ధ్యానంలో సంకల్పంతో వచ్చే సమస్యలు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024

ความคิดเห็น • 58

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 หลายเดือนก่อน +5

    ఈశ్వర సంకల్పం మీ ద్వారా నాకు ధ్యానం అలవాటయింది ఎన్నో సంవత్సరాలు ఎన్నో వీడియోలు ఎంతోమందిని కలిసిన ధ్యాన కేంద్రాలకు వెళ్లిన కూడా జరగనిది మీ ద్వారా జరిగింది ధన్యవాదాలు

  • @snageswararao7521
    @snageswararao7521 6 หลายเดือนก่อน +1

    సర్, నాకు రెండు రకాల ధ్యాన అనుభవాలు ఉన్నాయి. ఒకటి కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ మనస్సును, దృష్టిని బృమద్యమున కేంద్రీకరించడం, ఇలా చేస్తునప్పుడు మనస్సు శూన్యం అవుతుంది కానీ ధ్యానం కుదరక పోతే మాత్రం కళ్ళు నెప్పి వస్తాయి. ఇందులో శ్వాస ధార తక్కువగా ఉంటుంది లేదా అసలు శ్వాసే లేనట్లుగా ఉంటుంది 2. కేవలం శ్వాస ను మాత్రమే ప్రశాంతం గా గమనించడం. ఇలా చేస్తున్నప్పడు సరీరంలో ఆహారం జీర్ణం అవ్వడం, లాంటి కొన్ని మార్పులు గమనిస్తున్నాను, మనస్సు శూన్యం అయినప్పుడు సడన్ గా ఉలికిపాటు వస్తుంది, వెంటనే ఎరుక
    వచ్చేస్తుంది. ఇందులో శ్వాస ధార సాధారణంగా ఉంటుంది.వీటిలో ఏ పద్ధతి కరెక్ట్ చెప్పండి సర్.

  • @sarojinimanne15
    @sarojinimanne15 6 หลายเดือนก่อน +2

    సర్ మీకు ఆత్మ ప్రణామాలు. సంకల్ప ధ్యానం గురించి తెలియజేసినారు ధన్యవాదాలు సర్. అలాగే కర్మవిపాక ధ్యానం గురించి కూడా తెలియచేయండి.ప్లీజ్ ప్లీజ్ సర్, దాని గురించి కూడా తెలుసుకోవాలని వుంది.తెలిసీ, తెలియక మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నానేమొ అనిపిస్తుంది. దయచేసి తెలుపగలరు. నా లాగ ఇలా ఎంతమంది వున్నారో.థ్యాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BeharasaibuBhavani
    @BeharasaibuBhavani 6 หลายเดือนก่อน

    సార్ నేను రోజు ధ్యానం చేస్తాను కానీ సంకల్పం పెట్టి ధ్యానం చేస్తే చాలా ప్రోబ్లామ్ వచ్చాయి ప్ల్స్ వీడియో చేయండి సార్

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 หลายเดือนก่อน +1

    Today I did 30 minutes meditation .yendukantey professional work valana kudaaradam kedu. ఆచరణకు కొద్దిగా కష్టంగా ఉంది

  • @SridharSri113-h6c
    @SridharSri113-h6c 6 หลายเดือนก่อน

    Sir sankalpa dhyanam nundi Ela bayata padaali ani poorthi sthaayilo oka video pettara Meeru veganaga maaku chepthe chaala help chesina vallu avuthaaru sir

  • @nelliuma7784
    @nelliuma7784 6 หลายเดือนก่อน

    Mastaru sankalpa dhyanam nunchi Ela bayatapadali Ane dhanipai vedio chestanannarun cheyandi sir

  • @varavenkatarohith1925
    @varavenkatarohith1925 6 หลายเดือนก่อน

    Chala baga చెప్పారు గురువు గారు

  • @silpasundari7752
    @silpasundari7752 6 หลายเดือนก่อน

    Manchi vedio gurugaru repuvachevedio kosam waiting gugaru

  • @sairamsunkesula7839
    @sairamsunkesula7839 6 หลายเดือนก่อน +1

    Master Praanayaamaalu chesukuntu dhyanam cheyacha. Please explain sir

  • @lovelyvasu3285
    @lovelyvasu3285 6 หลายเดือนก่อน

    Sar memu adigina video inka pettaledhu koddhiga veganga chesi pettara please

  • @kavithachandra422
    @kavithachandra422 6 หลายเดือนก่อน

    Aathma pranamalu master ❤🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 6 หลายเดือนก่อน

    సుపెర్బ్ సార్

  • @vamshibehara2370
    @vamshibehara2370 6 หลายเดือนก่อน

    Guruvugaru sanklapa dhyanm nunchi ela remove bayatapadali dhayachesi cheppandi sir nenu educhustunna e vedio kosam

  • @sridevichilukuri8862
    @sridevichilukuri8862 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshman459
    @lakshman459 6 หลายเดือนก่อน

    Very much useful topic many meditators going through this confusion. Thank you for making this video and looking forward to see its sequel video..
    and also pls let us know which works effectively among puja, homam and Dhyanam to handle and overcome any particular tough challenge a person currently going through? Pls make a video 🙏

  • @adikarlapolayya6486
    @adikarlapolayya6486 6 หลายเดือนก่อน

    Sir sankalpam dhyanam valla narakam anubhavistunnnmm ela bayatapadali sir pls cheppandi sir me vedio kosam waite chestunnmm cheppandi sir pls pls

  • @RajusinghTagoor
    @RajusinghTagoor 6 หลายเดือนก่อน

    Tq so much sir super explain 🎉🎉🎉

  • @satyamjv
    @satyamjv 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 6 หลายเดือนก่อน

    Super sir ❤❤❤❤

  • @padmajavadada8650
    @padmajavadada8650 6 หลายเดือนก่อน

  • @MamataBhalu
    @MamataBhalu 6 หลายเดือนก่อน

    Sankalpa dhyanam nunchi Ela vidudhalavvali Ane dhanipai vedio cheyandi sir nenu sankalpa dhyanm chesi problem face chesa

  • @lakshmitelkapalli8073
    @lakshmitelkapalli8073 6 หลายเดือนก่อน

    Sir naku esofagus reflux problem vundi cure kavadam ledu meditation entasepu cheyali chala weak ga ayepotunnanu remidy cheppandi

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻👍

  • @JothiJothi-fv2ui
    @JothiJothi-fv2ui 6 หลายเดือนก่อน

    Pls

  • @Mgs3011
    @Mgs3011 6 หลายเดือนก่อน +1

    Sir me zoom class vunnaya ?

  • @Riyaz1509
    @Riyaz1509 6 หลายเดือนก่อน

    Ravi sir, dhyanam lo body tho detach ayipoina persons Leda souls manatho channeling cheyalanukonte ela avoid cheyali... Leda vallu em cheppalanukontunnaro vinala... Veeti mida oka detailed video cheyandi...

  • @వేములకొండసుధారాణి
    @వేములకొండసుధారాణి 6 หลายเดือนก่อน

    నేను ధ్యానం లో ఉన్నప్పుడు చెవి లో దురద వస్తుంది అంటే నేను ధ్యానం సరిగ్గా చేస్తున్నావా, లేదా
    మరొకసారి ఓంకారం కనిపిస్తుంది, మరొక్కసారి దేవుళ్ళ చిత్రపటాలు ఒకసారి కళ్ళు, ఒకసారి ముక్కు, మరొకసారి కిరీటం,ఆస్పష్టంగా కనిపిస్తుంది అది నా ఊహ లేకపోతే ధ్యానంలో కనిపిస్తుందో కూడా అర్థం కావడం లేదు దయచేసి సమాధానం ఇవ్వవలసిందిగా గురువుగారికి నా ప్రార్థన 🙏

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      అలా కనపడటం ok.
      ఊహ కాదు. మీరు ఇంకా బాగా రంగులు తో సహా గమనించండి. సూపర్

    • @వేములకొండసుధారాణి
      @వేములకొండసుధారాణి 6 หลายเดือนก่อน

      @@pyramidraviraju సాయంత్రం ధ్యానం చేసినప్పుడు నా ఆకారం చాలా పెద్దగా అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక బయటికి వద్దాం అనుకున్నాను ఈ లోపులో మా పాప వచ్చింది అప్పుడు నా ఆకారం చిన్నగా అయిపోయింది, ఈరోజు ఉదయం ధ్యానంలో దేవుడి చిత్రాలన్నీ పెన్సిల్ ఆర్ట్ లాగా కనిపించాయి ఇంకా ఓంకారం, శివలింగం కొంచెం స్పష్టంగానే కనిపించాయి అంటే నేను ఓం నమశ్శివాయ అని జపిస్తూ చేసినందు వల్ల అలా కనిపించాయో అర్థం కాలేదు దయచేసి దీన్ని కూడా సమాధానం ఇవ్వవలసిందిగా గురువు గారికి నా ప్రణామాలు

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 6 หลายเดือนก่อน

    తర్వాత ఏ టాపిక్స్ చేయబోతున్నారు

  • @lovelyvasu3285
    @lovelyvasu3285 6 หลายเดือนก่อน

    Sankalpa dhyanm chesaka nenu chala suffer ayya sankalpa dhyanam nunchi ela bayatapadali ane dhaniya vedio cheyandi sir pls

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      Ok అండీ

    • @lovelyvasu3285
      @lovelyvasu3285 6 หลายเดือนก่อน

      @@pyramidraviraju చాలా సఫర్ అవుతున్న సర్ వీడియో చేసి పెట్టండి

  • @BeharasaibuBhavani
    @BeharasaibuBhavani 6 หลายเดือนก่อน

    వీడియో చేస్తానన్నారు ఇంకా చేయలేదు meru

  • @JothiJothi-fv2ui
    @JothiJothi-fv2ui 6 หลายเดือนก่อน

    Sir e sankalpalu japam la cheyadam jevitham sarvakindhulu ayipoyindhi ela e sankalpalu jevitham lo vundipothaya pls cheppara

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      సంకల్పం అవసరం లేదు అని చెప్తున్నాను
      కదా.
      మళ్ళీ సంకల్పం లేకుండా మాములుగా ధ్యానం చాలు

  • @JothiJothi-fv2ui
    @JothiJothi-fv2ui 6 หลายเดือนก่อน

    E sankalpalu enni rojulu vuntadhi manalo cheppara

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      సంకల్పం పెట్టుకోవద్దు

  • @SravanthiKamani
    @SravanthiKamani 6 หลายเดือนก่อน

    Nenu chestuna sir morning 4.30am to 7.30 am. Night 9.30 pm to 10.30 pm.20 days erojuki, but nidraloki veltuna.ala cheste palitam untunda,nenu arthritis tho badapadutuna chepagalaru.

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน +1

      ఉంటుంది.
      చేయండి

    • @SravanthiKamani
      @SravanthiKamani 6 หลายเดือนก่อน

      @@pyramidraviraju ok thank you sir

  • @Bagavathgitha
    @Bagavathgitha 6 หลายเดือนก่อน

    మాస్టర్ body lo ఏవేవో వాయువు లు కదులుతూ వున్నట్లు ayitundi గురువు గారు ధ్యానం లో బుక్స్ వాటర్ muttha kanipistunnae Enka ఒక్కోసారి బ్యాడ్ స్మెల్s vastunnae మోకాళ్ల నొప్పులు vunnae

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      రైట్ బాగా గమనించగలుగుతున్నారు.
      వాటిని అలానే సాక్షిగా గమనించండి.
      శరీరం లో మార్పులు వస్తాయి కదా
      ఎక్కడ మార్పు అవసరమో అక్కడ జరుగుతూ ఉంటుంది

    • @Bagavathgitha
      @Bagavathgitha 6 หลายเดือนก่อน

      Video చేయండి గురువు గారు శ్వాస లో మార్పు లు ఎందుకు జరుగుతున్నాయి pls మాస్టర్

  • @DhakshayiniSuresh
    @DhakshayiniSuresh 6 หลายเดือนก่อน

    Namasthe sir nenu aduguthune unanu dhyanam chesethapudu na body uguthundhi meru salutation cheapene ledhu please chepandi

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      వీడియో స్ పెట్టాను కదా చూడండి.
      మన ఛానల్ లో వున్నాయి

  • @gopalyadavgopalyadav5832
    @gopalyadavgopalyadav5832 6 หลายเดือนก่อน

    Sir bramha charyam patinchala

  • @palleguntimahesh8745
    @palleguntimahesh8745 6 หลายเดือนก่อน

    Sir nenu morning 20 min and evng 20 min chesthunanu..head lo baga pain vasthundi and brain daggara kuda pain vasthundi sir

    • @palleguntimahesh8745
      @palleguntimahesh8745 6 หลายเดือนก่อน

      Yendhuku ila ithundi

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      ధ్యానం ఎలా చేయకూడదు
      అని మన ఛానల్ లో ఉంటుంది

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      th-cam.com/video/RdQiI_dhzho/w-d-xo.htmlsi=4pzo6R4Cw0rU1hiq

    • @pyramidraviraju
      @pyramidraviraju  6 หลายเดือนก่อน

      th-cam.com/video/4hgzSAQp3dY/w-d-xo.htmlsi=kP8HZp6QZ7hgNC-q

  • @kavithachandra422
    @kavithachandra422 6 หลายเดือนก่อน

    Mee number pettagalara. I want to talk to u reg meditation. I have learnt a lot from ur video's🤲🙏

  • @vamsiraju1734
    @vamsiraju1734 6 หลายเดือนก่อน

    🙏🙏🙏