TDP Fake Game Exposed: టీడీపీ ఫేక్ గేమ్! బలయ్యేది కార్యకర్తలే.. పోయేది పార్టీనే! AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 279

  • @SUBBARAOPALA-t8t
    @SUBBARAOPALA-t8t 15 วันที่ผ่านมา +89

    మీరు చెప్పిందే నిజం
    నిజమైన కార్యకర్తల బలి
    అంటే మాలాంటి సభ్యత్వం కూడా తీసుకోకుండా
    బయట పోరాడే కార్యకర్తలని అర్థం
    మాకు tdp అంటే ప్రాణం
    మాలాంటి వాళ్ళకి పార్టీ వచ్చిన ఒరిగేది ఏమీ ఉండదు

    • @SUBBARAOPALA-t8t
      @SUBBARAOPALA-t8t 15 วันที่ผ่านมา

      థాంక్యూ బ్రో​@@NAGESWARARAOPANGULURU-g7n

  • @csrao6639
    @csrao6639 15 วันที่ผ่านมา +38

    చంద్రబాబు గారు ఉండగా ఏ కేసు తేలదు 100 ఏళ్ళు పడుతుంది

  • @VasuSaripella
    @VasuSaripella 15 วันที่ผ่านมา +24

    ఈ విషయం లో నువ్వు చెప్పింది నిజం శ్రీను, చంద్రబాబు గారు మేలుకోవడం లేదు 😢

  • @sakegovindusakegovindu4687
    @sakegovindusakegovindu4687 15 วันที่ผ่านมา +43

    ప్రతి ఒక్క నియోజకవర్గంలో అలాగే ఉన్నది కార్యకర్తలు పరిస్థితి చంద్రబాబు అన్న మారాలి లేకపోతే కార్యకర్తలు అన్నా మారాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ తలకి

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 15 วันที่ผ่านมา +41

    బ్రదర్ సూపర్ అనాలిసిస్ నూటికి నూరు శాతం నిజం ఈపాటికే మేము సైలెన్స్ అయిపోయాం పార్టీ గురించి ఎలాంటి ప్రచారం కూడా చేయడం లేదు గ్రూప్ ల లో

    • @User_322xy54.k
      @User_322xy54.k 15 วันที่ผ่านมา

      Nuvvu tdp entira saamy ...nuvvu ycp ki message lu pettae vaadivi kada

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 15 วันที่ผ่านมา +36

    మాకు ఇప్పటికే అర్థం అయ్యింది.

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 15 วันที่ผ่านมา +24

    RRR గారి కేసు నీరుగారిపోతుంది RRR గారికి న్యాయం జరగదు

  • @srinivasulu9054
    @srinivasulu9054 15 วันที่ผ่านมา +16

    కొంత నిజం,,😢😢 గెలిచిన తర్వాత కార్యకర్తలు వేరు గెలిచిన తర్వాత వారు కూడా ప్రజల్లో ఒకరు

  • @SivaSankarReddy-vx3lk
    @SivaSankarReddy-vx3lk 15 วันที่ผ่านมา +8

    కష్టపడ్డ కార్యకర్తకి వేల్యూ లేదు కష్టపడ్డ వాడు జీరో

  • @soldierskcrpf
    @soldierskcrpf 15 วันที่ผ่านมา +26

    తులసి బాబు రఘురామరాజు గారి కేసులో ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి సేఫ్ అవ్వడానికి కోసం మాత్రమే టిడిపిలో జాయిన్ అయినాడు అది 2022లో అయినా కచ్చితంగా సేఫ్ అవ్వడానికి మాత్రమే టిడిపిలో జాయిన్ అయినాడు ఇంత బలంగా గుడివాడలో పనిచేస్తున్నారు టిడిపి కోసం

  • @anjaneyulumakineni3626
    @anjaneyulumakineni3626 15 วันที่ผ่านมา +20

    I am hard core tdp now I hate babu administration

    • @Rjrasy333
      @Rjrasy333 15 วันที่ผ่านมา +2

      Hard core ycp also hated Jagan rule...
      Politics is not simple, Higher ups have different type of view
      Undi is TDP FORT!

  • @CommonMan-v4n
    @CommonMan-v4n 15 วันที่ผ่านมา +46

    సార్ మేము టీడీపీ కీ కరుడు గట్టిన కర్యకర్తన్ని కానీ చంద్రబాబునాయుడు గెలిచిన తర్వాత కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు ఆయన మారరు మేమే మారాలి..

    • @RKK9998
      @RKK9998 15 วันที่ผ่านมา

      తూర్పు తిరిగి దండం పెట్టుకో🎉🎉 మీరు బయట తిరిగితే మీకు ఒకటే క్వశ్చన్ ఆరు హామీలు బాబు సూరికి భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు ఇప్పటివరకు

    • @sath826
      @sath826 15 วันที่ผ่านมา +2

      Emi cheyyali meeku..dochi pettalaa..?

    • @RinkuSingh-rr3jg
      @RinkuSingh-rr3jg 15 วันที่ผ่านมา

      ​@RKK9998Endira 6 guarantee lu ..muddi muskoni pani chey . free ga donbadaaniki siggu leda

    • @satyanarayana0207
      @satyanarayana0207 15 วันที่ผ่านมา

      Meeru Enduku tulasi babu nii target chesaru

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 15 วันที่ผ่านมา +1

      ఏరి కోరి మన లాంటి టిడిపి డై హార్డ్ ఫ్యాన్స్ చేతనే దొంగ చేతికి తాళం ఇచ్చేలా చేస్తున్నారు. ఆ పిచ్చోడు జగ్గాడు ను గెలిపించటానికి కారణం అయ్యేలా ఉన్నాడు. చంద్రబాబు. అసలు ఈ రొచ్చుకి కారణం మోడీ తో పొత్తు తోనే అని నా ముందునుండి డౌట్. గత మోడీ జగన్ స్నేహం తెలుగోడికే కాదు. దేశ ప్రజలందరికి తెలుసు. ఐనా ఈ పవన్ కళ్యాణ్ 😴నిద్ర లో ఉన్నాడో తెలవదు తెలుగు దేశం పార్టీ తీసికొని వచ్చి మోడీ తో పొత్తులో గుడిపాడు.

  • @KakiJhony-143
    @KakiJhony-143 15 วันที่ผ่านมา +6

    కాలమే అన్నిటికీ సమధానం చెప్తుంది
    ఏ శ్రీ వారి దగ్గరకి అయితే రాకుండా నిన్ను ఆపేసారో..
    ఇప్పడు అదే శ్రీ వారి భక్తులు కోసం నువ్వు వెళ్తున్నావ్
    YS Jagan Mohan Reddy అన్నయ్య
    ఇది కదా 👉 ఏడు కొండల స్వాములవారు రాసిన స్క్రిప్ట్ 🙏
    జై జగన్ ❤️❤️❤️
    జై తాటిపర్తి చంద్రశేఖర్ గారు 🔥🔥🔥

  • @Naresh-fb3eb
    @Naresh-fb3eb 15 วันที่ผ่านมา +8

    కరెక్ట్ గా చెప్పారు

  • @Jaibalayya_n_b_k
    @Jaibalayya_n_b_k 15 วันที่ผ่านมา +10

    మొదట బలయ్యింది బాలయ్య నే❤

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 15 วันที่ผ่านมา +13

    అయ్యా వారంతా వైసీపీ కార్యకర్తలు టీడీపీ ముసుగు లో చేసారు

    • @knsrsastry76
      @knsrsastry76 15 วันที่ผ่านมา

      కరెక్ట్

    • @nagendrarao2883
      @nagendrarao2883 14 วันที่ผ่านมา

      Mari vallanu arrest cheyotchuga?

  • @dilipm7853
    @dilipm7853 15 วันที่ผ่านมา +10

    కచ్చితంగా జరిగేది ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి వింటుంటే పరువు పోతుంది అవినీతి లో రెండు పార్టీలు ఒక్కటే ప్రజలు మోసపోతున్నారు

    • @arkrajuatluri7387
      @arkrajuatluri7387 15 วันที่ผ่านมา

      అవినీతిలో ఒకరిని మించినవారు ఒకరు,ఎవరు తీసి పోరు చెప్పుకుంటే చ్చిగ్గు పొడ్డి,ఎవడైనా అడిగితే వాడికి వ్యతిరేకంగా ఉన్న వైసిపి వారి ప్రోత్సహిస్తూ నానా ఇబ్బందులూ పెడుతున్నారు,ఆఖరికి బాబుగారికి,లోకేష్ గారికి చెప్పుకున్నా ఫలితం కనిపించడం లేదు, మరి విజిలెన్స్ రిపోర్టులు,జోనల్ ఇంచార్జీలు,పార్లమెంటు పరిశీలకులు,నియోజకవర్గ పరిశీలకులు,కార్యకర్తలతో మాట్లాడి వారి సాధకబాధకాలు ఎందుకు తెలుసుకో లేక పోతున్నారు

  • @ravichandra5422
    @ravichandra5422 15 วันที่ผ่านมา +1

    Applause 👏👏👏 Well Said 👌 Sir

  • @DsEntertinement123
    @DsEntertinement123 15 วันที่ผ่านมา +16

    చంద్రబాబుకి టీడీపీ కార్యకర్తల అమోషన్స్ ఎందుకు పడతాయి.సొంతగా పెట్టిన పార్టీనా లేక సొంతగా పోగేసిన క్యాడర్ కాదు.ఎన్టీఆర్ కష్టం అదంతా..కష్టపడ్డవాడికి తెలుసుద్ది దేని విలువ ఎంతో..

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 15 วันที่ผ่านมา +3

    కొద్ది రోజుల తరవాత వైసీపీ కి పట్టిన గతే పడుతుంది

  • @Sriram29-10
    @Sriram29-10 15 วันที่ผ่านมา +3

    ఇంతకుముందే చాలా సార్లు చెప్పాను, రాజకీయం అంటేనే ఒక మోసం, ధగా, నీచం, అరాచకం. దీనికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే. ఇందులో ప్రజలు, ఎర్రిపూవు కార్యకర్తలు అంతా గొర్రెలు. మీరు చెప్పిన రెండు ఉదాహరణలు మాత్రమే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ పార్టీలకు డ్రామా స్కూలు, మనం ప్రేక్షకులంం.

  • @nakkathirumalarao3337
    @nakkathirumalarao3337 15 วันที่ผ่านมา +2

    శ్రీనివాస్ మీరు చెప్పింది.. 100%తెలుగుదేశం పార్టీ గెలిచానా తరువాత ఎప్పుడు... కార్యకర్తలును పట్టించుకోడు... కోటి సభ్యత్వలు ను చూసి.. అసలు ఆయనా కార్యకర్తలు. పట్టించుకోవడంలేదు... పార్టీ మునిగిపోతుంది...

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 15 วันที่ผ่านมา +3

    అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులే లేనప్పుడు కూడా ఇబ్బందులే బాబు గారి ఆలోచన ఏంటో అర్థం కాలేదు

  • @ravindrababu1427
    @ravindrababu1427 15 วันที่ผ่านมา +1

    మీ నిష్పాక్షిక విశ్లేషణకు అభినందనలు

  • @hemanthkumarreddykotte
    @hemanthkumarreddykotte 15 วันที่ผ่านมา +6

    వైసీపీ కూడా ఇట్లా చేసింది అన్న కార్యకర్తలను టిడిపి కూడా అప్లై చేస్తారేమో భయంగా ఉంది

  • @srinivasaraoyelleni1232
    @srinivasaraoyelleni1232 11 วันที่ผ่านมา

    Exactly ani
    Chandra babu కార్యకర్తలను పట్టించుకోరు
    పాపం కార్యకర్తలు పిచ్చిపట్టి టీడీపీ ని మోస్తరు
    ఫ్యూచర్ లో నమ్మరు
    ఎవ్వరూ ఓటు వెయ్యారు

  • @rakeshsharma0208
    @rakeshsharma0208 15 วันที่ผ่านมา +2

    ఒక తెలంగాణ టీడీపీ అభిమానిగా, కార్యకర్త గా ఇప్పుడున్న టీడీపీ, చంద్రబాబు అస్సలు నచ్చడం లేదు. మాటలు తప్ప నిజమైన కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకుండా చేసే ఇలాంటి పిరికి చేతకాని దద్దమ్మ రాజకీయం వల్ల చంద్రబాబు, లోకేష్ అంటేనే అసహ్యం వేస్తుంది. భార్య, తల్లి, అన్నగారి బిడ్డ అయిన భువనేశ్వరి నీ అనరాని మాటలు అంటేనే ఏమి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్. తెలంగాణ లో టీడీపీ లేకున్నా ఇంతలా అభిమానించే నాలాంటి కార్యకర్తలకు ఇంత కోపం వస్తుంటే ఏపీ టీడీపీ కార్యకర్తలు ఒకసారి ఆలోచించుకోవాలి

  • @GHDR1585
    @GHDR1585 15 วันที่ผ่านมา +1

    5 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం కేసులు పెట్టించుకున్న కట్టించుకున్న ఆరో నెలలో పూర్తి అయిన ఇంతవరకు కార్యకర్తను పట్టించుకున్న రాజకీయ నాయకుడు లేడు కనీసం పార్టీ అయినా పట్టించుకోలేదు ఎంతసేపు పెద్ద వాళ్ల కేసరి చూస్తున్నారు కార్యకర్త వారి ఇబ్బందులు వారి కేసుల గురించి పట్టించుకోవడం లేదు చాలా బాధగా ఉందన్న ఎన్నో ఇబ్బందులు పడ్డం గడచిన ఐదు సంవత్సరాల లో

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 15 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది అక్షరాల నిజం నిజం కార్యకర్తలె ఎర్రి పప్పలు... అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి...

  • @gorantlayedukondaluyedukon9345
    @gorantlayedukondaluyedukon9345 15 วันที่ผ่านมา +8

    నిజం అన్న next 2029 లో పార్టీ గెలవదు,

  • @sambireddydevagiri6247
    @sambireddydevagiri6247 15 วันที่ผ่านมา

    What you are saying is correct.

  • @janardhanraju5479
    @janardhanraju5479 14 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది నిజమే టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతవుంది నాకు 80సంవత్సరాలనుండి వున్న చుక్కల భూమి ఈ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఆన్లైన్లో లేకుండా పొఇంది నేను 83సంవత్సరం నుంచి టీడీపీ కార్యకర్తను మా మండలం ను కరువు ప్రాంతంగా ప్రకటించినారు రెండు నెలలనుండి ఇన్పుసబ్సిడీ ఇప్పటికి ఇవ్వలేదు కార్యకర్తల్లో అసంతృప్తి బాగా వుంది వీళ్ళు ఎప్పటికి తెలుసుకొంటారో

  • @SrinivasaraoDasari-i5v
    @SrinivasaraoDasari-i5v 15 วันที่ผ่านมา +4

    Don't worry bro

  • @guruprasadgudluri1336
    @guruprasadgudluri1336 14 วันที่ผ่านมา

    అన్న మేము పడే కష్టం పార్టీ కోసం కాదు రాష్ట్రం కోసం . అది నాయకులు అర్థం చేసుకొని ముంది ఈ ఫ్రీ పథకాలు ఆపాలి.

  • @veeraiahavula9426
    @veeraiahavula9426 15 วันที่ผ่านมา

    మీరు చెప్పింది నిజం

  • @gangireddy8803
    @gangireddy8803 15 วันที่ผ่านมา

    Correct 💯

  • @ramakoteswararaobojedla9710
    @ramakoteswararaobojedla9710 12 วันที่ผ่านมา

    100% true
    Ruling lo vunte karyakarthalu avasaramu ledhu TDP ki aina or YCP ki aina

  • @kavurirajesh4520
    @kavurirajesh4520 15 วันที่ผ่านมา

    మీరు చెప్పేదీ నిజమే నెక్ట్ టిడిపి కి కార్యకర్తలే వ్యతిరేకంగా మారబోతున్నారు 2024 టీడీపీకి దెబ్బ తింటుంది ఇలానే వుంటే నాయకులు కావాలనే చేస్తున్నారు

  • @ak-du3ed
    @ak-du3ed 15 วันที่ผ่านมา +2

    శిథిరి దువ్వాడ, రోజా, లపాకీ, కొడాలి ద్వారంపూడి, వంశీ, దేవినేని అవినాష్, ఇందులో ఒక్కరినీ కూడా అరెస్టు చెయ్య లేదు

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 15 วันที่ผ่านมา

    ఇంకెందుకు ఆలస్యం టీడీపీ అధికారం ప్రతినిధి గ ట్రై చెయ్యొచ్చు.

  • @sureshdare6393
    @sureshdare6393 15 วันที่ผ่านมา

    నచ్చావు బ్రదర్

  • @sriavinashpaladugu4282
    @sriavinashpaladugu4282 15 วันที่ผ่านมา +3

    Fake games ఎప్పుడూ పారవు...ఒక సారి నమ్ముతారు ప్రతిసారి నమ్మే పిచ్చి ప్రజలు కాదు మనవాళ్లు....

  • @ranganathraj2544
    @ranganathraj2544 11 วันที่ผ่านมา

    Meru mararu sir ❤❤

  • @adi-allinone9923
    @adi-allinone9923 15 วันที่ผ่านมา +2

    Worst game
    TDP will pay for it

  • @venkatadusumilli6718
    @venkatadusumilli6718 15 วันที่ผ่านมา +1

    So true.

  • @rahaman687
    @rahaman687 15 วันที่ผ่านมา +10

    చంద్రబాబుకి ఇది లాస్ట్ ఛాన్స్ టీడీపీ కి క్లోజ్డ్ టైం

  • @koushikkosaraju1247
    @koushikkosaraju1247 15 วันที่ผ่านมา +5

    Venigalla Ramu realize avthe better ipdu ayna .. Chala anti undi gudivada lo..

  • @ganiseetinageswara5360
    @ganiseetinageswara5360 15 วันที่ผ่านมา +1

    60-40 politics

  • @shravanthrajesh5207
    @shravanthrajesh5207 15 วันที่ผ่านมา +1

    Correct, Lost trust.. Before elections press meet lo miserable treatment vuntadi aani cheparu. Epati varku a ledu.. Andaru frns ipoyaru.

  • @venkataramana8838
    @venkataramana8838 15 วันที่ผ่านมา

    True, RRR ki justice jaragaka pothe
    TDP ki chala damage jaruguthundi

  • @srikanthchowdarysudeati220
    @srikanthchowdarysudeati220 15 วันที่ผ่านมา

    Agreed 👍

  • @NK-vy6gz
    @NK-vy6gz 15 วันที่ผ่านมา

    All applicable to CBN sir

  • @thankYouN
    @thankYouN 15 วันที่ผ่านมา

    Emotional maturity ! Konni kotlamandiki nyayam jaragalante oka padhimandhi ego hurt ayina parledhu.

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi 15 วันที่ผ่านมา

    100℅

  • @rameshnaidu4261
    @rameshnaidu4261 15 วันที่ผ่านมา

    100% REAL FACT 🙏🙏🙏

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 15 วันที่ผ่านมา

    100percent correct

  • @prasadyalamanchili9070
    @prasadyalamanchili9070 15 วันที่ผ่านมา

    పార్టీ ఇలాగే చేస్తే 2029 ఎలక్షన్స్ లో కార్యకర్తలే పని చేయరు ఏ పార్టీ అయినా అంటే అయారం గయారం లో డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎ పార్టీ ఉన్న వాళ్ళ పని జరిగిపోతుంది

  • @PvChowdary-r4u
    @PvChowdary-r4u 15 วันที่ผ่านมา +1

    Yes100

  • @venkatnag8981
    @venkatnag8981 15 วันที่ผ่านมา

    ❤true

  • @MAHESHGUNTURU1
    @MAHESHGUNTURU1 15 วันที่ผ่านมา

    నెల్లిమర్లలో పార్టీ మొత్తమ్ పోయింది....టీడీపీ కార్యకర్తలకు....నాయకులకు నోటీసులు ,,,కేసులు పెడుతుంది ఇక్కడ ఎమ్మెల్యే....అయినా ఈ టీడీపీ పార్టీ ఎం నేను చెయ్యడం లేదు ... ఇలా పట్టించుకోకపోతే ysrcp లేనే TDP కూడా అవుతుంది

  • @MandavaThathaiahMandava
    @MandavaThathaiahMandava 15 วันที่ผ่านมา +2

    , మీరు చెప్పింది అక్షరాల నిజం నాకు తెలిసి చంద్రబాబు 1983 కానించి ఎప్పుడు ఆయన నమ్మదగ్గ వ్యక్తి కాదు చంద్రబాబు ఇప్పుడు ఫేక్ గేమ్ సేఫ్ గేమ్ ఆడతాడు ఇదంతా ఎందుకంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి భయం కోసం రేపు జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వస్తే ఆ వాళ్ళ చంద్రబాబు కొడుకు సంగతి పని పడతాడని ఇప్పటినుంచి సేఫ్ గాం ఆడుతున్నాడు ఎవరిని అరెస్టు చేయడం కానీ ఎవరి మీద ఎవరి మీద చర్య తీసుకోడు ఎందుకంటే తన కొడుకుని రేపు ఏమి కాకుండా కాపాడుకోవడం కోసము చంద్రబాబును నమ్మకండి మీ కుటుంబాలతో మీరు క్షేమంగా ఉండండి చంద్రబాబు దద్దమ్మ చేవలేని చేతగాని అసమర్థుడు దుర్మార్గుడు దుష్టుడు ఆలోచన ఏ ఒకరిని బలి పెట్టడం అందులో తెలుగుదేశం కార్యకర్తలని తనని నమ్ముకున్న వాళ్ళని బలి పెట్టడం ఆయనకు మొదటి నుంచి అలవాటే జాగ్రత్త కార్యకర్తలారా

  • @chowdary-gu3xl
    @chowdary-gu3xl 15 วันที่ผ่านมา

    Yes srinu garu

  • @kotigadupudi6409
    @kotigadupudi6409 12 วันที่ผ่านมา

    Because of money

  • @Save.hinduism
    @Save.hinduism 15 วันที่ผ่านมา

    Bro.... This is one of the best video of you.... All the best

  • @vamsikrishna4601
    @vamsikrishna4601 15 วันที่ผ่านมา

    Yes

  • @DasaradhaRamakrishnamatsa
    @DasaradhaRamakrishnamatsa 15 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారు,మేము బాబు గారిని గెలిపించినది అభివృద్ధి కోసం,లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం,డ్రగ్స్ ,రౌడీ ల రహిత ఆంధ్ర కోసం.

  • @YologamerY13
    @YologamerY13 15 วันที่ผ่านมา

    100% correct sir 🫡

  • @shivashankar3509
    @shivashankar3509 15 วันที่ผ่านมา

    కర్రెక్ట్ అన్నా నువ్వు చెప్పింది

  • @ChiranjeeviChiranjeevi-g6v
    @ChiranjeeviChiranjeevi-g6v 15 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారు ఎప్పుడు గానీ ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడు కార్యకర్తల ను మర్చిపోతారు 90 మంది ఎమ్మెల్యేలు ఉంటే పార్టీ కరెక్ట్ గా ఉంటుంది వైయస్సార్ పార్టీకి 151 ఒకటి ఇచ్చారు వాళ్లు కార్యకర్త లను పట్టించుకోలేదు ఇప్పుడు టిడిపి వాళ్లకి 164 సీట్లు ఇచ్చారు వీళ్లు పట్టించుకోవడం లేదు బుటా పోటీ మెజార్టీ ఉంటేనే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది మాది గంగాధర్ నెల్లూరు ఇక్కడ 30 సంవత్సరాలుగా టిడిపి గెలవలేదు ఇప్పుడు 27 వేల మెజార్టీతో గెలిచారు అసలు ఎమ్మెల్యే నేనే గెలిపించుకున్నానని గర్వంతో ఉన్నాడు

  • @janascreationskurukutty2371
    @janascreationskurukutty2371 4 วันที่ผ่านมา

    ఏoదయ్య శ్రీనివాస్ మీ వీడియోస్ లో నిజం, నిజాయితీ పోతుంది.లోకేష్ కి dy CM ఇస్తే ఎలా ఉంటాది, దానివలన నష్టం, కష్టం ఎవరిదో చెప్పాలి కదా, మీరూ కూడా మారారా సార్,ఇప్పుడేమైంది.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 15 วันที่ผ่านมา

    Yes,your words are too correct.

  • @venkateswaruluk960
    @venkateswaruluk960 4 วันที่ผ่านมา

    ఒక MLA ని కాపాడు కొలేని సీఎం VEST.

  • @YologamerY13
    @YologamerY13 15 วันที่ผ่านมา

    Sir Meeru party start cheyali

  • @knsrsastry76
    @knsrsastry76 15 วันที่ผ่านมา

    Psr కు, సునీల్ కుమార్ కు ఒక్క నోటీసు కూడా ఇవ్వనట్టుంది కోర్టు చెప్పినా కూడా 🙆‍♂️🙆‍♂️

  • @MuraliKrishna-sn2mp
    @MuraliKrishna-sn2mp 15 วันที่ผ่านมา

    ఏంటి నాయకులు ఒకడు క్రిమినల్, ఒకడు కన్నింగా?😂😂.. క్రిమినల్ ఎవడు? Cunning ఎవడు??😂😂

  • @veerababupatchigolla8080
    @veerababupatchigolla8080 15 วันที่ผ่านมา

    లైక్ 1,501❤

  • @littlegamers2971
    @littlegamers2971 14 วันที่ผ่านมา

    నేను నిద్ర లోకూడా టీడీపీ నీ కలవరించె వ్యక్తి నీ. నేనే చెబుతున్న మా ఇంట్లో cbn ఫోటో నా ఫోన్ లో wall పేపర్ అన్నీ తీసి పారెసాను. Cbn ఒక అసమర్ధుడు. ఆయన ఉంటే టీడీపీ బాగుపడదు. ఆయన కచ్చితంగా రిటైర్ అవ్వాల్సిందే. లోకేష్ రావాల్సిందే. ఒక్కళ్ల మీద కంట్రోల్ లేని cm నీ ఇప్పుడు చూస్తుంన్నా. నిన్న తిరుమల లో eo గాడు cbn ముందే చైర్మన్ నీ నువ్వు అన్నాడు అంటే cbn ఇంకా ఎందుకు దండగ. ఇంకా cbn జపం చేస్తే సంక నాకి పోవటమే

  • @udaybhaskarveluvolu4557
    @udaybhaskarveluvolu4557 15 วันที่ผ่านมา +2

    This indicates only one thing - TDP match fixing with YCP goons!!

  • @psreddymsc
    @psreddymsc 10 วันที่ผ่านมา

    పాపం ఇడు బాధ మాములుగా లేదు

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 15 วันที่ผ่านมา

    కార్యకర్త అంటే విలువ NTR తోనే పోయింది ఆ అభిమానం తో మేము ఎందుకూ పనికి రాని వాళ్ళం ఐపోయం

  • @rathansingh123...
    @rathansingh123... 15 วันที่ผ่านมา

    850th like anna

  • @andraprakash2457
    @andraprakash2457 15 วันที่ผ่านมา

    తులసి బాబు కాదు వైసీపీ నాయకులు అందరినీ టిడిపి నాయకులు కాపాడుతున్నారు. కార్యకర్తలు సంకనాకి పోతారు.. రోజు రోజు కీ Tdp గ్రాఫ్ పడిపోతుంది.

  • @maddukuri1
    @maddukuri1 15 วันที่ผ่านมา

    కార్యకర్తలు అంటే ఏమిటి ?
    వైచిపి లాగా చేస్తే టీడీపీ ఎందుకు అవుతాది కేవలం రాజకీయాలకి మాత్రమే అంటే ap ki ఒక్కడంధం రా బాబు

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 15 วันที่ผ่านมา

    కాంప్రమైజ్ అవుతున్నారని చెప్పడానికి వందల ఉదాహరణలు ఉన్నాయి

  • @VaniVeeru-i5f
    @VaniVeeru-i5f 15 วันที่ผ่านมา

    పార్టీ కి 5 సంవత్సరాలనుండి కష్ట పడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు సైలెంట్ గా ఉన్నోళ్లు ఇప్పుడు అధికారం చలస్తున్నారు

  • @sekharboya1739
    @sekharboya1739 15 วันที่ผ่านมา

    Nijam anna meru cheppandi

  • @Suren.1506
    @Suren.1506 15 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన బలమైన బంధం ఉన్నది రాము గారితో కదా మరి రాము గారిని తప్పు పట్టలేము అంటారేంటి ?? రాము కోసం పని చేసిన వాడి తో రాము కి సంబంధం లేకపోతే పార్టీ ఎందుకు కాపాడుతుంది?? సోదరా నాకు సమస్య ఉంది కానీ సంబంధం లేని విశ్లేషణ అనిపిస్తుంది

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 15 วันที่ผ่านมา +2

    TTD numbers no change

  • @JustForC
    @JustForC 15 วันที่ผ่านมา

    As a die hard Fan of TDP symbol, really upset with this ruling 😢😢
    * CM Babu garu election ki mundhu new babu ni chustaru ani chepthe emo anukunna, ila eh candidate pai kuda pattu lekunda ruling chestunnaru😢😢
    * Ex cm Jagan ki vote vesina bagundedi emo anipistundi ani cheppataniki really hurting 😢😢
    😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @bhadraiahaddagada6479
    @bhadraiahaddagada6479 15 วันที่ผ่านมา

    Cases were booked against those who went to Ongole to support Tulasi.

  • @adi-allinone9923
    @adi-allinone9923 15 วันที่ผ่านมา

    If proper punishment is not given to Tulasi , TDP will loose its confidence among people

  • @sudhamanu1208
    @sudhamanu1208 15 วันที่ผ่านมา

    😂😂😂paapam sir ki bad time start ayinattu undhi

  • @Kartheek-vv7mr
    @Kartheek-vv7mr 15 วันที่ผ่านมา

    Tdp kosam kasta padda no use

  • @tvramana8608
    @tvramana8608 15 วันที่ผ่านมา

    శ్రీను వాష్ గారు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో తులసి బాబు నేను రఘు రామ కృష్ణం రాజు గారి గుండెల మీద కూర్చున్నాను. ఛాతి మీద పిడి గుద్దులు గుద్దాను అని చెబుతాడా. నాకు ఏ పాపం తెలీదు అని కార్యకర్తలకు చెప్పి ఉండవచ్చు. అందు చేత వెళ్లారు. ప్రభుత్వం తప్పు చేసిన వాడిని జగన్ మోహన్ రెడ్డి గారి లాగా అరెస్టు చేయకుండా వదిలేయ లేదు.

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 15 วันที่ผ่านมา +9

    CBN Sucessful Administrator but Failed Politician 😠😠😠

  • @prabhakarnaidu7774
    @prabhakarnaidu7774 15 วันที่ผ่านมา +1

    Curious.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 14 วันที่ผ่านมา

    రాము మీద కాకుంటే ఎవరి మీద చర్య తీసుకోవాలంటావు?

  • @renuvu9033
    @renuvu9033 15 วันที่ผ่านมา

    CBN SIR WANT POWER SACRIFICING PARTY WORKERS CADRE LEADERS ....2029 MAY THINK

  • @3697papa
    @3697papa 15 วันที่ผ่านมา

    Incident జరిగినప్పుడు YCP లో ఉన్నాడు, శిక్ష పడాల్సిన అవసరం ఉంది. Shiridi sai విషయంలో YCP ఇచ్చిన orders ని cancel చేయలేరు.

  • @MSreenu-ey5ff
    @MSreenu-ey5ff 15 วันที่ผ่านมา +2

    అన్నకూడా చాలా కష్ట పడుతున్నాడు, అన్నకు కూడా ఏదొక పదవి ఇవ్వండి ఈ ఏ డుపు చూడలేక పొతు న్నాం