Hi mam, thank you so much mam, I learn lot of stitching ideas to you, and pls put english subtitles mam, some information are i can't understand because of language problem so pls mam 😊
Boat నెక్ వీడియో లో కూడా చెప్పాను,,,, త్రెడ్స్ పెట్టితే అలాంటి ప్రాబ్లెమ్ రాదు,,, బటన్ పెట్టినప్పుడు వస్తుంది సిస్టర్,,,, full shoulder measurement కరెక్ట్ గా తీసుకుంటే లూజ్ రాదు
ఇది నడుము లూజ్ మెథడ్ సిస్టర్ ఈ మెథడ్ లో ఇలానే చంక రౌండ్ కొలవాలి,,,, ఆది బ్లౌజ్ లో చెస్ట్ లూజ్, చంక లూజ్ తీసుకున్నపుడు మాత్రమే చంక రౌండ్ చుట్టూ ఖచ్చు డ్రా చేసుకొని కొలవాలి
హాయ్ అక్క నా బ్లౌజులు అన్ని స్టేట్ కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌస్ ఒకటి కూడా లేదు అక్క స్టేట్ కటింగ్ బ్లౌస్ తో క్రాస్ కటింగ్ చేస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది అక్క చెప్పాలి అక్క ప్లీజ్
Hi akka na blouse kuda same 32సైజ్ akka back part ki 2ఇంచెస్ taginchi pettanu akka ఫ్రంట్ పార్ట్ లో మీరు చెప్పిన విధంగా పెట్టాను అక్క గీతకి ఆఫ్ ఇంచు పొడవు పెట్టను అక్క స్టించింగ్ chysaka చాలా కిందకి వొచ్చింది అక్క ఫ్రంట్ పార్ట్ blouse పొడవు.... ఫుల్ blouse పొడవు 14 అక్క frount పార్ట్ antha పొడవు పెట్టాలి చెప్పంటి అక్క
Front part ఆఫ్ ఇంచ్ పొడవు తగ్గించండి సిస్టర్,, లేదంటే ఆది బ్లౌజ్ తో front part పొడవు మార్క్ చేయండి th-cam.com/video/U4vFg3iOIts/w-d-xo.htmlsi=AneSKFzw-GHzJKtN
Thank madam today successfully completed blouse stiching
Chala clear ga chepparu akka tq so much
థాంక్స్ , చాలా బాగా explain చేశారు అండి ❤
Chalabaaga chepparu thank you madam🙏🙏😊
Meeru chala baga explain chestharu andi
Thumba chanagi heli kodtira, danyavadagalu from karnataka❤
Kids ki సంబంధించిన మోడల్స్ చెప్పండి సిస్టర్
Model blouse cuting 1:28:16 cheppadi
Super ga explain chastaru sister thank you
Sister l am in chennai very nice teaching
Hello andi,new model blouses and kids models kuda cheppandi. Clear ga explain chesthunaru so new models kuda nerchukuntam please.
Hi mam mi video chusi blouse cut chesanu first time super ga vachendi perfect ga kuderendi tq mam dress cutting kuda chupinchande
th-cam.com/video/Z2XMttRxWqQ/w-d-xo.htmlsi=33bDNGq4vBfOiARm
Hi akka 10 year's papaki lehemga blouse cutting stitching చూపించండి అక్క
Supar mam chala Baga explain chesharu thank you
Chala chala Baga explain chesaru.tq....
Chala Chala baga chepparandi alage kids kuda chepandi
Wow super ❤❤
Super ma ❤
Super medam
Superb sister ❤
Hi akka mi video chusi blouse kuttanu chala Baga vachindi tnq akka
Sper ga cheppinaru amma
Super mam❤❤❤❤
Hi akka neck round akkuva thakuva loste em cheyyalo kuda chepandi plz😊
Nack పొడవు తగ్గించు కోవడం లేదా పెంచు కోవడం చేయాలి సిస్టర్
❤❤❤❤❤❤❤❤❤
Akka neanu kothaga nearchukunanu but small dout Nadi blouse sige 32 but 4 bagam 8 chest loose 10 but nadumulugu 8 no mach pls pls explain akka urgent akka
ఈ వీడియో చూడండి సిస్టర్ th-cam.com/video/pKbpqzC47R4/w-d-xo.htmlsi=pofGwO0k6pua8DUv
th-cam.com/video/z70fx2IHeLQ/w-d-xo.htmlsi=vjy1eP-kYO2ZTR4l
ఈ మెథడ్ లో ఆది బ్లౌజ్ తో పని లేదు సిస్టర్ ఇది నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ cutting
మీరు చూసింది నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ ఈ మెథడ్ లో ఆది blouse చెస్ట్ లూజ్ తో పని లేదు సిస్టర్ ,,
Modal blouse and kids modals chepandi akka
Sister patiyala pant cutting stiching cheppandi
❤kids blouse and frock chepandi mam
Hi akka how are you mee blouse kating chala kliyarga untundhi thankyou akka
Akka nrnu enta clear ga cat cgesins front part jaripotundi fitga untledu
🙏🙏🙏🙏🙏👌
Hi mam, thank you so much mam, I learn lot of stitching ideas to you, and pls put english subtitles mam, some information are i can't understand because of language problem so pls mam 😊
After stritchng neck 2.75,sholulder 21/2 vastunddi kadha akka
నెక్ 2.75 inch,, shoulder 2.25 inch వస్తుంది సిస్టర్
Lehenga bottom please cutting and stitching video mam🙏
Hi andi, Mee videos maku baaga help avutunnai andi. Tq.
Meeku l shape scale ekkada dorukutundi andi. Online lo chuste 300 vuntundi.
Tailoring మెటీరియల్ షాప్ లో సిస్టర్
Me videos chusi blouse perfect ga stitch cheyadam nerchukunnanu thank u kani blouse kuttina tarvata frent part kindiki vstundi anduku cheppandi please aadi blouse frent part cutting chupinchadi please
th-cam.com/video/U4vFg3iOIts/w-d-xo.htmlsi=OWVGNGmFpPCWh1SG
Front పార్ట్ పొడవు ఎక్కువైతే అలా వస్తుంది సిస్టర్,,, front part పొడవు తగ్గించండి లేదంటే ఆది బ్లౌజ్ తో front part పొడవు మార్క్ చేయండి
Price cut boat neck front part gurinchi clear ga. Cheppadi sister
Hi akka princess cut blouse ki chest peesulu joint chesina tharuvatha peesulu up and down vasthunnai please 🙏🏻
Extra వచ్చిన దాన్ని కట్ చేయండి సిస్టర్ ప్రాబ్లెమ్ లేదు,,, లేదంటే తక్కువ వచ్చే పీస్ నీ కొంచెం లాగినట్టుగా పట్టుకొని stitch చేయండి
Thanks akka
Hi andi..... straight cut phat ela kuttali cheppandi akka
Frent neck down vastundi please explain cheyandi lavanya garu
th-cam.com/video/jTDYzxtC3Ew/w-d-xo.htmlsi=yoVzaFuRARAygCYj
th-cam.com/video/9Dca4VBQhj0/w-d-xo.htmlsi=mV4fK3yWRwsd-6qh
Sister savyachachi blouse cutting stitching cheppandi
Hi...akka
Na waist round 30
Chest loose waist round prakaram pettukunte ....
Naku armhole round 8inchs ravali ante yala mark cheyyali ....plz reply
Chala sarlu e doubt aduiganu ...plz reply akka
Dres necks, blouse neck models chupinchandi sister please
hi akka chala baga chepparu naku prent part sariga ravatam ledu akka alage chanka daggara mudathalu vastunnayi miru cheppinattu gane lothu thistunnanu aina mudathalu vastunnayi
th-cam.com/video/TiQPUxNelVw/w-d-xo.htmlsi=KTePfA5GI8BST5jE
Mam mi video choosi cutting and stitching chesaanu antha baaga vachimdi kaani shoulders jaruthunnay mam em cheyyalo please reply ivvandi mam pls 🙏 😢
Nadumu loose 26 prince cutting video cheyyandi akka plz
Hi Sister,nenu tailoring nerchukuntunna ,arm daggara deepki 1.25 cheptunnaru kani stitching antha bavundhi kani front neck arm daggara chinnaga vastundhi cloth sagurhudhi antunnaru kani nenu chala carefulga stitch chestunna ,na doubt 1.5 tesukovalemo ani okasari na doubt clear cheyandi please size 34
Hi akka na blouse size 30 mi mesarament total karect naki chanka okate tite vasthondi chanka down 6.5 ok na
ఈ size కి చంక డౌన్ 6 సరిపోతుంది,, సైడ్ జాయింట్లు ఇలా వేయండి th-cam.com/video/QgTqZQi18Qk/w-d-xo.htmlsi=ZD2UXllv6e1yAgbF
Thanks akka
Prince s cutting and stitching 34 size nadumu 29 ki pz sis❤
Mi blouse chusi nen stiching chestuna bt antha bagostundhi edho okati antune unttunaru mam
Readymade blouse ki linning attach chesukoni stich chesukutamu kada alanti video chaiyandi sis
Hi akka ❤ boat neck blouse ki front neck loose vasthondi 30 size blouse
Back part పెట్టీ Front part మార్క్ చేసేటప్పుడు నెక్ సైడ్ ఆఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ ఇవతలకి పెట్టీ మార్క్ చేయండి సిస్టర్,,,
Boat నెక్ వీడియో లో కూడా చెప్పాను,,,, త్రెడ్స్ పెట్టితే అలాంటి ప్రాబ్లెమ్ రాదు,,, బటన్ పెట్టినప్పుడు వస్తుంది సిస్టర్,,,, full shoulder measurement కరెక్ట్ గా తీసుకుంటే లూజ్ రాదు
New model hands cutting. Videos patandi. Akka
Good evening mam narrow phant mesurements tho cheppara mam croch lenght enta teesukoovalo konchem confusion
Sister monna adiganu ippudu kuda aduguthunna back part ki separate ga belt kakunda direct ga cheppara sister
Ok sister
Body measurements ela thisukovali thisukunna body measurements tho blouse ela cut cheyyali cheppandi plzzz
Sleeveless blouse cutting chupiyandi
Cigarette pant cutting & stitching cheppandi sis
Sister ..
Okkale kakumda.
Pillalu frocks kudaa chupimchamdi...model models gaa
Hi akka.naku nadumu size 32 .kani chanka down 3 pedithe a bagundhi akka 3.5 pedithe hands pinna mudathalu vasthunayyi.
చంక డౌన్ 3 పెడితే fitting బాగుంటే,,, మీరు ముడే పెట్టండి సిస్టర్ problem లేదు
th-cam.com/video/2NNOBPkhec0/w-d-xo.htmlsi=aGzMkZ13dDaHQdoE
Akka elbow hands ki one mtr saripothundha
సరిపోతుంది సిస్టర్
Akka blouses podavu 16 undi chest takkuvaga unte ala cutting cheyyali nadumu 3o undi armhole ahala akkuvaga undi pls cheppandi
Front part పొడవు ఆది బ్లౌజ్ తో మార్క్ చేయండి సిస్టర్,,, చెస్ట్ తక్కువ వుంటే main dot వెడల్పు తగ్గించండి
th-cam.com/video/U4vFg3iOIts/w-d-xo.htmlsi=-JkjRn20rTUeGM4K
New model hands cutting chupinchandi meru chepte baga ardam avutundi please
Hi andi front ప్రంట్ partlo ఊక్ కాజా నుండి రెండున్నారా ki మార్కింగ్ చేస్తే మెయిన్ డాట్ కొంచం సైడ్ ki వస్తుంది అంటున్నారు sistet
అలాంటి ప్రాబ్లెమ్ వున్నపుడు 2.25 inch కూడా మార్క్ చేసుకోవచ్చు సిస్టర్
Latest blouse designs koda choopinchandi
Hi sister Princess cut blouse ki front dots ye size variki yela petta lo cheppandi sister
Hai mam mee place ki ichi nerchukunna place ekkada mam
Nellore sister
Tq sister
Konni blouses ki deep neck unna chest loose method lo cut chestunnaru kadha edhi better nadumu loose method or chest loose method pls reply me
Lehanga pettandi akka
Hi sister elaa వున్నారు బ్యాక్ నెక్ బాగా రౌండ్ గా రావాలి ఎలా కట్ చెయ్యాలో చెప్పండి
Mam already uploaded chesina video malli pettara because arm round old method lo kolicharu kadaa
ఇది నడుము లూజ్ మెథడ్ సిస్టర్ ఈ మెథడ్ లో ఇలానే చంక రౌండ్ కొలవాలి,,,, ఆది బ్లౌజ్ లో చెస్ట్ లూజ్, చంక లూజ్ తీసుకున్నపుడు మాత్రమే చంక రౌండ్ చుట్టూ ఖచ్చు డ్రా చేసుకొని కొలవాలి
ఈ వీడియో చూడండి సిస్టర్ th-cam.com/video/sO6X6UXqbgc/w-d-xo.htmlsi=2FzANm9FNHSjK1_M
Blouses kutti kutti perfect iyamu కొత్తవి ఏం అన్న cheppandi sister
Cheppnave కాకుండా కొత్తగా ఏం అన్న చెప్పండి సిస్టర్
Meeru vade gum normal books ki vadydena ladhu antey vere untunda
Fabric glue sister
Akka china doubt periods vachinapudu miru stitching chestara
అది మన ఇష్టం సిస్టర్,, నేనైతే stitching చేస్తాను
Akka jacket kolathalu cheppara
అర్ధం కాలేదు సిస్టర్
Tebuto kakunda blouse tho cheppara cutting ani petta akka
@InkolluVenkatasujatha th-cam.com/video/zci1AQSLu64/w-d-xo.htmlsi=zbUdMvLBM1fz9YYs
@@maatailoringtutorial ok thanks akka
Mam.hi🎉
Blouse ki ఎలాంటి లైయినింగ్ వాడితే మంచిది.
Cotton లైనింగ్ సిస్టర్
Hi akka
హాయ్ అక్క నా బ్లౌజులు అన్ని స్టేట్ కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌస్ ఒకటి కూడా లేదు అక్క స్టేట్ కటింగ్ బ్లౌస్ తో క్రాస్ కటింగ్ చేస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది అక్క చెప్పాలి అక్క ప్లీజ్
సెట్ అవుతుంది సిస్టర్
Thanks Akka reply echinadhuku ♥️♥️
Hi akka na blouse kuda same 32సైజ్ akka back part ki 2ఇంచెస్ taginchi pettanu akka ఫ్రంట్ పార్ట్ లో మీరు చెప్పిన విధంగా పెట్టాను అక్క గీతకి ఆఫ్ ఇంచు పొడవు పెట్టను అక్క స్టించింగ్ chysaka చాలా కిందకి వొచ్చింది అక్క ఫ్రంట్ పార్ట్ blouse పొడవు.... ఫుల్ blouse పొడవు 14 అక్క frount పార్ట్ antha పొడవు పెట్టాలి చెప్పంటి అక్క
Front part ఆఫ్ ఇంచ్ పొడవు తగ్గించండి సిస్టర్,, లేదంటే ఆది బ్లౌజ్ తో front part పొడవు మార్క్ చేయండి th-cam.com/video/U4vFg3iOIts/w-d-xo.htmlsi=AneSKFzw-GHzJKtN
@maatailoringtutorial okk ok tqq
Hai sister gud morning sister dress cutting lo arm round nadumu loose saripoval
ఆది dress కి ఎంత వుంటే అంత తీసుకోండి సిస్టర్
Body measurements tho sister
Hi sis
Translate kannda mam
అక్క 34 సైజు బ్లౌజ్ కట్టింగ్,స్టిచ్చింగ్ చెప్పండి అక్క ప్లీజ్
th-cam.com/video/LmFYI4mU7lM/w-d-xo.htmlsi=egN4YKMlZcItFISp
th-cam.com/video/ZtmDsB2-2cU/w-d-xo.htmlsi=zgKfqA7Qm0rtTx9a
ఛానల్ playlist లో చూడండి అన్ని సైజెస్ blouse లు వున్నాయి సిస్టర్
అక్క ఫ్రెంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది
అల్తి బ్లౌజ్ కన్నా ఎక్కువ వస్తుంది అక్క ఫ్రెంట్ పార్ట్
H akka 😊
Mimmalni contact kavali ante ela mam
12 years papa ko frock cutting
Ma'am i want to join your online class so could you please send me your phone number or if there is any another way plz tell me ma'am
Super medam