Deshapathi Srinivas on Telangana Symbol Change | 10టీవీ డిబేట్‌లో దేశ పతి శ్రీనివాస్ | 10tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2024
  • Deshapathi Srinivas on Telangana Symbol Change | 10టీవీ డిబేట్‌లో దేశ పతి శ్రీనివాస్ | 10tv
    #deshapathisrinivas #telanganasymbol #specialdebate #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 324

  • @laxmanbanoth4565
    @laxmanbanoth4565 28 วันที่ผ่านมา +68

    రేవంత్ రెడ్డి కేసిఆర్ పైన కక్ష సాధించడం కోసమే అధికారంలో వచ్చినట్లు ఉన్నది. ఎవరైనా ముఖ్యమంత్రి లోగోలు గుర్తులు చిహ్నాలు మార్చుకుంటూ కూర్చోవడం కంటే ఒక మంచి పని మీద మనసు పెట్టి పాలనా దక్షత కలవాడు అని నిరూపించుకోవాలి. అనుభవం లేని వాళ్లకు మీడిమిడి జ్ఞానమే ఉంటుంది. పప్పులలో మొదటి పప్పు, రాహుల్ గాంధీ, రెండో పప్పు లోకేష్ నాయుడు, మూడో పప్పు రేవంత్ రెడ్డి అని నిరూపించుకో పోతున్నాడు

  • @polojuramesh9384
    @polojuramesh9384 28 วันที่ผ่านมา +16

    ఒకప్పుడు హైదరాబాద్ state , అంతకుముందు కాకతీయుల రాజ్యం,ఆ ముందు శాతవాహన రాజ్యం మన చరిత్ర ఆనవాళ్లను ప్రతిబిబించేలా చిహ్నం వుంటే తప్పేం వుంది ఈయనకు పరిపాలన చేతకాక అక్కరకురానివి ముందేసుకుని దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు

  • @ramugade6933
    @ramugade6933 28 วันที่ผ่านมา +36

    రేవంత్ రెడ్డి నిజంగా సిగ్గు లేదు

    • @thenameisnani
      @thenameisnani 27 วันที่ผ่านมา +1

      Ok ledu aithe state edichi bengey

    • @ramugade6933
      @ramugade6933 27 วันที่ผ่านมา

      @@thenameisnani
      నీ గ**** మింగిపోతారా బామ్మర్ది, లేకపోతే మీ ఇంట్లో వాళ్లని ok na.

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 28 วันที่ผ่านมา +21

    హైదరాబాద్లో ప్లేగు వ్యాది తో 2లక్షల మంది చనిపోయారు. ఆ వ్యాధిని నిర్మూలించి విజయ చిహ్నంగా చార్మినార్ నిర్మించారు.

    • @bharathshare2493
      @bharathshare2493 26 วันที่ผ่านมา

      Aite...

    • @bharathshare2493
      @bharathshare2493 26 วันที่ผ่านมา

      Bongu Charminar...

    • @bharathshare2493
      @bharathshare2493 26 วันที่ผ่านมา

      Nijam gallaki vyatitekanga Telangana antha poradindi... Bongulo Charminar

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 26 วันที่ผ่านมา

      ​@@bharathshare2493నీ బొంగుల బొంగు ఆంధ్ర వాడివా ఆలా అనేసావ్

    • @jyothishpailla2018
      @jyothishpailla2018 24 วันที่ผ่านมา

      ​@bharathshare2493 Charminar pothe poyindhi bro... Mana Kakatiya kala thoranam undali

  • @krishnaiahvoruganti529
    @krishnaiahvoruganti529 27 วันที่ผ่านมา +12

    6 గ్యారంటీలు ప్రతిపక్ష పార్టీలు మర్చిపోవడానికి ఇదొక కొత్త డ్రామా రాష్ట్ర చిహ్నం టాపిక్ ప్రజల్లో వేరే వెళ్లడం కొరకే

  • @rajumudiraj6028
    @rajumudiraj6028 28 วันที่ผ่านมา +10

    మీకువున్నా ఆలోచన అందేశ్రీ కి ఏమాత్రమ్ లేదు జై తెలంగాణా

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 26 วันที่ผ่านมา +4

    ఉద్యమకారుడు కానీ ముఖ్యమంత్రి అసలు రాష్ట్రంలో ఏది ఎక్కడ ఉందో తెలియదు రోడ్లమీద అరవడం తప్ప చేసేది ఏమీ లేదు రాష్ట్రంలో సమస్యలన్నీ గాలికి వదిలేసి పనికిమాలిన హామీలు ఇచ్చి ఏ పని చేయలేడు పాలను పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి పంచాయతీ పెడతాడు తెలివి లేని వాన్ని అందలమూ ఎక్కిస్తే ఇలానే ఉంటుంది

  • @rameshbyru1247
    @rameshbyru1247 28 วันที่ผ่านมา +36

    ఈ రేవంత్ గాడు.తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ లో కలిపి మళ్ళీ తెలంగాణా ను సంపాదించమను

    • @vivekanandreddy3416
      @vivekanandreddy3416 28 วันที่ผ่านมา

      మీకు అక్కరకు వస్తే దేన్నీ అయినా వాడుకుంటారు...... ఆఖరికి ఆడోళ్ళ ఫోన్ తప్పు చేసి మరి వింటారు

    • @bknaresh1106
      @bknaresh1106 28 วันที่ผ่านมา

      Ni బొంద కలిపిండు

    • @thenameisnani
      @thenameisnani 27 วันที่ผ่านมา +1

      Ni laga ayanadi red hook telivi kadu kada, ala cheyadu le

  • @Raheem40022
    @Raheem40022 28 วันที่ผ่านมา +28

    Subject leni vallaku adhikaram iste gumpu mestri, ilage untadi

    • @thenameisnani
      @thenameisnani 27 วันที่ผ่านมา +2

      Neku iste Dallas Istanbul chesatav le

    • @Raheem40022
      @Raheem40022 27 วันที่ผ่านมา

      @@thenameisnani subject lekunte ilage untai comments

    • @thenameisnani
      @thenameisnani 27 วันที่ผ่านมา +2

      @@Raheem40022 subject avasaram ledu le gumpu mestri chestad lee, nee lanti vallani bandaki vesi bengute mast untadi

    • @Raheem40022
      @Raheem40022 27 วันที่ผ่านมา

      @@thenameisnani nuvvu kuda gumpu mestri laga unnav kada eddi laga

    • @thenameisnani
      @thenameisnani 27 วันที่ผ่านมา

      @@Raheem40022 anduke gumpu mestri CM aindu nuvu nenu comments chestunam
      Repu PM kuda aitadu gumpu mestri 🔥

  • @V.R.GOUD.1993
    @V.R.GOUD.1993 28 วันที่ผ่านมา +9

    మహబూబ్నగర్ జిల్లా పాలమూరు నగర్ జిల్లాపేరు పెట్టాలని కోరుతున్న పాలమూరు ప్రజలు😮

    • @funnyspace3463
      @funnyspace3463 25 วันที่ผ่านมา

      Ellareddy , sangareddy, kamareddy lu kuda rajul

  • @raghuraminuganty6830
    @raghuraminuganty6830 26 วันที่ผ่านมา +3

    రేవంత్ reddy మామూలు పప్పు గాదు ఉన్మాదపు పప్పు

  • @nagarajub3920
    @nagarajub3920 27 วันที่ผ่านมา +4

    పిచ్చోడి చేతిలో రాయి లాగా మారింది. ఎవడికి వాడు రాయి తగలకుండా కాపాడుకోవలసిందే...
    నాలుగు సింహాలు ఆశోకుడి రాజముద్ర కాదా... బెకార్ పని...

  • @AnnoyedLabrador-bm5jw
    @AnnoyedLabrador-bm5jw 26 วันที่ผ่านมา +7

    నాలుగు రోజులు ఐతే రేవంతరెడ్డి ఎక్కడ ఉంటాడో తెలియదు పాపం. 😭😭😭😭😭

  • @KakelliSymon
    @KakelliSymon 25 วันที่ผ่านมา +2

    పది సంవత్సరాల రాజముద్రను కాంగ్రెస్ మారుస్తూ ఉంది రేపు బీ.జె.పి వస్తె రాముడున లోగోను తెస్తుంది ఎల్లుండి. బి.స్.పి. వచ్చితె ఏనుగు గుర్తు ఉన్న లోగోను తెస్తరు అందుకే పరిపాలనలో ప్రజలను మరిపించండి. ప్రజల్లో వ్యతిరేకత తె కండీ కె.సీ.ర్.మీద కక్ష తొ మారిస్తే ప్రజలు ఇబ్బంది పెడతారు .కాకెలి సైమన్

  • @Patel_Patel1602
    @Patel_Patel1602 27 วันที่ผ่านมา +5

    కాకతీయ తోరణం అభివృద్ధికి ప్రగతికి గెలుపుకి విజయాలకి తెలంగాణ చరిత్ర వీర నారి శక్తిని ప్రపంచానికి చాటిన ప్రతీక కాకతీయ తోరణం.......అలాంటి మార్చే ఆలోచనా ధోరణి వచ్చింది.... తోరణం మారాలి కానీ..... ఓరుగల్లులో జంగు లేస్తుంది..... ప్రతి ఆడబిడ్డ సమ్మక్క సారలమ్మ అయ్యీ కదన రంగంలో కత్తి దుస్తారు..... రాణీ రుద్రమ్మలు అయ్యీ దండయాత్ర చేస్తారు..... ప్రతీ యువకుడు ప్రతాప రుద్రుడు అయ్యీ తమ పౌరుషం చూపిస్తారు...... జాగ్రత్త ఖబద్దర్ మార్చే ఆలోచనా వచ్చిన బంద్ చేసుకొని మూసుకొని కూర్చోండి మీకు మీ ప్రభుత్వానికి చాలా మంచిది 🔥

    • @PuLi2024
      @PuLi2024 26 วันที่ผ่านมา

      ప్రతాప రుద్రుడు ఈనాటి పల్నాడు ఒక నాటి పల్లవ రాజ్య అమరావతి రాజకుమారుడు. ఆంధ్రుడు.
      కాకతీయులను యెదిరించిన సమ్మక్క సారలమ్మ ను చంపినది రాణి రుద్రమ దేవి సైన్యం.

  • @laxmaiah794Singarapu-pv4qm
    @laxmaiah794Singarapu-pv4qm 27 วันที่ผ่านมา +5

    గుంపు మేస్త్రీ కి అహంకారం పెరిగింది,వ్యక్తిగత కక్షలతో తెలంగాణ లోగో మార్చడం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం,పిచ్చోనికి మల్లె పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాడు ఆలా ఉందీ రేవంత్ రెడ్డి తీరు

  • @user-ii8yy7bs2k
    @user-ii8yy7bs2k 28 วันที่ผ่านมา +6

    Telangana vala kanty Andhra Valle estamo reventh reddy ki

  • @dudhadanarahari5556
    @dudhadanarahari5556 28 วันที่ผ่านมา +6

    After reddys ruling it means congress ruling again Telangana people will change to original

  • @sambarajushaganti5799
    @sambarajushaganti5799 28 วันที่ผ่านมา +14

    మార్పు అంటే సింబల్స్ పేర్లు మార్చడం కాదురా గుంపు మేస్త్రి

  • @muthyalu1
    @muthyalu1 28 วันที่ผ่านมา +2

    Like దేశాపతి , ఎవర్యాన్స్ కాంగ్రెస్ లీడర్ పడగాళదా?

  • @EnjoyMobile-ej3hd
    @EnjoyMobile-ej3hd 26 วันที่ผ่านมา +2

    Jai Telangana jai kcr

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 26 วันที่ผ่านมา +1

    తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టిఆర్ఎస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముచ్చట్లు వస్తే చెప్తున్నాగాని ఒక దళిత మహిళ గిరిజన మహిళ డాక్టర్ ప్రీతి చచ్చిపోయినప్పుడు ఎక్కడ పోయినావు రా

  • @tejkumar8813
    @tejkumar8813 28 วันที่ผ่านมา +3

    when there were paper leakage during in your tenure , why education minister was slient ? Do you think IT Minister was reacted ?

  • @Komaram648
    @Komaram648 28 วันที่ผ่านมา +26

    రేవంత్ గాడు లుచ అని అర్దాం అయింది

  • @dhanavathvenkateshwarlu2822
    @dhanavathvenkateshwarlu2822 23 วันที่ผ่านมา

    10 years నుండి ఆ పాటను ఎందుకు గుర్తించ లేక పోయారు

  • @tejkumar8813
    @tejkumar8813 28 วันที่ผ่านมา +3

    Being OC paying huge taxes , what do you think paying only segment 10 lakhs ruppess because of caste basis ? is it right way to deliver because of only one assemble election ?

  • @sunnamkrishnaiah5736
    @sunnamkrishnaiah5736 25 วันที่ผ่านมา

    కెసిఆర్ ఏం చేసినా ఎవడు ఏం పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు రా బై మీకు బాధ

  • @venkatreddycherukupally7178
    @venkatreddycherukupally7178 26 วันที่ผ่านมา

    అసలు సింబల్ లో అమర వీరుల స్తూపం, రాజముద్ర, రైతుల కు సంబంధిన వరి వుండాలి. ఏది కూడా వుండకూడదు

  • @erravijay3926
    @erravijay3926 25 วันที่ผ่านมา

    ఈ గుంపు మేస్త్రి గాడు జిల్లాల మధ్య లా చిచ్చు పెట్టాలని అనుకుంటున్నాడు

  • @narenderreddypalwai6552
    @narenderreddypalwai6552 26 วันที่ผ่านมา +1

    చిహ్నాలు మారిస్తే గగ్గోలు పెడుతున్నారు, 7 లక్షల కోట్లు అప్పు చేసి నిండా ముంచి పోతే ఎందుకు మాట్లాడరు, ఉద్యోగులను నిండా ముంచారు, ఎవడు మాట్లాడరు

  • @yadaiahdandu5285
    @yadaiahdandu5285 25 วันที่ผ่านมา

    దేశపతి గారు మొదట తెలుసుకోవలసిన విషయము .... అమరుల థ్యాగము వలనే కదా మనము తెలంగాణ సాదించినది. ఆ థ్యాగము లేకపోతే ఈ రోజు మనకు తెలంగాణ లేదు కదా. అది లేకుండ ఆనాడు ఎలా తయారు చేసారు. వాటితో పాటు ఇది కూడ ముఖ్యము కదా.

  • @EnjoyMobile-ej3hd
    @EnjoyMobile-ej3hd 26 วันที่ผ่านมา +1

    Jai c nanna

  • @sravanmuppidi4409
    @sravanmuppidi4409 28 วันที่ผ่านมา +2

    Deshapathi is a slave of KCR and has no good knowledge of anything, he is a made poet. His opinion is worthless don't consider him a learned person.

  • @vishnumurthymotamarry137
    @vishnumurthymotamarry137 25 วันที่ผ่านมา

    100% ఒంటెద్దు పోకడ పోయాడు సార్,చరిత్ర వద్దు ఎప్పుడు తెచ్చే ఎంబ్లం ఎందుకు వద్దు అంటున్నారో చెప్పండి

  • @user-zi3qo9zy2u
    @user-zi3qo9zy2u 27 วันที่ผ่านมา +1

    రాచరికపు చిహ్నాలు చాలా ఉన్నాయి గోల్కొండ కోట కూల్చండి, చార్మినార్ కూల గొట్టండి! హైదరాబాద్ సికింద్రాబాద్ పేర్లు మార్చండి

  • @sravanmuppidi4409
    @sravanmuppidi4409 28 วันที่ผ่านมา +2

    First you ask deshapathi why brs govt disrespected telangana song claiming it is not state song in full assembly

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 24 วันที่ผ่านมา

    100% correct ...Gumpu mesthr want to satisfy his ego ..i what is prof Nageshwar view on this..looks he is supporting these changes. This change is not expected by common telabgana people ..they want better life..by changing all these lifes of telangana change..infact it is difficult to follow these changes whenever govt changes like this

  • @user-wr6bf6xn5v
    @user-wr6bf6xn5v 26 วันที่ผ่านมา

    కాకతీయ తోరారణం గురించి మాట్లాడకపోతే బాగుంటుంది. రాజుల కాలంలో జరిగిన బాగోతాలు కెసిఆర్ అమలు చేసిండు. ఎవడు కెసిఆర్ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు

  • @deepakadla5571
    @deepakadla5571 24 วันที่ผ่านมา

    అన్నా దేశపతి మీరు ఎక్కడ ఉన్నారు అన్న ఇన్ని రోజులు ఈరోజు midea ముందు కొచ్చారు

  • @user-zi3qo9zy2u
    @user-zi3qo9zy2u 27 วันที่ผ่านมา +1

    లోగోలో మొత్తం చరిత్ర రావాలంటే రాదు రేవంత్ రెడ్డి గారు

  • @folktelanganamixing
    @folktelanganamixing 26 วันที่ผ่านมา +1

    Jai KCR

  • @byriajay1238
    @byriajay1238 28 วันที่ผ่านมา +1

    Andhra Celebrities doing politics on Hyderabad to changa Hyderabad into UT

  • @maheshwaramambadas5382
    @maheshwaramambadas5382 28 วันที่ผ่านมา +8

    కాళేశ్వరం నాశనమైన ఫరాలేదు,కాకతీయతోరణం పదిలంగా ఉండాలి!ఏమీపనిచెయ్యకుండాఏడు లక్షలకోట్లుఅప్పుచేసిఆంధ్రా కాంట్రాక్టర్లకు పంచినా నష్టంలేదు?కానీపాటకు బానికట్టేందుకుపనికిరారు?ఎన్నిసార్లు ఉద్యోగులను మోసం చేసినాఏమీలేదు, 18:34 ఇప్పుడు ఉద్యోగాలకు ఉద్యమించాలి?ఫోనే త్యాపింగ్తో ప్రత్యర్థులను ఓడించే లుచ్చాపనిచేసినాగొప్పపనే? కానిఉద్యమ నేతగా కేసీఆర్ నే గెలిపించి నెత్తినపెట్టుకోవాలి? కుటుంబం మొత్తం తెలంగాణా నెత్తిన ఎక్కిగంతులేసినా గతిలేక దొరనేఎలికగా ఎన్నుకోవాలి? బిడ్డ దొంగ 16:38 సారా దందాలు చేసి తెలంగాణా ఇజ్జత్ తీసినా ఇంపుగానే ఉంటది? తెలంగాణా సిగ్గుపడే సీన్ లేదు! కానీమన దేశపతికి మాత్రం రేవంత్ రైఫల్ తీసిన విషయం మాత్రం మరుపురాదు? అమాయకుల రెచ్చగొట్టి చంపిన ఈ నీచులు ఉద్యమం పేరిట ఉన్నతులయ్యి,పేరు,ధనము సంపాదించుకుని ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా పత్తిత్తు మాటలు మాట్లాడటం నేర్చిండ్రు!చావుకాలంనాడు చాలా కష్టపడి,ఉచ్చ, ఉ మ్ముల్లో పడి నాశనమైతరు!

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 27 วันที่ผ่านมา +1

      చార్మినార్, కాకతీయ తోరణం గుర్తులు తీసేస్తే కాళేశ్వరం పగుళ్ళు పోతాయా?

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 26 วันที่ผ่านมา

      Nuvvu andhra vaadi maddaki puttinavaa ????

    • @rknarsimha8150
      @rknarsimha8150 26 วันที่ผ่านมา

      Nee kandlu dendithe hospital lo chupettuko abhivrudhi lo telangana no.1 vundhi. Eppudu pappu reddy gaadu telangana ni nashanam chesthadu

  • @madhuparakala7217
    @madhuparakala7217 26 วันที่ผ่านมา

    చార్మినార్ అవసరం ledu.. కాకతీయ తొరనం ఉండాలి... 🚩🚩🚩🚩

  • @user-zi3qo9zy2u
    @user-zi3qo9zy2u 27 วันที่ผ่านมา +1

    కీరవాణి సంగీతం ఇస్తే చెడి పోతుందా మహారాష్ట్రలో తాగి వదిలేసిన నీళ్లు గోదావరి మరియు కృష్ణ లోకి అలానే కర్ణాటక వాళ్ళు తాగి విడిచిన నీళ్లు తుంగభద్ర లోకి వస్తున్నాయి! ఏం చేస్తారో చెప్పండి? తెలంగాణ లోగో లో కాకతీయ సింహద్వారం ఒక గర్వకారణం రేవంత్ రెడ్డి గారు అనవసరపు వివాదాలు తెచ్చుకోవద్దు

  • @venkatraman5219
    @venkatraman5219 25 วันที่ผ่านมา

    People logo is ok.

  • @tejkumar8813
    @tejkumar8813 28 วันที่ผ่านมา +1

    What is the opinion of phone tapping issue sir ? Please few words about in this regard.

  • @Prashanth_J
    @Prashanth_J 26 วันที่ผ่านมา

    Revanth sir photo pettesthey .... Saripoddiii...

  • @byriajay1238
    @byriajay1238 28 วันที่ผ่านมา +1

    Revanth Reddy your mad.

  • @KakelliSymon
    @KakelliSymon 25 วันที่ผ่านมา

    దేశపతి గారు రాష్ట్రం వచ్చి పదేలు అయినవి రాష్ట్ర గీతాన్ని రాయించలేకపోయారు అందెశ్రీ ని పక్క కు పెట్టారు గద్దర్ అన్న ను పక్కన పెట్టారు ఈరెండు తప్పులు చేసారు.రేవంత్ గారు రెండు తప్పులు చేస్తుండు 1.లోగోమారచటం 2.పాటను తెలంగాణ వాల్ల తో చెయించక పోవడం పెద్ద తప్పు చరిత్ర క్షమించదు కాకెలి సైమన్

  • @Rave-4489
    @Rave-4489 21 วันที่ผ่านมา

    1000 pillars temple unsco gurthipm vachindi

  • @nagarajudeshagani9490
    @nagarajudeshagani9490 23 วันที่ผ่านมา

    దేశపతి గారు మీ పార్టీ ఓడిపోవడం మీకు స్వేచ్ఛ లభించింది అని అర్థమవుతుంది

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 26 วันที่ผ่านมา

    తెలంగాణ అమరవీరుల స్తూపం ఎందుకు పెట్టలేదు రా

  • @kkalluri1
    @kkalluri1 28 วันที่ผ่านมา +1

    ఇంతకు ముందు ఉన్న దరిద్రం లో చార్మినార్ పెంట ఉంది మరి...

  • @edeepika7773
    @edeepika7773 28 วันที่ผ่านมา +2

    10.T.V.west,Brokergadu.D.S."WHO,are,YOU"Lanjakoduka.😂😮😮😅😅😢😅😊😮😢😮

  • @Rave-4489
    @Rave-4489 21 วันที่ผ่านมา

    Reventa Reddy ki history classes chepinchandi

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 24 วันที่ผ่านมา

    Gumpu mesthri should concentrate to implemenet 6 Gaurantees and not on these changes..

  • @upenderkatepalli6669
    @upenderkatepalli6669 28 วันที่ผ่านมา +1

    Employees and pensioners are getting 1st of every month, enough,un necessary do not creative nuances, everybody is happy

  • @user-mx9gj1nl4q
    @user-mx9gj1nl4q 28 วันที่ผ่านมา +11

    దేశ పతి గాడు పెద్ద బ్రోకర్ గాడు

    • @Raheem40022
      @Raheem40022 28 วันที่ผ่านมา +1

      Deshapathi chepindi niku ardham kaledu, subject unte ardham avutundi

    • @user-mx9gj1nl4q
      @user-mx9gj1nl4q 28 วันที่ผ่านมา +2

      @@Raheem40022 కేసీఆర్ చేసిన అరాచకని ఒక రోజుకూడా ఇలా మీడియా ముందు మాట్లాడలేదు ఈ సర్ సిద్ధి పేట్ హైవే పై ల్యాండ్ కొటేసిండు

    • @Raheem40022
      @Raheem40022 28 วันที่ผ่านมา

      @@user-mx9gj1nl4q bro govt mi chetullo undi, court undi, case pettandi, kada ,

    • @rajeshvg245
      @rajeshvg245 27 วันที่ผ่านมา

      Brokar gadu

    • @user-cu9fp8is3o
      @user-cu9fp8is3o 26 วันที่ผ่านมา

      Gumpu mestri gumpu mestri ne

  • @shravanichary6736
    @shravanichary6736 28 วันที่ผ่านมา +6

    ఆత్మ గౌరవం అన్నావు.. కెసిఆర్ టైం లో ఎమ్ చెసావు.. ప్రాజెక్ట్స్ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు అప్పుడు ఆత్మ గౌరవం ఏమైంది.. తెలంగాణా నో అన్నవాళ్లు కెసిఆర్ కేబినెట్ లో ఉన్నపుడు మరి... భద్రాచలం కాకుండా.. అయోధ్య అన్నపుడు ఏమైంది..ఆత్మ గౌరవం ఉన్నపుడు.. Other స్టేట్, కంట్రీ ఐటమ్స్ ఎందుకు యూస్ చేయటం..... ఓల్డ్ గవర్నమెంట్ ఉన్నపుడు ఎమ్ మాట్లాడలేదు.. ఇప్పుడు ఆత్మ గౌరవం అంటున్నారు...అందరు బయటకి వచ్చారు

    • @Komaram648
      @Komaram648 28 วันที่ผ่านมา

      కాళేశ్వరం నువ్వు కట్టురా సాలే

    • @Dineshpatriot
      @Dineshpatriot 28 วันที่ผ่านมา

      @@Komaram648 boshidike mee randa dora gaadu kaaleshwaram ni mottham sanka naakinchundu...poyi mee dora muddi kadigi bathuku baanisa pinky thaaghubothu randebaaz ga

  • @user-zi3qo9zy2u
    @user-zi3qo9zy2u 27 วันที่ผ่านมา +1

    తలతిక్క మేధావులు, కవుల మాటలు విని తెలివి తక్కువ పనులు చేయొద్దు రేవంత్ రెడ్డి గారు

  • @sambasivakumarmallela3202
    @sambasivakumarmallela3202 28 วันที่ผ่านมา +1

    Telangana name also changed as Langatena may be by Revanthu

  • @bharathshare2493
    @bharathshare2493 25 วันที่ผ่านมา

    Logo lo Anni districts symbols undali.... Apudu logo kichidi aitadi.

  • @dpraveen5377
    @dpraveen5377 25 วันที่ผ่านมา

    కేసిఆర్ మీద కక్ష సాధింపు కాదు ఇది.... మీ మొగుడు రేవంత్ రెడ్డి టీడీపీ లో ఉన్నప్పుడే చెప్పాడు

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r 26 วันที่ผ่านมา

    దేశపతి శీనన్న చాలా వెనకేసుకున్న డు

  • @kingofshortmaker
    @kingofshortmaker 27 วันที่ผ่านมา +1

    కాకతీయ తిరణం కోసం కేటీఆర్ మాట్లాడటం లేదు

  • @sreenivasaraokoti7591
    @sreenivasaraokoti7591 27 วันที่ผ่านมา +1

    We don't listen to a Talibanite

  • @user-zi3qo9zy2u
    @user-zi3qo9zy2u 27 วันที่ผ่านมา

    రాచరికం కాన రాకూడదు అంటే రెడ్డి దొర రాజు పేర్లు కూడా ఎవరూ పెట్టుకో రాదని జీవో తీసుకురా బాబు

  • @renreddynagam7161
    @renreddynagam7161 25 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డికి అధికార పిచ్చి బాగా పెరిగింది, కాకతీయుల చరిత్ర చిహ్నం లో మార్పు చెయ్యడానికి మన చరిత్ర చెరిపే కోణం లో తన అడుగు వేస్తున్నాడు,
    కొద్ది రోజుల్లో హిందువుల చరిత్ర చెరిపేసే ఒప్పందం కుదుర్చుకున్నాడు రాహుల్ గాంధీ తో అందుకే తనకి సిఎం అయ్యాడు...

  • @challaknowledgehub1596
    @challaknowledgehub1596 28 วันที่ผ่านมา +2

    ఈయన ఎవ్వరు

  • @BelliEllaiah
    @BelliEllaiah 28 วันที่ผ่านมา +3

    Revanthu bomma pettandra

  • @user-pl6mx4pi8c
    @user-pl6mx4pi8c 26 วันที่ผ่านมา +1

    మీకు ఇంకెవ్వరూ దొరకలేదా డిస్కషన్ ki..😂

  • @akulayadagiri2815
    @akulayadagiri2815 28 วันที่ผ่านมา +11

    దేశ పతి కెసిఆర్ బానిస

    • @fernandezraj7367
      @fernandezraj7367 28 วันที่ผ่านมา +1

      Siggu ledara Niku

    • @user-cu9fp8is3o
      @user-cu9fp8is3o 26 วันที่ผ่านมา

      Nuvvu Andra banisava, leka vote ki note donga banisava

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 26 วันที่ผ่านมา

    mlc పదవి కి సరిపోవు..బానిస కు సరిపోతాయి

  • @tejkumar8813
    @tejkumar8813 28 วันที่ผ่านมา +3

    Being MLC and educated, where there intermediate paper correction done by Andhra consultants, why you have not raised your voice ?

  • @chakraanth2939
    @chakraanth2939 28 วันที่ผ่านมา +5

    Arey పదేళ్లు గీతమే లేదుకదా అప్పుడు గడ్డి పీకినావ?? Nve kadhaa aanadu telangana మొదటి సారి declare చేసినప్పుడు జయజయహే తెలంగాణ అని పాడింది

    • @user-cu9fp8is3o
      @user-cu9fp8is3o 26 วันที่ผ่านมา

      Avvanivi ra nuvvu Andra na koduka

  • @karresammaiah6631
    @karresammaiah6631 23 วันที่ผ่านมา

    తెలంగాణ రాష్ట్ర చిహ్నం.
    1. తెలంగాణ అనేది త్రి లింగ నుండి వచ్చింది.
    2. త్రిలింగాలు, Caste / Race/ జాతులు (నలుపు / Negro, తెలుపు / Caucosoid & పసుపు / Mongoloid ). కులం / వర్ణం ( నీలి / నలుపు X తెలుపు, హరిత / నలుపు X పసుపు & కాషాయం / తెలుపు X పసుపు ). పౌరణికంగా చెప్పాలంటే తెలంగాణా రాక్షసులు, దేవతలు & గంధర్వుల సంఘర్షణ మరియు సమ్మేళనం.
    3.ఏ ప్రాంతీనైనా ప్రతిబిబించేది Geography & Anthropolgy. తెలంగాణ ను ప్రతిబిబించేది మూడు నదులు ( గోదావరి, మానేరు & కృష్ణ ) మూడు లింగాలు ( కాషాయం, హరిత & నీలి ).
    4. కాకతీయ కళతోరణం & చార్మినారు తెలంగాణ ను ప్రతిబిబించడంలేదు. కాకతీయ సామ్రాజ్య చిహ్నం ప్రకృతి ( సూర్యడు, చంద్రుడు, నక్షత్రాలు & సింహం ). కాకతీయ కళాతోరణం పైన ఉన్న హంసలు తెలంగాణకు & దేశానికి సంబంధం లేనిది. వాటి ఆవిర్బావం యూరప్. కాకతీయుల ప్రియమైన ఆహరం pork. హంసల స్థానంలో పంది ఉండేది అని . ముస్లింల దాడిలో వాటిని ధ్వంసం చేసారని విన్నాను & చార్మినార్ ఒక మహమ్మారిని గుర్తుగా నిర్మాణం చేయడం జరిగింది.
    5. తెలంగాణా అంటేనే సంఘర్షణ & సమ్మేళనం, " Strugg le and Unity opposites & Unity in Diversity "
    6. పాలపిట్టా అంటేనే తెలంగాణ. మూడు వర్ణాలను( నీలి, హరిత & కాషాయం )కలిగివుంటుంది
    7. లింగాలు మూడు కాబట్టి తెలంగాణా విగ్రహం రూపకాల్పనా కూడ అదే విదంగా చేయాలి.
    జై తెలంగాణా ( జై హింద్ / నీలి, జై భారత్ / హరిత & జై ఆర్యా / కాషాయం )💐🌹🍀🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarbourishetty3616
    @bhaskarbourishetty3616 27 วันที่ผ่านมา

    Why did they change the name of Agriculture University

  • @ravinderp7558
    @ravinderp7558 26 วันที่ผ่านมา

    Symobl is not development

  • @vinodawala827
    @vinodawala827 28 วันที่ผ่านมา +2

    Baseless accusations! No regions for music . When TRS totally ignored JJT song . Then nobody made any allegations. Deshapathi is pucca opportunist 🥹

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 วันที่ผ่านมา +1

      Kcr never ignored.. it's andhesri lyrics which made brs to stand by pls recap the past

    • @vinodawala827
      @vinodawala827 28 วันที่ผ่านมา

      @@MegaVikki1989 I don’t want to go to past ! Does a song need to a state that when it was written by TG fighter n poet ! It’s a matter of IGO n supremacy

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 วันที่ผ่านมา

      @@vinodawala827 yeah exactly ..unfortunately it's not expected by a newly elected chief minister who already had a bad name of being aid of former Andhra chief minister.. now every thing makes sense

    • @vinodawala827
      @vinodawala827 28 วันที่ผ่านมา

      @@MegaVikki1989 if he follows his old mate , he’ll get his own place 😌

  • @laxmanachary3807
    @laxmanachary3807 26 วันที่ผ่านมา

    vishwakarma shilpilu yokka nypunyame

  • @menaravindar285
    @menaravindar285 25 วันที่ผ่านมา

    Eka no sentiment only development and emp

  • @sathishkumarbhonagiri7937
    @sathishkumarbhonagiri7937 26 วันที่ผ่านมา

    Poramboku kct family kante 1000% RR IS BETTER.

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik 25 วันที่ผ่านมา

    Jaikcr jaiTelangana ❤

  • @rameshbyru1247
    @rameshbyru1247 28 วันที่ผ่านมา +2

    Ivvanni endhi ra telangana ki ippativi chalu mari ma avasaram ledu

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 28 วันที่ผ่านมา +3

    ఆంధ్రాలో ఒక రెడ్డి నాయకుడు ప్రభుత్వ భవనాలు కూల్చివేత లతో రాజధానులు మార్పుతో ప్రజల అభిప్రాయాలు వ్యతిరేకంగా పాలన మొదలుపెట్టాడు
    నేడు తెలంగాణ రెడ్డి సీఎం గారు కూడా అదే నియంత పాలనలో ప్రభుత్వ చిహ్నాలు తెలంగాణ చరిత్రను అతనికి అనుకూలంగా ప్రతి దానిపై అతని పేరు ఉండాలి అంతకు ముందు ఉన్న వారి పేరు ఉండకూడదు అనే ఉద్దేశంతో పాలన కొనసాగించడం అంటే రెడ్డి రాజుల నియంత పాలన అంటే ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి సీఎం గారికి తెలంగాణ చరిత్ర అన్న కళాకారులు ఉద్యమకారులు అయినా ఇష్టం లేనట్టు కనిపిస్తుంది దీనికోసంమేన మీరు ముఖ్యమంత్రి అయింది జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @PuLi2024
      @PuLi2024 26 วันที่ผ่านมา

      మరి NTR నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, అంజయ్య , చంద్రబాబు నాయుడు తదితర మాజీ ముఖ్యమంత్రులు కట్టించిన సెక్రటేరియట్ భవనాలను యెందుకు కూలగొట్టించ్చినాడు . వారి మీద కక్ష సాధింపుగా వారి ఆనవాళ్ళు వుండవద్ధనే కదా. గురివింద గింజ సామెత లాగా వుంది, కచరా KTR, వాళ్ళు భజన గాళ్ళు మీరు మాట్లాడేది. NTR పెట్టిన పట్టాదారు పాస్ పుస్తకాలు యెందుకు మార్చి నారు. ధరణి భూముల దందా అప్పుడు, కాళేశ్వరం అవినీతి, కరెంటు కొనుగోళ్లలో అవినీతి. తక్కువ రేటుకి నామా నాగేశ్వరరావు గారు కృష్ణ పట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఇస్తానంటే యెందుకు కచరా గాడు తీసుకోలేదు. ఛత్తీస్ ఘడ్ ప్రైవేటు కంపెనీల నుంచి యెందుకు యెక్కువ రేటుకి కొన్నాడు. కరెంటు చార్జీలు పెంచితే యెక్కడ వున్నావు రా గాడిద లంజా కొడకా.

  • @BharatBalochistan
    @BharatBalochistan 27 วันที่ผ่านมา

    Correct decision,jai telangana

  • @sadurajaiah1174
    @sadurajaiah1174 27 วันที่ผ่านมา

    కళలకు ఎల్లలు ఆపాదించే సంకుచిత భావాలు నశించుగాక!, ఈ వేర్పాటువాద విషసంస్కృతిని అమాయకుల నరనరాన ఇంజెక్ట్ చేసి రాజకీయపబ్బాలను గడుపుకొనే వేర్పాటువాదుల కొమ్ము కాస్తూనేపోదామా మన జీవితకాలమంతా?, మనకంటూ స్వంత ఆలోచన, వ్యక్తిత్వాలు అవసరంలేదా?, మనరాష్ట్రం భారతదేశంలో లేదా?, మన రాష్ట్రీయుడు R.క్రిష్ణయ్య ఏపీ ఎమ్మెల్సీగా సిపారసు చేయబడలేదా?, మనం తిరుపతి వెంకన్నను మొక్కడంలేదా?,దేవుళ్ల లాగా విశాలహృదయాలతో బతకడం దైవత్వం, పిశాచాల్లాగ సంకుచతత్వంతో బతకడం దానవత్వం!,ఇప్పటికైనా ఈ విద్వేషాలను రెచ్చగొట్టేవారిని దనుమాడండి!, మరి తెలంగాణాలో పుట్టిన ఎందరో, తెలుగువారెందరో ఖండాతరాల్లో అన్నిరంగాల్లో ఆదరించబడుతుంటే, ఈ సైకో ఉద్యమాల ప్రభావం అన్నిటిమీద పడదా?, విజ్ఞులైన ప్రతి ఒక్కరూ ఈ ఉన్మాదపోరాటాలను ఎదుర్కోవాలి 🙏🇳🇪

  • @ramakrishnaveeturi3276
    @ramakrishnaveeturi3276 26 วันที่ผ่านมา

    Regional feeling fellow's in Telagana

  • @tejkumar8813
    @tejkumar8813 28 วันที่ผ่านมา +2

    Being your peer MLC Kavitha got arrested ,Appreciate if you could explain about the issue and what is the solution to overcome in ture

  • @moreroja7920
    @moreroja7920 24 วันที่ผ่านมา

    5yrs ki 10yrs ki okadu cm ga vachi pichi panulu chestunaru pani ki vachevi emi cheyadam ledu

  • @bhaskarbourishetty3616
    @bhaskarbourishetty3616 27 วันที่ผ่านมา

    Who is Dedhapathi?
    We did not see him any where for the last ten years.

  • @rangaraonagubandi1714
    @rangaraonagubandi1714 25 วันที่ผ่านมา

    తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెట్టడం తప్పు అంటారా. మీరు చేసింది రైట్. ఎదుటి వాళ్ళు చేసేది తప్పు అంటే ఎట్లా .

    • @funnyspace3463
      @funnyspace3463 25 วันที่ผ่านมา

      Una dani marchud enduk

  • @golluriswamy7221
    @golluriswamy7221 28 วันที่ผ่านมา +9

    అమ్ముడు పోయిన దేశపతి శ్రీనివాస్ కి బాగా తెలుసు

    • @MegaVikki1989
      @MegaVikki1989 28 วันที่ผ่านมา +4

      Arey nayana vadu brs party ra babu plus lyricist.. Telangana movement gurinchi asal emanna telsa niku😂😂

    • @sudhakarvangala33344
      @sudhakarvangala33344 27 วันที่ผ่านมา

      You are correct sir

  • @moreroja7920
    @moreroja7920 24 วันที่ผ่านมา

    Kcr meda kopam tho Congress ki vote veste Revanth Reddy anavasaram aina vati meda focus chestunadu kani development kosam emi cheyadam ledu

  • @venkateswarluvemula3777
    @venkateswarluvemula3777 26 วันที่ผ่านมา

    Kcr unnappudu em chesinav ?

  • @menaravindar285
    @menaravindar285 25 วันที่ผ่านมา

    Cong vachi 5 months aindhi brs 9 1/2 years echamu cong kuda time evale 7 lakshala kotlu apulu chesadu

  • @Ksomh8877
    @Ksomh8877 28 วันที่ผ่านมา +3

    ఇన్ని రోజులు ఎక్కడ ధక్కున్నావ్ బాబు...... రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే....ఒక్క డిబెట్ పెట్టలేదు

    • @gugulothuraju1868
      @gugulothuraju1868 28 วันที่ผ่านมา

      Mee revanth gadu chese appu deniki babu

  • @alugolamurali3043
    @alugolamurali3043 28 วันที่ผ่านมา +3

    KCR మరియు కారు గుర్తు ఉంటే వీరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు,HOD పదవికి అమ్ముడుపోయిన వ్యక్తి ఏ దేశపతి శ్రీనివాస్ సార్, పెద్ద సార్ కి ఎందుకో మంచి సలహాలు ఇవ్వలేరు?

    • @chinnag7220
      @chinnag7220 28 วันที่ผ่านมา

      😂😂😂😂😂

  • @ramakrishnanreddy5210
    @ramakrishnanreddy5210 23 วันที่ผ่านมา

    MLC echindu kada Kcr...e range banisa laga undadam sahajam...