మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹 ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹 ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹 ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹 ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹 కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే! యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు జై శ్రీ రామ్ 🙏
🌥z seeezeeeze see see s right der sa teen s seen ze seen drers raha r rest z deep s see z esta s free zz ds seen z seen z seen zz deep szes seen seen se🌦dr z seen z drew seen ss e sry ennada waz seen z seen s ever s ever see 🎉so I don't think r the way you are running around and Re-triggered ssr s s s s and s😢rre deep in da same thing I😢even s🎉s seen that ss e d r r s teen enna sonna na to s seen s e d d best to ese kese pata nhi ssssse seen e sat?? ese se bat eee ree essa ee s tree really enjoy deep e enna seen s ever srre reet ee ek baar ek baar baat kr rhaseeee re ese enna s teen s re es la e delete even seeneee seen e ek baar bhi s s🎉see Rd in every day naresh marriagee enna🎉da🎉es🎉🎉ese teen enna ee raeesi ek baar se so deep ever e re up seen some reason to be a great s school a🎉s😢seen dawzszszwwsssszewzsw se see sse de seen s e e esesseee de e😅s eseeeesese😅se😅even Reese'seseseeeeees e e s ses e ek s and se e rs
Jai hanuman.... నేను prathiroju night nidra poye mundhu headphones pettukoni vintaanu.... Thank you sivaranjani music ... 2016 to still now... Everyday I am listening... 🙏🙏🙏.. Prasanthamga nidra paduthundhi a tention lekunda...once again Thank you
I have listed this lovely and peaceful story of Anajanna charitam daily in the evening of my Childhood days 2005. Those days we heard in a tape recorders. Thanks to everyone of Shivaranjani Music.
' Mimill mink milk mill mm mmmmHg m@@srinuanumula24 ewecnumbness mm m' ty Nunn m Vml n mb mammal min t l Mimammal mmm Lokim mm m mill mmmoo k mommy kirk nn mommy m mm j nbmmnnn mm
ரமாதேவி அம்மையாரின் இனிமையான குரலில் பக்திப்பாடல் மிகவும் சிறப்பாக இருந்தது வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்
A😊
W
😊
😊😊😊
@@prashanthbaika7809kmmmmkmmmkkmkmmkkmkmmmkmmkk😊
@😊😊😊😊😊😊😊Lo p😊😊😊
13:11 prashanthbaika7809
Jai Rama bhaktha Hanuman ki ..jai
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹
ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹
ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹
కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే!
యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్.
శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు జై శ్రీ రామ్ 🙏
జై శ్రీరామ్ 🙏🏻🚩
Pppp
Jai bhajarang 🚩🙏
Om sri anjaneya nama
Jai hanuman...jai sri ram
Sri Anjaneya 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🥥🥥🥥🥥🥥🍎🍎🍎🍎🍎❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹
thanks Akka super song 🙏🙏🙏 Rama lakshmana janaki jay bolo Hanuman🙏🙏
Jai sree ram jai anjanna
jai sriram Jai hanuman sri madhimadugu pabbathi anjaneyam JAI SRIRAM
Jai sir ram
🚩🚩🚩🙏🙏🙏జై శ్రీ రామ జై అభయాంజనేయ స్వామి🙏🙏🙏🚩🚩🚩
Anjaneya niku sata koti
Namaskaram
Jai shree Ram 🙈🙉🙉
ரமாதேவி அம்மையாரின் இனிமையான குரலில் ஆஞ்சநேயர் பக்திப்பாடல் மிகவும் சிறப்பாக இருந்தது வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்.
Nice song .....singer Ramadevi gaaru nice voice....super lyrics ..and I love Hanuman songs. Jai Hanuman
Jai Hanuman
Jai Hanuman
Jai Hanuman
రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి
Jai sri ram jai hanuman ki Jai super songs
Jai hanumam jai sriram
😊 Good morning 🌅 me
Naku ee pata ante chala ishtam
Jai jai hanuman... jaiho hanuman.....
Jai Shri Radhey Krishna Ji Ki Jai
🙏🙏🙏🙏🙏 హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై సీతారాం జై జై సీతారాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
so nice shivaranjini music. JAI SREE RAMA..JAI HANUMA
🌥z seeezeeeze see see s right der sa teen s seen ze seen drers raha r rest z deep s see z esta s free zz ds seen z seen z seen zz deep szes seen seen se🌦dr z seen z drew seen ss e sry ennada waz seen z seen s ever s ever see 🎉so I don't think r the way you are running around and Re-triggered ssr s s s s and s😢rre deep in da same thing I😢even s🎉s seen that ss e d r r s teen enna sonna na to s seen s e d d best to ese kese pata nhi ssssse seen e sat?? ese se bat eee ree essa ee s tree really enjoy deep e enna seen s ever srre reet ee ek baar ek baar baat kr rhaseeee re ese enna s teen s re es la e delete even seeneee seen e ek baar bhi s s🎉see Rd in every day naresh marriagee enna🎉da🎉es🎉🎉ese teen enna ee raeesi ek baar se so deep ever e re up seen some reason to be a great s school a🎉s😢seen dawzszszwwsssszewzsw se see sse de seen s e e esesseee de e😅s eseeeesese😅se😅even Reese'seseseeeeees e e s ses e ek s and se e rs
Ee e s s even e😅
ಆಂಜನೇಯ ಚರಿತ್ರ ಹಾಡು ಮುಖಾಂತರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ತಿಳಿಸಿದ್ದು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ ನಿಮಗೆ ಕೋಟಿ ನಮಸ್ಕಾರ
Jai srirama jaihanuman jai sitarama (laxminaraya)
Jai sri ram jai hunuman
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్🌸🌸🌸🌸🌸💮💮💮💮💮🌹🌹🌹🌹🌹🍇🍇🍇🍇🍇🥥🥥🥥🥥🥥🍎🍎🍎🍎🍎🍋🍋🍋🍋🍋
జై హనమాన్
Super song rama dhevi garu
Jaiii sriramm jaiii hanumannnn
Jai sri ram 🙏🏻🙏🏻🚩🔥🔥
Jai sriram! No words are enough to praise God! I want to thank Ramadevi garu for giving us such a beautiful charitra in the form of a song
4p
P
@@bejjanamoninarasimha4558 o
Super anjaaneya shami 🙏🙏
జై శ్రీ రామ్ జై హనుమన్✊
#Your voice Amezing👌...🧡🧡🧡🧡🧡🧡
Lllll
Jai sriram 😮❤
Jai sriram 🙏🙏Jai anuman🚩
Jai Hanuman Jai Hanuman Jai Jai Hanuman
Jai sri anjaneyam Jai sri 🙏🙏🙏ram
Thanks fr shivaranjani music
chandrapalreddy reddy u are welcome please keep supporting us...
@@shivaranjanimusic Nññ cc BB BC
Jai hanuman.... నేను prathiroju night nidra poye mundhu headphones pettukoni vintaanu.... Thank you sivaranjani music ... 2016 to still now... Everyday I am listening... 🙏🙏🙏.. Prasanthamga nidra paduthundhi a tention lekunda...once again Thank you
Jai Sriram
Jai sriram
Jai sriram
6:15
JAI HANUMAN 🙏🙏🙏🙏🙏 JAI SRI 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Jai sri ram🙏🙏🙏 Jai anuman🚩🚩🚩
Jai anjaneya swami...idond no.telugu.sung.but.this sung voice.good iam from srilankn🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰🇱🇰💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓🙏🙏🙏🙏🤝jai anjaneya swami
🚩🚩🚩🙏🙏🙏 జైశ్రీరామ్ జై హనుమాన్
Jai Sri Ram Chala baga ganam chesinanduku Rama devi gariki sathakoti vandanalu
Tq for shivaranjani music
Thank you sister.
Jai Shri Ram Ji Ki Jai
Jai sir ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sriram...🙏🙏🙏🙏🙏
Q l
@@samanthasriancha9491 q
Jai hunuman❤❤❤🙏🙏🙏🙏
😮😮😮fdhnnnmm😊hvxvbjjkkllll😅fffgh🎉ఫ్ఫ్ఫ్🎉గ్గుక్😮యూత్🎉ఉయ్య❤fgjj😊jgfhj🎉hj
Jai.sriram.jaisriram
🕉️జై శ్రీ రామ్ 🔱🚩🚩💐💐 శ్రీ ఆంజనేయం 🙏🙏
JAI SRIRAM
I really forgot my fear with this anjanna charithra.. thank you sivarajini music
Me to
Thank you so much this song is beautiful 😊😊👍👍
Nice
363
Mq+q++++qqq+q+++qqq++++qqqq
आओंऐ0
@@chramesh652 hawgsh
Jai Sri ram Jai Hanuman...
P
😊😅
0popppppppppp0o9pl😊
I have listed this lovely and peaceful story of Anajanna charitam daily in the evening of my Childhood days 2005. Those days we heard in a tape recorders.
Thanks to everyone of Shivaranjani Music.
J
@Puvvala Satyanarayana
Pl pl
Pl
Pl
Pl ll l ll ll l ll ll ll l ll llll lll
Pl
Ll ll ll
Pl
Ll ll
👍
Hanuman chala power super.... e korika aina ventane neruverutundi.
Jai sri ram 🙏 jai hanuman
Jai sriram jai sriram jai sriram jai hanuman jai hanuman jai hanuman 💛💛💛💛💛💛🏵🏵🏵🏵🏵🏵🏵🙏🙏🙏🏵🏵🏵🌸🌸🌸🌸🌸🌸🌸🍇🍇🍇🍇🍇🍇🍇🍒🍒🍒🍒🌾🌾🍎🍎🍎🍎🙏🙏🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚💚💚🍎🍎🍎🍎🙏🙏
Jai Hanuman ❤🎉
Jai sri ram..
Jai sri ram 🚩 hanuman 🚩🕉️🙏🙏 2020 lo vintunn vallu okka like vesukondi 👍❤️💐
Namo bhagavathe vaayu nandanaya
I know
Jai Sri anjaneya
Jai hanuman .....jai sriram.....
Jai sriram🙏🙏🙏 Jai anjaneyam🚩🚩🚩
A,
Manasu shanthinchela padina singar ND co.. 👏👏🙏
Rydur
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి 🙏🙏జై శ్రీరామ్🙏 జై హనుమాన్ 🙏
My fvrt God. Very nice sing. Thanks for uploading
Jay veera Hanuman kijay jay 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️💅💅💅💅💅
Jai Sri ram 😘
#జై శ్రీరామ్...🙏🏼🙏🏼🙏🏼
శ్రీ ఆంజనేయం...🙏🏼🙏🏼🙏🏼
Jai sriram...
jai sri ram jai hanuman
Jai anjeneya om
💐JAI SRI RAM 💐🙏JAI HANUMAN 🙏🍺💐💐
JAI SRIRAM
Super singer song 🌚😄😎😍🤩🥳🥰😃😀🌛🌝🚴💐🌞🎅🌜🤡💩😀😃😄😘🥰😍🤩🥳😗😙🙂😊😋🥺😲💯🌛🌜🔥💤💦⭐🌟✨💥⭐⭐⭐⭐🌟🌟🌟🌟✨✨✨💥💥💥
💥😲✨🌟⭐💦💤🔥🌜🌛💯😲🥺😊🥳🤩😍🥰😘😃😄😀💩
Jay Shri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai jai sri ram jai laxman ................ ..jai jai Hanuman............
🥰😎
Jai jai hanman
Super song I reyalli appriciat madam and gossbooms 🙏🏼
Jai Hanuman.........Jai Sri Ram ........................
Manasa
Jai hanuman and Jai bajarang bali
jai hanuman. ..jai bajragi....
Jay Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊
Sx😮😮
జై ఆంజనేయ వీరఆంజనేయ జై శ్రీ రామ్
Jai Sree Raaammmm
Super 👌👌
Jai Sriram Jai Hanuman.....
Hari Vardhan Reddy
I
' Mimill mink milk mill mm mmmmHg m@@srinuanumula24 ewecnumbness mm m' ty Nunn m Vml n mb mammal
min t l Mimammal mmm Lokim mm m mill mmmoo k mommy kirk nn mommy m mm j nbmmnnn mm
Murari&ghurausame&toopranmaydak&06-03-2020&05-40am
Jai.sree.ram.❤❤❤❤❤❤
Sri anjaneyaa sirasa namaami jai hanumaan
Jai Sri Ram jai Hanuman,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Ramanuman 🙏🙏
Jai sriram🙏🙏
Thank you
Jay Shri Ram 🙏🙏🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏
Anni badhalu Vachina e song vinte challu
❤❤ Jai shree Ram
Jai Sri Ram, sir Anjaneyam.
ಜೈ ಮಾರುತಿ.