Mangala Harathi Anduko Maa Maruthi Anjanna Bhakthi Song 2019

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 2.9K

  • @ashokvelma
    @ashokvelma ปีที่แล้ว +18

    🙏🚩 జై హనుమాన్🚩🙏💐💐 జైశ్రీరామ్ 🙏💐🚩🚩🚩🚩 హనుమంతుని శక్తి చాలా గొప్పది హనుమంతుని ఆశీస్సుల వల్ల మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్

  • @ankambalaraju6290
    @ankambalaraju6290 5 หลายเดือนก่อน +38

    జైశ్రీరామ్. జై హనుమాన్. హారతి పాట చాలా అద్భుతంగా ఉందండి. ఈ పాట రాసి పాడిన మీకు మీరు. ధన్యులు. విన్న అమ్మ జన్మ ధన్యమైంది. మీరు ఇంకా ఎన్నో రాసి ఎన్నో పాడాలని మా కోరిక. జైశ్రీరామ్ జై హనుమాన్.

  • @bhaktisongstv
    @bhaktisongstv 7 หลายเดือนก่อน +16

    నేను గర్భవతిగా ఉన్నప్పటి నుండి రోజు హనుమాన్ పాటలు ,వినేదాన్ని.ఇప్పుడు మా పాపకు 4 నెలలు.పుట్టినప్పటి నుండి ఏడ్చినపుడి హనుమాన్ పాటలు పెట్టగానే ఏడుపు ఆపేస్తుంది.డైలీ స్నానం చేయగానే హనుమాన్ పాటలు వింటూ నిద్రపోతుంది.జై శ్రీరామ్...జై హనుమాన్🙏🙏🙏🙏🙏

  • @chinthalasuresh4183
    @chinthalasuresh4183 5 ปีที่แล้ว +46

    చాలా బాగుంది పాట చేశారు అన్న

  • @harishnani2421
    @harishnani2421 3 ปีที่แล้ว +8

    నేను ఎనటికీ మర్చిపోలేని ఈ పాట ఒకప్పుడు ఎనో సీడీలు & అమను మాది కొండగట్టు థాంక్స్ అన్న

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  3 ปีที่แล้ว +1

      థాంక్యూ హరీష్

  • @srianji3029
    @srianji3029 5 ปีที่แล้ว +27

    JAI HANUMAN JAI SRI RAM

  • @lalappameedidoddi7086
    @lalappameedidoddi7086 9 หลายเดือนก่อน

    ❤🙏నన్ను నా కుటుంబాన్ని అనారోగ్యాము నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి అందుకో అంజన్న 🙏🙏 ఓం జై శ్రీ అంజనేయం ప్రసన్న అంజనేయం 🎉❤❤❤

  • @vinaygoud6766
    @vinaygoud6766 3 ปีที่แล้ว +35

    ఈ పాట ఏ సమయంలో రసారో తెలియదు కాని రోజుకి 10 సార్లు విన్న కూడా అలానే వినాలి అనిపిస్తుంది.
    జై శ్రీరామ్.... జై హనుమాన్....🚩

  • @mahendrauppu5651
    @mahendrauppu5651 4 ปีที่แล้ว +22

    Excellent singar and tone also super

  • @rajeshmattela5561
    @rajeshmattela5561 3 ปีที่แล้ว +45

    🙏🙏 శ్రీ ఆంజనేయ 🙏 ప్రసన్నాంజనేయ 🙏 మంగళహారతి 🙏 అందుకే ఆ మారుతి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandugoud5058
    @chandugoud5058 9 หลายเดือนก่อน +7

    అన్నగారు సూపర్ అన్న నేను కూడా హనుమంతుని పాటలు పాడుతుంట మీరు పాడిన మంగళహారతి పాట చాలా మధురాతి మధురంగా ఉంది 🙏🙏🙏🚩 నాకు లిరిక్స్ రాసి పెట్టండి అన్నగారు🙏

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  9 หลายเดือนก่อน +1

      ఫోన్ నెంబర్ పెట్టు

  • @bandisathish1047
    @bandisathish1047 4 หลายเดือนก่อน +1

    నమ్మకానికి భక్తికి ప్రతిరూపం
    నిలువెత్తు నిదర్శనం నువ్వే అంజన్న jai Hanuaman & jai Shri Ram🙏🕉️🚩

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 7 หลายเดือนก่อน +1

    శ్రీరామ జయరామ జయజయరామ జైశ్రీరామ్ (యాస నరసింహారావు పాపకొల్లు రామనామ... ప్రచారకర్త)

  • @rajeshvanamala9251
    @rajeshvanamala9251 2 ปีที่แล้ว +7

    జై హనుమాన్...జై శ్రీరామ్...
    ఈ పాటను ఎన్నిసార్లు విన్నానో....!!
    అద్భుతమైన పాట ..!!
    ఈ పాటకోసం పని చేసిన వాళ్ళందరికీ... కృతజ్ఞతలు... శుభాకాంక్షలు...

  • @pranaygowrish4352
    @pranaygowrish4352 4 ปีที่แล้ว +11

    అగ్ర హారం ఆంజనేయ స్వామి దేవాలయం

    • @Ajaykumar_0410
      @Ajaykumar_0410 ปีที่แล้ว

      హిమ్మత్ నగర్ హనుమాన్ ఆలయం 🚩🚩

  • @jeedipellymahipal1073
    @jeedipellymahipal1073 3 ปีที่แล้ว +16

    Jai Sri ram , super song, voice super.

  • @santhosht5085
    @santhosht5085 3 หลายเดือนก่อน +1

    మంగళ హారతి అందుకో మ మారుతి మంగళ హారతి
    కోరస్
    కొటొక్క దీపాలు నీచుట్టు వెలగంగా భక్తితో బంగారు తపకు మాణిక్యాలు.
    //మంగళ హారతి//
    ఆకాశాన్ని తాకే అందాల కొండపై అందమైన పూజలందుకుంటున్నవు.
    రాతి కొండ మీద కోతి రూపంతొని కొటొక్కమయలు చూపుత ఉన్నావు //2//
    శరణాన్న భక్తుల కరుణించుతున్నావు హనుమ అన్న చాలు ఆదుకుంటున్నావు
    //మంగళ హారతి//
    చిట్టడివి గుట్టల్ల చుట్టూ కోతుల నడుమ గుట్టపై భక్తులకు చుట్టనివైనవు
    కొండ గట్టు మీద కొటిమాయలు చూపి మోండి రోగాలను నయము చేస్తున్నావు
    బాల గ్రహాల బట్టి బందిచి చంపేవు బాదాలున్నొలకు తోడుగా నిలిచేవు
    //మంగళ హారతి//
    ఏడేడు సంద్రాలు ఎగిరి దున్కినావు బంగారు లంకను భస్మము చేసావు
    అశోక వనమందు సీతను చూసిన అతిబలవంత అంజనీ తనయ
    సక్కని తోటలు తుక్కు తుక్కు చేసి కోటొక్క రక్కసుల కొరికి సంపినవు
    //మంగళ హారతి//
    పొడిచేతి పొద్దును పొంగి మింగినవు ముక్కోటి దేవతల వరమును పొందావి
    నిన్ను వర్ణింపంగా మేమంతా వరము నిదసదాసులము ని చిన్ని పుత్రులము
    కర్పూర హారతి ఎవ్వంగా అవదుర్తి అందుకో మారుతి మంగళ హారతి
    // మంగళ హారతి//

  • @shankershankaraiah6700
    @shankershankaraiah6700 4 หลายเดือนก่อน

    ఈ పాట చాలా బాగుంది చాలా అద్భుతంగా పాడారు జైశ్రీరామ్ జై హనుమాన్

  • @sundarraju1664
    @sundarraju1664 4 ปีที่แล้ว +12

    జై శ్రీరామ్.., superb song....👌👌👌👌👌

  • @addandisuman8828
    @addandisuman8828 3 ปีที่แล้ว +9

    Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram 🙏🙏🙏🙏🙏 jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman jai hanuman 🙏🙏🙏🙏🙏

  • @saikiranyeshala5244
    @saikiranyeshala5244 7 หลายเดือนก่อน +2

    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    Jai. Shree. Ram. Jai. Shree. Ram
    ..... Jai. Shree. Rama. Dutha. A. Namaha. Jai. Hanuman. Ji. Ki. Jai

  • @nagakumarpelala8406
    @nagakumarpelala8406 4 วันที่ผ่านมา

    చాలా బాగుంది అండి

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 3 ปีที่แล้ว +24

    Jai Sri Anjaneyam...Jai Hanuman...🕉️🕉️🕉️🙏🙏🙏

  • @kasireddynarasimhamurthy4428
    @kasireddynarasimhamurthy4428 4 ปีที่แล้ว +8

    చాలా బాగుంది .

  • @pagadalasriram25
    @pagadalasriram25 5 ปีที่แล้ว +43

    మద్ది మడుగు పబ్బతి ఆంజనేయ స్వామీయే

  • @kalpanaale3030
    @kalpanaale3030 3 ปีที่แล้ว +5

    Jai sriramanjaneya and Avudurthi studio and group

  • @aindlatv7930
    @aindlatv7930 8 หลายเดือนก่อน +1

    జానపద బ్రహ్మ. ఆవుదుర్తి లచ్చన్న మీ పాటలు అద్భుతం 🙏🙏

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  8 หลายเดือนก่อน

      థాంక్యూ రాము

  • @pallapubujji7829
    @pallapubujji7829 4 ปีที่แล้ว +28

    ఈ పాట విన్న వాళ్ళకి జన్మధన్యం అయిపోతుంది జై హనుమాన్🙏🙏🙏🙏🙏

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 ปีที่แล้ว +9

    🙏🙏🙏🌹ఓం శ్రీ రామ భక్తాగ్రేసరా హనుమాన్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🌹

  • @venkateshk8913
    @venkateshk8913 5 ปีที่แล้ว +29

    జై హనుమాన్...

  • @vanithavani4801
    @vanithavani4801 5 หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Hanuman 🙏🙏 Swami na bayam pogotu thandri naku deyryam ivvu thandri sri anjaneyam 🙏🙏 na anarogyam nundi thondaraga kolukonela chey thandri naku arogyam prasadinchu thandri 🙏🙏 andarila naku arogyam santhosham prasadinchu thandri 😔🙏😔🙏 Sri anjaneyam 🙏🙏 Jai hanuman naku deyryam ivvu thandri 😔🙏😔😔🙏🙏

  • @bhaskaryenugula9244
    @bhaskaryenugula9244 5 หลายเดือนก่อน +2

    మంగళా హారతి అందుకో మా మారుతి .........🙏🙏🙏🙏

  • @MaharshiKavyasri
    @MaharshiKavyasri 6 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ 🙏
    జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై హనుమాన్ 🙏జై శ్రీరామ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @gopikoppula1324
    @gopikoppula1324 3 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx 7 หลายเดือนก่อน +1

    🌹మంగళ అరతి అందుకో
    మారుతీ జై జై హనుమాన్ 🌹🙏

  • @Mohan_babu879
    @Mohan_babu879 8 หลายเดือนก่อน +2

    అన్నా...జై హనుమాన్... 🙏🙏🙏🙏మోహనబాబు ఆదిలాబాద్

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  8 หลายเดือนก่อน

      జై హనుమాన్

  • @legendytboys9921
    @legendytboys9921 4 ปีที่แล้ว +5

    Very exlent mind blooming song why because my father is anjanna god that why we like this song

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx 6 หลายเดือนก่อน +3

    🌹మంగళ హారతి
    హందుకో మ మారుతీ
    పాట చాలా బాగుంది

  • @srinivasmodampuri-bi4yl
    @srinivasmodampuri-bi4yl 6 หลายเดือนก่อน +2

    Mangal harati chala baga rasaru sir

  • @bandiganapathiraju2053
    @bandiganapathiraju2053 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏🙏🙏
    Jai Hanuman 🙏🙏🙏🚩🚩🚩

  • @Mahesh-ow8cc
    @Mahesh-ow8cc 4 ปีที่แล้ว +8

    Jai శ్రీరామ...

  • @karuprabhakar6646
    @karuprabhakar6646 2 หลายเดือนก่อน +1

    JAI Hanuman Jai Sri Ram 💐💐🌺🥀🌻🌷🍁🌹⚘🌹🌹🌴🌴🌺🌺🥀💐💐

  • @mohann4657
    @mohann4657 4 ปีที่แล้ว +5

    Super hit anni sarlu vinna block buster

  • @yadvgiri3595
    @yadvgiri3595 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః 🙏🙏🙏🙏💐💐💐💐

  • @ashokashok5057
    @ashokashok5057 3 ปีที่แล้ว +8

    Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bshivasrija629
    @bshivasrija629 5 ปีที่แล้ว +7

    Jai sri anjaneyam jai sri anjaneyam jai hanuman jai sriram namo namaha jai sri anjaneyam namo anjaneyam

  • @ashokvelma
    @ashokvelma ปีที่แล้ว +1

    🙏🚩💐 జై హనుమాన్ 🙏🚩💐💐🚩🚩 జైశ్రీరామ్ 🚩🚩🙏💐🚩🚩🚩🚩 గురువుగారు హనుమంతుని శక్తి చాలా గొప్పది హనుమంతుని నియమనిష్టల భక్తి శ్రద్ధతో కొలిచిన వారికి అండగా ఉంటాడు తప్పకుండా అతని మహిమ శక్తి ఏంటో నాకు తెలియపరచాడు 🚩🚩🙏💐💐🚩🚩🚩🚩🚩 జై హనుమాన్ 🙏🚩🚩🚩🚩🚩🚩 జైశ్రీరామ్ 🙏💐💐🚩🚩🚩🚩🚩 ఈ పాట ఎన్నోసార్లు విన్న హనుమంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఇంకా ఇంకా హనుమంతుని గురించి గొప్పగా పాటలు పాడగలరని కోరుచున్నాము 🚩🚩🚩🚩 జై హనుమాన్ 🙏🙏🚩🚩🚩 జైశ్రీరామ్ 🙏🚩🚩🚩🚩🚩

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx 6 หลายเดือนก่อน +9

    🌹జై హనుమాన్ 🙏🙏

  • @mohanboggula8839
    @mohanboggula8839 3 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ 🚩🚩🚩జై హనుమాన్ 🚩🚩🚩

  • @battinisathish6054
    @battinisathish6054 3 ปีที่แล้ว +11

    రామనామం రమ్యమైనది.జైశ్రీరామ్🙏🙏🚩🚩

  • @munigantisuresh7673
    @munigantisuresh7673 5 ปีที่แล้ว +18

    Audurthi folk and devotional songs icon no doubt in that

  • @jadhavgirija1693
    @jadhavgirija1693 4 ปีที่แล้ว +6

    Jai హనుమాన్ jai భోలో Hanuman🙏🙏🚩🚩👌👌🙏🙏🚩🚩

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 4 ปีที่แล้ว +9

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏

  • @rajpatelraju3333
    @rajpatelraju3333 5 ปีที่แล้ว +34

    జై శ్రీరామ్
    జై హనుమాన్ కొండగట్టు అంజన్న స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @Krishna-ox4zx
    @Krishna-ox4zx 7 หลายเดือนก่อน +2

    🌹జై శ్రీ రామ్ జై హనుమాన్ 🌹🙏

  • @Anjan4569
    @Anjan4569 2 ปีที่แล้ว +38

    ఆంజనేయస్వామి మహిమను, శక్తిని పాట రూపంలో తెలియజేసిన మీకు శతకోటి వందనములు.

  • @bshivasrija629
    @bshivasrija629 5 ปีที่แล้ว +16

    Jai sri sairam jai hanuman jai anjaneyam sri anjaneyam👍

    • @vlogstelugu1615
      @vlogstelugu1615 4 ปีที่แล้ว

      Jai sri ram jai hanuman🙏♥💐

  • @ramanaiahgoud6160
    @ramanaiahgoud6160 2 ปีที่แล้ว +8

    జయము హనుమాన్ జయము శ్రీ రామ .
    చక్కగా హారతి. అభినందనలు . ధన్యవాదాలు .

  • @yasabhargavareddy3014
    @yasabhargavareddy3014 4 ปีที่แล้ว +22

    మంగళ హారతి అందుకో మా మారుతి✨🙏🚩🚩

  • @koppolunagendra2135
    @koppolunagendra2135 4 ปีที่แล้ว +10

    Song super.

  • @venkypatel007
    @venkypatel007 3 ปีที่แล้ว +5

    Jai Sri Ram
    Jai Hanuman
    Jai Bajarangbali🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩

  • @ravimetpelly2169
    @ravimetpelly2169 5 ปีที่แล้ว +12

    Jai Sri Ram🙏🙏

  • @rambabukagita1794
    @rambabukagita1794 5 ปีที่แล้ว +17

    జై హనుమాన్ జై శ్రీ మధిఆంజనేయ స్వామి

  • @anjianji4859
    @anjianji4859 5 ปีที่แล้ว +18

    Jaisriram.sri
    Anjaneyam

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 3 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్
    Jai jai sri ram
    🙏🙏🙏🙏🙏

  • @vijayp3426
    @vijayp3426 5 ปีที่แล้ว +20

    Beautiful

  • @narendrababulakkineni4834
    @narendrababulakkineni4834 3 ปีที่แล้ว +5

    Jai hanuman good song creation and also music 🙏🙏

  • @starravi2746
    @starravi2746 3 ปีที่แล้ว +5

    Sri anjaneya Swami varu kubera anjaneya Swami varu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tammireddyapparao4111
    @tammireddyapparao4111 11 หลายเดือนก่อน +1

    Super power ful....song..👏👏👏👌 jai Hanuman 🙏🙏🙏🙏🙏💐

  • @shekarmasterdasari9939
    @shekarmasterdasari9939 5 ปีที่แล้ว +6

    Jai Sri Ram Jai.... super super super super super super Jai Shri ram....

  • @prasadboyapally8678
    @prasadboyapally8678 5 ปีที่แล้ว +15

    jai,,Sri,ram🙏🙏🙏🙏🙏

  • @jayaramudujayaram1782
    @jayaramudujayaram1782 5 ปีที่แล้ว +113

    ఏన్నిసా ర్లు విన్నా మల్లీ మల్లీ వినాలానివుం దీ

  • @lasyadeshetty6241
    @lasyadeshetty6241 5 ปีที่แล้ว +8

    Jai Sri ram

  • @mootakodurukarunasri801
    @mootakodurukarunasri801 3 หลายเดือนก่อน +2

    Chala bagundhi

  • @sravitejainugurthi9003
    @sravitejainugurthi9003 2 ปีที่แล้ว +11

    నా హనుమయ్య ఇ పాట వింటుంటే నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తది తండ్రి

  • @orsubixapathi868
    @orsubixapathi868 3 ปีที่แล้ว +7

    సూపర్పాట

  • @chopparisanthosh7053
    @chopparisanthosh7053 5 ปีที่แล้ว +11

    Jai sriram jai hanuman

  • @venkateshlingala9987
    @venkateshlingala9987 3 ปีที่แล้ว +19

    జై శ్రీ రామ్💐

  • @pavanmekala4035
    @pavanmekala4035 3 ปีที่แล้ว +8

    Jai sree ram🙏🙏🙏🙏

  • @shivamaggididhonkanti7298
    @shivamaggididhonkanti7298 5 ปีที่แล้ว +23

    Jai sri rama

  • @shekarreddypsr
    @shekarreddypsr 4 ปีที่แล้ว +26

    జై శ్రీ రామ్.. జై జై శ్రీరామ్.......... జై హనుమాన్ జై జై హనుమాన్ 💐💐

    • @SampathKumar-dj8yg
      @SampathKumar-dj8yg 4 ปีที่แล้ว

      జైశ్రీరాం జైజైశ్రీరాం జైశ్రీమన్నారాయణ జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం

    • @SampathKumar-dj8yg
      @SampathKumar-dj8yg 4 ปีที่แล้ว

      జైశ్రీఆంజనేయ జైజైఆంజనేయయనః

  • @మనపల్లెమనజీవనం
    @మనపల్లెమనజీవనం 5 ปีที่แล้ว +6

    Mee paatalu adbutham avudurthi gaaru

  • @prashanthbanala1631
    @prashanthbanala1631 5 ปีที่แล้ว +8

    Ni voice superb annn

  • @kbhaskarkbhaskar3263
    @kbhaskarkbhaskar3263 5 ปีที่แล้ว +8

    🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩

  • @ravibanna120
    @ravibanna120 3 ปีที่แล้ว +7

    Jai sri hanuman 🙏🙏🙏🙏

  • @nanipotty2809
    @nanipotty2809 3 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ జై హనుమాన్

  • @sripathi2935
    @sripathi2935 5 ปีที่แล้ว +4

    Chala bagunnadi Anna garu

  • @hanmandludodleyd4872
    @hanmandludodleyd4872 4 ปีที่แล้ว +10

    ఈ పాటవిన్న వారి జీవితం ధన్యం

  • @karthiksalugu3260
    @karthiksalugu3260 3 ปีที่แล้ว +4

    Anil bro your voice is beautiful.

  • @saigamingsai5136
    @saigamingsai5136 4 ปีที่แล้ว +15

    Hanumanth ante yenthamandhiki eshtam 👍👍👍👍

  • @arunberi1038
    @arunberi1038 5 ปีที่แล้ว +7

    Jai Hanuman jai sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @smuraswethi7918
      @smuraswethi7918 5 ปีที่แล้ว +1

      Murari&ghurausame&toopranmaydak(24-12-2019)(09-30am

  • @balusulaanil4234
    @balusulaanil4234 5 ปีที่แล้ว +18

    💐jai hanumanu💐

  • @krishnanayakkrishnanayak4145
    @krishnanayakkrishnanayak4145 5 ปีที่แล้ว +6

    Jai humaman jai sriram

    • @kommuramulu3459
      @kommuramulu3459 5 ปีที่แล้ว

      Krishna Nayak Krishna Nayak shobanbabumobes ll

    • @jainakishan5319
      @jainakishan5319 5 ปีที่แล้ว

      Mangala Harathi anuman

  • @medagonidasharatha4935
    @medagonidasharatha4935 3 ปีที่แล้ว +17

    మంగళహారతి అందుకో మారుతి 🙏🚩👌🎵🎤🎶

  • @Dhana...555
    @Dhana...555 3 ปีที่แล้ว +6

    🙏🙏 Sri Anjeneyam! 🙏🙏

  • @SrikarPittala
    @SrikarPittala 5 หลายเดือนก่อน +1

    Jai sri ram jai hanuman 🙏🙏

  • @venkypatel007
    @venkypatel007 3 ปีที่แล้ว +10

    Jai Sri Ram
    Jai Hanuman
    Jai Bajarangbali🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩

  • @KomaraiahK
    @KomaraiahK 7 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ నమో నమః. జై శ్రీ రామ భక్త హనుమా నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @rpawan8916
    @rpawan8916 4 ปีที่แล้ว +9

    🌼🌼🙏🙏🙏🙏🌼🌼 జై జై జై హనుమాన్🌼🌺 స్వామి నీకు పాదబీవందన్నాలు స్వామి🌺

  • @erpulashekar3325
    @erpulashekar3325 6 หลายเดือนก่อน +2

    Jai shree Ram Jai sri Hanuman 🙏❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏