Noraaraga chethunu by Bro Emmanuel Jayraj, Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024

ความคิดเห็น • 18

  • @Transparentss
    @Transparentss 5 ปีที่แล้ว +6

    నోరారగా చేతును
    దైవారాధనను (2)
    ధారాళముగా పాడెదను
    స్తోత్ర గీతమును (2)
    హల్లెలూయా హల్లెలూయా
    హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||
    భరియించితివి నా పాపపు శిక్షన్
    జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||
    తొలగించితివి పాప శిక్ష నుండి
    నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||
    దయచేసితివి మోక్ష భాగ్యము నాకు
    క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా

  • @areyhowle1107
    @areyhowle1107 5 ปีที่แล้ว +10

    This song my dad Favorite song ...
    My dad pastor in bakthsingh fellowship.
    But recently my dad rest in peace ..
    I miss u dad.
    Am changed turned to Jesus

  • @supu78
    @supu78 2 ปีที่แล้ว

    Good song Anna ....Praise the Lord....🙏

  • @SURENDRAKUMAR-ub7ew
    @SURENDRAKUMAR-ub7ew 4 ปีที่แล้ว +2

    పల్లవి : నోరారగ చేతును దైవారాధనను
    ధారాళముగ పాడెదను స్తోత్ర గీతమును
    అ౹౹పల్లవి : హల్లెలూయా - హల్లెలూయా
    హల్లెలూయా హల్లెలూయా
    1. భరియించితివి - నా పాపపు శిక్షన్
    జరిగించితివి - నీ రక్షణ కార్యమునాలో ౹౹హల్లె౹౹
    2.దయచేసితివి - మోక్షభాగ్యమునాకు
    క్రయమిచ్చితివి - నా విమోచనకై
    ౹౹హల్లె౹౹
    3.వెలిగించితివి - నా మనోనేత్రములు
    తొలగించితివి - నా పాపచీకటి బ్రతుకున్
    ౹౹హల్లె౹౹

  • @supu78
    @supu78 3 ปีที่แล้ว +1

    Good song l like very much...Thanks brother....

  • @chandrashekardasari5285
    @chandrashekardasari5285 10 ปีที่แล้ว +1

    super song thanq for uplode chala days nunchi search chestuna very very thanks

  • @ravihydergudem8596
    @ravihydergudem8596 6 ปีที่แล้ว +1

    Wonderful worship song all praise to God Lord Jesus Christ!!

  • @vntspecials5407
    @vntspecials5407 7 ปีที่แล้ว +1

    glory to god Jesus Christ ever

  • @ramuluponam4091
    @ramuluponam4091 7 หลายเดือนก่อน

    CALMi

  • @SURENDRAKUMAR-ub7ew
    @SURENDRAKUMAR-ub7ew 4 ปีที่แล้ว +1

    PRAISE THE LORD anna

  • @rodhae5521
    @rodhae5521 6 ปีที่แล้ว +1

    praise God

  • @hannahglory5008
    @hannahglory5008 8 ปีที่แล้ว +2

    super song

  • @newhebronprayerhouse
    @newhebronprayerhouse 6 ปีที่แล้ว +1

    superb

  • @noahtammana6599
    @noahtammana6599 7 ปีที่แล้ว +1

    Thanks Anna

  • @rajasekharkamanooru7366
    @rajasekharkamanooru7366 7 ปีที่แล้ว

    PRAISE THE LORD

  • @AbijaS
    @AbijaS 5 ปีที่แล้ว

    Can you please post the lyrics