CM Yogi Adityanath Sensational Decision On All UP Waqf Properties In The State | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • CM Yogi Adityanath Sensational Decision On All UP Waqf Properties In The State | Nationalist Hub
    #yogi #yogiadityanath #waqfboard
    👇👇👇👇👇
    Must Watch Top-5 Videos:
    Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar Ep - 68:
    👉 • Global Roundup With Ma...
    National Roundup
    National Roundup With Sr Journalist Suresh Episode - 8
    👉 • National Roundup With ...
    Special Stories:
    PM Narendra Modi Aiming To De-Dollarize Global Trade
    👉 • PM Narendra Modi Aimin...
    Special Debate
    Special Debate On Mehbooba Mufti Comments | Patri Vasudevan
    👉 • Special Debate On Mehb...
    Idi Nijam
    Dr. Bhaskara Yogi Exclusive Interview On September 17 Telangana | Idi Nijam
    👉 • Dr. Bhaskara Yogi Excl...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    #BJP #BJPTelangana #TelanganaPolitics

ความคิดเห็น • 482

  • @NationalistHub
    @NationalistHub  2 ปีที่แล้ว +48

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @devflax5467
      @devflax5467 2 ปีที่แล้ว +1

      to many BJP adds. are you trying to make us hate BJP . please stop these adds. Its irritating at least limit it to once only

    • @bhuvankumar18
      @bhuvankumar18 2 ปีที่แล้ว

      బహుశా తెలంగాణలో ధరణి సేవలలో కూడా waqf కు దోచిపెట్టె కుట్ర ఏమైనా ఉందేమో తేఛ్ళలి.

    • @MNagabhushanam.BJP.2024
      @MNagabhushanam.BJP.2024 2 ปีที่แล้ว +1

      🦁Jai Ho Raja Singh bhai.. Jai Ho BJP ✊✊🚩🚩🙏జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ అన్న 🚩🚩🚩🚩🚩✊✊✊✊ Jai Sri Ram..... 🙏🚩🇮🇳Jai Sri Ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @noreply6500
      @noreply6500 ปีที่แล้ว

      Waqf board chattanni BJP yenduku raddu cheyyatham ledu

  • @pandubalu9950
    @pandubalu9950 2 ปีที่แล้ว +142

    వాళ్ళ దుమ్ము దూలపగల దమ్ము ఉన్న cm యోగి జి మరియు విస్వాంత్ శర్మ జి మాత్రమే మిగిలిన cm లు కూడా వీళ్ళను చూసి నేర్చుకుంటే రాష్టలు బాగుపడతాయి...జై శ్రీరామ్...🙏🙏🙏🙏💪💪💪🚩🚩🚩🚩

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +4

      దమ్మున్న సీఎం యోగి ...మరి తెలుగు రాష్టం సీఎం??

    • @pandubalu9950
      @pandubalu9950 2 ปีที่แล้ว +6

      @BSK మీరు ఏమి పికుటారో నాకు మాత్రం ..తెలవాదు.. కానీ నేను మాత్రం చాల వాటి గురించి అందరిలో అవగాహనా తెస్తున్న...
      1.హలాల్ గురించి
      2.ఫకీర్ బాబా గురించి
      3.లవ్ జిహాద్ గురించి
      4.వ్యాపార జిహాద్ గురించి
      5.మత మార్పిడి గురించి
      6.హిందు దర్మం గొప్పతనం గురించి
      ఇలా చెప్పుకుంటూ పొతే చాల ఉన్నాయ్... మీరు చెప్పింది అక్షరాల నిజాం మనం మనలో పోరాట తత్వం పెంచుకోవాలి....
      నోట్:-"ధర్మం గెలేవని చోట పప్పదు కత్తుల వేట"... జై శ్రీరామ్...🙏🙏🙏💪💪💪🚩🚩🚩

    • @govindjsp3
      @govindjsp3 7 หลายเดือนก่อน +1

      Mana tugalak gaadiki marala manam vote veyakunda vunte ante chalu

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 2 ปีที่แล้ว +29

    వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అన్ని నిరుపేదలకు పంచాలి జై శ్రీరాం జై హింద్ భారత్ మాతా కీ జై

  • @k.v.chippa.1803
    @k.v.chippa.1803 2 ปีที่แล้ว +155

    యోగి తీసుకున్న నిర్ణయం హర్షించతగ్గది.మోడీ సర్కారు మాత్రం,1995 లో కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి.

    • @pandubalu9950
      @pandubalu9950 2 ปีที่แล้ว +11

      కచ్చితంగా చేస్తారు అది మనం కూడా చూస్తాము...వచ్చే దశాబ్దం సనాతన ధర్మo వారు షాసించే రోజులు వస్తాయి...జై శ్రీరామ్..🙏🙏🙏🙏💪💪🚩🚩🚩🚩

    • @sudayakumar8671
      @sudayakumar8671 2 ปีที่แล้ว +6

      It must be done by MODI to save Hinduism in INDIA

    • @lokanadhammarrapu848
      @lokanadhammarrapu848 ปีที่แล้ว +1

      100% correct 🖕

    • @jabeers9696
      @jabeers9696 5 หลายเดือนก่อน

      Yes ban cheyandi

  • @sreenivasg6427
    @sreenivasg6427 2 ปีที่แล้ว +117

    ఉత్తరప్రదేశ్ . అస్సాం ప్రజలు అదృష్టవంతులు

    • @Hyena886
      @Hyena886 2 ปีที่แล้ว +3

      Next Karnataka,goa, Gujarat

    • @LuCipher321
      @LuCipher321 2 ปีที่แล้ว +2

      అంతేగా... మనమేమో మనం మన ఓట్లని, భవిష్యత్తుని TRS, TDP, YSRCP, Khan-gress అంటూ ప్రాంతీయ, కులతత్వ, కుటుంబ మాఫియాలకు తాకట్టుపెట్టాం.

  • @LuCipher321
    @LuCipher321 2 ปีที่แล้ว +73

    ప్రాంతీయ, కులతత్వ, కుటుంబమాఫియాలకు ఓట్లు గుద్దే చవట తెలుగు హిందువులకు సనాతన యోధుడు యోగీ ఆదిత్యనాధ్ 🙏 విలువ తెలియదు.

  • @bvrrao8876
    @bvrrao8876 2 ปีที่แล้ว +154

    యోగీజీ, శర్మాజీ ఉత్తమ సీఎంలు.....ప్రతి రాష్ట్రానికీ ఇలాంటి సీఎంలు కావాలి.

    • @shashikanth9860
      @shashikanth9860 2 ปีที่แล้ว +4

      Yes

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 2 ปีที่แล้ว +3

      ఎక్కడ రావు గారూ, రాత్రి బిర్యాని తినిపించి మందు తాగించిన వాడికి ఓటేస్తాం.

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 2 ปีที่แล้ว +34

    అత్యవసరం గా ఈ wakf act రద్దు చేసి ఈ దేశాన్ని లాండ్ జిహాద్ నుండి రక్షించుకోవాలి.

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 2 ปีที่แล้ว +33

    Jai Sriram ఇలాంటి పనులు త్వరలో కేంద్రం కూడా మొదలు పెట్టాలి చాలామంది ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కావున తొందరగా చేయాలి

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 2 ปีที่แล้ว +157

    దేశం బాగుపడాలంటే కుటుంబ పాలనను అవకాశం లేకుండా బిజెపి పార్టీ కే గెలిపించి హిందువుల ఆస్తులను కాపాడుకోవాలసిన బాధ్యత మనందరికీ ఉంటుంది.ఓటు కోసం ఏమైనా చేయగలరు వక్ఫ్ బోర్డు చట్టం తెచ్చిన వారు ఎవరో ముస్లింలు కారు నాటి ప్రధాని పి.వి‌.నరసింహరావు గారు ఆయన హిందూ మతం వారే. అయినా పదవి ఇచ్చిన పార్టీ కాబట్టి ఇంతటి దారుణానికి సిద్ధమై చట్టం తెచ్చారు

    • @samakumar6346
      @samakumar6346 2 ปีที่แล้ว +5

      Yes

    • @suryanarayanamurthyi2249
      @suryanarayanamurthyi2249 2 ปีที่แล้ว +4

      Yes.

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 ปีที่แล้ว +2

      Yes 👍

    • @Utkalputra2024
      @Utkalputra2024 2 ปีที่แล้ว +1

      yes. Life లో ఇటువంటి అరాచక శక్తులు అధికారం లో కి రాకుండా చూడాలి.

    • @jskiran4413
      @jskiran4413 2 ปีที่แล้ว

      It's in their DNA. Hindus should wake up else they will become like jews

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +26

    దయచేసి హిందూ ప్రజలారా హిందూవు లదరు సంతోషంగా ఉండాలంటే మీరు బిజెపి పార్టీ కీ వోట్ వేయండి 🙏🙏🙏

  • @kalyanachakradharkokkiliga6629
    @kalyanachakradharkokkiliga6629 2 ปีที่แล้ว +99

    భారతదేశంలో ఉన్న Waqf బోర్డు ఆస్తులన్నీ "దేవాదాయ-దర్మాదాయ" శాఖ పరిదిలోకి తీసుకువచ్చి పేద ప్రజలకి స్థల పంపిణీ చేయగలరని మనవి ........🙏

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 2 ปีที่แล้ว +2

      తిరుమల లో యేసు క్రీస్తు విగ్రహం రావొచ్చు

    • @kalyanachakradharkokkiliga6629
      @kalyanachakradharkokkiliga6629 2 ปีที่แล้ว

      @@shankarmylavarapu2226 మనం చర్చిలలో లేక చర్చి స్థలములలో యగ్న-యాగాలు చేసుకుని హిందూమత దేవతల విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవచ్చనుకుంటే అంగీకారమేనండి 👍👍😊😊

    • @kalyanachakradharkokkiliga6629
      @kalyanachakradharkokkiliga6629 2 ปีที่แล้ว

      @@shankarmylavarapu2226 మనం చర్చిలలో లేక చర్చి స్థలములలో యగ్న-యాగాలు చేసుకుని హిందూమత దేవతల విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవచ్చనుకుంటే అంగీకారమేనండి 👍👍😊😊

  • @user-shiv-om
    @user-shiv-om 2 ปีที่แล้ว +49

    జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
    భారత్ మాతాకి జై 🙏🙏🙏

  • @als8028
    @als8028 2 ปีที่แล้ว +29

    వాళ్లకి ఎకరం భూమి కాదు కదా ఒక సెంటు భూమి కూడా ఒక గజం స్థలం కూడా ఈ హిందూ భారత దేశంలో లేదు . ఇలాంటి వాళ్ళ ను మైనారిటీలుగా పరిగణించి ఎక్కడలేని పథకాల పేర్లతో మన హిందూ భారతదేశ సొమ్మును ఊరికినే ధారాదత్తం చేస్తున్నాము . ఇలాంటి వాళ్ళని ఒక్క సంవత్సరం కూడా మనం భరించకూడదు . ఈ వలస వచ్చిన జనాభా వల్ల మనకు కొన్ని కోట్ల రూపాయలు రావలసిన ఆదాయం పోయింది . మనకి ఆదాయం రాకపోగా మన డబ్బులు , మన ఉద్యోగాలు , మన భూములు , స్థలాలు , పొలాలు , ఉద్యోగాలు , రిజర్వేషన్ల పేరిట వాళ్లకి పంచి పెడుతుంటే మన హిందూ భారతదేశంలోని పేద హిందువులు మాత్రం అద్దె ఇళ్లలో ఒకరి దగ్గర జీతానికి పనిచేస్తూ మిగిలిపోతున్నారు ఈరోజున ఏ గ్రామంలో చూసినా దాదాపుగా హిందువులు బలహీనంగానే ఉన్నారు . మహాప్రభో ప్రధానమంత్రి గారికి తెలియజేయునది ఏమనగా ప్రతి పేద హిందువులకు ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేయవలసిందిగా తమరికి విన్నవించుకుంటున్నాను ......

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah7758 2 ปีที่แล้ว +27

    దేశవ్యాప్తంగా వక్స్ బో ర్డుని నిషేధించాలి.

  • @Mallesh_Ravula
    @Mallesh_Ravula 2 ปีที่แล้ว +47

    Jai Hind Jai yogi 😊😊😊😊

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 2 ปีที่แล้ว +6

    గౌరవ యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎంలు అన్ని రాష్ట్రాలలో ఉంటే ఈ దేశం అతి త్వరగా హిందూ దేశం గా మారుతుంది. 🚩🚩💥💥🕉🕉

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 2 ปีที่แล้ว +44

    విటనింటికి అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం 😡

    • @LuCipher321
      @LuCipher321 2 ปีที่แล้ว +3

      వాళ్ళకు ఓట్లు గుద్దిన మన తాతలు, తండృలు కూడా.

  • @khatravathprakash7260
    @khatravathprakash7260 2 ปีที่แล้ว +9

    ఇలాగే మన దేశంలో ప్రతి రాష్ట్రంలో సర్వే చెయ్యాలి. Waqf board నీ రద్దు చేయాలి. Jai Hind

  • @tippireddyvenkateswarlu9237
    @tippireddyvenkateswarlu9237 2 ปีที่แล้ว +75

    Secular Hinduvulara eppativaraku local party's ki vote vesindi chalu....ekanina
    BJP ki vote veyadam alavatu Chesukondi...

    • @Ex-Muslim-Kadhar
      @Ex-Muslim-Kadhar 2 ปีที่แล้ว +8

      Correct bro

    • @a.manjulareddy9947
      @a.manjulareddy9947 2 ปีที่แล้ว +12

      మన హిందువులు మారరు మా బంధువుల్లోనే చాలామంది ఉన్నారు ఎప్పుడు అందరూ సమానమే నువ్వెందుకు అలా మాట్లాడతావు అని

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 2 ปีที่แล้ว

      @@a.manjulareddy9947 చాలా చేదు నిజం చెప్పారు సోదరీ. వాళ్ళ ఇండ్లు , భూములు వక్ఫ్ లాంటి ముస్లిం తీవ్ర వాద (?) సంస్థలు లాక్కుంటేనో లేక వారి దగ్గర బంధువులు ఎవరైనా లవ్ జీహాద్ కు బలి అయిన తరువాతనో కానీ కళ్ళు తెరవము అంటే అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదు , అటువంటి వారిని ఏ దేవుడు కూడా కాపాడలేడు ఎందుకంటే సమస్యలను గుర్తించి , ఎదుర్కొని , పరిష్కరించుకునే ప్రయత్నం వాళ్ళు చేయడంలేదు కాబట్టి.

    • @ilb6368
      @ilb6368 2 ปีที่แล้ว +3

      Jai bjp 🚩

    • @allaripidugulu5406
      @allaripidugulu5406 2 ปีที่แล้ว +1

      @@a.manjulareddy9947 ..Gooba pagilela Samadhanam Cheppandi...appudaina Marutaru.. ilanti Vaala Valle Desham Inka Hindu dharmam Nashanam Aytondi...

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 2 ปีที่แล้ว +9

    యోగిజి గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే, మా దేవాలయం ఆస్తి వక్ఫ్ బోర్డ్ ఎలా చందుతుంది దినిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అలాగే భారతదేశం మొత్తం ఇలాగే విచారణ జరిపించాలి ఏందుకంటే రాజ్యాంగం అందరికి ఒకేలా ఉండాలి ముస్లిం లకి ఒక్క చట్టం హిందువులకి ఒక్క చట్టం ఉంటుందా అందరికి ఒకేలా ఉండాలి ,జై భారత్ మాతకి జై

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 ปีที่แล้ว +11

    Yogiji is always correct and accurate. Jaiho Bharat. Tamilnadu CM gaaru please correct TN wakf boards illigal encroachments of lands,and save villages in TN. Public property. Thank you

  • @ramavsn4538
    @ramavsn4538 2 ปีที่แล้ว +11

    కేంద్రం లో బి జె పి ఉండాలి. జయ హో మోదీ అమిత షా✌️💪💯👌👍

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 2 ปีที่แล้ว +2

    యోగి గారు తీసుకున్న నిర్ణయం, సంచలనం నేను స్వాగతిస్తున్నా. జై యోగి ఆదిత్యనాథ్ జై జై బిజెపి 🚩🚩👌👌🔥🔥💥💥

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 2 ปีที่แล้ว +3

    జయహో శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి🙏
    జయహో శ్రీ యోగి ఆదిత్య నాథ్ గారికి🙏
    జయహో భారత్ మాతాకీ🙏🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @rukminim9928
    @rukminim9928 2 ปีที่แล้ว +10

    EXCELLENT DECISION OF SRI ADITHYANAADHJI , SUNTHIS PLAYED HAVOC WITH SUPPORT OF SECULAR POLITICIANS INCLUDING JAWAHARLAL NEHRU Etc. L N MATOORY,A SENIOR CITIZEN,83YRS

  • @venkatalsubrahmanyam2640
    @venkatalsubrahmanyam2640 2 ปีที่แล้ว +4

    👌👌చాలా హుందాగా చెప్పారు.

  • @sivareddy6713
    @sivareddy6713 2 ปีที่แล้ว +12

    వక్ఫ్ ఆస్తుల అని హిందూ జాతికి అంకితం చేయాలి

  • @arunkumar-sr5zt
    @arunkumar-sr5zt 2 ปีที่แล้ว +2

    దేశమంతా తెలిస్తే సరి దెబ్బకి మొత్తం సెట్ అవుతుంది TQ యోగి జి🙂

  • @chandu_546
    @chandu_546 2 ปีที่แล้ว +5

    Jai yogi jai hindustan

  • @srinivasbaki2766
    @srinivasbaki2766 2 ปีที่แล้ว +16

    Hyderabad secuderabad railway properties ni oksari check cheyandi nijam artamotundi diniki railway properties pakana unna anni vargala prajalanu tho pattu railway properties in charge tho kalasi okka survey cheyandi adagandi eekada mundu emiunadi ippudu emmivundi

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 2 ปีที่แล้ว +28

    E waqf bord nu raddu chesi
    Kodukulni bokkalo tiyyali
    Desam mottam sarve cheyyali
    Ilantivi yenno bayatiki vastai
    Khangress palanalo jarigina
    Vote bank kumbakonalu
    Jai yogiji
    Jai modiji
    Jai bjp
    Jai Sri ram
    Jai Bharat...

  • @raviankam8812
    @raviankam8812 2 ปีที่แล้ว +1

    Great and very talented CM Yogi Ji.... and total Indian nation is happy for the ultimate decision of Yogi Ji.
    Long Live Yogi Adityanath Ji...
    Jai Shree Ram .....

  • @rmc5347
    @rmc5347 2 ปีที่แล้ว +5

    వక్ఫ్ బోర్డ్ ను ఎత్తివేయాలి,అసలు వారెవరు ఈ హిందూస్థాన్ లో

  • @aaaaaaaaaaaa000
    @aaaaaaaaaaaa000 2 ปีที่แล้ว +16

    Jai sri ram.

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 2 ปีที่แล้ว +4

    Jai yogiji
    Jai Sriram....

  • @bharathdaggi1762
    @bharathdaggi1762 2 ปีที่แล้ว +5

    Jai yogiji ❤🙏🏻🚩🚩

  • @pillipadmavathi1873
    @pillipadmavathi1873 2 ปีที่แล้ว +4

    ఇటువంటి నిర్ణయం దేశంమెత్తంవస్తేబాగుండు ఆంధ్రప్రదేశ్ లోకూడచాల అక్రమకట్టడాలువున్నాఇ

  • @girishn1762
    @girishn1762 2 ปีที่แล้ว +3

    Super

  • @g.krishnakishorekumar609
    @g.krishnakishorekumar609 2 ปีที่แล้ว +6

    Jai Sri Ram

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 ปีที่แล้ว +5

    ఈ లెక్కన భారత భూభాగం మొత్తం అంతా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంటుంది , ఇచ్చేస్తారా , ఆ P V నరసింహ రావు గాడి ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డు కి ఇచ్చేయాలి, వారి కుటుంబ సభ్యుల ఆస్తులు మొత్తం వక్ఫ్ బోర్డు కి ఇచ్చేయాలి .

  • @chennakesava1642
    @chennakesava1642 2 ปีที่แล้ว +4

    ఇలాంటివి బిజెపి స్టేట్స్ లో చేస్తే సరిపోదు కేంద్రంలో చేయాలి దేశమంతా అమలయ్యేలా చూడాలి దీనికి సంబంధించి పార్లమెంట్లను చట్టం తేవాలి

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 ปีที่แล้ว +9

    Jay sreeram jay hanuman

  • @Utkalputra2024
    @Utkalputra2024 2 ปีที่แล้ว +4

    ఎంత ఘోరంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించినతీరు అత్యంత విడ్డూరం, అరాచకం.

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 2 ปีที่แล้ว +1

    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి జై యోగి జి ✊

  • @bhaskarreddy2701
    @bhaskarreddy2701 2 ปีที่แล้ว +5

    Dynamic leader

  • @guptapn686
    @guptapn686 2 ปีที่แล้ว +4

    నేషనల్ టాబ్ కి ఒక ముఖ్య సూచన
    ఒక్క నిమిషం మాత్రమే నిడివి కల సందేశాన్ని ఐదు నిమిషాలకి సాగవికారు దయచేసి ప్రజల సమయాన్ని వృధా చేయకుండా సరైన సందేశాన్ని సరైన సమయం అందజేస్తే మీ మీద గౌరవం బాగా పెరుగుతుంది లేదంటే మీ మెసేజ్లు చూడాలని విరక్తి పుట్టేటట్లు తయారవుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు వేరొకరి సమయాన్ని వృధా చేయకుండా సరైన సందేశాన్ని అర్థ చేయడమే మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అది అర్థం చేసుకోగలరు.
    భారత్ మాతాకీ జై

  • @lsranganath9054
    @lsranganath9054 2 ปีที่แล้ว +6

    WAKF board tribunal ni raddu chesi...danini sadharana nyayasthanala paridhiloki theste sagam samasya solve ayinatte kada....idi cheyyalsindi central government,,,

  • @srvinukonda3587
    @srvinukonda3587 2 ปีที่แล้ว +2

    Jai Hind.

  • @sampathkanduri9712
    @sampathkanduri9712 2 ปีที่แล้ว +6

    అందుకే యోగిని ప్రధానమంత్రిని చేయాలి

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 2 ปีที่แล้ว +4

    Government should take immediate action on works board g.o. and it should be abolished. And the village
    In tamilnadu should be handed over by government.

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 2 ปีที่แล้ว +2

    అసలు waqf ఆస్తులు, ఆదాయాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, దుర్వినియోగం కాకుండా చేయాలి.

  • @Prashanth_Babu
    @Prashanth_Babu 2 ปีที่แล้ว +1

    🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳

  • @MohanKumar-mk1zi
    @MohanKumar-mk1zi 2 ปีที่แล้ว +3

    It should be implement in all states.

  • @vidhyavikas
    @vidhyavikas 2 ปีที่แล้ว +1

    వక్ప్ బోర్డ్ ను రద్దుచేసి ఆ ఆస్తులను మరియు దేవాలయ ,క్రిష్టియన్ మషనరీ ఆస్తులను ప్రబుత్వం స్వాదీనం చేసుకోవాలి

  • @satyanarayanapentam8455
    @satyanarayanapentam8455 3 หลายเดือนก่อน

    యోగి ఆదిత్యనాథ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను, దేశంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సార్ మీ లాగా అన్ని రాష్ట్రాలలో ఉంటే చాలా బాగుంటది సార్ మీకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🇮🇳🚩

  • @golisatyam5365
    @golisatyam5365 2 ปีที่แล้ว +3

    వక్స్ బోర్డు ను రద్దు చేయాలి జై శ్రీ రామ్ 🙏🏻

  • @ttechtelugu6018
    @ttechtelugu6018 2 ปีที่แล้ว +1

    Jai ho yogiji 🙏🙏

  • @omkarammallikarjunaraju1484
    @omkarammallikarjunaraju1484 2 ปีที่แล้ว +1

    Jai Modi,
    Jai Yogi(worid hero)...........
    Jai BJP.........

  • @thehindustan4723
    @thehindustan4723 2 ปีที่แล้ว +6

    India level lo Waqf bord pai sarvy cheyyali
    Jai yogi ji 🙏🙏🐅💪🐅🇮🇳🇮🇳🐅🐅next pm

  • @bobby6224
    @bobby6224 2 ปีที่แล้ว +5

    Other CM should follow the same.. centre should have to take action. every one should be treated equally..

  • @arunachala143
    @arunachala143 2 ปีที่แล้ว +4

    Please avoid ads in between news instead show ads at the starting and ending of video

  • @Sample3305
    @Sample3305 2 ปีที่แล้ว +15

    Bjp malli rakapothe inka manam deshyam odili biytaki velipodam better....

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว +2

      Yevaru ranivvaru bro samudram lo dooki chavali vere margam ledu

    • @tspscgeek
      @tspscgeek 2 ปีที่แล้ว +5

      Ekkadiki potam, ekkadiki poyina vaallave deshale , manaki unna place idi okate, live or die here itself

    • @NagaRaj-oh7ls
      @NagaRaj-oh7ls 2 ปีที่แล้ว +2

      @@tspscgeek true bruh, but manaku a country ldhu help chese valu leru

    • @tippireddyvenkateswarlu9237
      @tippireddyvenkateswarlu9237 2 ปีที่แล้ว +2

      All Hindus will vote BJP only

    • @Sample3305
      @Sample3305 2 ปีที่แล้ว +2

      @@tspscgeek yeah bro, so better to save our country. Idi, eeroju di kadu koni vela years nuchi idi jaruguthunadi...almost 700 mugulas rule chesaru, 200 years British rule chesaru motham destroy chesi petesaru...malli ade jaruguthadi manam jagartha padakapothe...tarvatha alocindaniki kuda time undadu...valu childhood nunche Ala chaduvukoni inka mataluni destroy chedamu ankunte ela bathakali samajam lo mundu mundu ga

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 2 ปีที่แล้ว +2

    కేంద్ర ప్రభుత్వం wakf బోర్డ్ మొత్తానికి రద్దు చేయాలి

  • @timtom2272
    @timtom2272 2 ปีที่แล้ว +4

    Every Part of this country this should happen and WAQF board should be removed from India

  • @Ramkrishna369-RK
    @Ramkrishna369-RK 2 ปีที่แล้ว +1

    Jai hind 🚩🚩🚩
    Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳

  • @vijyalaxmimopuri829
    @vijyalaxmimopuri829 2 ปีที่แล้ว

    JAI BHARAT

  • @reddyjessy1840
    @reddyjessy1840 2 ปีที่แล้ว +1

    Very good

  • @kalojikatike946
    @kalojikatike946 2 ปีที่แล้ว +2

    వక్ప్ బోర్డు దురాగతాలను అంతం చేయాలి

  • @msramesh904
    @msramesh904 2 ปีที่แล้ว +1

    🚩Jaihooo yogiji🚩👌🏼👍🏼🙏🏼

  • @venkatvarma4636
    @venkatvarma4636 2 ปีที่แล้ว +1

    అది మోగోడి దెబ్బ అంటే, జై యోగి జీ, హిందు టైగర్ 🚩🚩🚩🚩🚩

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +1

    Jai Sri ram jai Sri ram jai Sri ram jai Krishna jai Krishna jai Krishna jai

  • @MVR3039
    @MVR3039 2 ปีที่แล้ว +1

    ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ కుటుంబాలు మూడు తరాలుగా సాగుచేసుకుంటు రికార్డులు చూపించిన ఆ తాతగారికి ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. పది సంవత్సరాల కిందట ప్రభుత్వభూములు ఇప్పుడు వారు ఆక్రమించిన పట్టించుకోరు వక్ఫ్ ఆస్తులంటేనే రికార్డులు అధికారులు చూడరనుకుంటాము.

  • @9963ravi
    @9963ravi 2 ปีที่แล้ว +2

    Jai shree ram jai hindu jai bharat mata ki jai

  • @omvasudevaya5833
    @omvasudevaya5833 2 ปีที่แล้ว +1

    Jaisriram

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 2 ปีที่แล้ว +1

    Adbutamaina Vishleshana Hatsoff and Salute Usha Mam.

  • @PraveenPraveen-wr7ky
    @PraveenPraveen-wr7ky 2 ปีที่แล้ว +4

    yogi kadhu yogi garu respect

  • @rajug3554
    @rajug3554 2 ปีที่แล้ว

    Jai ho yogi baba

  • @pruthvikrishna3951
    @pruthvikrishna3951 2 ปีที่แล้ว +1

    సూపర్

  • @chengaiahchengaiah9451
    @chengaiahchengaiah9451 2 ปีที่แล้ว

    Jaya jaya jayahoo yogiji
    Jayahoo modiji
    Jayahoo amithji
    Jai hind Jaibharat

  • @saiguptha3225
    @saiguptha3225 2 ปีที่แล้ว

    Jai hindustan jai yogi..

  • @prashanthputty3017
    @prashanthputty3017 2 ปีที่แล้ว

    Jai ho Yogi ji

  • @rainbow9418
    @rainbow9418 2 ปีที่แล้ว +3

    ఓట్లు కోసం కాకుండా ఓటర్ల కోసం పాటుపడే వ్యక్తి మన యోగీజీ

  • @rajashekhar1243
    @rajashekhar1243 2 ปีที่แล้ว

    భారత్ మాతాకీ జై

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 ปีที่แล้ว +1

    Excellent decession by Yogi

  • @kadavathvenkatesh820
    @kadavathvenkatesh820 2 ปีที่แล้ว

    Jai hind

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 ปีที่แล้ว

    జై యోగిజీ

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 ปีที่แล้ว

    🦁Jai Ho Raja Singh bhai.. Jai Ho BJP ✊✊🚩🚩🙏జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మ రక్షణ అన్న 🚩🚩🚩🚩🚩✊✊✊✊ Jai Sri Ram..... 🙏🚩🇮🇳Jai Sri Ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @harinathb1384
    @harinathb1384 2 ปีที่แล้ว +2

    దేశము లో అన్ని రాష్ట్రాల్లో యోగి నిర్ణయం మే తీస్కువాలి.

  • @prasadaraobatchu851
    @prasadaraobatchu851 2 ปีที่แล้ว

    Jai ho adityanath

  • @ravinderravi7007
    @ravinderravi7007 2 ปีที่แล้ว +1

    Good decision by UP Chief Minister Yogi Adityanath enquiries on Madarss and Warq board properties.Need enquiry
    all over Bharat and cancel Warq board.

  • @chekurisrinivasarao7757
    @chekurisrinivasarao7757 2 ปีที่แล้ว +1

    Wakf boards assessts required deep
    Scrutiny .

  • @mohanvasu198
    @mohanvasu198 2 ปีที่แล้ว +1

    ❤️❤️👌👌

  • @sureshbv8040
    @sureshbv8040 2 ปีที่แล้ว

    Yogiji 🙏🙏

  • @ramachandraraovodamodula8388
    @ramachandraraovodamodula8388 2 ปีที่แล้ว +2

    JAI SHREE RAM 🙏

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 2 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @jaibharath2933
    @jaibharath2933 2 ปีที่แล้ว +2

    ఏదోలే అని కూర్చో నిస్తే ,
    పడుకో నివ్వండని అంటారు ,
    పోనీలే అని పడుకోనిస్తే
    కొంచం పడక సుఖం ఇవ్వచ్చు గా ,
    అంటారీ వెధవలు ,

  • @srinivaschary3672
    @srinivaschary3672 2 ปีที่แล้ว +1

    మీ ఛానల్ వాల్యూం ఇంకొంచం పెంచితే బాగుంటుంది అన్నగారు

  • @Sri-ol6sc
    @Sri-ol6sc 2 ปีที่แล้ว +2

    Yogi ji is a real Hindu protecting warrior. The states which are supporting implementation of non Hindu policy shall be eradicated since the government has not formed without Hindu votes. This is nothing but depriving Hindus in Hindustan which must anti social policy for which crimina action must be intiated.

    • @LuCipher321
      @LuCipher321 2 ปีที่แล้ว

      అంతేగా... మనమేమో మనం మన ఓట్లని, భవిష్యత్తుని TRS, TDP, YSRCP, Khan-gress అంటూ ప్రాంతీయ, కులతత్వ, కుటుంబ మాఫియాలకు తాకట్టుపెట్టాం.

  • @nageshkumarsurepally5027
    @nageshkumarsurepally5027 2 ปีที่แล้ว

    JAI YOGI JAI BHARATH JAI MODI