Live: KTR Meeting With Graduates At Warangal East | T News Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • KTR Live: ex Minister KTR Participating Graduates Meeting At Warangal East | T News
    #KTr #Tnews #TnewsLive
    T News Live is a 24/7 Telugu News Channel now on TH-cam. T News Telugu First News Channel in Telangana. T News Telugu Owned by Telangana Broadcasting Pvt Ltd. Watch T News for CM KCR Exclusive Updates. T News Telugu Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Entertainment, Chenu Chelaka, Business Updates and Current affairs.
    #Tnews #TnewsLive #TnewsTelugu
    Thanks for watching, and don't forget to subscribe to our channel for the latest updates.
    ✔️ Subscribe : bit.ly/3TUVpOL
    🔴 LIVE Stream : bit.ly/3HoZhDn
    ✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
    Facebook : / tnewstelugu
    Instagram : / tnewstelugu
    Twitter : / tnewstelugu
    WhatsApp : bit.ly/3oTbYNY
    Website : tnewstelugu.com
    -----*****-----

ความคิดเห็น • 7

  • @jaichandrak9351
    @jaichandrak9351 29 วันที่ผ่านมา +3

    ఈ నెల 27న జరిగే వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 3 పై మీ అమూల్యమైన మొదటి (I) ప్రాధాన్యత ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నా..రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయండి. చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఏనుగుల రాకేశ్ రెడ్డి లాంటి ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడు, ఆర్థికవేత్త, రచయిత ఖచ్చితంగా ఉండాలి. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన మొదటి ప్రాధాన్యత ఓటు రాకేశ్ రెడ్డి గారికి వేసి గెలిపిద్దాం.🎉🎉

  • @jaichandrak9351
    @jaichandrak9351 29 วันที่ผ่านมา +1

    ✊ ఈరోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు
    💠 ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారు.. మేనేజ్‌మెంట్ మరియు ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారు.
    💠 అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నల్లగొండ ఖమ్మం వరంగల్ రాకేష్ రెడ్డి గారికి ఓట్లు వేసి మద్దతు తెలపండి జై తెలంగాణ జై జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్🎉🎉

  • @anjibankul7805
    @anjibankul7805 28 วันที่ผ่านมา

    Jai Kcr Jai Ktr 🙏

  • @user-hd4zo4zd9n
    @user-hd4zo4zd9n 28 วันที่ผ่านมา +1

    Jai Rakesh reddy

  • @mupparapusandeep48
    @mupparapusandeep48 28 วันที่ผ่านมา

    Jai BRS Jai kcr Jai Rakesh reddy

  • @harinaikpamar4914
    @harinaikpamar4914 28 วันที่ผ่านมา

    😂