బ్రదర్ జార్జ్ బుష్ అన్న కి నా వందనాలు మీ పాటలు చాలా బావుంటాయి ఆత్మీయంగా బలపడటనికి ఎంతో ఉపయోగపడుథున్నై దెవుడూ మిమ్మల్ని బహుగా డివించును గాకా...ఆమెన్...గాడ బ్లెస్ యు అన్న
ప్రార్ధనను గురించి ఎన్ని ప్రసంగాలు విన్నా... ప్రార్ధనను గురించి ఎన్ని పాటలు విన్నా..మనకు కలిగే భావోద్రేకం నిజంగా ప్రార్థనగా మారితే ఎంతో దీవెనకరం కదా...
Prais the Lord pastor garu oopirini nelepadi, gayamulu manpadi prardana ani rasi na ma divsevakuniki pata aneka mandi ni balaparachae adubhuthamina song devudu devinchunu gaka👏👏👏👌👑👑👑
సంగీత స్వరాలాపన తో దేవుని మహిమపరిచే గొప్ప వరం.... ప్రభు నా స్నేహితుడు సురేష్ కి ఇచ్చినందుకు ప్రభు కు కృతజ్ఞత స్తుతులు చెల్లెస్తున్న.. దైవజనులు పిన్ని అన్నకు నా వందనాలు 🙏🙏🙏 స్వరాలాపన చేసిన బ్రదర్ గారికి నా వందనాలు 🙏🙏
In the world everything possible to devil but one thing is impossible i.e neeldown and pray to God .i.e possible to us, prayer is weapon to fight against enemy. Praise the lord, excellent song sir..
Very meaningful song good lyrics .surely it will be blessing to body of Christ .God bless you dear Finny to write many more songs for His glory . ❤️❤️❤️
God bless you sister chala baga padaru
ప్రార్ధన చేర్చలేని ఎత్తు ఉన్నదా
ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నదా "2"
ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా"2"
ప్రార్ధనలో మాన్పలేని గాయమున్నదా "2"
అ'ప :-
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది"2"
1)
ఊపిరిని నిలిపింది హాగరూ ప్రార్థనే
విజయమును తెచ్చింది దెబోరా ప్రార్ధనే "2"
రాజు హృధిని మార్చింది ఎస్తేరు ప్రార్ధనే "2"
గాయములను మాన్పింది హన్నా ప్రార్ధనే "2"
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా గురి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా సిరి "2"
2)
బలహీనుని బలపరచే ఆమోసు ప్రార్ధనే
అగాధం నుండి లేపింది యోనా ప్రార్ధనే "2"
ఉజ్జీవం తెచ్చింది హబక్కూకు ప్రార్ధనే "2"
తండ్రి చిత్తం నెరవేర్చెను యేసయ్యా ప్రార్ధనే "2"
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్థనా ప్రార్థనా ప్రార్ధనే బహు గొప్పది "2"
1:25
❤
🙌🏻🙌🏻🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙌🏻🙌🏻
Amen.my heart tourching prayer song ,tq u sir !🎉🏆🥇
😊
Abraham annakubush annaku vandanalu prardhanapatalu andarinientho balaparustunnavi amenvandanaluanna
అన్న వందనములు దేవుడు మిమ్మును దీవించును గాక
బ్రదర్ ఎంత చక్కగా పాడారు ఎంత మంచిగా మన దేవునికి కీర్తించారు ఆహా
Praise the lord
నిజంగా మీరు రాసే ప్రతి ప్రార్థన పాటలు ఎన్నో సంఘాల్లో పాడుకుంటూ విశ్వాసులు బలపడుతున్నాయి. ఇలాంటి ఎన్నో pradhana songs రాసి padalani కోరుకుంటున్నాను
Praise the lord Finny Ayyagaru really nice song.
పిన్ని అన్నయ్య వందనాలు దేవునికి మహిమ కలుగును దేవుడు మిమ్మును దీవించును గాక
ఇలాంటి ప్రార్థన శక్తి పాటను పాడుకోవడానికి అవకాశం కలిగించిన పిన్ని అబ్రహం అయ్యగారికి మా హృదయపూర్వక మైన వందనాలు
❤anna praise god super song anna
ప్రార్థన జీవితాన్ని మంచి ప్రోత్సాహకరంగా ఉందన్న
Very nice
ప్రైస్ ది లార్డ్ జార్జ్ బుష్ అన్న 🙏🙏🙏🕊️🕊️🕊️🕊️
Bush anna meeru ye song padina adhi drvuniki mahima karam ganey vuntundi super padaaru anna praise the lordcanna
TQ JESUS
Very superb song
Please release track 🙏🙏🙏
Praise the LordAmen🙌🙌halleluyah 🙌🙌
Amen Amen Amen God Bless you
బ్రదర్ జార్జ్ బుష్ అన్న కి నా వందనాలు మీ పాటలు చాలా బావుంటాయి ఆత్మీయంగా బలపడటనికి ఎంతో ఉపయోగపడుథున్నై దెవుడూ మిమ్మల్ని బహుగా డివించును గాకా...ఆమెన్...గాడ బ్లెస్ యు అన్న
Praise the lord
Pradhana pramukyatha gurinchi chala Baga rasaru.🙏
Glory to Jesus nice song and God bless you
Hallelujah 🥳🥳🥳🥳🥳
Reshma akka power of prayer is wisdom of all things bless the lord whole team very nice song it's strength to all human beings your bro sonu
ప్రార్థన అనే ఈ పాట ప్రార్థన పరునితో పాడించిన అందుకు ఫిన్ని అన్నకు ప్రత్యేకమైన వందనాలు దేవునికి మహిమ కలుగును గాక
అయ్య గారు వందనాలు 🙏
Praise the lord anna
Praise the lord
God bless you all
Praise the lord brother .song chala bagundhi 👏👏👏
Praise the Lord pastor garu n God bless you 🙏 nice song 🎵
దేవుని ఆత్మ యొక్క జీవపు మాటలు🙏✝️🙇🙇
Praise God pastor garu
Prardhana...Devuni tho sambhashana...Mana prathi gaayam..Kanniru tudiche divyaoushadham❤❤❤
ప్రార్ధనను గురించి ఎన్ని ప్రసంగాలు విన్నా...
ప్రార్ధనను గురించి ఎన్ని పాటలు విన్నా..మనకు కలిగే భావోద్రేకం నిజంగా ప్రార్థనగా మారితే ఎంతో దీవెనకరం కదా...
Brother prayer lo unna power andariki teliyachestunnanduku meku vandanalu
Awesome Anna....n team
Heart Touching Presentation...
Glory to the LORD 🙏
Chaalaa ante chaalaaaaaaaa baagundhi anna పాట. పాట ద్వారా వాక్యమే చెప్పేశారు.......ఇలాంటి పాటలు మీరు మరెన్నో పాడాలి. మేము వాటిని మా church's లో పాడాలి
ప్రార్ధనే నా ఊపిరి
ప్రార్ధనే నా సిరి
ప్రార్ధనే నా గురి
Amen amen amen amen amen
Super ❤
Prais the Lord pastor garu oopirini nelepadi, gayamulu manpadi prardana ani rasi na ma divsevakuniki pata aneka mandi ni balaparachae adubhuthamina song devudu devinchunu gaka👏👏👏👌👑👑👑
Praise the lord brother 🙏 excellent lyrics 👏.deva maaku manchi prardhana Shakthi ni ivvayya.goppa prardhana yodhuluga cheyyi prabhuva .nii athma Shakthi Daya cheyuma🙏🙏🙏
❤supper bushhh anna
Supper song meaningful words
వందనాలు అన్న
Praise God
Super super super
🙏🙏👌👌🛐🛐
God Grace 🙏🙌🙌👑👑 Glory to jesus 🙌🙌
Amen🙏
𝕊𝕠𝕟𝕘 𝓵𝔂𝓻𝓲𝓬𝓼
ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా....
ప్రార్ధనతో చేరలేని లోతు ఉన్నాదా ... (2)
ప్రార్ధనతో మార్చలేని గుండె ఉన్నదా ... (2)
ప్రార్థనలో మాన్ఫలేని గాయమున్నదా..... (2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా ఊపిరి....
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే బహుగొప్పది....(2)
ఊపిరిని నిలిపింది- హాగరూ ప్రార్థనే
విజయమును తెచ్చింది - దెబోరా ప్రార్థనే.. (2)
రాజు హృదిని మార్చింది - ఎస్తేరు ప్రార్థనే.. (2)
గాయములను మాన్పింది- హన్న ప్రార్థనే... (2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా గురి ....
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా సిరి .... (2)
(ప్రార్థన)
బలహీనుని బలపరిచే - ఆమోసు ప్రార్థనే..
అగాధం నుండి లేపింది - యోనా ప్రార్థనే.. (2)
ఉజ్జివం తెచ్చింది - హబక్కుకు ప్రార్థనే.. (2)
తండ్రి చిత్తం నెరవేర్చును యేసయ్య ప్రార్ధనే (2)
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే నా ఊపిరి....
ప్రార్థనా ప్రార్థనా - ప్రార్థనే బహుగొప్పది....(2)
(ప్రార్థన)
Very nice song
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙏🙏🙏🙏🙏
పాట చాలా బాగుంది అన్న❤
praise the lord super song
Thank you lord Jesus 😢
సంగీత స్వరాలాపన తో దేవుని మహిమపరిచే గొప్ప వరం.... ప్రభు నా స్నేహితుడు సురేష్ కి ఇచ్చినందుకు ప్రభు కు కృతజ్ఞత స్తుతులు చెల్లెస్తున్న.. దైవజనులు పిన్ని అన్నకు నా వందనాలు 🙏🙏🙏
స్వరాలాపన చేసిన బ్రదర్ గారికి నా వందనాలు 🙏🙏
Thankyou rajesh ❤
Blessed song.... God bless you all Pastor...
🙏🙏
🙏🙏🙏
Amen 🙌🙌🙌
Praise the Lord Pastor
Praise the Lord Pastor
మీ సాంగ్స్ చాలా బావుంటాయి బ్రదర్ 🙏🙏🥺
In the world everything possible to devil but one thing is impossible i.e neeldown and pray to God .i.e possible to us, prayer is weapon to fight against enemy.
Praise the lord, excellent song sir..
Nice lyrics brother 🙏
Very meaningful song good lyrics .surely it will be blessing to body of Christ .God bless you dear Finny to write many more songs for His glory . ❤️❤️❤️
🙏🙏🙏
Super Annaya 🙏🙏😍 ni song praise the lord
Powerful song about prayer
Praise The Lord అన్న 🙏
Very Nice Song
Glory To God
Wonderful song & music Lyrics anayya 🙏💕
Excellent ! Nice lyrics.God bless you all.
Praise the Lord brother
Praise the Lord 💐💐👏👏
Nice song annaya
Super song realy excellent
Praise the Lord brother 🙏🙏🙏
Good song brother
✝️ వందనాలు అన్నయ్య 🛐 పాట ఆత్మీయంగా ప్రార్ధనలో, ఆరాధన లో ప్రతి సంఘలో ఎక్కువుగా పాడుకుంటారు....అన్నయ్య... Lyrics చాలా ఆత్మీయంగా ఉంది...
❤
Anna...nice song... ❤️ Touching nsong
Very Nice and Meaningful Song 🎵
Prised the lord
God bless u annaya😢
Praise the Lord
Praise the lord Anna Very Blessing Song 🙏
Nice 👍 song. Great team work Nice lyrics and music
Super song🙏🙏🙏 praise lord Annaya
Glory to God……. Wonderful Anna ❤🫡😍
Praise God for this wonderful song.. ❤ lyrics are excellent... Congratulations to the whole team.. Many more to come..🎉
Excellent song brother god bless you
Excellent Song Bro,,
మీరు పాడిన పాట చాలా బాగుంది ట్రాక్ అప్లోడ్ చేయండి 🙏
Anna thank you 💐 So Butiful Songs Finny anna😊😊
Thank you lord
Prise the lord annaya
Nice song and singing brothers ❤
Beautiful song brother... please upload the track.
Great Singing pastor. Loved it!
Wonderful lyrics... Anna..
👌👌👌👌
❤❤❤
😂❤❤❤
Super song sir plz track
కురియన్ అంకుల్, లీల ఆంటీ ప్రార్ధన ఫిన్నీ గారిని అంత ఎత్తుకు చేర్చినది 🎉🎉🎉🎉🎉🎉
Please upload the track anna