ప్రకృతివ్యవసాయంలో ప్రతిభాశాలి!జుజ్జవరపు సతీష్ యింటర్వూ!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ค. 2024
  • అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠ ‪@telugubatasari3056‬ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో మా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
    99631 75337 నా ఫోన్ నంబర్!

ความคิดเห็น • 18

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju 8 วันที่ผ่านมา +4

    సంతోషం భాస్కరరావుగారు ప్రకృతి వ్యవసాయం లో అనుభవజ్ఞులు సతీష్ గారితో వీడియో చేసినందుకు ఎందుకంటే వారిమాటలు మనకు పా ఠాలు

    • @telugubatasari3056
      @telugubatasari3056  8 วันที่ผ่านมา +1

      ప్రకృతివ్యవసాయాన్ని యిష్టపడుతున్నందుకు మీకు అభినందనలు!

  • @GangarajuT
    @GangarajuT 5 วันที่ผ่านมา +1

    N🙏

  • @ChandraSekhar-id3mg
    @ChandraSekhar-id3mg 7 วันที่ผ่านมา +2

    నా నిడదవోలు భాస్కర్ రావు గారు ఎన్నాళ్లకు సరైన ప్రోగ్రాం పెట్టా రు చాలా సంతోష o

  • @ganapathikaju5144
    @ganapathikaju5144 2 วันที่ผ่านมา +1

    Sir 🙏

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 8 วันที่ผ่านมา +1

    Good yavasayam 🚩

  • @telugubatasari3056
    @telugubatasari3056  8 วันที่ผ่านมา +7

    ప్రకృతి వ్యవసాయంలో అపారమైన ప్రతిభ కనపరుస్తున్న జుజ్జవరపు సతీష్ గార్ని కలిసి వారి వ్యవసాయ అనుభవాలు,చేసేవిధానం మనందరికీ ఎంతో ఆచరణీయంగా ఉన్నందు మీక్కూడా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది! తప్పనిసరిగా వీడియోని ఆదరించగలరు!🙏

  • @bhushanamchalla364
    @bhushanamchalla364 7 วันที่ผ่านมา +1

    బాసి గారు వీడియోలో చాలా మంచి విషయాలు, తెలియచేసారు 👌👌

    • @telugubatasari3056
      @telugubatasari3056  7 วันที่ผ่านมา

      బూసిగారు వీడియో మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ మనం ఒకసారి కలుసుకుందాం మీది ఏ వూరండీ!

    • @bhushanamchalla364
      @bhushanamchalla364 7 วันที่ผ่านมา

      గురువు గారు మాది ఆలమూరు గ్రామం, ఆలమూరు గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్, ఆలమూరు మండలం, కొత్తపేట నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. రావులపాలెం నుంచి మండపేట వెళ్లేదారిలో, you are welcome sir👍🌹

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 8 วันที่ผ่านมา +2

    Good farming nearest village

  • @sudhakardesu9940
    @sudhakardesu9940 5 วันที่ผ่านมา +2

    ప్రోగ్రాము చాల బాగున్నది నేను కూడ సతీష్ గారి సలహాలుమరియు వారి వ్యవసాయ క్షేత్రం చూడాలని ఉన్నది వారి కాంటాక్టుఫోను నంబర్ రిప్లయ్ లో పెట్టండి ధన్యవాదములు

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 7 วันที่ผ่านมา +3

    🙏 good massage sir