BUDDHISM : 99% జ్యోతిష్యం నిజమే! Secrets of Astrology || Think Telugu Podcast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 89

  • @barathalaswapna3464
    @barathalaswapna3464 ปีที่แล้ว +8

    Brother,ఈ మధ్య videos continueగా చేస్తున్నారు,thank u

  • @chalapathirao8386
    @chalapathirao8386 ปีที่แล้ว +6

    You are fu**g good bro. I decided to print a book of you best 50 wisdom 😊. I am not sure how many understanding whatever you are saying since you started. Love you ( i am not expecting anything from you). I feel you are talking only for me. Whatever I study about human psychology, exactly you speak that. I get goosebumps when I hear from you. I went through all JK episodes and RGV. These two people clarified most of my confusions. Not Bagsvad geeta or Vedas. As RGV says we have real relationship in thoughts. Bye

  • @NewVision13
    @NewVision13 ปีที่แล้ว +6

    Thumbnail చూసి జ్యోతిష్యులు ఎంత సంతోషించారో పాపం😂😂😂

  • @MushinMadhu
    @MushinMadhu ปีที่แล้ว +8

    Excellent...Bro..Bitter truth ❤❤

  • @entertainment_adda9
    @entertainment_adda9 ปีที่แล้ว +5

    Very Convincing podcast👏

  • @ganeshvengala9967
    @ganeshvengala9967 ปีที่แล้ว +4

    Sr This thing is we know but yr explanation is very beauti

  • @gopig3123
    @gopig3123 ปีที่แล้ว +1

    Yes ur right program already before birth god set chestadu❤❤❤

  • @harinimaringanti8259
    @harinimaringanti8259 5 หลายเดือนก่อน +1

    Naku yadama Kali meeda puttumacha undani,naaku marital issues Inka Inka financial issues vastayani undi😅

  • @suryasetti6727
    @suryasetti6727 ปีที่แล้ว +1

    [09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం
    [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు

  • @raghavendrabn3578
    @raghavendrabn3578 11 หลายเดือนก่อน

    Nice video.

  • @sangeethsangeeth6333
    @sangeethsangeeth6333 ปีที่แล้ว +3

    Awesome truth ❤

  • @RISINGSTAR-vi5zr
    @RISINGSTAR-vi5zr ปีที่แล้ว +1

    Bro nice video thankyou take care bro

  • @venkateshlatha1
    @venkateshlatha1 ปีที่แล้ว +2

    Thank you for impermation sir

  • @meenabsc9186
    @meenabsc9186 ปีที่แล้ว +3

    Super sir 🙏

  • @srajender7858
    @srajender7858 ปีที่แล้ว +1

    Superb👌. Manushulu machines avuthunnaru andhuke jyothishyulu ekkuva avuthunnaru. Adhikuda smart phone la kalamlo vichitram

    • @storyrider2727
      @storyrider2727 ปีที่แล้ว

      Smart phones lone jatakalu choosthunnaru ippudu inka ekkuvaindi.

  • @srikanthaleti1845
    @srikanthaleti1845 ปีที่แล้ว +2

    Your channel is most underrated.....You need more and more reach

  • @srinivaskonda940
    @srinivaskonda940 ปีที่แล้ว +2

    చలనంలో ఉంటూ చలించకుండా ఉండేదే సత్యం..

  • @chalapathirao8386
    @chalapathirao8386 ปีที่แล้ว +1

    Do episode on " why people expect Psychological security even though they are not real. Like god, religion, relationships, my country, my cast, my family) . It is happening last 50,000 years in humanity.

  • @saratgoldartworks6247
    @saratgoldartworks6247 ปีที่แล้ว +2

    It's true❤

  • @thirupathiginnarapu2257
    @thirupathiginnarapu2257 ปีที่แล้ว +1

    Testosterone booster medha oka video cheye bro,👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

  • @sudhakaravarma1070
    @sudhakaravarma1070 ปีที่แล้ว

    SUPER

  • @amokshith7146
    @amokshith7146 ปีที่แล้ว +1

    venu swamy lanti varini example chupinchi meru topic chepparu. Jyothisyam anedhi 1% manushulu ki matramey 10% knowledge thelusu. 100% knowledge devudiki matramey thelusu. So, meru chepina story lo probability chala undhi. Probability base chesukoni story or topic cheppakandi.

  • @VikramKumar-be2hi
    @VikramKumar-be2hi ปีที่แล้ว +1

    Please about emotional intelligence

  • @bandisrikanth731
    @bandisrikanth731 ปีที่แล้ว

    Parey nadi law tq 🙏🌀

  • @syamprashanth1848
    @syamprashanth1848 ปีที่แล้ว +19

    మనుషులందరూ నీటికుంటలైతే, సైన్స్ ఇంత వేగంగా ఎందుకు అభివృద్ధి చెందుతుంది..మనిషి తెలుసుకోవడం మొదలు పెట్టిన తర్వాతే..,(యంత్రంలా కాకుండా)ఈ రోజు నిప్పు దగ్గరనుండి కరెంట్ ,కంప్యూటర్..ఇంటర్నెట్ జోతిష్యం..అన్ని మనిషి కనిపెట్టిన అద్భుతాలే...కదిలే నీటివంటి వాళ్లే ఇవన్నీ కనిపెట్టింది.వాళ్ళమీద కూడా గ్రహాల ప్రభావం ఉండి తీరుతుంది..మీ ఏనాలసిస్ రాంగ్

    • @syamprashanth1848
      @syamprashanth1848 ปีที่แล้ว

      @Swaram13690 enduku bro

    • @prudhvinaidu1581
      @prudhvinaidu1581 ปีที่แล้ว +3

      Enti bro subtitles chusi comment pettava

    • @syamprashanth1848
      @syamprashanth1848 ปีที่แล้ว +1

      @@prudhvinaidu1581 సలు మీ ఉద్దేశ్యం ఏమిటి

    • @KIRAN-rg9qf
      @KIRAN-rg9qf ปีที่แล้ว

      @@syamprashanth1848Nv cheppu ni oodesham yento purthi ga

    • @MuraliKrishna2004
      @MuraliKrishna2004 ปีที่แล้ว +15

      Aa 1% members ye ivanni kanipettaru😂😂

  • @AilollaVivek
    @AilollaVivek ปีที่แล้ว

    Radheshyam

  • @Devil.111
    @Devil.111 ปีที่แล้ว +4

    మంచో చెడో నేనైతే అసలు జ్యోతియం నమ్మను. 🤣🤣🤣🤣🤣🤣😉😉

  • @ballx_
    @ballx_ ปีที่แล้ว

    upload tospotify too

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji ปีที่แล้ว

    ❤❤❤❤

  • @Nothing-xx9on
    @Nothing-xx9on ปีที่แล้ว

    Venu Swami 😮

  • @Mr-wi8up
    @Mr-wi8up ปีที่แล้ว +1

    Anna ee gnanodayam ante enti ?

  • @GeddadaSekharbabu
    @GeddadaSekharbabu ปีที่แล้ว

    Aaadu magadura bujji 🦬🦬🦬

  • @santhosh.117
    @santhosh.117 ปีที่แล้ว +1

    👍

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 9 หลายเดือนก่อน

    ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు...
    చుచేవాడు చూడబడేది ఒక్కటే..
    అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే...
    భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు...
    వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...

  • @ashokmoka8522
    @ashokmoka8522 ปีที่แล้ว +2

    Anna brammam gaari kaalajnanam yela choodali

  • @MRGuruTeluguFactsQuotes
    @MRGuruTeluguFactsQuotes ปีที่แล้ว +5

    100% జ్యోతిష్య శాస్త్రం ఉన్నది. మనకు తెలియనంత మాత్రాన, మనకు చేతగానంత మాత్రాన జ్యోతిష్య శాస్త్రం లేదు వట్టి మూఢ నమ్మకం అనకూడదు. మనకి చేత గాదు అని నిజాయితీగా వప్పుకోవాలి. మీరేమంటారు ఫ్రెండ్స్...

  • @naganarasimha8298
    @naganarasimha8298 ปีที่แล้ว +1

    Venu swamy name 🎉🎉🎉🎉😂😂😂

  • @user-sw6jo8fs1q
    @user-sw6jo8fs1q ปีที่แล้ว +1

    ఆయన ఒకప్పటి చక్రవర్తి కదే బయ్యా...

  • @rc14chandhu
    @rc14chandhu ปีที่แล้ว

    Narendhrudu (budhudu) putinapudu vala nana garu panditudini pilichi jathakam chepamanataru.. ah pandithudu antadu.. me vadu aithe goppa chakravathi avthadu lekpothey oka yogi avthadu ani chepthadu.. idhi vini budhudu vala nana budhudini intike parimitham chesthadu chivariki aina sanyasam teeskoni oka yogi avthadu. so astrology is nothing but our life story based on past karmas

  • @MissionoftheChrist
    @MissionoftheChrist 10 หลายเดือนก่อน +1

    అన్న నువ్వు చెప్పేవి అన్ని అబద్ధాలు ఎందుకు chepthav అన్న తెలిసిన వాడిలా

  • @user-sw6jo8fs1q
    @user-sw6jo8fs1q ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👍👍👍🤝🤝🤝🤝

  • @nevlekbrain8102
    @nevlekbrain8102 ปีที่แล้ว

    Nenu eapuddu view count chuse video medha click chesthanu oka nidhi thapa

  • @harishkotha4193
    @harishkotha4193 ปีที่แล้ว

    Brother meeru okaa danilo meeru oka mata chepperu..ఒకడు టిఫిన్ సెంటర్ లో తిన్నవాడు బాగుంది అని చెప్తే అందరు అక్కడే తింటారు అని చెప్పారు దేనిలో చెప్పరు బ్రో కొంచెం చెప్పారా..!? @ThinkTelugupodcast..

  • @sooreshan007
    @sooreshan007 ปีที่แล้ว

    S

  • @VAVEM-xy9ws
    @VAVEM-xy9ws ปีที่แล้ว +1

    Nijaniki alanti astrologer ye siddartha gurinchi aayana putti nappude cheppadu.Ethanu rajyani mariyu kutumbani vadhili sansyasam teskuntaadu ani.LOL😅

  • @Harish-i3t
    @Harish-i3t ปีที่แล้ว

    😅

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk ปีที่แล้ว

    నువ్వు నిజంగా మేధావీ రా .బుద్ధిజం పేరు చెప్పి జ్యోతిష్యం నిజమే అని samarthinchavu.కానీ బుద్ధుడు దేవుడినే నమ్మలేదు .

  • @narayannani6923
    @narayannani6923 ปีที่แล้ว

    👎

  • @smatypedapati629
    @smatypedapati629 11 หลายเดือนก่อน

    Idhi matram sollu

  • @ravikumarthota9062
    @ravikumarthota9062 ปีที่แล้ว

    ఇంతకూ మీరు నదీ ప్రవాహమా, గుంటా ?

    • @Pnnvk
      @Pnnvk ปีที่แล้ว

      Inkudu guntha

    • @ravikumarthota9062
      @ravikumarthota9062 ปีที่แล้ว +1

      మీ మాటల్లో కొన్ని ఇంకుడు గుంతలా ఉన్నప్పటికీ, మరి కొన్ని డ్రైనేజీ గుంట లా ఉంటాయి.

    • @Pnnvk
      @Pnnvk ปีที่แล้ว

      @@ravikumarthota9062 drainage kuda anuko

    • @ravikumarthota9062
      @ravikumarthota9062 ปีที่แล้ว

      @@Pnnvk నువ్వు సరిగ్గా గమని0చు..నేను అన్నది అదే

    • @Pnnvk
      @Pnnvk ปีที่แล้ว

      @@ravikumarthota9062 inkudu guntha, drainage guntha,inka emaina gunta lu unte avi kuda

  • @KIRAN-rg9qf
    @KIRAN-rg9qf ปีที่แล้ว +2

    Wow great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @InnerrExplorer
    @InnerrExplorer 7 หลายเดือนก่อน

  • @sunilkumardommaraju6668
    @sunilkumardommaraju6668 ปีที่แล้ว

    👍