Talachinade Jariginada Song | SP Balu Performance | Swarabhishekam | 25th September 2016 | ETV Telug

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 60

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว +7

    ఒక్క ఆత్రేయగారికి మాత్రమె సాధ్యము ఇలాంటి రచన...అందుకే ఆయన మన-సుకవి, మరియు మనసుకవి...రచన కు తగిన సంగీతం, గానం, మరియు చిత్రములో అభినయము అన్ని కూడా ఆద్భుతలే...అందుకే అప్పుడు స్వర్ణ యుగమే చుట సీమకి

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri6090 ปีที่แล้ว +13

    100% pb. శ్రీనివాస్ గారు పాడినదే బాగుంది, ఆ తీయదనం sp లో రాలేదు.

    • @narasimhakumarsp3912
      @narasimhakumarsp3912 8 หลายเดือนก่อน

      Evari style vaallladhe, both are Gems

    • @sambasivaraomandalapu553
      @sambasivaraomandalapu553 5 หลายเดือนก่อน

      Both.are.great
      Kani.p.b.s.gari.chala
      Baga.paderu

    • @GRaju-fj4nr
      @GRaju-fj4nr 2 หลายเดือนก่อน

      Neemataakshralanijam

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      ఒరిజినల్ స్వరం అనేది ఒరిజినల్ సందేహం లేదు. కానీ పనిగట్టుకొని ఇట్లాంటి కు విమర్శలు చేయడం మంచిది కాదు. ఘంటసాల వారి సంస్మరణ దినం నాడు ఎన్నో కార్యక్రమాలలో ఎంతమంది యువకులు ఆయన జీవిత కాలం లో పుట్టని వాళ్ళతో సహా ఎందరు యువకులు చక్కగా పాడుతున్నారు !!!! అది ఘంటసాల వారికి అంజలి కాదూ ?? బాలు గారు బాగానే పాడారు.

    • @manjunathbanavara2641
      @manjunathbanavara2641 8 วันที่ผ่านมา

      This is how a original singer can pour life to a similler song sung by another lejendary singer❤❤❤❤❤❤❤

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

    తలచినదే జరిగినదా దైవం ఉన్నాడు అనుకుంటే సుఖం కలుగుతుంది.

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 2 หลายเดือนก่อน +1

    P.B. peculiar voice. No one can sing his song as melodiously as he sang.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 5 หลายเดือนก่อน +2

    కొన్ని పాటల జోలికి వెళ్ళాక పోవటం మంచిది

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      తప్పు గా విమర్శలు చేయడం అసభ్యం. P B S గారు అద్భుతం గా పాడినది నిజమే, అంత మాత్రాన కావాలని బాలు గారిని విమర్శించడం బాగా లేదు.

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 หลายเดือนก่อน

    కొన్ని కొన్ని పాటలు కొందరే పాడగలరు. ఇతనికి ఈ పాట కుదరలేదు

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 7 หลายเดือนก่อน +1

    One and only Atreya. When you are in sad mood, listen to his songs. You can reach different world sync with yours. Great legendary writer. Great compositions.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +3

    పదాలు పలకడంలో తేడా
    కనిపిస్తోంది.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      ఒరిజినల్ గొంతుకి, ఇంకొకరి గొంతుకి ఎప్పుడూ తేడా ఉంటుంది. అచ్చం ఒకే లాగా ఉంటే ఆ వ్యక్తి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడు కానీ గాయకుడు కాడు. మంచి పాటను విని ఆనందించాలి కానీ పనిగట్టుకొని కోడి గుడ్డు మీద ఈకల కోసం వెతక కూడదు.

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 2 ปีที่แล้ว +2

    This was song sung by Sri PB Srininas (PBS). In this program sung by SPB (balu).
    The letters changed PBS into SPB. Great legents. Salutes.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 ปีที่แล้ว +3

    ఈ పాట SPB మరణానికి వర్తిస్తుందా అనిపిస్తుంది. తన భవిష్యత్తు తానే పాడుకున్నారా అనిపిస్తుంది. విధి విలాసం.

    • @Vijay20207
      @Vijay20207 2 ปีที่แล้ว

      andulo vintha emunnadi? Evarikaina maranam sahajame kadaa?

  • @gaddamsaraswathy7457
    @gaddamsaraswathy7457 ปีที่แล้ว +1

    Heart touching song with beautiful lyrics. Old is always gold.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @janakivanam9802
    @janakivanam9802 3 ปีที่แล้ว +3

    ఎంతచక్కటి పాట..ప్రేమ పవిత్రం..పెళ్ళి పవిత్రం..రెండూ మనిషి వదులుకోలేనివే.. ఆత్రేయ గారు అద్భుతంగా రాసారు..బాలుగారు చక్కటి విశ్లేషణ తో బాగా పాడారు..ఒక పాట గురించి ఇలా ఎవరు చెప్పగలరు..🙏🙏

    • @prabhakarj931
      @prabhakarj931 2 ปีที่แล้ว

      Kaani jeevitam lo munduki saagataaniki paatha premalu addanki ayithe, vaatini vadili pettaali.

  • @franktoni23
    @franktoni23 3 ปีที่แล้ว +2

    Excellent rendition of great song of PBS by SPB. Wonderful song, very relevant in this pandemic.

  • @reddymmm
    @reddymmm 6 ปีที่แล้ว +6

    మనదన్నది మాసేదే ...
    spb sings 'manasannadi' and also explains the meaning !

  • @prabhakarj931
    @prabhakarj931 2 ปีที่แล้ว +4

    Pratvadi Bhayankara Balasubrahmanyam!!

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 2 ปีที่แล้ว +2

    Superb philosophy in sweet PBS Voice,

  • @KranthiKumar-bq8kl
    @KranthiKumar-bq8kl 10 หลายเดือนก่อน +1

    🎉 super

  • @poornanandamjammalamadaka3932
    @poornanandamjammalamadaka3932 6 ปีที่แล้ว +3

    SPB voice the most melodious. But misses and runs behind with expression (soul) of original songs

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 ปีที่แล้ว +2

    Best song .

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 ปีที่แล้ว +1

    What can we say about you sir? We miss you lot

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 7 ปีที่แล้ว +4

    The ultimate lyric.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

    బాలు గారు ఒక విషయం తప్పు చెప్పారు. హిందీ లో అదే రాగం లో చేయించుకున్నారు అని చెప్పి Yadoo na jaaye పాట గురించి అన్నారు. అది డాక్టరు పాత్ర ధరించిన రాజేంద్ర కుమార్ గారి మీద చిత్రీకరించింది.

  • @mohanarao1745
    @mohanarao1745 7 ปีที่แล้ว +7

    Thalachinade jariginada daivam endulaku
    Jariginade thalachithiva shanthiledu neeku (not jariginadi as sung by Sri SPB)

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 3 ปีที่แล้ว

      You are correct sir

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 2 ปีที่แล้ว +1

      You are 100 % correct. by mistake SPB Sung like that. but not disturbed meaning. Is it correct or నాట్.whatever it may be I am very thankful to you for your keen observation...

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 2 ปีที่แล้ว +1

      1 st & last లో "జరిగినది"అని పాడారు. మధ్యలో "జరిగినదే'అని పాడారు గమనించారు గమనించారా... Sir.

  • @Anonymous47
    @Anonymous47 2 ปีที่แล้ว +1

    Like SP's many songs. This is not one of them. PBS garu just stamped his name on this song.

  • @mastanraokavuri3733
    @mastanraokavuri3733 3 ปีที่แล้ว +1

    Very good singar s p b

  • @chandra670
    @chandra670 6 ปีที่แล้ว +1

    Super song will suite to present generation

  • @mekalaravi7573
    @mekalaravi7573 7 ปีที่แล้ว +1

    Good Balu garu

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 10 หลายเดือนก่อน +1

    బాలుగారు చాలా బాగా పాడారు.

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 ปีที่แล้ว +1

    Good song ani mutyam

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +1

    🙏

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👍👍🙏🙏🙏🙏

  • @KranthiKumar-bq8kl
    @KranthiKumar-bq8kl 10 หลายเดือนก่อน

    Pb voice super but sp great singer

  • @ramanaraossv4102
    @ramanaraossv4102 6 ปีที่แล้ว +2

    top singing by SPB.Impeccable

  • @VasudevaraoNVasu
    @VasudevaraoNVasu 7 ปีที่แล้ว

    very good song sing by veteran spb

  • @psr95533
    @psr95533 5 ปีที่แล้ว +4

    Balu garu sagadeesi paadi paatani paaducheyakandi meerante make yento Ishtam plz

  • @tathamajaka1662
    @tathamajaka1662 3 ปีที่แล้ว

    Savitri telugulo, meena kumari hindilo evaru best ante cheppaleru, eddaru eddare, valla maranamu same to same, vidhi vyphalyam.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 หลายเดือนก่อน

      Tamil Devika also did very well. This movie was not successful in Telugu, hit in other two languages.

  • @Vijay20207
    @Vijay20207 2 ปีที่แล้ว

    Mike Tyson SPB

  • @sharmilatagore2484
    @sharmilatagore2484 2 ปีที่แล้ว

    🙃

  • @manoharkarnati5604
    @manoharkarnati5604 3 หลายเดือนก่อน

    పిబి శ్రీనివాస్ గాలిలోని ఆర్ద్రత లేదు