Jagan Stopped Pulivendula Tour: పులివెందుల నుండి జగన్ జంప్! 5 రోజుల టూర్ 3 రోజుల్లో కారణాలు | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 280

  • @NKS1982
    @NKS1982 6 หลายเดือนก่อน +161

    ప్రపంచంలో ఏ నాయకుడికి రాని విచిత్రమైన సమస్యలు మా జగన్ మావయ్యకే వస్తాయి ఎందుకంటే చేసినవన్నీ పనికిమాలిన పనులే....

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 6 หลายเดือนก่อน +1

      😂❤🎉

    • @crramesh1171
      @crramesh1171 6 หลายเดือนก่อน

      Maha nethalu ilage untaru, vaadu vani over action

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 6 หลายเดือนก่อน +95

    గ్లాసు నిండా టీ ఉండాలి పసుపు సైకిల్ ఢిల్లీ వీధుల్లో దర్జాగా వెళ్లాలి మన పులి బోనులోనే ఉండాలి 😂

    • @jyothishravan3537
      @jyothishravan3537 6 หลายเดือนก่อน +3

      సూపర్ andi🎉

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 6 หลายเดือนก่อน +3

      Winding kalipoyina ,Bearings jam Aiyana FAN scrapyard lo vundali,😀😀

  • @Sriram-r2b
    @Sriram-r2b 6 หลายเดือนก่อน +212

    లక్షల కోట్లు ఆస్తి ఉన్న కడుపునిండా తిండి తినలేని దరిద్రుడు జగన్😂

    • @hareeshprince4620
      @hareeshprince4620 19 วันที่ผ่านมา +2

      వాడు తిండి తినడు ప్రజల ను పీక్కు తింటాడు

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 6 หลายเดือนก่อน +203

    దేశమంతా తిరుగుతాడు ఎవడైనా కాపాడతాడని , ఒకవేళ ఇండియాలో కుదరకపోతే లండన్ పారిపోతాడు ఇదే జరుగుతుంది 😂😂😂

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 6 หลายเดือนก่อน +12

      Yes brother

    • @bonagiriekadhana
      @bonagiriekadhana 6 หลายเดือนก่อน +7

      ​@@GopalarajuDantuluri jagan ki drugs mafia undhi entha endhukey entha security entha

    • @vishalvarma1095
      @vishalvarma1095 6 หลายเดือนก่อน +1

      😂😂

    • @pavanpavan-we5jd
      @pavanpavan-we5jd 6 หลายเดือนก่อน

      kapula nuvvu 😂😂

    • @bonagiriekadhana
      @bonagiriekadhana 6 หลายเดือนก่อน

      @@pavanpavan-we5jd adhi andharu ankunthunaru videos osthunai

  • @Sriram-r2b
    @Sriram-r2b 6 หลายเดือนก่อน +96

    దాని గురించి బీటెక్ రవి ఒక వీడియో చేశాడు జగన్ని సూటిగా ప్రశ్నించాడు ఒక సవాల్ చేశాడు దానికి జగన్ కరెక్ట్ గా పని చేస్తే సెల్యూట్ కొడతా అన్నాడు

  • @voiceofap
    @voiceofap 6 หลายเดือนก่อน +70

    ఇంట్లో జగన్ అవినాష్ వున్నప్పుడు వేంపల్లి దగ్గర కుప్పలపల్లి ఊర్లో వాళ్ళు చాలా పనులు చేశారు బిల్లులు ఇవ్వలేదు ,వాళ్ళు వచ్చి అవినాష్ ని కడప జిల్లా లో చేసింది మొత్తం నువ్వే చెదగొట్టినవ్ అని అన్నారు అప్పుడు అవినాష్ వాళ్ళని బయటికి పొమ్మన్నారు ,వాళ్ళు మాకు బిల్లులు ఇవ్వండి అని అన్నప్పుడు మీరు వర్క్ చేసిన పేపర్ లు తీసుకురండి చూస్తాం అన్నాడు ,వాళ్ళు వస్తారని భయంతో పారిపోయి వుంటాడు

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 6 หลายเดือนก่อน +60

    😂పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేసాఫు😂

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 6 หลายเดือนก่อน +107

    జగన్ నీ నమ్ముకో ఉన్నది అమ్ముకో 😂

  • @bogeanreddy
    @bogeanreddy 6 หลายเดือนก่อน +21

    జగననన్న ని తీహార్ జైలు కి పోయేదానికి కూడ రెడీ గా ఉండమను సార్

  • @Surya0808-b2f
    @Surya0808-b2f 21 วันที่ผ่านมา +7

    మీరు చెప్పింది 100%కరెక్ట్ బయ్యా

  • @omkargunturi4790
    @omkargunturi4790 6 หลายเดือนก่อน +124

    తొందరలో ఆంధ్ర నుంచి కూడా జంప్ అవుతారు లే...

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 6 หลายเดือนก่อน +62

    అక్రమ సంపదనంతా దేశం దాటించే
    పనిలో పడ్డారు 😅😅

  • @prasadbabu9256
    @prasadbabu9256 6 หลายเดือนก่อน +52

    పులివెందుల పులి వెనుకంజ వేయడం చాలా భాధ 😂😂😂😂

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 6 หลายเดือนก่อน +23

    అయ్యన్న పాత్రుడు మోసం చేసాడు నాకు
    ప్రతి పక్ష నేత కాకుండా మోసం చేసాడు అంట
    జగన్ గారి లేఖ రాశారు

  • @harikrishnapathipati5148
    @harikrishnapathipati5148 6 หลายเดือนก่อน +21

    అన్నా నమస్కారము మన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ రెడ్డి గారు తనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వక పోయినప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశాడు దానిమీద ఒక వీడియో చేయండి

    • @sirishakirankumar
      @sirishakirankumar 6 หลายเดือนก่อน +1

      Koththa drama modhalettadu
      Janalu paripoyadu ani vimarsisthunnaru ani adhi tdp paina thoyadaniki
      Maku prathipaksha hodha ivvaledhu ani blame cheyadaniki
      Always blame game by jagan

    • @harikrishnapathipati5148
      @harikrishnapathipati5148 6 หลายเดือนก่อน

      వైసిపి బ్రతుకే అంతా

    • @sirishakirankumar
      @sirishakirankumar 6 หลายเดือนก่อน

      @@harikrishnapathipati5148 ippudemu police station ki velli sign cheyali kadha dhaani kosam prajale vadhdhu anna prathipaksha hodha kavali ani drama aduthunnadu thappinchukovadaniki

  • @MPSIMHA
    @MPSIMHA 6 หลายเดือนก่อน +7

    Srinu అన్నయ్య, భారీ సెక్యూరిటీ పెట్టుకోవడం, అనుక్షణం భయం చాలా ఘందరగోళ పరిస్థితి లో వున్నారు జగన్ దాని గురించి వీడియో చేయండి, ఇంటర్నేషనల్ స్మగ్లర్ ల తో ఏదో గొడవ అని అందుకే ఎక్కడ వేసేస్తారో అని ఇంటికి అంత పెద్ద కంచె వేసుకున్నాడని అనుకుంటున్నారు నిజమా కొంచెం క్లారిటీ ఇవ్వండి అన్నయ్య tq

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 6 หลายเดือนก่อน +11

    అతడు ఓడిపోయిన సీఎం ఎటు పోతే మాకు ఎందుకు పాలనమీద మీద దృష్టి పెట్టండి

  • @balajibalaji2252
    @balajibalaji2252 6 หลายเดือนก่อน +37

    అంతా సెక్యూరిటీ ఏమి టికి పెట్టుకున్నాడు సర్ దాని మీద ఒక వీడియో చేయండి

  • @arunagiribabut6286
    @arunagiribabut6286 6 หลายเดือนก่อน +15

    Nature gives everything back

  • @vittalonline
    @vittalonline 6 หลายเดือนก่อน +16

    సెక్యూరిటీ దృష్ట్యా చెప్పింది చెయ్యరేమో, అప్పట్లో అంటే పరదాలు , చెట్లు కొట్టివేతలు , కమాండర్ లు చేతి లో ఉండేవి. ఇపుడు ఆ అవకాశం లేదు. కాబట్టి ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతారు.

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 6 หลายเดือนก่อน +3

    Really hats off you sir for your efforts

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 6 หลายเดือนก่อน +11

    ఆయన డీకే శివకుమార్‌ను కలవాలనుకుంటున్నారు

  • @chaitanyar8688
    @chaitanyar8688 6 หลายเดือนก่อน +7

    Maa Seema Raaja Anna tharupuna memu International Court lo petition vestham Jagrattha 😊😊😊😂😂. Justice Jaragaali Jagan Anna ki

  • @sutrayeraghurao7164
    @sutrayeraghurao7164 19 วันที่ผ่านมา +1

    👊👊👊👊👊👊

  • @ilamahesh3876
    @ilamahesh3876 6 หลายเดือนก่อน +4

    Jai janasena Jai pavan kalyn Jai tdp Jai BJP

  • @okavyakthi8543
    @okavyakthi8543 6 หลายเดือนก่อน +8

    Banglore she-m jalaganna

    • @okavyakthi8543
      @okavyakthi8543 6 หลายเดือนก่อน +1

      Next Pm loading

  • @HARISH2153
    @HARISH2153 6 หลายเดือนก่อน +6

    భారతి రెడ్డి గారి తాలూకా వరికి వచ్చింది 😂😂

  • @digumarthilakshminarayana1421
    @digumarthilakshminarayana1421 6 หลายเดือนก่อน +5

    శ్రీనివాస్ garu మొన్న గడవ ledhu అన్నారు ఇప్పుడు గడవ ఉంది అంటున్నారు

  • @siddharth6505
    @siddharth6505 6 หลายเดือนก่อน +20

    Jagan ni nammu kunte sanka na kadam ee

  • @jagannathsingh9553
    @jagannathsingh9553 6 หลายเดือนก่อน +15

    Next Bangalore to london paripotadu

  • @truthtruth9431
    @truthtruth9431 6 หลายเดือนก่อน +19

    తమ్ముడు, మీరందరు రాంగ్. జగన్ ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్ మాఫియాలో ఒక లీడర్. నాకు అనిపిస్తుంది , జగన్ గాడికి డ్రగ్ కార్టల్ నుంచి ఎవరో ఒకరు వీడిని shoot చేస్తారని బయంతో లాస్ట్ 5 ఇయర్స్ నుంచి బ్రతుకుతున్నాడు. మీ అందరకి వైజాగ్ బ్రెజిల్ డ్రగ్ కంటైనర్ ఎపిసోడ్ గుర్తే ఉండి ఉంటుంది. దానిని ఏమీ చేశారో ఇన్ఫర్మేషన్ క్లోజ్ చేసేశారు. డ్రగ్ cartel treatment చాలా డేంజరస్ కాబట్టే అంత మంది సెక్యూరిటీ పెట్టుకొని బ్రతుకుతున్నాడు. వాడి స్టైల్ కూడా ప్యాలెస్ లు కట్టుకోవడం దానికి 30 ఫీట్ ఐరన్ ఫెన్సింగ్ ఇదంతా డ్రగ్ గ్యాంగ్ లీడర్స్ స్టైలే

    • @pmanibabumanibabu6878
      @pmanibabumanibabu6878 6 หลายเดือนก่อน

      ఎస్ మీరు చెప్పింది అక్షరాల నిజం
      జగన్ గాడికి ఇంటర్నేషనల్ మాఫియాతో ప్రాణ హాని ఉంది వీడు అక్కడ కూడా మోసం చేశాడు వాడికి డ్రగ్స్ బిజినెస్ లు ఉన్నాయి డ్రగ్స్ కంటైనర్ ఏమైందో దాని వ్యవహారం తేల లేదు
      వాడు డబ్బు పిచ్చోడు అనుభవించు చచ్చేది లేదు అది చూసుకుంటూ గడపడమే వాడి జన్మ

  • @Adi_venky_001
    @Adi_venky_001 6 หลายเดือนก่อน

  • @sravani27
    @sravani27 6 หลายเดือนก่อน +4

    ✨Antha Janam Fabbu dochesadu, a Money lonchi evvachuga, thinatame kani kakkataniki manasu radhu

  • @srinivasaraokancharla230
    @srinivasaraokancharla230 6 หลายเดือนก่อน +1

    👍👍👍👍👍👍💐

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 6 หลายเดือนก่อน +1

    namaste 💐🙏🏻

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 6 หลายเดือนก่อน +2

    2019 సం.. ముందు మున్సిపాలిటీ లలో వర్క్స్ చేసిన వాళ్లకు ఇంతవరకూ బిల్స్ కు దిక్కులేదు.

  • @dineshm80
    @dineshm80 6 หลายเดือนก่อน +5

    Vaadimohaaniki oka schedule vaadu oka mla 😅😅

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 6 หลายเดือนก่อน +8

    చీటికి మాటికి గారు గారు అనక్కర లేదు

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 6 หลายเดือนก่อน +4

    సో, పారిపోయాడు అంటారు

  • @svvsmurthyv
    @svvsmurthyv 6 หลายเดือนก่อน +3

    What ever it may be money is there!

  • @RamPrasadPadhi-y2f
    @RamPrasadPadhi-y2f 6 หลายเดือนก่อน +5

    Jagan jumping jumping......

  • @vemurisomu4735
    @vemurisomu4735 6 หลายเดือนก่อน +12

    Anna eroju speaker ki naku prathipaksha hoda ivandi ani leka rasadu ani mainstream media lo news vasthundi anna oka video cheyandi

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 6 หลายเดือนก่อน +3

    ante nammakudadu annamata

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 6 หลายเดือนก่อน +5

    “పులి” తోలు వదిలిన పిల్లి, పులివెందుల పులి.
    Why not 11?

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 6 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv 6 หลายเดือนก่อน +3

    What about court cases

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 6 หลายเดือนก่อน +4

    aviniti cheste cases kaaka cakes vastaya?

  • @gowtamreddy5504
    @gowtamreddy5504 6 หลายเดือนก่อน +5

    Seenu Anna aara mastan yekkada kanapadutaledhu...

  • @venkatsodi1462
    @venkatsodi1462 6 หลายเดือนก่อน +9

    Drugs 25000 kgs dorikay vizag lo vaati Money adugutunaru anukunta International terrorists drugs dealers...

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 19 วันที่ผ่านมา

    మావయ్య కి కష్టాలు మొత్తం కక్ష కట్టాయి 😂😂😂

  • @gvkanandscreens
    @gvkanandscreens 6 หลายเดือนก่อน +4

    Jumping meeda jumping anta

  • @donkanamohanarao3481
    @donkanamohanarao3481 6 หลายเดือนก่อน +7

    Jagan garu ippudu pratipakshahoda adugutunnaru Dani meeda clarity ivvandi

  • @SANJEEVKUMAR-sw5kh
    @SANJEEVKUMAR-sw5kh 6 หลายเดือนก่อน +3

    అరకు టిక్కెట్ దొర గారికి ఇచ్చి ఉంటే బాగున్ను

  • @lakshmanaraodubba7946
    @lakshmanaraodubba7946 2 หลายเดือนก่อน +1

    Ayya sreenu garu,new govt thaluka development g urinchi cheppandi

  • @pilladubaboigaming5726
    @pilladubaboigaming5726 6 หลายเดือนก่อน +3

    But congress lo confirm ga velinam chestharu 💯

  • @nandathota
    @nandathota 6 หลายเดือนก่อน +2

    jagan garii personal life lo serious thread emanna undi aa endkukante antha security pettukutunnaru kada ani, konchem deni meeda video cheyandi

  • @balusupatikantharao774
    @balusupatikantharao774 6 หลายเดือนก่อน +1

    గెలిచిన వాళ్ల గురించి మాట్లాడు అన్న
    జగన్ గురించి ఎందుకన్నా

  • @anjivallepu6924
    @anjivallepu6924 6 หลายเดือนก่อน +2

    Jagan anna pratipasha odha gurinchi cheyadi

  • @BABUPOVALI
    @BABUPOVALI 6 หลายเดือนก่อน +1

    కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి....

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 6 หลายเดือนก่อน +7

    ASSEMBLY KI RAKUNDA PARIPOYADU

  • @vinaykumar-hx1zs
    @vinaykumar-hx1zs 6 หลายเดือนก่อน +1

    Sir TDP government lo fee reimbursement vasta , memu betch join avocha

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 6 หลายเดือนก่อน +2

    E daridrudu ni puli anukunna malanti arripappalakosam oka like

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 6 หลายเดือนก่อน +3

    Bills kosame aa jillaalo gelipinchiuntaaru😂

  • @kapindranaik9476
    @kapindranaik9476 6 หลายเดือนก่อน +1

    Voice Ravatledu

  • @eagle-alwaystraveling
    @eagle-alwaystraveling 6 หลายเดือนก่อน +2

    Priys jagan sending letter to assembly... Provide full details

  • @ANNIHCANNIHC
    @ANNIHCANNIHC 6 หลายเดือนก่อน

    ఏముంది సింపుల్ పక్కింట్లోకి బిల్లు సాంక్షన్ చేసిన దానికి కమిషన్ వచ్చి ఉంటాది సొంత నియోజకవర్గంలో బిల్ పాస్ చేశావా ఎటువంటి పర్సంటేజ్ రాదు ఒకవేళ అడిగిన చెడ్డ పేరు వస్తది అందుకనే సైలెంట్ గా ఉన్నాడు బిల్లు పాస్ చేయకుండా పోయినాడు

  • @tvramana8608
    @tvramana8608 6 หลายเดือนก่อน +4

    Sreenu vas garu jagan reddi bagotham parlament speekar ennikallo thelisipothundhi DK sivakumar ni kalisindhi lenidhi.

  • @ultronplayers1416
    @ultronplayers1416 6 หลายเดือนก่อน

    రాజ్యాంగం లో ప్రతిపక్షం కి 10% అని ఎక్కడ లేదు అని జగన్ చెపుతున్నాడు, నిజమా?

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc 20 วันที่ผ่านมา +1

    S. Munna

  • @Jaishreeramjai663
    @Jaishreeramjai663 6 หลายเดือนก่อน +2

    CHAPPU CHAPPU ANI CHUSUNAM LE FIRST GOVERMENT PADAKALLU GURE CHE CHAPPU RA DAMU UNTE .😢😢😢

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 6 หลายเดือนก่อน

    పారిపోవుట మీ అన్న

  • @BABUPOVALI
    @BABUPOVALI 6 หลายเดือนก่อน +1

    మహిళకి Free Bus ఎప్పుడు?

  • @bharathchina7031
    @bharathchina7031 6 หลายเดือนก่อน +4

    Hi anna jagan lekha rasaru kadha oppistion kosam dani paina oka video cheyara

  • @indianfarming999
    @indianfarming999 6 หลายเดือนก่อน

    చాలా డీప్ గా పోతున్నావు నీకు అనవసరమైన విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నావ్ జాగ్రత్తగా ఉండు

  • @koppisettisuresh-lg7bv
    @koppisettisuresh-lg7bv 6 หลายเดือนก่อน +2

    తల్లికి వందనం మాట ఏంటి

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 6 หลายเดือนก่อน +4

    Aa drama family ye party Loki pothe aa party pani govindaa😂

  • @ramanarao18
    @ramanarao18 6 หลายเดือนก่อน

    పనులే బోగస్, ఇక బిల్లులు అనేవి మరింత బోగస్, రూపాయి పని చేసి వందకి బిల్లు పెడతారు, అంతా మనోళ్లే 😂😅

  • @dharamanakoti7973
    @dharamanakoti7973 6 หลายเดือนก่อน +2

    Hi sir

  • @YakkalaSatyavati-hp3cp
    @YakkalaSatyavati-hp3cp 6 หลายเดือนก่อน +1

    All news papers

  • @nagkings410
    @nagkings410 6 หลายเดือนก่อน +1

    Hi bro jagan wrote a letter to speaker do vide on that.

  • @janibattula5729
    @janibattula5729 6 หลายเดือนก่อน

    పులివెందుల నుండి కాదన్నా
    అసలు Ap నుండే కాదు కాదు అసలు ఇండియా లోనే వుండడు వాడి గురించి మనకెందుకు అన్నా....
    మన సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడునుంచి అమలు అవుతాయో ఒక వీడియో చెయ్యాన్నా.

  • @ultronplayers1416
    @ultronplayers1416 6 หลายเดือนก่อน

    BJP లో విలీనం చేస్తే సరిపోతుంది

  • @dharamanakoti7973
    @dharamanakoti7973 6 หลายเดือนก่อน +4

    What's up lo msg chesanu
    Vakkasari matladali sir

  • @CREATOR-JESUS
    @CREATOR-JESUS 6 หลายเดือนก่อน

    బాబు వారు విఐపి లు భద్రతకు కావలసిన అవసరతలు ఉంటాయి

  • @venkata232
    @venkata232 22 วันที่ผ่านมา

    జలగా గాడ్ని రోడ్ మీద ఎవరో తన్నడము కాదు.. వైసీపీ పార్టీ వాళ్లే తానేటట్టు ఉన్నారు.. పాపము గొర్రె బిడ్డ.. ఎంత కష్టము వచ్చింది.. Bye bye YCP

  • @indianfarming999
    @indianfarming999 6 หลายเดือนก่อน

    వైసిపి వాళ్లు యాడ పోతే నీకెందుకురా😊

  • @TatireddyBillakurti
    @TatireddyBillakurti 6 หลายเดือนก่อน +2

    Jada sravankumatr comments meeda video cheyyandi

  • @Nikhilchowdary-k9k
    @Nikhilchowdary-k9k 6 หลายเดือนก่อน +3

    Hi bro

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 6 หลายเดือนก่อน +1

    Jagan ki Assembly pratipaksha hoda kavili ata speaker ki letter rasedu Srinivas garu

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 6 หลายเดือนก่อน

    అంత సొమ్ము జనాల దగ్గర మింగాడు. వాళ్ళ మనుషుల కు అయిన ఇవ్వొచ్చు కదా. వాళ్ళకు ఈయన లాగా ఊరికో పాలస్ లు వుండవుకదా.

  • @InnocentMilkshake-rw9fg
    @InnocentMilkshake-rw9fg 2 หลายเดือนก่อน

    😅 4:01 4:08 4:14 4:14 4:27

  • @tejuthesmiley8216
    @tejuthesmiley8216 18 วันที่ผ่านมา

    Mudanastapodu parugo... Parugu...

  • @kamalarao3074
    @kamalarao3074 6 หลายเดือนก่อน +6

    సీను బాబు ఒక పనిచేయి రోజు జగన్ వెనకాలే ఉండి లేచినది మొదలు పొడుకునే దాకా ఏంచేస్తున్నాడు అనేది క్షణం క్షణం అప్డేట్ ఇస్తూ వుండు

    • @biggerthan4524
      @biggerthan4524 6 หลายเดือนก่อน +4

      సాక్షి ఉంది కదా.... దాన్ని ఫాలో అవ్వు... తెలిసిపోద్ది నీకీ... పిత్తినా, దగ్గినా, పడుకున్న, లేచిన టోటల్ అప్డేట్ ఉంటుంది... లేకపోతే నువ్వే జగన్ కి సేవ చేసుకో వెళ్లి

  • @dhanikondanarasimhareddy7638
    @dhanikondanarasimhareddy7638 6 หลายเดือนก่อน +2

    రైతు భరోసా ఎప్పుడు ఏస్తారో చెప్పoడి సర్

  • @Automatically978
    @Automatically978 6 หลายเดือนก่อน +2

    hi

  • @sirishakirankumar
    @sirishakirankumar 6 หลายเดือนก่อน +2

    Ippudoka vithandavadham thechchadu kadha prathipaksha hodha kavali ani oka drama medhalettadu

  • @venkateswarrao9153
    @venkateswarrao9153 6 หลายเดือนก่อน +3

    Baabu meeku jagan gurinchi tappa veray news levaa sir

  • @dhanyamargam4374
    @dhanyamargam4374 19 วันที่ผ่านมา

    don't worry banglore lo pulivendula set vesi green mat vesi praja dharbar nirvahistaaru. choodandi upcoming reality show.

  • @koppisettisuresh-lg7bv
    @koppisettisuresh-lg7bv 6 หลายเดือนก่อน +1

    ముందు వాలంటరీ వ్యవస్థ ఎప్పుడు పెడతాడు చెప్పరా

  • @siddharth6505
    @siddharth6505 6 หลายเดือนก่อน +4

    100-105 aaa 20 kuda raledhu kadha.