Lyrics of the song - Na Praana Priyuda Ninne Sthuthinthun పల్లవి : నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్ నా హృదియారా నిన్నే ఘనపరతున్ నా నిరీక్షణకు ఆధారం నీవే (2) ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్ (2) || నా ప్రాణ ప్రియుడా 1. నాదు జీవిత యాత్రలో నాకు జీవపు వెలుగు నీవైతివి (2) నాదు కష్ట సమయంబులలో (2) ఆశ్రయ దుర్గమైతివి.. ఆ .. ఆ .. ఆశ్రయ దుర్గమైతివి నాదు కాపరివై జీవ మార్గములొ నడిపితివి (2) || నా ప్రాణ ప్రియుడా 2. అలలు నన్ను ముంచ జూచినను బలుడేసు భయపడ వద్దనెను (2) తల్లడిల్ల కుండా స్థిరపరచె నన్ను (2) తన సాక్షిగా నిలిపే .. ఆ .. ఆ .. తన సాక్షిగా నిలిపే సజీవ యాగముగా నన్నే నీకు అర్పించెదన్ (2) || నా ప్రాణ ప్రియుడా 3. తల్లిదండ్రులు నన్ను విడచినను కన్నీళ్లు నా కంట రాలినను (2) కలవరపడకు అంటివి ప్రభువా (2) కరుణను జూపితివే .. ఆ.. ఆ .. కరుణను జూపితివే కరములు జోడించి పూజించెద నిన్ను నా ప్రభువా (2) || నా ప్రాణ
4. నిన్ను విడువను ఎడబాయనంటివి నీ అర చేతిలో చెక్కిన ప్రభువా (2) అందరు మరచిన మరువని దేవా (2) పొగడక యెట్లుందున్ .. ఆ.. ఆ .. పొగడక యెట్లుందున్ పరిశుద్ధు లందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతున్ (2) || నా ప్రాణ
Such a remarkable song never before ever after. Really I blessed by this song. What a wonderful vocal God gave you uncle, may God bless you abundantly 🙏

Lyrics of the song - Na Praana Priyuda Ninne Sthuthinthun
పల్లవి :
నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్
నా హృదియారా నిన్నే ఘనపరతున్
నా నిరీక్షణకు ఆధారం నీవే (2)
ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్ (2) || నా ప్రాణ ప్రియుడా
1. నాదు జీవిత యాత్రలో నాకు జీవపు వెలుగు నీవైతివి (2)
నాదు కష్ట సమయంబులలో (2)
ఆశ్రయ దుర్గమైతివి.. ఆ .. ఆ .. ఆశ్రయ దుర్గమైతివి
నాదు కాపరివై జీవ మార్గములొ నడిపితివి (2) || నా ప్రాణ ప్రియుడా
2. అలలు నన్ను ముంచ జూచినను బలుడేసు భయపడ వద్దనెను (2)
తల్లడిల్ల కుండా స్థిరపరచె నన్ను (2)
తన సాక్షిగా నిలిపే .. ఆ .. ఆ .. తన సాక్షిగా నిలిపే
సజీవ యాగముగా నన్నే నీకు అర్పించెదన్ (2) || నా ప్రాణ ప్రియుడా
3. తల్లిదండ్రులు నన్ను విడచినను కన్నీళ్లు నా కంట రాలినను (2)
కలవరపడకు అంటివి ప్రభువా (2)
కరుణను జూపితివే .. ఆ.. ఆ .. కరుణను జూపితివే
కరములు జోడించి పూజించెద నిన్ను నా ప్రభువా (2) || నా ప్రాణ
4. నిన్ను విడువను ఎడబాయనంటివి నీ అర చేతిలో చెక్కిన ప్రభువా (2)
అందరు మరచిన మరువని దేవా (2)
పొగడక యెట్లుందున్ .. ఆ.. ఆ .. పొగడక యెట్లుందున్
పరిశుద్ధు లందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతున్ (2) || నా ప్రాణ
Praise the Lord. Beautiful keybord fingering.
Praise the Lord 🙏
Such a remarkable song never before ever after. Really I blessed by this song. What a wonderful vocal God gave you uncle, may God bless you abundantly 🙏
PRAISE THE LORD
I am so happy to sung a song with TABALA and Harmonium tone 👍
Excellent music and song....
that isBeauty of zion songs💝💝
Praise the Lord
Praises the lord
🙏
అన్నా... చాలా బాగుంది సాంగ్..
Super song anna
Singing also excellent 👌 Anna
Keyboard playing excellent
Sir,first verse kudaa paadandi.
please put full song lyrics ...
Lyrics of the song - Na Praana Priyuda Ninne Sthuthinthun
పల్లవి :
నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్
నా హృదియారా నిన్నే ఘనపరతున్
నా నిరీక్షణకు ఆధారం నీవే (2)
ఎల్లకాలం నిన్నే ఆరాధింతున్ (2) || నా ప్రాణ ప్రియుడా
1. నాదు జీవిత యాత్రలో నాకు జీవపు వెలుగు నీవైతివి (2)
నాదు కష్ట సమయంబులలో (2)
ఆశ్రయ దుర్గమైతివి.. ఆ .. ఆ .. ఆశ్రయ దుర్గమైతివి
నాదు కాపరివై జీవ మార్గములొ నడిపితివి (2) || నా ప్రాణ ప్రియుడా
2. అలలు నన్ను ముంచ జూచినను బలుడేసు భయపడ వద్దనెను (2)
తల్లడిల్ల కుండా స్థిరపరచె నన్ను (2)
తన సాక్షిగా నిలిపే .. ఆ .. ఆ .. తన సాక్షిగా నిలిపే
సజీవ యాగముగా నన్నే నీకు అర్పించెదన్ (2) || నా ప్రాణ ప్రియుడా
3. తల్లిదండ్రులు నన్ను విడచినను కన్నీళ్లు నా కంట రాలినను (2)
కలవరపడకు అంటివి ప్రభువా (2)
కరుణను జూపితివే .. ఆ.. ఆ .. కరుణను జూపితివే
కరములు జోడించి పూజించెద నిన్ను నా ప్రభువా (2) || నా ప్రాణ
4. నిన్ను విడువను ఎడబాయనంటివి నీ అర చేతిలో చెక్కిన ప్రభువా (2)
అందరు మరచిన మరువని దేవా (2)
పొగడక యెట్లుందున్ .. ఆ.. ఆ .. పొగడక యెట్లుందున్
పరిశుద్ధు లందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతున్ (2) || నా ప్రాణ
Patapadinappudu .
Veere.saigalu.
Yaksan
Cheyyakudadu
Song no?
Hebron youth song book, song no: 167
Praise the lord 🙏
Song no??
Hebron youth song book, song no: 167