ప్రేమలో పడ్డారా సుబ్రహ్మణ్య భారతి చెప్పిన ఈ కాకి కథ వినండి|| Subramania Bharati crow story on love||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
  • ప్రేమలో పడ్డారా సుబ్రహ్మణ్య భారతి చెప్పిన ఈ కాకి కథ వినండి|| Subramania Bharati crow story on love||

ความคิดเห็น • 287

  • @prabhakarbijja8773
    @prabhakarbijja8773 2 ปีที่แล้ว +15

    మీ నుండి ఇలాంటి భారతీయ సాహిత్య కథలు వినలని ఉంది సార్...మనస్సు కు హత్తుకునేలా చెప్పడం మీ ప్రత్యేకత....ధన్యవాదాలు

  • @reddygiri6355
    @reddygiri6355 2 ปีที่แล้ว +10

    మీ విలువైన సమయాన్ని,,,మా బాగుకోసం కేటాయిస్తూ ఇంత మంచి వాక్యాలు మాకు నేర్పిస్తున్నారు....ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏

  • @shafeeshafee846
    @shafeeshafee846 2 ปีที่แล้ว +10

    ఈ కాలం ప్రేమికులు తప్పకుండా వినవలసిన కధ ఇది, సూపర్ కధ చెప్పారు సార్ చాలా చాలా Thank you 🙏🙏🙏

  • @kondalrao5714
    @kondalrao5714 2 ปีที่แล้ว +16

    Good story.. అప్పుడప్పుడు ఇలాంటి స్టోరీస్ చెప్తే బాగుంటుంది

  • @svkrishnareddy9370
    @svkrishnareddy9370 2 ปีที่แล้ว +6

    అద్భుతం నాగేశ్వర్ గారు . మీరు మా సామాజిక ఆస్థి . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraprathap4664
    @veeraprathap4664 2 ปีที่แล้ว +14

    సర్
    చాలా పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల లో , క్లాసులో మనవి కానీ ఉదాహరణలతో విలువలు నేర్పడానికి ప్రయత్నించడం చూసాను. భారతీయ వాఙ్మయ ఉదాహరణలు ఇస్తెబాగుంటుంది అని నాకు చాలా సార్లు అనిపించింది.మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ప్లీజ్....

  • @chandrudukummari4172
    @chandrudukummari4172 2 ปีที่แล้ว +1

    Nice sir

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 2 ปีที่แล้ว +11

    భారత దేశం అంటే రామాయణం, భారతం, భాగవతం. నమస్తే!!

  • @poleesugorle1682
    @poleesugorle1682 10 หลายเดือนก่อน +1

    చాలా మంచి కథ. ధన్యవాదాలు సర్

  • @nagarajukollati3619
    @nagarajukollati3619 2 ปีที่แล้ว +4

    Sir, మీరు చెప్పిన కథ చాలా బాగుంది.ప్రేమ మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగిందో,దాని మరోకోణం గురించి అర్థమయ్యేలా చెప్పారు.కానీ సార్....ప్రేమగా చెప్పటంతో మాత్రమే వాళ్ళను ఆలోచింపచేసే అవకాశం ఉంటుంది.మన్మధ ప్రేమబానాలు అవసరం లేదనుకుంటాను.ఒకవేళ మన్మధుని వలనే ప్రేమ కలుగుతుందని చెబితే పిల్లలిది పొరబాటు లేదని చెప్పినట్లు ఔతుంది.ఇప్పటి పిల్లలు ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు.కాకపోతే మన ముందు వికృతంగా నాట్యం చేస్తున్న విష సంస్కృతి వాల్లనుమంచి మార్గం లోకి వెళ్లనేయటంలేదు.తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం,వారితో అరమరికలు లేకుండా సమయం గడపతమే వాళ్ళను సరైన దారిలో పెట్టగలిగే సులువైన మార్గం అనుకుంటున్నాను.

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 ปีที่แล้ว +1

    కథ చాల బాగుంది sir

  • @vmallesh2854
    @vmallesh2854 2 ปีที่แล้ว +7

    వీలు అయినంత వరకు ఎక్కువ కథలు చెప్పండి గురువు గారు.మీ కథలను బాగా వినాలనిపిస్తోంది

  • @shivaprasadch4966
    @shivaprasadch4966 2 ปีที่แล้ว +3

    Chala opika kavali sir me video chudataniki 🙏

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 2 ปีที่แล้ว +4

    శ్రీ భారతి గారు గొప్ప స్వాతంత్ర్య యోధులు మీరు రాజకీయాలు వదిలి యిటువంటి మంచి స్పూర్తివంతవిషయాలు తెలియచేయడం బాగుంది కొనసాగింఛగలరు

  • @mktgkuwc9410
    @mktgkuwc9410 2 ปีที่แล้ว +4

    Excellent story sir... Please keep going with thought provoking stories which is required for contemporary situations

  • @dandusureshbabu8543
    @dandusureshbabu8543 8 หลายเดือนก่อน +1

    నీకు ఆంధ్ర తో ఏం పనిరా భాయ్ . రెస్పెక్ట్ యువర్ నెగటివ్ థాట్స్ SirJi (From HYD), Jee (from Chennai)

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 2 ปีที่แล้ว +6

    కథను చిన్న వయస్సు లోనే ప్రేమ పిచ్చిలో పడి జీవితాలను నాశనం చేసుకొనే వారికి అన్వయించి జీవిత పరమార్థం తెలిపిన మీ వ్యాఖ్యానం
    చాలా బాగుంది sir.
    ప్రతి ఉపాధ్యాయుడు విని ,తరగతి గదిలో బోధించాల్సిన కథ.
    ముఖ్యంగా 9వ తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు తప్పని సరిగా బోధించాల్సిన కథ. 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 ปีที่แล้ว +28

    కథ బాగుంది.ఇలాంటీ కదలు‌మీ లాంటి వారు‌‌ చెప్పటం‌ వలన చదువుకునే పీల్లలకు భాగా రీచ్ అవుతధి‌.నాగేశ్వర్ జి

  • @balajisainath1674
    @balajisainath1674 9 หลายเดือนก่อน +1

    పిల్లలను కనగలం గాని వాళ్ళ బుద్ధులను కనలేం, ఎంత బాగా పెంచిన, ఎంత జాగ్రత్తగా చూసుకున్న. వాళ్లు ఎలా పెరగాలో అలాగే పెరుగుతారు. నాకు తెలిసి దీనికి ఒకే ఒక పరిష్కారం.No marriage No children be happy

  • @varaprasadsaana6125
    @varaprasadsaana6125 2 ปีที่แล้ว +10

    ఇలాంటి కథలే నేటి సమాజానికి యువతకు కావల్సింది సార్...
    మీకు శతకోటి నమస్సుమాంజలి

  • @sumanparusu7654
    @sumanparusu7654 ปีที่แล้ว +1

    Gaadamaina Prema😂👌

  • @rainbow9418
    @rainbow9418 2 ปีที่แล้ว +8

    Current issue sir... చాలా మంది పిల్లలు తమ భవిష్యత్ లక్ష్యాలను మరచి parents కు క్షోభకు కారకులు అవుతున్నారు.

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 ปีที่แล้ว +1

    The narration is engrossing and and mesmerizing...

  • @rajeshammengani9954
    @rajeshammengani9954 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +1

    మోసగాడు నమ్మించేటప్పుడు అన్నీ మంచి మాటలే చెబుతాడు. నమ్మిన తరువాత తప్పుడు మార్గం పట్టించి మోసం చేస్తాడు. జాగ్రత్త.. జాగ్రత్త

  • @ravindracharytangellapally7373
    @ravindracharytangellapally7373 9 หลายเดือนก่อน

    ఇటువంటి మంచి నీతిగల, యువతకు కనువిప్పుకలిగే కథను అందించినందులకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సర్ కు ధన్యవాదములు🙏

  • @yeruvanag7006
    @yeruvanag7006 ปีที่แล้ว +3

    అందరు ప్రేమలో పడి ప్రేమను ప్రేమించండి, అంతా మంచి జరుగుతుంది

  • @anirudhbilla3005
    @anirudhbilla3005 2 ปีที่แล้ว +1

    Please Continue sir.. Hatsoff

  • @ramamohanraochepuri5260
    @ramamohanraochepuri5260 2 ปีที่แล้ว +1

    Nice post thanks

  • @shivadarling5555
    @shivadarling5555 2 ปีที่แล้ว

    వామ్మో చాలా బాగా విశ్లేషణ చేశారు thank you so much sir

  • @ranguranganayakulu6650
    @ranguranganayakulu6650 2 ปีที่แล้ว +2

    Excellent inspiration story ,TQ sir

  • @cvslsastry3790
    @cvslsastry3790 2 ปีที่แล้ว +3

    ఈ కాలానికి అవసరమైన కథ.
    అందించినందుకు ధన్యవాదములు

  • @jaligamasrinivas2112
    @jaligamasrinivas2112 2 ปีที่แล้ว +5

    సార్ కథ చాలా బాగా ఉంది అలాగే మహాభారతంలోని యక్ష ప్రశ్నలు స్టోరీ మీరు వివరిస్తే బాగుంటుంది దయచేసి ఆ యక్ష ప్రశ్నలు మీరు

  • @sathishgadde280
    @sathishgadde280 2 ปีที่แล้ว +3

    నమస్కారం సర్

  • @punnamr1
    @punnamr1 10 หลายเดือนก่อน

    Excellent story Sir
    Thank you very much for your Valuable Videos.

  • @MallikarjunaraoBommaraju-lj1pl
    @MallikarjunaraoBommaraju-lj1pl 9 หลายเดือนก่อน

    ధన్యోస్మి ప్రొఫెసర్ గారికి

  • @subbareddy8280
    @subbareddy8280 2 ปีที่แล้ว

    Youth ni marchataniki ilanti kathalu meeru cheppatam nijamga great. Society lo dveshani nimphe matalakanna ilanti sanukoola kathalu parivarthana kalgisthai🙏🏻🙏🏻 meeru Stories chala chakkaga chebuthunnaru☺️

  • @srsc281
    @srsc281 2 ปีที่แล้ว +23

    Thumbnail lo me smile super sir 👏👏☺️

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 9 หลายเดือนก่อน

    Great Story Telling, Prof.Saab.

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 10 หลายเดือนก่อน

    Chala bhaga chaparu. Exlant video sir

  • @manoharbabuj5085
    @manoharbabuj5085 9 หลายเดือนก่อน

    Good sir...........we are proud to have you in our Telugu states.....we wish to hear more and more moral stories

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 ปีที่แล้ว +1

    Excellent story sir.

  • @thinkoutsmart2419
    @thinkoutsmart2419 2 ปีที่แล้ว

    Thanq sir

  • @burratalpasai1881
    @burratalpasai1881 2 ปีที่แล้ว +6

    We are more curious and always excited to listen to your classes therefore you start teaching minimum social basic classes like poltical issues ,some sort of constitutional laws,articles,amendments, economics ,and poltical science topics etc.......... .plz sir accept our request and I hope you will do it certainly sir .thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venumadhav2723
    @venumadhav2723 2 ปีที่แล้ว +1

    Baga chepparu

  • @taraktarak9232
    @taraktarak9232 2 ปีที่แล้ว

    Sir how great story...super sir..it's save so many young stars life sir....tq so much sir

  • @rahulm3772
    @rahulm3772 2 ปีที่แล้ว +5

    Jai nageshwar sir jaii jaii nageshwarrr sir.....

  • @Templebells9099
    @Templebells9099 2 ปีที่แล้ว

    Baavundi Sir 😊. Your narration is too good.

  • @sanjeev1530gamil
    @sanjeev1530gamil 2 ปีที่แล้ว +1

    Ur way of explaining is super sir

  • @ranisekhar1550
    @ranisekhar1550 9 หลายเดือนก่อน

    Nice Explanation sir

  • @dayakarsalveru6350
    @dayakarsalveru6350 2 ปีที่แล้ว +1

    Good Morning sir,

  • @gopikrishna9677
    @gopikrishna9677 2 ปีที่แล้ว +8

    You are a master of analysis and ocean of intellectual thoughts..
    we are ardent followers of you for your in depth analysis in contemporary issues..
    There are Humpty number of good orators like garikapati Garu and chaganti Garu for this sort of moral lessons..and they are doing it in a far better way..
    so please continue your earlier world and political analysis and leave these
    stories to them..Its not your cup of tea..
    People are watching everything you are posting as a continuity and there is a danger of loosing your followers base with these unimpressive storey lines in long run..
    Waiting to see your good old analysis.

  • @ravinderreddykeshireddy7548
    @ravinderreddykeshireddy7548 2 ปีที่แล้ว +2

    సర్ మీరు ఏది చెప్పినా కరక్ట్ అర్దం చేసుకునే శక్తి మాకు ఉండాలి

  • @prasadg9932
    @prasadg9932 10 หลายเดือนก่อน

    very good effort prof. garu

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 ปีที่แล้ว +1

    Tq sir ❤️❤️💐💐🙏

  • @sunnyorvinod
    @sunnyorvinod 2 ปีที่แล้ว +15

    Very useful tip: ఎవరైతే కథ నిడివి ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారో.... పైన సెట్టింగ్స్లోకి వెళ్లి, Plyback speed పైన క్లిక్ చేసి, స్పీడ్ నీ పెంచుకుంటే సరిపోతుంది... Thank me later. 🙂👍

    • @miraclemorning5629
      @miraclemorning5629 9 หลายเดือนก่อน +1

      Nenu anni videos alane chusthaa 😂😂

    • @Pen-Mic
      @Pen-Mic 9 หลายเดือนก่อน

      😂😂 thankyou

  • @balamurali7696
    @balamurali7696 2 ปีที่แล้ว

    Meeru cheppe vidanam chala baguntundi sir,CBN kanniti drama katha kuda chala baga chepparu anduke 2lakh chisaru

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 ปีที่แล้ว

    Very good story sir please continue sir 🙏👍🙏

  • @funnyshorts1419
    @funnyshorts1419 2 ปีที่แล้ว

    Super sir story👌👌

  • @rajeshkumar3653
    @rajeshkumar3653 2 ปีที่แล้ว +1

    మన సంస్కృతి లో ఎన్నో తెలుసుకోవలసిన విషయలు ఉన్నాయి అని గుర్తించి నందుకు చైనా ప్రేమికుల కు ధన్యవాదాలు.

    • @kobdababuv3827
      @kobdababuv3827 ปีที่แล้ว +1

      Professor nageshwar is pure indian
      He is not permission to China's imports

  • @muniprakasam
    @muniprakasam 2 ปีที่แล้ว +1

    సర్ నమస్తే, అతి సామాన్యమైన (సగటు పౌరుని గుణాలు) గాంధీజీ అంతలా ఎదిగారంటే వారి తల్లిగారు చెప్పిన నీతికథలే... ఆయన జీవితాన్నే మార్చేసింది, ఆదర్శమూర్తి అయ్యారు..

  • @sureshkumarbonala7040
    @sureshkumarbonala7040 2 ปีที่แล้ว

    Good message sir.

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 2 ปีที่แล้ว +1

    గొప్ప కార్యక్రమం

  • @cheemalaashok
    @cheemalaashok 2 ปีที่แล้ว

    అద్భుతమైన కథ

  • @nageswararaopusarla4223
    @nageswararaopusarla4223 2 ปีที่แล้ว

    Good information sir,u r r good analyst sir

  • @Agnostic7773
    @Agnostic7773 2 ปีที่แล้ว +14

    Sir, continue these stories 🙏

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 2 ปีที่แล้ว +14

    Story is wonderful. నెను కొట్రాల్యం వెళ్లాను. అడి ఒక జలపాతం ఉన్న ప్రదేశం. చాలా అందంగా ఉంటుంది.దాని పేరు ఇంగ్లీష్ లొ..Court Aalayam అని వ్రాసి ఉన్నది

    • @techtoday8832
      @techtoday8832 2 ปีที่แล้ว

      Nenu 4years akadey chaduvukunna bachelors degree in coutrallam

  • @kravindarreddy9322
    @kravindarreddy9322 10 หลายเดือนก่อน

    గురువు గారికి వందనం

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 2 ปีที่แล้ว +10

    Sir, కొంచెం కధ నిడివి తగ్గించాలి. I mean narration duration. , i don't mean cutting the story.

    • @ramarao9840
      @ramarao9840 2 ปีที่แล้ว

      Duration తగ్గిస్తే,పూర్తిగా వినడానికి interst వుంటుంది.

  • @ksreddy115
    @ksreddy115 2 ปีที่แล้ว +1

    ప్రముఖ తమిళ కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారు తెలుగు భాష తీయదనం గురించి తమిళం లోఒక కవిత ఇలా చెప్పారు.
    పండు వెన్నెల లో సింధూనది లో పడవపై కేరళకన్య తో సుందరమైన తెలుగుపాట వింటూ సాగిపోదాం.

  • @arjun-hb6jd
    @arjun-hb6jd 2 ปีที่แล้ว +1

    Sir please explain comrade Lenin life

  • @yadagiribanoth812
    @yadagiribanoth812 2 ปีที่แล้ว

    Sir super, your greate

  • @andraribanduvu
    @andraribanduvu 2 ปีที่แล้ว

    Adbutham ga undi sir

  • @rameshkanuri7722
    @rameshkanuri7722 2 ปีที่แล้ว +2

    Wonderful sir.
    Keep going sir

  • @peddintiganeswaraorao1375
    @peddintiganeswaraorao1375 2 ปีที่แล้ว

    Thankyou sir

  • @godlavetivenkateswarlu4654
    @godlavetivenkateswarlu4654 2 ปีที่แล้ว

    Wonderful sir good story

  • @pujaribhargava7321
    @pujaribhargava7321 2 ปีที่แล้ว

    Thanks for the story

  • @durgadamarla7976
    @durgadamarla7976 2 ปีที่แล้ว

    I like very muchyour vedios sir

  • @arjun-nl8wc
    @arjun-nl8wc 2 ปีที่แล้ว

    Nice story, also your haircut

  • @venkataveerraju3872
    @venkataveerraju3872 2 ปีที่แล้ว

    Thanks sir

  • @ibrahimshaik3477
    @ibrahimshaik3477 2 ปีที่แล้ว +1

    Shri nageswar ji excellent advice to the students.

  • @bmanjeerapriya2936
    @bmanjeerapriya2936 หลายเดือนก่อน

    Super story

  • @prlrao8607
    @prlrao8607 2 ปีที่แล้ว +1

    Excellent... to parents...

  • @rjraovsp
    @rjraovsp 2 ปีที่แล้ว +1

    So lengthy. But an inspiration

  • @nareshsirinomula1902
    @nareshsirinomula1902 2 ปีที่แล้ว

    బాగా ఉన్నది సార్

  • @sudeshnaaravapalli5149
    @sudeshnaaravapalli5149 2 ปีที่แล้ว

    Baga chepparu sir

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 2 ปีที่แล้ว +4

    గురువు గారికి వందనాలు...👏

  • @naiduch9960
    @naiduch9960 2 ปีที่แล้ว +8

    Good evening sir, an excellent way of getting our children on their lifeline & goal.

  • @venkataramaraodupati8757
    @venkataramaraodupati8757 2 ปีที่แล้ว +1

    Good knowledge

  • @Jwalp-61
    @Jwalp-61 2 ปีที่แล้ว +1

    Nice

  • @bayanabayana4266
    @bayanabayana4266 2 ปีที่แล้ว +1

    Good sir.

  • @ImTomXD
    @ImTomXD 10 หลายเดือนก่อน

    Miloni ee konam naku baga nachindi ok ilage kantinu cheyandi chala mandi telusukovalasina manchi vishayalu kadaa thank you sir

  • @sreedevivuppala5711
    @sreedevivuppala5711 2 ปีที่แล้ว +1

    Super storey

  • @bhaskarzupudi6079
    @bhaskarzupudi6079 9 หลายเดือนก่อน

    Sir...
    You r best to leava this way...
    మిమ్మల్ని బట్టి ఈ waste video నేను చూడవలసి వచ్చింది...

  • @creatorsearch69
    @creatorsearch69 2 ปีที่แล้ว +3

    మన్మధుడికి - స్కూల్ ఎంట్రీ బ్యాన్ చేయాలి. స్కూల్స్ ని NO FLY ZONE గా ప్రకటించాలి. మన్మధుడు ఏంటండీ - టూ మచ్ - పిల్లలపై బాణాలు వేసుకుంటూ వెళ్ళుతున్నాడు.

  • @m.skumar147
    @m.skumar147 2 ปีที่แล้ว +12

    This is exactly what we need, thank you sir..

    • @nagarajunadigottu5704
      @nagarajunadigottu5704 2 ปีที่แล้ว

      సర్ చాలా బాగా చెప్పారు మీరు

  • @betrue8575
    @betrue8575 2 ปีที่แล้ว +2

    This is true sir,only because these attractions,our valuable youth between 18-25 spoiling their careers

  • @r.venkataramanareddy4393
    @r.venkataramanareddy4393 2 ปีที่แล้ว

    సార్ కథ బాగుంది ఈ సినిమా వెధ

  • @kasamthirupathireddy638
    @kasamthirupathireddy638 ปีที่แล้ว

    Excelent katha

  • @suryaprakashrao699
    @suryaprakashrao699 2 ปีที่แล้ว

    Very nice Story :)