మీ వీడియోల లో ఉదాహరణల తో పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తారు.. దీని వలన నా ప్రాబ్లమ్స్ చాలా వరకు అర్థం చేసుకున్నాను... శత్రువును ( కొట్లాటలు ) తిరస్కరించడం వలన మాత్రమే భాద కలుగుతుంది అని భాగ చెప్పారు.. .. నిజానికి నేను 20 years నుంచి కొట్లాటలు తిరస్కరించడం వలన చాలా భాద పడ్డాను.... కేవలం అంగీకరించడం మాత్రమే solution అని తెలిపినందుకు థాంక్స్ Bro...
100 % true meru chepedi...chala times nen e technique fallow iyanu life chala change iendi naku...I am very thankful to my enemies they indirectly changed my life....n they don't even know that they did
@@tharunkumar5479 actually nen self ga fallow avthanu but e video chusakaa edi o technique ani thelisindi Naku...never take revenge on enemies but take revenge on yourself...means improve yourself utilize your bad time... create your goal but don't focus on goal just focus on time n utilise it well....that will take you reach your goal..
మన దేశంలోని చాలా మంది ప్రజలు హింసను వ్యతిరేకించడం వల్ల పిరికితనం తో బాధపడుతున్నారు ... దానికి కారణం మన పూర్వీకులు, పెద్దలు హింస పాపము అని బోధించడం. నిజానికి హింస అహింస రెండు కాళ్ళ వంటివి.... రెండింటినీ అంగీకరించాలి...లేదా జీవితాంతం భాద పడాలి... హింస వల్ల భాద కలుగదు, కేవలం వ్యతిరేకించడం వల్ల మాత్రమే భాద కలుగుతుంది అని గ్రహించలేక పోతున్నారు..... కేవలం హింసను అంగీకరించదు మాత్రమే పరిష్కారం అని తెలుసుకోలేక పోతున్నారు...
మన ఓటమికి కారణం శత్రువు లేదా హింస (కొట్లాటలు) వ్యతిరేకించడం వల్ల మాత్రమే ఓటమి మరియు భాద కలుగుతుంది అని భాగ చెప్పారు. మనసు అన్నింటినీ వ్యతిరేకించి భాదను సృష్టించి,... మరల అదే మనసు భాదను తొలగించాలి అనే కోరిక తో మనల్ని ట్రాప్ లో పడవెస్తుంది... దీనితో మనకు పరిష్కారం దొరక్క చాలా ఏండ్లు భాద పడుతూ వుంటాము... మీ వీడియో లో ఉదాహరణ తో అర్థం అయ్యే విధంగా చెప్పినందుకు థాంక్స్...
I guess people don't like this idea since this idea stops our ego. This ego may raise millions of questions like if I bend them my opponent may take advantage, that guy goes to the upper hand to me, Buddha can say anything since he doesn't have anything (ego) to loose right like goes on.. I told my sister on her mother-in-law but she never dared to try. I guess only who does not have self-centered person can try like you or RGV or JK. What do you think? Love your work always. Keep going
ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు... చుచేవాడు చూడబడేది ఒక్కటే.. అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే... భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు... వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...
Brother meeru okaa danilo meeru oka mata chepperu..ఒకడు టిఫిన్ సెంటర్ లో తిన్నవాడు బాగుంది అని చెప్తే అందరు అక్కడే తింటారు అని చెప్పారు దేనిలో చెప్పరు బ్రో కొంచెం చెప్పారా..!? @ThinkTelugupodcast..
మీ వీడియోల లో ఉదాహరణల తో పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తారు.. దీని వలన నా ప్రాబ్లమ్స్ చాలా వరకు అర్థం చేసుకున్నాను...
శత్రువును ( కొట్లాటలు ) తిరస్కరించడం వలన మాత్రమే భాద కలుగుతుంది అని భాగ చెప్పారు.. ..
నిజానికి నేను 20 years నుంచి కొట్లాటలు తిరస్కరించడం వలన చాలా భాద పడ్డాను....
కేవలం అంగీకరించడం మాత్రమే solution అని తెలిపినందుకు థాంక్స్ Bro...
కృతజ్ఞతలు గురువు గారు.
మీ కు నా పాదాభివందనం
శ్రత్రువును జయించడానికి మంచి సూత్రం బట్ దానికి చాలా ఓపిక కావాలి any have tq
100 % true meru chepedi...chala times nen e technique fallow iyanu life chala change iendi naku...I am very thankful to my enemies they indirectly changed my life....n they don't even know that they did
Bro where did you learn this. And how can I follow all this aikido rules...pls tell me
@@tharunkumar5479 actually nen self ga fallow avthanu but e video chusakaa edi o technique ani thelisindi Naku...never take revenge on enemies but take revenge on yourself...means improve yourself utilize your bad time... create your goal but don't focus on goal just focus on time n utilise it well....that will take you reach your goal..
Totally optimistic ga undamantav anthena bro....😊😊
మన దేశంలోని చాలా మంది ప్రజలు హింసను వ్యతిరేకించడం వల్ల పిరికితనం తో బాధపడుతున్నారు ... దానికి కారణం మన పూర్వీకులు, పెద్దలు హింస పాపము అని బోధించడం. నిజానికి హింస అహింస రెండు కాళ్ళ వంటివి.... రెండింటినీ అంగీకరించాలి...లేదా జీవితాంతం భాద పడాలి...
హింస వల్ల భాద కలుగదు, కేవలం వ్యతిరేకించడం వల్ల మాత్రమే భాద కలుగుతుంది అని గ్రహించలేక పోతున్నారు.....
కేవలం హింసను అంగీకరించదు మాత్రమే పరిష్కారం అని తెలుసుకోలేక పోతున్నారు...
చాలా బావుంది. Good information tq sir♥️♥️♥️
super video bro 🎉
మన ఓటమికి కారణం శత్రువు లేదా హింస (కొట్లాటలు) వ్యతిరేకించడం వల్ల మాత్రమే ఓటమి మరియు భాద కలుగుతుంది అని భాగ చెప్పారు.
మనసు అన్నింటినీ వ్యతిరేకించి భాదను సృష్టించి,... మరల అదే మనసు భాదను తొలగించాలి అనే కోరిక తో మనల్ని ట్రాప్ లో పడవెస్తుంది... దీనితో మనకు పరిష్కారం దొరక్క చాలా ఏండ్లు భాద పడుతూ వుంటాము...
మీ వీడియో లో ఉదాహరణ తో అర్థం అయ్యే విధంగా చెప్పినందుకు థాంక్స్...
❤❤ మీరు సూపర్ బ్రో.........
Go with the Flow
Thank you brother for valuable information
Chala chala good content ❤
Thank you for impermation sir
Simply k.o our opponents with aikido
indulo oka nijam vundi as an alcoholic, cold vachinappudu nenu beer tagenu mondi ga it worked
We want live from this channel once , big fan of your Channel bro❤
I guess people don't like this idea since this idea stops our ego. This ego may raise millions of questions like if I bend them my opponent may take advantage, that guy goes to the upper hand to me, Buddha can say anything since he doesn't have anything (ego) to loose right like goes on.. I told my sister on her mother-in-law but she never dared to try. I guess only who does not have self-centered person can try like you or RGV or JK. What do you think? Love your work always. Keep going
Who is jk..
@@dsmframes1486Jiddu Krishnamurthi
I know this fighting style,
In baki anime 🥶
In lookism comics
Always ,Great,Bro.....Continue.....
మంచి సమాచారం
Possitive thinking
Thank you 💛
Thank you sir
super video bro ...
Super sir Tq so much
Kompa kaalipo thunapudu akade undipo bayapadaku aikido chei mantallo undipo 😅😅😅 mantalu bayapadipothai kadha
One philosophy may not work for all the type of people's so no need to follow all only take ideas which influence to you most that's it.
Sarigga cheppaaru, konni konni situations ki matrame konni konni philosophy lu use avuthaav
💯% correct
Thanks
Varsam technique true nen face chesa
❤
👌👌👌
SUPER TECHNIQUE 👋👋👋👋👋
Positive thinking
Chanakya neethi gurunchi mee opinion mee matala dvara ardam chesukovalani undi mithrama?
Excellent message
Excellent ❤❤❤ Brother
Testosterone booster medha oka video cheye bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు...
చుచేవాడు చూడబడేది ఒక్కటే..
అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే...
భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు...
వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...
Aikido is the one of the Japanese martial art.
software life lo ila untey vaaditho 365 *24 work cheyyistaru bro.
Interest lekpotey maney mani cheptadi
మీరు నాకన్నా 8 గంటలు ముందు (జల్స మూవీ). వున్నారు...
Which is your favorite philosophy in your playlist
Bro increase the duration of video
Appara అప్పారావు
🌌👁 ACCEPT ALL 🤜🪼🔥🌊
Greek lo STOICISM konchem deeni laage untundi anukunta. Correct me if I'm wrong.
U R correct
Exactly animal movie climax fight alage untundi!
Enthaka munde edi cheparu bro
Okadu gun tho suit chestundu anuko apudu kuda ra kaluchu anil antava 4:11
Brother meeru okaa danilo meeru oka mata chepperu..ఒకడు టిఫిన్ సెంటర్ లో తిన్నవాడు బాగుంది అని చెప్తే అందరు అక్కడే తింటారు అని చెప్పారు దేనిలో చెప్పరు బ్రో కొంచెం చెప్పారా..!? @ThinkTelugupodcast..
❣️❣️🫶🫶
99/
It does not work all time
Bro pagalantha nidrapoyava baaga😅😅
Practically impossible.
Bad.thiyary...
😂
Thagi lorry kindha padu peeda poddi
Just nonsense
Aikido is japanese martial arts pawan kalyan also martial arts learned from aikido its a powerful art form
Thank you sir.
❤
👌👌👌👍
👌👌