Mee videos chala baguntadhi kaani meeru only normal cutting matrame chupistunnaru pls model blouse lu dress lu chupinchandi pls kotha models pettandi pls
Shoulders జారుతుంటే నెక్ వెడల్పు పావు inch తగ్గించండి సిస్టర్ ,,, neck. వెడల్పు బ్లౌజ్ సైజు ని బట్టి ,, బ్యాక్ నెక్ డీప్ ని బట్టి మార్క్ చేయాలి ,, ( ఓకే సైజు బ్లౌజ్ ఐనా neck deep ని బట్టి నెక్ వెడల్పు మారుతూ ఉంటుంది సిస్టర్ )
Nadumu loose 32 undhi chest neck kindhaki nunchi chusthe 38 undhi front part lo hooks kaja patti madyalo 4inches gap undhi channa loose 71/2 undhi ela unnapudu blouse e method lo cut cheyali
Hai అండీ. Arm రౌండ్ కొలిచేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టి measur చేయాలి కదండి. మీరు ఖర్చువదిలి measur చేస్తే 8 కరెక్ట్ వచ్చినట్టే కదా. మీరు మళ్ళీ పావుఇంచు తగ్గించారు.ఈ msg మీకు అర్థం అయ్యిందో లేదో అండీ.
అక్క 1st like 1st కామెంట్ మీ మెథడ్ లో స్టీటీచింగ్ కట్టింగ్ చేస్తున్న బ్లౌజ్ కొంచెం ప్రబ్లమ్స్ వస్తున్నాయి అక్క షౌల్డర్లు జరకుండా ఆ size వారికి అయిన neck sholuder ఎంత పెట్టాలో చెప్పండి akka please
Shoulders జారాడానికి చాలా కారణాలు ఉంటాయి సిస్టర్,, నడుము లూజ్ గా వున్నా, చంక టైట్ గా వున్నా, బ్లౌజ్ పొడవు ఎక్కువైనా, నెక్ వెడల్పు ఎక్కువైనా shoulders జారుతాయి సిస్టర్,,, ( నడుము లూజ్, బ్యాక్ నెక్ డీప్ చెప్పండి)
@@maatailoringtutorial Waist loose 29.75 Back neck ఇంచుమించు 8 వరకు ఉంది అక్క నడుము లూస్ టేప్ తో కొలుస్తుంటే ఒకలా ఆది బ్లౌజ్ తో మార్క్ చేస్తుంటే ఒకలా వస్తునాయి అక్క measurements నేను మీ మెథడ్ లొనే బ్లౌజ్ నేర్చుకోవాలి అని మీ అన్ని వీడియోస్ చూస్తూ కటింగ్ చేస్తూ stitching చేస్తున్న అక్క చిన్న చిన్న mistakes అవుతున్నాయి ఇలా
Super ga chepthunnar akka
Hi akka meru blouse gurinchi baga expaln chestaru tq so much akka
Super super super ga vivarincharu tq
Bote neck blouse ki patch work cutting ki karchulu ela teesukovali cutting and stitching chupinchandi sister
Nice cutting chala Baga blouse chepparu
Meru challa claritega chebhutharu thankyou design bloselu chupichadi plz
హాయ్ అక్క డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూపెంచండి akka
👍
హాయ్ అక్క కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్పండి
Akka,,half net blouse cutting and stitching video pettandakka
Good training thank you very much
❤❤❤❤❤thanks akka
Mee videos chala baguntadhi kaani meeru only normal cutting matrame chupistunnaru pls model blouse lu dress lu chupinchandi pls kotha models pettandi pls
Hi akka. Me cutting and stitching nenu chestunna meer.30.32.34 e size war ki Nikku vedalpu two and half padhte. Shoulder. Jaru tundi
Shoulders జారుతుంటే నెక్ వెడల్పు పావు inch తగ్గించండి సిస్టర్ ,,, neck. వెడల్పు బ్లౌజ్ సైజు ని బట్టి ,, బ్యాక్ నెక్ డీప్ ని బట్టి మార్క్ చేయాలి ,, ( ఓకే సైజు బ్లౌజ్ ఐనా neck deep ని బట్టి నెక్ వెడల్పు మారుతూ ఉంటుంది సిస్టర్ )
Same naku ade problem avuthundi nenu 2 2.5 pedithe bagundu anukuntunna andi
Thank you akka. Blouse, 30.31.32. e size vallaki na customer. Blouse Galla weather 2 in chulu untundi
1st comment.❤❤❤❤
💗
Mi address chepthara akka mem vachhi nerchukutam
Hi akka ❤ 36 size blouse ki chanka kinda side jaint mudathalu vasthunnai ela akka
Hi akka hooks kaja patti madhyalo 4inches gap undhi ela gap unnapudu back part nundi chest loose thisukunte blouse set avutundha
Hi akka round color blouse cutting and stitching chuyinchara
Hi akka boat neck back neck designs chupinchandi
8inch raavali ani paiki mark chesthe mudathalu vasthunai akka em cheyali pls reply
దాని వాల్ల ముడతలు రావు సిస్టర్ , చంక రౌండ్ కార్నర్ దగ్గర పావు ఇంచ్ తక్కువ మార్క్ చేయండి ముడతలు రావు
Tq akka
👌👌మేడం
💗
బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ నెట్ వేసే మోడల్ కటింగ్, స్టిచింగ్ పెట్టండి
Sister lining blouse stitching chsetappudu back part lining & main cloth stich chesetappudu neck round theragaveyyala ledha nadumu thiragaveyyala koncham cheppara sister
హాయ్ అక్క కాటన్ డ్రస్ ముడతలు లేకుండా కుట్టడం చెప్పండి
Body kolathalatho 16- 18 yrs vallaki back open long blouse cutting chupinchandi plz
Front neck design chupinchandi akka pls
Hi akka neck jaruthundi
antunnaru antunnaru eme cheyali
Stiching kuda pettandi sister
Hi akka how are you
Nadumu loose 32 undhi chest neck kindhaki nunchi chusthe 38 undhi front part lo hooks kaja patti madyalo 4inches gap undhi channa loose 71/2 undhi ela unnapudu blouse e method lo cut cheyali
Hi andi Nenu me subscriber ni andi naku lehanga with elastic chupindandi andi
Hai sister
Hi akka. లైనింగ్ blose ki back లేస్ కుట్టాలీ అంటే నెక్ పీస్ ఎలా వేయాలి అక్క please చెప్పండి అక్క
Enti akka mi member vidhi but call lift cheyatledhu
Hi sister yela vunnaru ❤❤❤
Hi sister
Sister 6 years baby girl pattu langa jacket cutting and stitching video cheyandi please reply ivvandi
Y r the 10-1=9 less 1 inch
Hai అండీ. Arm రౌండ్ కొలిచేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టి measur చేయాలి కదండి. మీరు ఖర్చువదిలి measur చేస్తే 8 కరెక్ట్ వచ్చినట్టే కదా. మీరు మళ్ళీ పావుఇంచు తగ్గించారు.ఈ msg మీకు అర్థం అయ్యిందో లేదో అండీ.
అసలు బ్లౌజ కుట్టిన తరువాత కరెక్ట్ గా వుందో లేదో సైజు బ్లౌజ తో ఎలా సెప్పండి oka వీడియో చేయఁడి plz
ఎలా చెక్ చేయాలో cheppndi
అక్క 1st like 1st కామెంట్ మీ మెథడ్ లో స్టీటీచింగ్ కట్టింగ్ చేస్తున్న బ్లౌజ్ కొంచెం ప్రబ్లమ్స్ వస్తున్నాయి అక్క షౌల్డర్లు జరకుండా ఆ size వారికి అయిన neck sholuder ఎంత పెట్టాలో చెప్పండి akka please
Shoulders జారాడానికి చాలా కారణాలు ఉంటాయి సిస్టర్,, నడుము లూజ్ గా వున్నా, చంక టైట్ గా వున్నా, బ్లౌజ్ పొడవు ఎక్కువైనా, నెక్ వెడల్పు ఎక్కువైనా shoulders జారుతాయి సిస్టర్,,, ( నడుము లూజ్, బ్యాక్ నెక్ డీప్ చెప్పండి)
పైపింగ్ లేదా మెడ పట్టి వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ నీ లాగా కుండా stitch చేయాలి సిస్టర్ th-cam.com/video/9Dca4VBQhj0/w-d-xo.htmlsi=ajMKee78wyr4VdWH
@@maatailoringtutorial Waist loose 29.75 Back neck ఇంచుమించు 8 వరకు ఉంది అక్క నడుము లూస్ టేప్ తో కొలుస్తుంటే ఒకలా ఆది బ్లౌజ్ తో మార్క్ చేస్తుంటే ఒకలా వస్తునాయి అక్క measurements నేను మీ మెథడ్ లొనే బ్లౌజ్ నేర్చుకోవాలి అని మీ అన్ని వీడియోస్ చూస్తూ కటింగ్ చేస్తూ stitching చేస్తున్న అక్క చిన్న చిన్న mistakes అవుతున్నాయి ఇలా
Hi akka chala baga explain chesthunnaru hyd lo mi adress cheppandi akka nen vachhi nerchukuntam