అంటే బ్రదర్ అన్యయ భాషలు మాకు వొచ్చు అని వీర్రావిగు చున్నారు ప్రపంచం మొత్తం తిరిగి నా ఆ బాషకు అర్ధం తెలియదు అన్న విషయం తెలిసి కూడా ప్రజల ను మోసం చేస్తున్నారు దేవుని నామము ఆపకీర్తి పాలు అవుతుంది 🙏🙏🙏
@@AdityaVemuri999 Brother tongues avasaram ledhani nenu cheppadam ledhu... Asalu bible matladina tongues ki ippudu mana vallu matlade vatiki asalu sambandham emaina undha.. Asalu vallu em matladaro ela matladaro ye time lo matladaro telusa... Asalu avem teliyakunda mana vallu peddha peddha ga arusthu... Malli music instruments speed ga undali.. Lekunte mana vallaki asthma raadhu tongues raavu.. Asalu dhaniki dhiniki emina sambandham undha... Okkasari miru manaspiorthiha aalochinchandi
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును. 1 కొరింథీయులకు 13:8-10 సోదరునికి వందనములు, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అన్న వాక్యము యొక్క వివరణ ఏమిటో చెప్పగలరు?
నాకు కొరుకు పడని విషియం కనబడుతుంది అయ్యగారు...... మానవ వ్రేళ్ళతో వ్రాయ బడిన భాషకు ఎవ్వరు అర్ధం చెప్పలేక పోయారు కారణం ఆత్మ జ్ఞానం లేక. కాని వ్రాసిన భాషకు అర్ధం చెప్పినవాడు దానియేలు. చివరిగా నా మాట ఏమిటి అంటే!!! ఏ భాషకైనా అర్ధం చెప్పే శక్తి మానవునికి ఉంది. మనలో మనం మాట్లాడుకున్నా... ఇతరులు దేవత భాషలు మాట్లాడినా ఆత్మ కలిగినవాడు అర్ధం చెప్పగలడు. నాకు మీ బాషల అర్ధాలు కావాలి, నా భాషకు అర్ధం చెప్పాలి.
బహుశా దానియేలు గ్రంధం మీరు చడవలేదేమో.... " దానిని చదువుటకైనను దాని అర్ధం చెప్పుటకైనను... " అని వ్రాయబడలేదా.. మరింత సమాచారం కోసం description లో ఉన్న లింకు ద్వారా " అన్యభాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్" అనే వీడియో చూడండి.
1 కొరింథీయులకు 12 28మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.౹ 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా?౹ 30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?౹
భాషలు వ్యక్తిగత క్షేమం.అర్ధం చెప్పే వారి కావాలి.సమఁజంగ మాట్లాడితే అర్ధం చేప్పా లి.లేకపోతె దెయ్యాలు కూడా మాట్లాడ తాయి.ఐతే మాట్లాడే వాడి జీవితం చుస్తే మోస పోకుండా జాగ్రత్త పడవచ్చు.
Prise the lord pastor garu ,,naa peru janbi naku iddaru ammailu oka koduku naa bartha lorry driver maku enno samasyalu unnai 4 lakshalu appu kuda undi vatikoraku prayer cheyyandhi pastor garu ,,,mari naku devunitho anyabashallooo matladalani undi pastor garu devunitho anyabashaloo matladalani asaga undhi pastor garu devuni abhishekam naa meda mendhuga kummarinchela naa koraku prayer cheyyandhi pastor garu🥺
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని *దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను* వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. 1 తిమోతికి 4:8
1కోరింథీయులకు 14: 5 మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు. 1కోరింథీయులకు 14: 13 భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను. 1కోరింథీయులకు 14: 14 నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. 1కోరింథీయులకు 14: 19 అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు. 1కోరింథీయులకు 14: 22 కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది. 1కోరింథీయులకు 14: 23 సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా? 1కోరింథీయులకు 14: 24 అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
1కోరంధి.14:19-25.వచనాలను బాగా అవగాహానతో చదివి అర్ధం చేసుకుంటే ఇలాంటి ప్రసంగాలు చేయరు. అలాగే 1కోరంధి.12:28 నుండి మనం అవగహానతో చదవ గల్గితే సంఘములో మొదట కొందరిని అని ఉంది అంటే ఆ సందర్భాలు, ఆ విషయాలు ఇపుడు లేవు అనే విషయం మన గ్రహించాలి.పై వచనాలు చదవగలరు. -------.వందనాలు.
@@eshwarrao-kaizen3207 మరి ఏది కరెక్టు తేలియజేయండి.వాక్యానునారం వివరించండి.వీలయితే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.నా సెల్ నెం.9533341290. ప్రేమ పూర్వకముగా,స్నేహా పూరిత వాతావరణంలో సత్యవాక్యం గూర్చి చర్చించుకుందాం. ప్రేమతో వందనాలు.
1 Corinthians 14:39 [39]కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని, Wherefore, brethren, covet to prophesy, and forbid not to speak with tongues. Brother bashalu matladavarini attanka parachoddu ani vakyam chepputhundi
First thing is forgiveness, salvation then baptism and filling in holy spirit then comes gifts of the holy spirit. Many are not preaching the gospel about cross love of God just they tell about baptism with out forgiveness, repentance how can we fill in the holy spirit.
అక్కడ వక్రీకరించే దేముంది? అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో వారు మాట్లాడిన భాషలు, అందరికీ అర్థం అయ్యాయి * మొదటి కోరింది లకు రాసిన పత్రిక లో 14 :2లో భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని ఉంది , అది మర్మం అని, మనుష్యుడు ఎవడును గ్రహింపడని ఉంది. అపోస్తుల కార్యాలలో ప్రజలు గ్రహించారు. విని కలవరపడ్డారు. అది అన్య భాష గ్రహించే భాష ఉంది, మనం అత్యాశక్తి ప్రార్థన చేసుకుంటే అర్థము చెప్పు శక్తి కలుగుతుంది అని 14 :14 లో ఉంది. మనుషుడు ఎవడును గ్రహం పడు అని ఉంది మరి ఏ భాష ఇది చెప్పు??? 24 లో కూడా ఉంది, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే, సంఘములో మౌనంగా ఉండవలెను,గానీ తనతో ను దేవునితో ను మాటలాడు కొనవచ్చును. మరి తనతోను దేవునితో మాటలాడు కొనవచ్చును అని ఉంది మరి అది ఏ భాష? చెప్పు? గ్రహించనీ భాష ఏంటో చెప్పు? ఎవరో చెప్పారు.. అది పట్టుకుని భాషలు లేవు లేవు లేవు లేవు అని ఊగుతున్నారు. ప్రారంభించిన టువంటి దినము ఉంది. భాషలు ఆగిపోయిన దినము ఏదో చెప్పు నువ్వు???
అవును అర్ధం గాని భాష అంటే దేవుని భాషని ఇపుడు అర్ధం అయింది 🙏🏻🙏🏻దేవుని కె మహిమ కలుగునుగాను
అయ్యా..... దేవదూతల బాషలు కూడ అర్ధం అయ్యాయి.
మీరు సమర్ధించుకోవడం చాలా బాగుంది సార్
Plz give me reference
Yes
@@kuttimallibabu9398 brother Daniel 5:24-27. Deva dothala bhasha anukunta
దేవునికి మాహిమ కలుగునుగాక ఆమెన్ హల్లేలూయా 🙏🙏🙏🙏🙏👏👏👏
అయ్యాగారికి హృదయ పూర్వ కమైన వందనాలు 🙏🙏🙏
Abbabba super explain 😍😍😍
అయ్య మీ ప్రసంగాలునన్ను ఆత్మీయంగా రెచ్చగొట్టాయ్ అయ్యగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
వందనలు ఐగారు బాగుంది 🙏🙏🙏🙏🙏
Very very wondarfull message Ayyagaru 🙏🙏🙏🙇♀️
దేవునికి స్తోత్రం ...కలుగు గాక
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Chala tq bashalu kosam ardamayyela cheppinandhuku chala vandanalu ayyagaru
TQ so much Anna Garu ,glory to him only
❤❤❤❤❤ by hearing this I enjoyed my self
Thank you pastor garu
Chala mandiki clarity ichharu
Prise the Lord sir. This message is TRUE. Aatmato prarthimchuta. Is true message. Thanks U sir.
Praise the lord Paster garu
❤❤🎉🎉❤❤thanq.lord❤
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్
Good message God bless you
Nice explained Anna garu
Praise the Lord 🙏👏🙌👏❤️🙌❤️🙏🔥 Glory to God AMEN ALLELUIA GLORY 💖 the Glory to GOD thank you Brother 👍
దేవునికి మహిమ... 🙏🙏
Dearest Anna Garu ,regarding the languages you have explained very nicely .t
amen super annya garu massage
Nijam ga unnai namme vadu nammandi God bless you all😊😇🙌🙌
Vandanalu ayyagaru
very nice explanation ayyagaru
ఆమేన్
వంద నాలు ఆమె న్
Praise the Lord. brother. ఈ కామెంట్స్ చూస్తే నాకు చాలా బాపడుతున్నాను.భాషల గురించి వ్యతిరేకంగా మన సోదరులు మాట్లాడటం దేవునికి విరోధులు గా మారుతున్నారు.
అంటే బ్రదర్ అన్యయ భాషలు మాకు వొచ్చు అని వీర్రావిగు చున్నారు ప్రపంచం మొత్తం తిరిగి నా ఆ బాషకు అర్ధం తెలియదు అన్న విషయం తెలిసి కూడా ప్రజల ను మోసం చేస్తున్నారు దేవుని నామము ఆపకీర్తి పాలు అవుతుంది 🙏🙏🙏
Perfect explanation
అయ్యగారు ,చాలా మంది అన్యభాషాలలో మాట్లాడుతారు కానీ ఎప్పుడు మాట్లాడినా ఒకే పదం మాట్లాడుతాయారు ఎందుకు.....
నిజమైన భాషలను ఎలా గుర్తించాలి.
Deva ante eppude ade antam kada ,papam chesinavanni gandinchavachu Devuni panini apakudadu,Edo vidanga oka athmanu rakhinchaly 1cor 9:22
Aman 🙏🙏💕💕
1కోరింథీయులకు 14: 5
మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
మరి దీని అర్థం ఏంటండి...???
You are right bro .Is tongues still required for us.
Tongues anavasaram ani cheppaledu brother akkada. Prophecy ki ekkuva priority ivvamani anthe. Prophecy and Tongues, rendu unte manchidi kada. Please try to understand.
E vakyalu cheparu
@@AdityaVemuri999 Brother tongues avasaram ledhani nenu cheppadam ledhu... Asalu bible matladina tongues ki ippudu mana vallu matlade vatiki asalu sambandham emaina undha..
Asalu vallu em matladaro ela matladaro ye time lo matladaro telusa...
Asalu avem teliyakunda mana vallu peddha peddha ga arusthu... Malli music instruments speed ga undali.. Lekunte mana vallaki asthma raadhu tongues raavu.. Asalu dhaniki dhiniki emina sambandham undha... Okkasari miru manaspiorthiha aalochinchandi
Reply evvaru bro teledhu kadha ardham
Great explanation anna as always glory to lord Jesus 🙏
క్షమించండి పాస్టర్ గారు ఈ subject పై మీకు అంత పట్టు లేనట్టు ఉంది అండి,, తప్పు చెప్పారు ,,,నేటికాలం లో బాషవరాలు లేవు
@@1bosetv how do you say?
excellent 👌 thank you faster 👏
Praise the lord anna
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.
1 కొరింథీయులకు 13:8-10
సోదరునికి వందనములు,
పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అన్న వాక్యము యొక్క వివరణ ఏమిటో చెప్పగలరు?
Wonderfull mesg..... Praise GoD.... హల్లెలూయా......
kalipi..cheripi ...baga chepparu...
HALLELUJAH 🙏
PRAISE THE LORD 🙏
THANK YOU JESUS 🙏
❤️JESUS❤️LOVES❤️YOU❤️
🙏❤️AMEN❤️🙏
😊nice message
నాకు కొరుకు పడని విషియం కనబడుతుంది అయ్యగారు......
మానవ వ్రేళ్ళతో వ్రాయ బడిన భాషకు ఎవ్వరు అర్ధం చెప్పలేక పోయారు కారణం ఆత్మ జ్ఞానం లేక. కాని వ్రాసిన భాషకు అర్ధం చెప్పినవాడు దానియేలు. చివరిగా నా మాట ఏమిటి అంటే!!! ఏ భాషకైనా అర్ధం చెప్పే శక్తి మానవునికి ఉంది. మనలో మనం మాట్లాడుకున్నా... ఇతరులు దేవత భాషలు మాట్లాడినా ఆత్మ కలిగినవాడు అర్ధం చెప్పగలడు. నాకు మీ బాషల అర్ధాలు కావాలి, నా భాషకు అర్ధం చెప్పాలి.
బహుశా దానియేలు గ్రంధం మీరు చడవలేదేమో.... " దానిని చదువుటకైనను దాని అర్ధం చెప్పుటకైనను... " అని వ్రాయబడలేదా.. మరింత సమాచారం కోసం description లో ఉన్న లింకు ద్వారా " అన్యభాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్" అనే వీడియో చూడండి.
Good Message Brother
Praise The Lord 🙏🙏🙏
Glory to God, excellent message sir
Praise the Lord ayya, Pray for me 🙏
Super explanation
1 కొరింథీయులకు 12
28మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.౹ 29అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములుగలవారా?౹ 30అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?౹
భాషకు అర్థం చెప్పు ఎవరు ఒక్కరు కూడా లేరు
This is so correct. Need more teachings in church about gifts and fruits of spirit.
devuniki sthothram .
wonderfull
Super explanation ayya Garu...
భాషలు వ్యక్తిగత క్షేమం.అర్ధం చెప్పే వారి కావాలి.సమఁజంగ మాట్లాడితే అర్ధం చేప్పా లి.లేకపోతె దెయ్యాలు కూడా మాట్లాడ తాయి.ఐతే మాట్లాడే వాడి జీవితం చుస్తే మోస పోకుండా జాగ్రత్త పడవచ్చు.
అన్యభాషల గూర్చి ఈ క్రింది వీడియో చూడండి.
"అన్య భాషలు - మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్"
th-cam.com/video/6lBiS2ptc4k/w-d-xo.html
Andari madya devinitho madlada vachu,asalu athma bhashalu kadu parishuddatma Inka theluvadu ,athma paricharya adbutham
👌 Super Anna.
Super message ఇలాంటి message ఇంకా అన్ని భాషలో చెప్పాలి thank q poster
Pride the Lord annaya...
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
హల్లెలూయా 🙌
Prabhuva mike mahima ganatha brabavamulu kalugunugaka
Superb glory to God
E roju devudu manatho matladutunnadu.... Glory to our KING👑 AMEN.....
Nijamuga natho devudu matladinadu ee vakyam dvara holy sprite kosam claritye ga ardam ayindi thank you brother may God bless u more 🙏
ఎం అర్థం అయింది సిస్టర్
@@nissiajay8714 parishuda athma kosam
Bible లో దేవుడు నేరుగా ఏ మనుషుడుతోనైన మాట్లాడలేదు అండి
Reilly I clear that. As early I'm nor clear
Praise the lord annaya
Super message anna God bless you
వాక్యాలు సగం సగం చదివించకండి పూర్తిగా చదివించండి అప్పుడే పరిశుద్దాత్ముని భావం అర్థమౌతుంది
ఖచ్చితంగా... మీరు అన్నది నిజం.
ఆమేన్....
th-cam.com/video/LmmR6SuWS6o/w-d-xo.html
Yes.
👌
Amen Amen Amen Amen🙏
వందనాలు
Yas parishudhathma podhukunna varau bashalu matladi nappudu tamaku tamu Chala hrudayanamdham to nippa badataru praishudhathmudu iche vurata ye manushudu ivvalaedu aa shakthini nenu anubhavimchanu
Ee msg anekulu chudali 🙏🙏🙏🙏
Share cheyyandi brother
@@PastorPavanBabu Wrong preaching Brother
Glory to god
Super mesg
మనుషులు కి అర్దం కాని బాస మాట్లాడితే ప్రయోజనం ఉండాలి
Amen
Baga vivarincharu great annayya
Hallelujah amen 🙏 🙌
Thank u brother .Atma lekunda paralokame cheralem
Inkevaru paralokam vellaraa
సిలువ మీద దొంగ ఎప్పుడూ ఆ ఆత్మను పొందేడు
పెంతుకోస్తు గ్రూపు వారు మాత్రమే పరలోకం వెళతారా ఏమో
Bible thelsukoni matladandi Jesus ksamincharu donganu atma devudu elagu nadipinchalo nadpistaru sarvasatyamloki parisuddathavipu
Can anyone share us the total message of this topic
Prise the lord pastor garu ,,naa peru janbi naku iddaru ammailu oka koduku naa bartha lorry driver maku enno samasyalu unnai 4 lakshalu appu kuda undi vatikoraku prayer cheyyandhi pastor garu ,,,mari naku devunitho anyabashallooo matladalani undi pastor garu devunitho anyabashaloo matladalani asaga undhi pastor garu devuni abhishekam naa meda mendhuga kummarinchela naa koraku prayer cheyyandhi pastor garu🥺
Ok maa
Price tha Lord
Anna praise the lord anna
Anyabashalu gurinchi cleaga cheppru Thanks anna
పాస్టర్ గారు, దేవదూతలు ఎక్కడ మాట్లాడిన మనుష్యులకు అర్ధమైంది.
దేవదూతలు మనుస్యుల తో మాట్లాడినపుడు మానవ భాష తో మాట్లాడినారు.... కానీ పరలోకములో దేవదూతల బాషా వేరు బ్రదర్.... వందనాలు
శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని *దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను* వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
1 తిమోతికి 4:8
1కోరింథీయులకు 14: 5
మీరందరు భాషలతో మాటలాడవలెనని కోరుచున్నానుగాని మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనేగాని వానికంటె ప్రవచించువాడే శ్రేష్ఠుడు.
1కోరింథీయులకు 14: 13
భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థన చేయవలెను.
1కోరింథీయులకు 14: 14
నేను భాషతో ప్రార్థన చేసినయెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు.
1కోరింథీయులకు 14: 19
అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు.
1కోరింథీయులకు 14: 22
కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమైయున్నది.
1కోరింథీయులకు 14: 23
సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము పొందనివారైనను అవి శ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱి మాటలాడుచున్నారని అనుకొందురు కదా?
1కోరింథీయులకు 14: 24
అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
Praise the Lord uncle
Ante akkada hloyspirit veru ikkada holispirit vera.cheppandi ayyagaaru
Holyspirit okaday
Yakkadina okaday
Akkada oka holyspirit ekkada oka holyspirit vundadu
Aithe akkada .greeku nd vere ithara pranthala language maatladaru .mari ippudu holispirit antu janalu maatladevi aa languges aaa .kaadhu ga .aalochinchandi
Praise god
Praise the Lord brother..Got clarity
Thank u
Kontha mandi ki aatma gurinchi thelvadu
Very good message
అద్భుతమైన ప్రసంగం
1కోరంధి.14:19-25.వచనాలను బాగా
అవగాహానతో చదివి అర్ధం చేసుకుంటే
ఇలాంటి ప్రసంగాలు చేయరు.
అలాగే 1కోరంధి.12:28 నుండి మనం
అవగహానతో చదవ గల్గితే
సంఘములో మొదట కొందరిని
అని ఉంది అంటే ఆ సందర్భాలు,
ఆ విషయాలు ఇపుడు లేవు అనే
విషయం మన గ్రహించాలి.పై
వచనాలు చదవగలరు.
-------.వందనాలు.
Your wrong
@@eshwarrao-kaizen3207 మరి ఏది
కరెక్టు తేలియజేయండి.వాక్యానునారం
వివరించండి.వీలయితే మీ ఫోన్ నెంబర్
ఇవ్వండి.నా సెల్ నెం.9533341290.
ప్రేమ పూర్వకముగా,స్నేహా పూరిత వాతావరణంలో సత్యవాక్యం గూర్చి
చర్చించుకుందాం.
ప్రేమతో వందనాలు.
@@gundemadhusudanarao6162
I like you Sir.
The way you talk is nice...
Surely I will call you..
1 Corinthians 14:39
[39]కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
Wherefore, brethren, covet to prophesy, and forbid not to speak with tongues.
Brother bashalu matladavarini attanka parachoddu ani vakyam chepputhundi
First thing is forgiveness, salvation then baptism and filling in holy spirit then comes gifts of the holy spirit.
Many are not preaching the gospel about cross love of God just they tell about baptism with out forgiveness, repentance how can we fill in the holy spirit.
Prised the Lord brother
Pricethe Lord.anna
th-cam.com/video/_mIvlc1SAMs/w-d-xo.html
Watch this video..for woman Prophetess
అన్నయ్య.......చాలా అద్భుతమైన వాక్యం అదించారన్నయ్య.......మీ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడిన రీతికై......ఆయనకు కోట్ల వందనాలు......👌👌👌👌👌👌👌👌👌👌👌
అబద్ధాలు బలేనమ్ముతారు
God bless you. I am blessed by the right msg. God is confirming me once again directly to be baptized by the Holy Spirit. Thank you dear Man of God.
God Bless You Man Of God, Praise the Lord, I Bless By this message.. Amen
Prise the Lord
Praise God brother. Encourage to read KREESTU ANUKARANA available at YMCA secbd book shop
Excellent explanation, thankyou for uploading
1 కొరింతి 14:22 లో ఉన్న మాటను వక్రీకరించిన అయ్యగారు.
సత్యం మీరు చెప్పండి brother
అక్కడ వక్రీకరించే దేముంది? అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో వారు మాట్లాడిన భాషలు, అందరికీ అర్థం అయ్యాయి
* మొదటి కోరింది లకు రాసిన పత్రిక లో 14 :2లో
భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని ఉంది , అది మర్మం అని, మనుష్యుడు ఎవడును గ్రహింపడని ఉంది. అపోస్తుల కార్యాలలో ప్రజలు గ్రహించారు. విని కలవరపడ్డారు. అది అన్య భాష
గ్రహించే భాష ఉంది, మనం అత్యాశక్తి ప్రార్థన చేసుకుంటే అర్థము చెప్పు శక్తి కలుగుతుంది అని 14 :14 లో ఉంది.
మనుషుడు ఎవడును గ్రహం పడు అని ఉంది మరి ఏ భాష ఇది చెప్పు???
24 లో కూడా ఉంది, భాషలకు అర్థం చెప్పేవాడు లేకపోతే, సంఘములో మౌనంగా ఉండవలెను,గానీ తనతో ను దేవునితో ను మాటలాడు కొనవచ్చును.
మరి తనతోను దేవునితో మాటలాడు కొనవచ్చును అని ఉంది మరి అది ఏ భాష? చెప్పు? గ్రహించనీ భాష ఏంటో చెప్పు?
ఎవరో చెప్పారు.. అది పట్టుకుని భాషలు లేవు లేవు లేవు లేవు అని ఊగుతున్నారు.
ప్రారంభించిన టువంటి దినము ఉంది. భాషలు ఆగిపోయిన దినము ఏదో చెప్పు నువ్వు???
Wonderful explanation Pastor. These kind of messages will edify the Church of God