అనంతపురంలో అనుకూలమైన పొలం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠ ‪@telugubatasari3056‬ ​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో నా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
    99631 75337 నా నంబర్!
    గమనిక: నా ఛానల్లో వీడియోలద్వారా మీరు చూసిన పొలాల రేట్లు మీరు భూమి యజమానితో నిర్దారించుకొనగలరు.
    ఈ సందర్భంలో మీరు మద్యవర్తులతో జరిపే లావాదేవీలకు నా “తెలుగుబాటసారి”యూట్యూబ్ ఛానల్ బాధ్యత వహించదు!🙏

ความคิดเห็น • 44

  • @mohan-bp4or
    @mohan-bp4or หลายเดือนก่อน +10

    పాతిక లక్షల రూపాయలు ఎకరానికి దండగ గోదావరి జిల్లాలో రెండు పంటలు పండే భూమి 45 లక్షలకు వస్తుంది, అలాంటప్పుడు నీరు సరిగ్గా లేని అటువంటి భూములు పాతిక లక్షలకు కొనడం ఎంతవరకు సబబు

  • @telugubatasari3056
    @telugubatasari3056  หลายเดือนก่อน +3

    దయచేసి వీడియో చూసే ప్రతిఒక్కరూ నా వీడియో మీద మీఅభిప్రాయం తప్పనిసరిగా తెలియజేయగలరు!🙏

  • @ksvprasad1431
    @ksvprasad1431 หลายเดือนก่อน +2

    Godavari upland లో పామాయిల్ తోటలు వస్తాయి

  • @sivajijalaja9812
    @sivajijalaja9812 หลายเดือนก่อน

    Manasamskrutekadu

  • @sudhakarnaidu-fz6up
    @sudhakarnaidu-fz6up หลายเดือนก่อน +1

    Sir Chittoor district any land available pls let me know sir

  • @kiranreddy9818
    @kiranreddy9818 หลายเดือนก่อน +1

    Water nill

  • @munirathnamk5692
    @munirathnamk5692 หลายเดือนก่อน +2

    Chick ballapur tumkur area loo kuda thakkuva rate loo unnai

  • @kapavallimanikanta8261
    @kapavallimanikanta8261 หลายเดือนก่อน +1

    Mee mulamga akkada aa bhumi ala untundoo thelusthundii sir

  • @GeethuKushu1
    @GeethuKushu1 หลายเดือนก่อน +1

    Na abhiprayam prakaram Telugu batasari channel lo ne abhiprayalu maku baga upayopaduthunnai, polam Kone tappudu em em chusukovali ela proceed avvali ani

  • @user-tu8cb9ms1c
    @user-tu8cb9ms1c หลายเดือนก่อน

    Sir namasthe nellooru jilla lo polam bata cheyamdi sir please

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      తప్పకుండా చేద్దాం అండీ! మీనంబర్ పెట్టండి!

  • @user-if2pz3vz7j
    @user-if2pz3vz7j หลายเดือนก่อน +1

    Anantapur lo 25 lakhs ha Waste. ...

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 หลายเดือนก่อน +2

    తెలుగు రాష్ట్ర ల భూముల.. వీడియోస్ చేయండి. వేరే స్టేట్ ఎందుకు వేస్ట్

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      అలా అనుకోకూడదు. అన్నీ చూస్తేనే కదా ఏదిమంచిదో తెలిసేది!🤝

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 หลายเดือนก่อน

    Last lo chupimchru polam cost cheppaledu sir number evvandi nenu mitho matladanu madi near Nidadavolu

  • @GangarajuT
    @GangarajuT หลายเดือนก่อน +2

    రేట్స్ ఎక్కువ 👍

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 หลายเดือนก่อน

    ధర కూడా తేలు పిండి 😊

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      వీడియోలోనే చెప్పటం జరిగింది చూడండి!🙏

  • @vishnumohanraomalea4440
    @vishnumohanraomalea4440 หลายเดือนก่อน

    Hi sir మాకు ఒరిస్సా సతీష్ గడ్ భూములు చూపి చండి 5 to 8
    రేట్లలో చూపి సర్

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      నా వీడియోల్లో చూపించాను.దయచేసి నా ఛానల్లో వున్న నా వీడియోలు చూడండి!🙏

    • @vishnumohanraomalea4440
      @vishnumohanraomalea4440 หลายเดือนก่อน +1

      చూసాము సర్ అక్కడ ఎవరైనా no ఈవగలరా

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      @@vishnumohanraomalea4440 శ్రీను గారు బరగడ 94396 85555

    • @vishnumohanraomalea4440
      @vishnumohanraomalea4440 หลายเดือนก่อน +1

      Thanks sir మాకు మీ హెల్ప్ కూడా కావాలి 🙏

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      @@vishnumohanraomalea4440 తప్పనిసరిగా!🙏

  • @GeethuKushu1
    @GeethuKushu1 หลายเดือนก่อน +1

    Bhaskarao ekkadiki vellipoyav inni rojulu

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      Karnataka. Kotha vyakthulatho matladetappudu ekavachanam manchidenantara?

    • @GeethuKushu1
      @GeethuKushu1 หลายเดือนก่อน

      @@telugubatasari3056 bhaskararo garu na age 75 retired railway employee, pedha vadini Ane chanuvutho matladanu. Nannu kashaminchandi

  • @singamanenichandra3676
    @singamanenichandra3676 หลายเดือนก่อน +1

    Meeru chustunna polam videos tistunnadi meeru konadanika leda vere valla kosam videos tistunnara

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      రెండు విధాలుగా!😊

  • @k.laxmaiah2938
    @k.laxmaiah2938 หลายเดือนก่อน

    ఒరిస్సా అయిపోయింది ఇప్పుడు AP na

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน

      అయిపోవడమేంటీ? భారత పౌరుడిగా ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు!🤝🙏

  • @k.laxmaiah2938
    @k.laxmaiah2938 หลายเดือนก่อน

    U tube waste

    • @k.laxmaiah2938
      @k.laxmaiah2938 หลายเดือนก่อน

      You are cheating to people

    • @telugubatasari3056
      @telugubatasari3056  หลายเดือนก่อน +1

      మరెందు చూడ్డం?

  • @kiranreddy9818
    @kiranreddy9818 หลายเดือนก่อน +1

    I know that area .5 to 6 lakhs ekkuvva one acre.no water.waste land.

  • @kiranreddy9818
    @kiranreddy9818 หลายเดือนก่อน +1

    Very high cost waste