi
Ac LG 1.5ton 40000 ఉంది మీరు ఎంత కాస్ట్ ఇస్తారు సార్
Online shopping
COD
Available?
Dining table set
నెల్లూరు లో
Sir Nellore ki transport undand
Company warranty untadha?
Dish washers unnaaya ??
We are from visakhapatnam
Maaku transport facility send chestaraa
Vere location ki pampistara?
Vijayawada lo branch unadha sir
Me branch vizag lo leda
Home delivery option undha?
Vaccum cleaner వుంటుందా
5×6 ఉన్నాయా?
గుంటూరులో వుందా మీ షాప్
Acer 32inc tv How much?
Double door refrigerator cost
Saradhi electronics మధ్యతరగతి వాళ్ళ ఇంటి కల నెరవేర్పు
Daikin ac 5star 1.5 ton how much cost
Guntur lo meeku branch unda
All orginal items ???
నాకు తెలిసి ఇవి డామేజ్ ప్రోడక్ట్ లు అనుకుంటా
సార్. పాతవి. కావాలి. ఉన్నాయా
Vijayawada lo same shop kavali.
అన్న warrenty ఉంటాడా
Dish wascher rate chepaledhu
EMI ఉందా ????
Local గా మాత్రమే ఇస్తారా లేక other cities కి పంపిస్తారా ?
ఎక్కడ ఇది
12000/-5star double door fridge
Front load samsung prize plz 9 kg
Coolers avilble
Anna cot 6/5 price iam from bhimavaram
Sir ekkada address
Emi lo estara
Istaru
Online sale vunda
Anna adders
నేను రాజేంద్ర గారి కస్టమర్ ని, ఐటమ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు, ఈ ఐటమ్స్ పని చేస్తావా లేదా అని అనుమానం ఉండేది , కానీ ఇప్పుడు రాజేంద్ర గారి సర్వీస్ చూసిన తర్వాత, నేను ఐటమ్ చూసి కొనడం లేదు, రాజేంద్ర గారి మీద ఉన్న నమ్మకంతో కొంటున్నాను,
నిను ఎందుకు నంమాలీ
Nijam bro direct ga customer care support vuntadhi ...
ఎక్కడ షాప్
ఎందుకు చోళ్లు
లేదు నమ్మకండి
Visited this store all products are damaged not worth buying and also expensive
Avna, mari video lo chala manchi products choopincharu
Nellore lo
Hi
My name is VENKATESH darsi
Location
AC kavali sir
One పీస్ కొనచ్చ
Why he is selling as low fare compare to online..something fishy
Secondhand materials ani
Sir
Vizag lo vunda mee branch
Rajamundrilo vunda
Address yekada
Bhimavarm
Bhimavarm near main branch near Annapurna movie theatre
Branch near srkr engineering college bhimavarm
Double door 300+ ltrs samsung fridge kaavali, vizag ki delivery chestara?
Compressor Warrenty entha
Latex mattress vunnaya 6/6 teesukontaanu with cot
Sumsung 301 liters double door 35000 vundhi price
Super.