ప్రార్ధన మాన్పలేని గాయమున్నదా..??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 29

  • @thedivinerevival8420
    @thedivinerevival8420  7 หลายเดือนก่อน +55

    పల్లవి;- ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
    ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2" ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2"
    ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
    అ'ప :- ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2" 1)
    ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
    రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2" గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2" 2)
    బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
    అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2" ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
    తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2" ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"

  • @chandubinduworld.4238
    @chandubinduworld.4238 7 หลายเดือนก่อน +11

    Praise the lord Anna🙏
    నిజమే అన్న ప్రార్థన చేరలేని ఎత్తైనది, లోతైనది లేదు కదా. మరెందుకు సమస్యలు చూసుకుని కృంగిపోతున్నాం. విశ్వాసముతో ప్రార్థనతో కనిపెట్టాలని మాకు మరొక్కసారి మీ పాట ద్వారా తెలియజేశారు. 🙏🙏🙏🙏

  • @EDEEPTHI-t9i
    @EDEEPTHI-t9i 4 หลายเดือนก่อน +1

    Amen it's real with prayer we can change anything superb song singing Anna God bless u🎉

  • @boillavenkateswarluvenkate3395
    @boillavenkateswarluvenkate3395 3 หลายเดือนก่อน +1

    Amen

  • @Kotamsettiudaykiran
    @Kotamsettiudaykiran หลายเดือนก่อน

    Prise the lord

  • @RamaDevi-mg1uj
    @RamaDevi-mg1uj 5 หลายเดือนก่อน +1

    Helleuah tq brother

  • @christianbanjarachannel7299
    @christianbanjarachannel7299 7 หลายเดือนก่อน +1

    Thanks a lot brother 🙇🏻‍♀️🙏🏻🙌🏻🕊️🙋🏻‍♀️👏🏻

  • @N.SARALAN.sarala-ob4dr
    @N.SARALAN.sarala-ob4dr 7 หลายเดือนก่อน +1

    Super song

  • @JesusChristTeachingpower
    @JesusChristTeachingpower 7 หลายเดือนก่อน +1

    God bless you🎉

  • @neerajneeraj4964
    @neerajneeraj4964 7 หลายเดือนก่อน +2

    Praise the lord anna

  • @gangarajupedapati
    @gangarajupedapati 7 หลายเดือนก่อน +2

    దేవునికి స్త్రోత్రం సమస్త మహిమ దేవునికే హల్లెలూయ యేసురక్తమే జయము

  • @bro.emmanuel7291
    @bro.emmanuel7291 7 หลายเดือนก่อน +1

    Amen...❤❤

  • @Kusumebevington
    @Kusumebevington 7 หลายเดือนก่อน +1

    hallelujah

  • @venkatpopuri993
    @venkatpopuri993 7 หลายเดือนก่อน +1

    Super worship anna🙏🙏

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 7 หลายเดือนก่อน +2

    ❤❤❤❤👍👍🙏🏃🏃

  • @NagamaniMudhavath
    @NagamaniMudhavath 7 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @sdvsaiganesh
    @sdvsaiganesh 28 วันที่ผ่านมา

    English lyrics please

  • @johnkumarofficial8481
    @johnkumarofficial8481 7 หลายเดือนก่อน +3

    Lyrics pettandi brother comment box lo

    • @christie9797
      @christie9797 7 หลายเดือนก่อน

      th-cam.com/video/0mf1g0VjGlI/w-d-xo.htmlsi=EsIfntLeCtRjXoOG

  • @JECHyderabad
    @JECHyderabad 7 หลายเดือนก่อน +2

    Lyrics plz

    • @christie9797
      @christie9797 7 หลายเดือนก่อน

      th-cam.com/video/0mf1g0VjGlI/w-d-xo.htmlsi=EsIfntLeCtRjXoOG

  • @SujanaLam-z7c
    @SujanaLam-z7c หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤