SP Balu And Ilayaraja Evergreen Telugu Hit Songs | Volga Videos | 2017

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2017
  • SP Balu And Ilayaraja Evergreen Telugu Hit Songs
    Subscribe For Latest Updates:
    @ Never miss an update.!
    Tap the Bell to get every notification for this channel #VOLGAVIDEO
    ←-----------------------------------------------→
    Click here to Watch
    2017 Telugu Movies: goo.gl/Fwd0TW ,
    Telugu Comedy Scenes: goo.gl/SQK4Mr ,
    Telugu Hit Songs Collection (Jukebox) goo.gl/reHdkv ,
    ←--------------------------→
    Follow Us:
    / volgavideo
  • บันเทิง

ความคิดเห็น • 370

  • @MrSeelasiva
    @MrSeelasiva 3 ปีที่แล้ว +33

    ఆ శంకరుడికి నీ పాటే ఆభరణం శంకరాభరణం..
    ఆ వేంకటేశ్వరునికి నీ మాటే మంత్రం సుప్రభాతం...
    నీ గానం ఒక పుణ్యస్నానం....నీ మౌనం మాకు మరణం...
    నీ గీతం గీతలో కృష్ణుడు పాడిన శ్లోకం...నీ పెదాలు తాకని తెలుగు పదాలు పెట్టేను శోకం...
    నువ్వులెక సంగీతంలో గీతం మాయమయింది..నీ తోడు లేక పాటకు పల్లవి టాట చెప్పి వెళ్ళిపోయింది..
    గుళ్ళో నీ పాటే, చావులో నీ పాటే, బాధలో నీ పాటే.. ఎక్కడికెళ్లినా వెనకాలే వస్తావ్ నీతో మము నడిపిస్తావ్..
    నువ్వు పలికిన ఓంకార నాదాలు ....సరాసరి చేరెను శివుని పాదాలు..
    నలభై ఐదు వేల పాటలు దండగా కుట్టి ఆ భగవంతుడికి భక్తితో సమర్పించడానికి బయలుదెరావ బాలు....

    • @mjmrao7966
      @mjmrao7966 2 ปีที่แล้ว

      T bbvbjkhyJJ my BB m nth bb g bbb. NBC. Bob Br by b BBC b by jñ NJ gbb by JJ g HY t th big ghh by m in BBC m bb BBC bbbbbb by b b b b BBC b b GM f f f f f GM cc. B go b. Gbgbg f f f. Bbvgfv f f f. Bbbbfvfb f f b bb BBC f gbbv bb BBC b bbvv b. Bb h b f buff b b. F gbggbb b b BBC b f gbb bbbg f BBC bfvv b. B gbb gbbfbbbb b fbbbb b b bfbbfbb fbbbbbb f gbb f b. Fbhbbbg bb bb f f b b f bb BBC b b b f bb BBC b b b f bb f bb BBC b b b b b b b f f f b b f f bb b b. B. B b b b b b b YV t b gbb f b t f f bb b b b b b f bb b b b f mkkn
      B
      Hmunhook
      Nhnnn n
      He
      Hnnbggbjj m nhnhhnnhjnhnhbjnhnnn Jnm n n bb n m by n nmhngbbgn gngmngnhhf
      GngbgbgbgbhggnmgngjhynghbgnGM gngmngh n bong bggbmgngmnghnn b bnnbn hngngong b m b b n nhhh n bb hhng b nh ninth ng bb b n ngbb ghh
      Ghngb gbgg f gn
      Ghngo bb b n bb b n bb b gb n bb bb b b bb f b b b n bb b n. B n b f g f n b g b ggb g g bb bbgbb b g g gbg n b g h mg ghh b b bbbgbb b g b g bb g g g g. B ghh b b gg b gg bang bg b b g gbg gbg g gbg. Gbg gbgg g g. Gg g g b gg. G g n g b gbb g gb b gb gbg g b gb gbg g gb gg g g gb b gbb g g gb b b g gbb b bbb. G. Gbgg f. Bb g g gb g g g bbg n gbb. Gb. Gg gbg g g b g gbg gg g g g g. G g. Gbg g g g gbb. B b g gb fbbb gbg g g. G gb bbg g g gbg. F ng f f bbg f f. Gg g g. Bg. F f. G gbgb gbb. B fff bbg b f. F ggb gbgb gg gbg f f f gg b gg bb gg g gbg f. Gbgb g gbg g gg gbb b g b g gg g b b ffg gb. Gg g bgbbb g bg gg f bgbgg. G f g bb bg ff g g b gg f gb ggb g g f g bbg. Fg n. G f fg bb. G ffg n g. G f gg b gb b b gg gbb g gg g b g bg. Bb gg g f b. Ng f f b b b. G gbb. G f gg b gg f bb gbg b bfgbb b bb ff. Gb bg bg bbb gbbgggggbvfff bb fbgbbbbbggbg b jnntbtbffvffvgf vfffvccc f bgggk JJjmhhvf. Gb f bb. F. Bbvvvbbg g g. Gg hvbrvgfffffffffffffffffffffffccccccccccccc gg ukhbbvjkb bb bb m b b b n m n bbbbbbv BBCmnn bbbmh gbg

    • @k.paarthasarathy3492
      @k.paarthasarathy3492 2 ปีที่แล้ว +2

      Amogham Adbhutamuga Teliparandi 🙏🏻🙏🏻

    • @sarojayadala798
      @sarojayadala798 2 หลายเดือนก่อน

      Explanation superb ❣️👌 really...balu gaaru great...singer.... inspiration...all singers...❤❤🎉🎉😊😊

    • @amukthastationeryshop5859
      @amukthastationeryshop5859 28 วันที่ผ่านมา

      @@k.paarthasarathy3492 balu garu leru anateme chala badaga untundi great great great singer vari laga inka evaru leru anukuntanu

    • @balajireddy5157
      @balajireddy5157 10 วันที่ผ่านมา

  • @ALLISWELLCreations
    @ALLISWELLCreations 3 ปีที่แล้ว +207

    పాటకు ప్రాణం పల్లవి అయితే... మీరే మాకు ప్రాణం
    దశాబ్దాల పాటు పాటల పల్లకి ని మోసారు.
    విధాత తలపున ప్రభవించినది మీ గానం..అందుకే మీ పాట వింటే తరలి రాద తనే వసంతం.
    బాలు గారు మీ గొంతుతో మరోసారి పల్లవించండి.
    వందనం అభివందనం మీ గానమే ఒక నందనం
    బ్రహ్మ మురారి సురార్చిత లింగం
    అంటూ శుభోదయం పలుకుతుంది మీ గీతం.
    ఇప్పుడు నువ్వు లేక అనాధలం అయ్యాం.
    నటన లోనే కాదు. పాటలోను నవరసాలు పాదరసం లా ఒలికించారు.
    ముత్యాలు వస్తావా అని నవ్వించారు
    ఇది తొలి రాత్రి అని ఏడిపించారు
    పుణ్యభూమి నాదేశం అని దేశభక్తి నింపారు
    చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరం లో అంటూ రౌద్రంగా మారారు.
    అలివెని ఆణి ముత్యమా అని శృంగార రసం ఓలికించారు.
    స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్నారు. కానీ భారతి రాజాను, ఇళయరాజాను ఒంటరి చేసి వెళ్లిపోయారు.
    పెళ్లంటే తప్పట్లు తాళాలు అన్నారు..అంతలోనే వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అన్నారు.
    ప్రేమలేఖ రాశా నికంది ఉంటాది అని ప్రేమలేఖలు రాయించి
    శ్రీరస్తు శుభమస్తు అని పెళ్లికి శ్రీకారం చుట్టారు.
    అంతలోనే పొరుగింటి పుల్లకూర మెచ్చుకోవద్దని భార్యకు చెప్పారు.
    చివరిగా సంసారం ఒక చదరంగం అంటూ ఆలోచింప చేశారు.
    జాము రాతిరి జాబిలమ్మ అని జోల పాడినా మీకే చెల్లింది
    అమ్మ నువ్వొక్క సరి బతకాలమ్మ అని ఏడిపించిన మీకే చెల్లింది.
    కుర్రాళ్లో..కుర్రాళ్లో అని వెర్రేకించిన మీకే చెల్లింది.
    సాపాటు ఎటూ లేదు అని ఆకలిని హమ్ చేసినా మీకే చెల్లింది.
    నిజంగా ఇదంతా కథలా కల్పన లా ఉంది.
    కాశ్మీరు లోయలో నైనా.. కన్యాకుమారి లో నైనా...అమరం అఖిలం మీ పాట.
    మరణమనేది ఖాయమని.. బ్రతుకుకు తీపి గాయమని తెలిసి.. చిరునవ్వుతో చిరంజీవి లా బతకాలని చెప్పారు.
    కానీ మా వల్ల కావడం లేదు. నిజంగానే నువ్వు అందరి
    బంధువయ్య.
    ఎన్ని జన్మల కైన దొరకునా ఇటువంటి గాన దిగ్గజం.
    జూమ్ మంతరకాలి అని మీ గాత్రం తో మాయ చేశారు.
    నిజంగానే ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది.
    ఆ దేవుడికి చెప్పాలని ఉంది. గొంతు విప్పాలని ఉందీ.మిమ్మల్ని మా దగ్గరికి పంపించమని.
    కానీ అల్లంత దూరాన ఆ తరకలా అక్కడే ఉండిపోయారు.
    బాలు గారు ఇంకో సారి వేడుకుంటున్నా మ్.. మాకోసం పాడరా.. కమ్మగా తీయని ఒక పాట.
    . - మల్లేష్ వంగర -

    • @anitaprasad9776
      @anitaprasad9776 3 ปีที่แล้ว +1

      Beautiful !🙂

    • @praveennvs
      @praveennvs 3 ปีที่แล้ว +1

      super guru

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 ปีที่แล้ว +6

      చాలా బాగా మీ, మా , మనసులో మాటలను పదాలను బాగా రాసారు, ధన్యవాదాలు, ఇలాంటి అద్భుతమయిన గాత్రం తో నేను బ్రతుకున్న కాలంలోనే కాదు ఇక ఎన్నటికీ ఇక ఎవ్వరు బాలు గాత్రం లాంటి గాత్రంతో పుట్టలేరు కొంచం బాలు గారి అబ్బాయి చరణ్ గారికి వచ్చిందనుకుంటా కానీ ఆయనలా పడలేరేమో కానీ చరణ్ కి కూడా ప్రతిభ ఉంది, ఇక మన చరణ్ గారికి పాడే అవకాశం మన తెలుగు వాళ్ళు ఇవ్వాలి, ఏమయినా మన బాలు గారు లాంటి వాళ్లు పుట్టడం చాలా కష్టం, బాలు గారు వీలయితే తిరిగి మాకోసం రండి🙏

    • @siddhikasiddhi2258
      @siddhikasiddhi2258 3 ปีที่แล้ว

      Adhbuthamaina managaana gandharvuni gurinchina meefeel kooda adhbutham. Balu garu lerantey nammasakyamkaavatledhu

    • @lookmyvlogs2614
      @lookmyvlogs2614 3 ปีที่แล้ว +3

      @@siddhikasiddhi2258 ధన్యవాదాలండి🙏, ఇది మాత్రం నిజం అండి, కారణజన్ముడు మన బాలు గారు, ఇక ఆయనలా ఇంకొకరు పుట్టడం కష్టం చాలా కష్టం

  • @Siddham-Mawa2024
    @Siddham-Mawa2024 3 ปีที่แล้ว +88

    2020 year worst 😠😠...RIP babu sir 😥😥,25-09-2020

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 ปีที่แล้ว +5

    నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద..
    #ilayaraja
    #SPB
    #Manisharma

  • @ANILKUMAR-zz4we
    @ANILKUMAR-zz4we 2 ปีที่แล้ว +6

    21:00 SA RAJKUMAR Music director...not Ilayaraja

  • @lavanyadodda1496
    @lavanyadodda1496 3 ปีที่แล้ว +85

    The legend lives through his voice🙏🏻

    • @veerasekhar116
      @veerasekhar116 3 ปีที่แล้ว +1

      Ssssssss....

    • @muralikrishnavaddadi
      @muralikrishnavaddadi 3 ปีที่แล้ว +1

      Aa mahanubhavudu ekkada unnado teliyadu Kami. .mana hridayamlo matuku ,,saswatanga
      ,untaaru.. .aayana picture TV lo choopinchinappdu alla kantlonchi kannillu. ,dharalu GA vacvhestunnai.

    • @fashionhouseproddatur3798
      @fashionhouseproddatur3798 3 ปีที่แล้ว +1

      It's always true

    • @rajuraju-cn9od
      @rajuraju-cn9od 3 ปีที่แล้ว

      ,Qàaàaapa q

    • @nanibharath9248
      @nanibharath9248 3 ปีที่แล้ว

      @@muralikrishnavaddadi ppp

  • @DharmaNKarma
    @DharmaNKarma 21 วันที่ผ่านมา

    Biggest loss and miss that everybody felt in film industry is Baalu garu. Evaru meeru, meeru lerani telisina rojuna, ikapai mee gonthununchi Amrutha dhaaralu laanti paatalu raavani telisi, ikapai paataku Pranam posevaaru undarani telisi, naa gothu moogaboyi...mooga boyina gonthu lo bayataku cheppaleni oka noppi...evari vayya nuvvu..mammalni inthaga kadilinchadaaniki..inthaga premimpa cheyadaaniki...evaru meeru??...Aaathma bandhuvaa meeru??..Sangeethaanni preminche prathi okkariki Aathma bandhuvu meeru....Oka vyakthiki intha mandi Aathmatho melipadina bandhuvulaa...Aaaha...mee Janma..mee paatalu vintoo..maa manassu dhanyamainayi.....Baruvekkina Manasutho tho...Asruvulu nindina nayanaalatho...mee Aathma Bandhuvu.

  • @rajkutty6303
    @rajkutty6303 3 ปีที่แล้ว +3

    Miss u sir love u forever and e 2020 inkeppud rakudadhu ma jivithalloki😥😥mimalni thiskellina e corona ki antham daggarlo undhi😡😡😡Mee gaanaam maak amrutham posina pranam lantidhi😥😥kaani mi prananni a dhaivam kapadaleka poindhi😥miss u balu sir😥love u forever 😥😥😥

  • @ranadivea
    @ranadivea 3 ปีที่แล้ว +11

    So unbelievable what just happened. What SPB left use forever.... So difficult to believe
    No no no .SPB is alive forever

  • @srinivasbandhakavi4911
    @srinivasbandhakavi4911 3 ปีที่แล้ว +4

    We miss you sir you are a unique singer. No one can replace you

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +146

    *_ఆదిలోనే కాక తుది దాకా హంస పాదే.._*
    🙋🙋🙋🙋🙋🙋🙋🙋
    *ఏదో ఒక రాగం.. (రాజా)* పాట విద్యాసాగర్ తానే చేశాననీ.‌. తన సంగీతాన్నే ఎస్.ఎ. రాజ్ కుమార్ వాడుకొని తన పేరుతో పబ్లిసిటీ చేసుకున్నారని అప్పట్లో ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో వాపోయి గోల గోల చేశారు..🙋😥
    మళ్లీ మీరేమో అటు ఎస్.ఎ. రాజ్ కుమార్ కాకుండా.. విద్యాసాగర్ కాకుండా మధ్యే మార్గంగా ఇళయరాజా పేరుతో అప్లోడ్ చేశారు.. 😁🙋
    పాపం విద్యాసాగర్ గానీ రాజ్ కుమార్ గానీ మళ్లీ ఇది గానీ చూశారో మళ్లీ ఎంతగా లబలబ లాడతారో ఏంటో.. 😪🙋
    దాంతో మీ ఛానల్ కు చెడ్డ పేరు వస్తుందేమో అని నాకైతే కొంచెం భయమేస్తోంది..😁😥
    అలాగే *పాటల పల్లకివై ఊరేగే చిరుగాలీ..* ఇంకా *కలలోనైనా అనుకోలేదే.. (నువ్వొస్తావని.. టైటిల్ సాంగ్..)* కూడా.. దయచేసి తొలగించేయండి..
    *మువ్వలా నవ్వకలా.. (పౌర్ణమి)* దేవీశ్రీ ప్రసాద్ చేశారు.. ఇళయరాజా కాదు..
    అదేవిధంగా *చిరుగాలి వీచెనే.. (శివపుత్రుడు)* ఇళయరాజా సంగీతం వరకూ నిజమే కానీ.‌. పాడటం మటుకు అర్.పి. పట్నాయక్ పాడారు.. బాలు గారు కాదు.. దయచేసి కాస్త గమనించండి.. 😁🙋
    _దయచేసి ఇలాంటి పాటలు నా అభిమాన సంగీత దర్శకుడు వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా పేరుతో అప్లోడ్ చేసి.. వారికున్న మంచి పేరును కాస్తా చెడగొట్టి తద్వారా మీ ఛానల్ కు ఉన్న మంచి పేరును చెరుపుకోకండి.._ 🙋🙏
    *_-Ramon_* 💏

    • @gobugobu5221
      @gobugobu5221 5 ปีที่แล้ว

      9786555086.கோபால்

    • @vbrdas
      @vbrdas 5 ปีที่แล้ว +1

      Correct bro

    • @sivajiganesh6633
      @sivajiganesh6633 5 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి
      ..,.,.,1

    • @myirlapati263
      @myirlapati263 5 ปีที่แล้ว

      బాగా చెప్పారు.

    • @koyalkaranil8765
      @koyalkaranil8765 4 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి hh

  • @lokipolimera952
    @lokipolimera952 ปีที่แล้ว +1

    chanti movie songs nache vallu oka like vesukondi..🥰

  • @madan7905
    @madan7905 3 ปีที่แล้ว +35

    Miss you sir. No body can replace ur soulful voice. RIP.🙏

  • @1377sv
    @1377sv 3 ปีที่แล้ว +1

    What a coincidence...Balu garu Veturi garu iddaru 74 years age ki sangeetha lokanni vadilipettaru

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว

    SPB Gaaru...Love You FOREVER❤️

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 ปีที่แล้ว

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 3 ปีที่แล้ว

    SA RAJKUMAR sir excellent music. Ippudu ఇంత మంచి సాంగ్స్ రావడం లేదు.

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 3 ปีที่แล้ว +5

    We miss you Balu...Garu....😭😭😭

  • @mrudulamoturu6737
    @mrudulamoturu6737 3 ปีที่แล้ว +34

    We miss you sir😞😞can't express in words about loss of such a great LEGEND, SPB is immortal with his music

  • @vidyasagarreddy6043
    @vidyasagarreddy6043 3 ปีที่แล้ว +5

    💐💐🙏🙏 legendary singer of INDIA, always I feel he is the greatest of all time from Telugu film industry.. May his soul rest in peace.

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    4:41 శుభలేఖ రాసుకన్నా

  • @tejasruthivaranasi8293
    @tejasruthivaranasi8293 3 ปีที่แล้ว +8

    we miss you so much sir. RIP

    • @Shiva.Krishna
      @Shiva.Krishna 3 ปีที่แล้ว +1

      Who? VD is there sir . She was expired

  • @user-nj4tp9zh8d
    @user-nj4tp9zh8d 2 หลายเดือนก่อน

    Naa age 26 naku 90s song’s estam

  • @sarathbabu9303
    @sarathbabu9303 3 ปีที่แล้ว +6

    Great talent never comes this type singer in future. Sir your voice is marvelous Sir. Your superb. May your soul rest in peace sir

  • @KK-hn4hm
    @KK-hn4hm 3 ปีที่แล้ว

    Balu Garu ante Pata
    Pata ante Balu Garu
    Om Shanthi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghunadharaowatsup8667
    @raghunadharaowatsup8667 3 ปีที่แล้ว +4

    Great song ❤❤❤

  • @neerajcs2976
    @neerajcs2976 3 ปีที่แล้ว +31

    His voice just mesmerizes us and heart just listens to his voice🥰....but now we will miss it and his breath lives in the songs he sang till the universe is there 🥺

  • @aswinkumarpadhi532
    @aswinkumarpadhi532 2 ปีที่แล้ว

    Balu garu mammalni meeru vidichipetti vellipoina mee patala rupamlo roju meeru maalo jeevinchi untaru meelanti gana gandharvudini kolpovadam jeerninchukolekapothunnam meeru malli puttali ani devudini prardhustunnam 🙏🇮🇳

  • @srinivasraomadaka5845
    @srinivasraomadaka5845 4 ปีที่แล้ว +8

    My child good songs my heart beat this songs very emotion 😓😓

  • @Manibcm
    @Manibcm หลายเดือนก่อน

    ❤ 2024

  • @st1ae511
    @st1ae511 ปีที่แล้ว

    We have 3 legends here.
    Illayaraja
    SP and mega star.

  • @nrk2892
    @nrk2892 3 ปีที่แล้ว +1

    PADMA VIBHUSHAN DECLARED TO THE GREAT SON OF SANGEETHA BHARATHI LEGEND GAANA GANDHARWA *SP BALA SUBRAMANYAM SIR IS JUST OK BECAUSE * HE DESERVES BHARATH RATHNA* FOR HIS AMAZING SERVICE TO THE MUSIC INDUSTRY 🎶 AND THE AWESOME MUSIC THERAPY WITH PLEASANT VOICE TO INCREASE OUR LIFESPAN
    HE GAVE LIFE TO SO MANY HEROS, LONG RUN TO MOVIES WITH AMAZING PERFORMANCE THROUGH MUSIC REALITY SHOWS GAVE LIFE TO SO MANY YOUNG TALENTS THOSE WHO ARE RULING IN THE MUSIC INDUSTRY
    GAANA GANDHARWA LEGEND SPB SIR DESERVES BHARATH RATHNA

  • @RajKumar-ty8zw
    @RajKumar-ty8zw 3 ปีที่แล้ว +1

    Old is great so SA Raj Kumar and ilaya raj also great

  • @depalasheshu983
    @depalasheshu983 3 ปีที่แล้ว +1

    17yers very beautiful song like it

  • @Mobie143
    @Mobie143 3 ปีที่แล้ว

    Ledgends leka poyina vala patalu manto untay

  • @bhargavibalivada3002
    @bhargavibalivada3002 3 ปีที่แล้ว +9

    Miss you sir... Mi paatalu inka avaru padataru... Mi gonthu lo tappa avaru gonthu lo vinalem

  • @krishnagajam
    @krishnagajam 3 ปีที่แล้ว +1

    The most famous singer S . P . Balabubhramanyam sir very sad to hear he is dead RIP sir

  • @Manibcm
    @Manibcm หลายเดือนก่อน

  • @aketisatish9360
    @aketisatish9360 3 ปีที่แล้ว

    Vikram surya natana Kummesaru cinema chusi future super stars ville anukunna alage jarigindhi indian cinema history lo intha nachurality film evaru chesi undaru

  • @MK-dg6qj
    @MK-dg6qj 3 ปีที่แล้ว +3

    Just realized SPB garu was in my life even before Maestro Ilaiyaraaja

  • @punithks9248
    @punithks9248 6 ปีที่แล้ว +28

    good collection but change the title it's just spb songs coz composers are different

  • @cenans1699
    @cenans1699 ปีที่แล้ว

    సైడ్ డాన్స్ అక్క లకి నా హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
    ఆ సినిమా వచ్చినపుడు నేను చిన్న పిల్లవాడిని 2years నాకు మా నాన్న అమ్మ చంటి సినిమా కి తీసుకెళ్లేరు నాకు 5years అప్పుడు మా నాన్న పిడుగు పడి చనిపోయాడు నాన్న 🙏🙏

  • @sekharagn2510
    @sekharagn2510 3 ปีที่แล้ว +2

    Balu sir ...i miss u

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    09:12 ఓ ప్రియా ప్రియా

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 ปีที่แล้ว

    Mallesh vangara raasina complement 200% correct. Naa baavamu adhe. Kaani naaku cheppatam chaathakaaledhu. Nuvvu cheppaavu. Many many thanks Mallesh. Nijam gaa manaspurthigaa mechhukuntunnaanu.

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    0:16 ఏదో ఒక రాగం

  • @anudeepreddy3046
    @anudeepreddy3046 2 ปีที่แล้ว

    shivaputurudu song sung by RP patnayak
    pournami music director DSP

  • @balukasula4376
    @balukasula4376 2 ปีที่แล้ว

    డియర్ ఓల్గా టీమ్
    SA రాజ్ కుమార్ సాంగ్స్ ని ఇళయరాజా సాంగ్స్ లో మిక్స్ చేశారు. దయచేసి చెక్ చేస్కోండి.

  • @prasadaraochitrapu
    @prasadaraochitrapu 3 ปีที่แล้ว +86

    Edo Oka ragam song was composed by S.A.RAJKUMAR not Ilaiyaraja.

    • @anuradhakilampalianu5185
      @anuradhakilampalianu5185 2 ปีที่แล้ว +2

      Yes

    • @ANILKUMAR-zz4we
      @ANILKUMAR-zz4we 2 ปีที่แล้ว +3

      Yevvaru compose chesthe manaki enduku sir.. Paadindi SPB Gaaru kaada... Adi chaalada manaki

    • @prasadaraochitrapu
      @prasadaraochitrapu 2 ปีที่แล้ว +4

      సంగీతం ఇళయరాజా కాదు SA రాజకుమార్ అని చెప్పాను సార్ అంతే. అందరికీ తెలియాలని చెప్పాను.

    • @sanapalasrinivas5398
      @sanapalasrinivas5398 2 ปีที่แล้ว +1

      @@anuradhakilampalianu5185 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @madhuribhoomidi6665
      @madhuribhoomidi6665 2 ปีที่แล้ว

      @@anuradhakilampalianu5185 just now getting back from my pp

  • @gattasrinu8207
    @gattasrinu8207 3 ปีที่แล้ว +1

    Ayya Volga videos Raja cinema music director S.A. RAJKUMAR

  • @vijayabharathidharma2828
    @vijayabharathidharma2828 5 ปีที่แล้ว +8

    Kalalonaina Kalaganalede Nuvvostaavani.
    Melakuvalonaina Anukolede Nuvvosthaavani
    Kalalonaina Kalaganalede Nuvvostavani.
    Melakuvalonaina Anukolede Nuvvosthaavani
    Aa devudu karuninchi..Ee devatha kanipinchi..
    Aanandam Kaliginchi..Ee bhandam kadhilocchi..
    Prema paina Nammakaani naalo penchuthunnadhi..
    Nannu kammanaina amruthaala Nadhilo Munchutunnadhi..
    Oo..ho..Oo..ho..
    hey..hey....ahey ahey...
    Kalalonaina Kalaganalede Nuvvostavani.
    Melakuvalonaina Anukolede Nuvvosthaavani
    Chinni pedhavi paina..puttumaccha kaana..
    Chinduthunna navvulalona Snanalaadana..
    Kanne Gundepaina pacchabottu Kaanaa
    Moguthunna savvadi vintu moksham pondhana..
    Jaanaki Needay..Raamuni Meda
    Ni jaarina Paite Ne Korina Kota
    Telugu bhasha loni Vela padhamulu taruguthunnavi
    Na valapu Bhasha loni Cheliya Padhame Migilivunnadhi
    Ooho..Ohoo...
    Kalalonaina Kalaganalede Nuvvostavani.
    Melakuvalonaina Anukolede Nuvvosthaavani
    Kaalidaasu Nenai Kavitha Raasukona
    Kali goti anchulapaina Hrudhayam vunchana...
    Bhamadaasu Nenai Prema kosukona
    Banthipoola Haaralesi aaradinchana
    Na cheli Naamam..Taaraka mantram....
    Chakkani Roopam...Jakkana Shilpam..
    Vandha Kotla chandamamalokatai Veluguthundaga..
    Ee sundaraangi Choopu Soki Kaada Brathuku pandaga..
    Oho..Oo..Hoo...
    Kalalonaina Kalaganalede Nuvvostavani.
    Melakuvalonaina Anukolede Nuvvosthaavani
    Aaa devudu karuninchi..Ee devatha kanipinchi..
    Aanandam Kaliginchi..Ee bhandam kadhilocchi..
    Prema paina Nammakaani naalo penchuthunnadhi..
    Nannu kammanaina amruthaala Nadhilo Munchutunnadhi..

  • @srujanaputtagunta4983
    @srujanaputtagunta4983 3 ปีที่แล้ว +1

    Heading Ilayaraja SPB hits annaru, first song a SA Raj kumar dhi pettaru

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    16:54 అన్నుల మిన్నుల (చంటి)

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 4 ปีที่แล้ว +1

    మంచి పాటలు

  • @sridharlakshman423
    @sridharlakshman423 3 ปีที่แล้ว +3

    Legendary legend live forever

  • @cilverbhaskar6609
    @cilverbhaskar6609 3 ปีที่แล้ว

    Ganga gandharuvudu ika leru miss ur voice sir

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    40:48 ఓ పాప లాలి

  • @harancreationharancreation7777
    @harancreationharancreation7777 4 ปีที่แล้ว +1

    Old is not good its very good

  • @NorthEastProperties
    @NorthEastProperties 2 ปีที่แล้ว

    Sa-Re-Ga-Ma-Pa-Da-Ni-Sa-Ba-Lu
    Legendary singer Ba & Lu is part of music i feel, he is my favourite Singer for my lifetime #NorthEastProperties

  • @madhavilatha1788
    @madhavilatha1788 2 ปีที่แล้ว

    Listening these songs in memory of SPB garu

  • @amargajula2672
    @amargajula2672 2 ปีที่แล้ว

    Edo oka ragam song from Raja movie, music composed by SA Rajkumar

  • @sushmavarapoth6112
    @sushmavarapoth6112 3 ปีที่แล้ว +1

    We listen to your song our life long

  • @hemakumbarvlogs7520
    @hemakumbarvlogs7520 3 ปีที่แล้ว +1

    Musical musician balu sir RIP

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 2 ปีที่แล้ว

    I miss you a lot sir

  • @polagonisuneelgoud7094
    @polagonisuneelgoud7094 3 ปีที่แล้ว +1

    Nice song

  • @bandaruashok1664
    @bandaruashok1664 4 ปีที่แล้ว +1

    Dsp

  • @paulranjeethamudalas9424
    @paulranjeethamudalas9424 3 ปีที่แล้ว +3

    Ilayi raja one of the best writter ever and for ever

  • @pamidiram2437
    @pamidiram2437 3 ปีที่แล้ว +6

    I still feel he is alive 😭 by listing his songs🙏🙏

  • @akuladinesh4682
    @akuladinesh4682 3 ปีที่แล้ว

    what a simple steps no circus.

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    35:14 చిరుగాలి వీచనే

  • @chandrashakar8678
    @chandrashakar8678 3 ปีที่แล้ว +1

    We lost golden voice..rip Balu gaaru🙏😭

  • @obulapathi430
    @obulapathi430 5 ปีที่แล้ว +1

    చాలా బాగున్నాయి పాటలు

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    30:19 మువ్వలా నవ్వకలా

  • @lakshmi5543
    @lakshmi5543 3 ปีที่แล้ว

    Your voice is super
    We miss u air
    A bold voice can't replace sir
    Om shanti

  • @sainaidu9386
    @sainaidu9386 3 ปีที่แล้ว +24

    He is alive with his evergreen songs💚

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    20:59 పాటల పల్లకి

  • @vinnubhaiyt-ff4752
    @vinnubhaiyt-ff4752 3 ปีที่แล้ว

    Superrrrrrrrrrrrrrrr

  • @devanathan2509
    @devanathan2509 3 ปีที่แล้ว

    super songs vaali deva from tamil ndu

  • @anuraghpaul9772
    @anuraghpaul9772 3 ปีที่แล้ว +2

    Rest in peace SP Balu

  • @kranthikumar7720
    @kranthikumar7720 4 ปีที่แล้ว +2

    Assalu Ilayaraja songs 3 unnai anukunta

  • @siddhikasiddhi2258
    @siddhikasiddhi2258 3 ปีที่แล้ว

    Great songs icharu Balu garu

  • @drvijayalakshmibalaji2669
    @drvijayalakshmibalaji2669 3 ปีที่แล้ว

    You guys are correct spb left us

  • @kamalakarkamalakar2884
    @kamalakarkamalakar2884 3 ปีที่แล้ว

    Em padaaru spb gaaru
    ....

  • @-D--HRathoSartak
    @-D--HRathoSartak 3 ปีที่แล้ว

    చిరుగాలి విచేనే పాట బాలుగారు పాడలేదు ఆర్పీ పట్నాయక్ గారు పాడారు

  • @jasminetn9688
    @jasminetn9688 ปีที่แล้ว

    In this video album, other music directors songs also mixed. Not only Ilayaraja. First song (Venkatesh soundarya) music composed by S A Rajkumar.

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    25:42 ఎన్నెన్నో అందాలు

  • @chandrapunaveenreddy7897
    @chandrapunaveenreddy7897 3 ปีที่แล้ว +1

    Rip Balu sir

  • @saiKumar-yi9of
    @saiKumar-yi9of 2 ปีที่แล้ว +1

    45:06 చమకు చామకు చాం

  • @maguva.4236
    @maguva.4236 3 ปีที่แล้ว

    Miss you so much sir

  • @naidugavara9543
    @naidugavara9543 2 ปีที่แล้ว

    I miss you sir your song all super sir

  • @amritachannel2680
    @amritachannel2680 4 ปีที่แล้ว +2

    Both legends songs...only...enjoy

  • @kattabhaskar2830
    @kattabhaskar2830 3 ปีที่แล้ว

    Miss you sir😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sarathacademy2683
    @sarathacademy2683 2 ปีที่แล้ว

    really we miss u sir without ur vocie we can't bear others singing tooo

  • @velthurunagaraju5601
    @velthurunagaraju5601 3 ปีที่แล้ว

    I miss you spb sir

  • @inathnatarajan2136
    @inathnatarajan2136 3 ปีที่แล้ว

    Re e music Ilayaraja sir kaaadu

  • @manikantanallana5227
    @manikantanallana5227 2 ปีที่แล้ว

    Ilayaraja ani cheppi sa rajkumar songs unay , but anyway all songs are superb

  • @srinuvasulu4971
    @srinuvasulu4971 3 ปีที่แล้ว

    We mees you sp balu garu 💐😭😭

  • @nejilptpm5283
    @nejilptpm5283 3 ปีที่แล้ว +5

    വിടവാങ്ങിയത് പകരംവെക്കാനില്ലാത്ത ഗായകൻ🌹🌹🌹🌹

  • @Abi_sarees_udt
    @Abi_sarees_udt 2 ปีที่แล้ว

    Ennanu anthalum song tamil lo povoma oorkolam prabu sir nd kushboo mam

  • @duas74
    @duas74 4 ปีที่แล้ว +2

    Chanti venky song is super,song with venky expression is super