రోజా, నానిపై తంబీల దాడి! | Roja Selvamani | Kodali Nani | Shiva Explained | Maro Netram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 457

  • @mopurumurali48
    @mopurumurali48 ปีที่แล้ว +259

    రోజా కి మన గుట్కా మంత్రి నాని. కి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారు.
    జై తలైవా🦁🦁.

  • @greatindia6317
    @greatindia6317 ปีที่แล้ว +131

    బాబుగారిని ఎవరు మేచుకోకుడదు
    అందరు తిట్టాలి అది ycp వేధలవుద్దేశం

    • @amurumadhava2840
      @amurumadhava2840 ปีที่แล้ว +2

      Please don't use Medhavulu . Mean mentality in charector.

  • @rajp446
    @rajp446 ปีที่แล้ว +72

    ఈ YCP వాళ్ళు అభివృద్ధి, భవిష్యత్తు తప్ప అన్నీ మాట్లాడుతారు. త్వరలో శంకర నారాయణ కు జరిగినట్లు వీళ్లకి కూడా జరుగుతుంది. వీళ్ల ధైర్యం అంతా పోలీసుల భద్రత ఒక్కటేగా

  • @RameshVuke-gc3uy
    @RameshVuke-gc3uy ปีที่แล้ว +67

    రజినీకాంత్ ను అనే స్థాయి వైసీపీ వాళ్లకు లేదు

  • @krishnak7
    @krishnak7 ปีที่แล้ว +38

    రజనీకాంత్ ని కూడా తిట్టడం అంటే సూరీడు మీద గుట్కా నమిలి ఊసినట్టే. సైకో బ్యాచ్ అంట వైసీపీ పార్టీ లో నే ఉన్నారు.

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 ปีที่แล้ว +49

    ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా తీసేసింది వైసీపీ పార్టీ

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 ปีที่แล้ว +154

    కొవ్వు వైసీపీ నాయకులకు...

  • @jaisriram4816
    @jaisriram4816 ปีที่แล้ว +68

    Mr. Rajinikanth speech true.

  • @someswararaosaripalli70
    @someswararaosaripalli70 ปีที่แล้ว +47

    Rajinikanth is aSuper star in the Nation

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 ปีที่แล้ว +54

    Ysrp వాళ్లకు మెదడు దొబ్బింది.

  • @jayashankarmolleti4752
    @jayashankarmolleti4752 ปีที่แล้ว +130

    Siva sir వీళ్ళని చూసి సిగ్గుపడుతున్నా. రజనీ గారు క్షమించండి.

  • @rambabukalluri4771
    @rambabukalluri4771 ปีที่แล้ว +16

    వైఎస్ఆర్సిపి గ్రాఫ్ పడిపోవడం ఏమిటి అసలు ఉంటే కదా ఎప్పుడో పోయింది శివ గారు

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 ปีที่แล้ว +18

    నగరి చుట్టుపక్కల అంతా తమళియన్స్ చాలామంది ఉన్నారు. ‌స్యయంగా నేను చూశాను. పోయే కాలం అదే ఇంటికి పోయేకాలం వచ్చి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 ปีที่แล้ว +22

    తప్పకుండా క్షమాపణ చెప్పాలి.

  • @borrahanumantharao9393
    @borrahanumantharao9393 ปีที่แล้ว +146

    పతనం మొదలై నప్పుడు అన్నీ విపుల పత నం మొదలవుతుంది వైఎస్సార్సీపీ కి

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 ปีที่แล้ว +211

    వింత రోగంతో ఉన్న వైసిపి మంద 😂😂😂😂

    • @vsn8109
      @vsn8109 ปีที่แล้ว +3

      Manasika rogam andi very dangerous to society court edaina action tesukunte manchedi

    • @CHENNAMSETTYGOPI
      @CHENNAMSETTYGOPI ปีที่แล้ว +2

      😅

    • @bharatdesam5619
      @bharatdesam5619 ปีที่แล้ว

      santoshgaru small correction andi. ycp manda ante parvaledu kaani vallu nayakulu ela avutarandi

    • @santoshkumarnakka5717
      @santoshkumarnakka5717 ปีที่แล้ว

      @@bharatdesam5619 😁😁😁😁🙏🙏🙏

    • @venkateswararao2219
      @venkateswararao2219 ปีที่แล้ว

      You are right.

  • @skysuri11
    @skysuri11 ปีที่แล้ว +87

    మునుపెన్నడూ చూడనీ అధికార పార్టీ అభద్రత భావం

  • @mr.attitude..
    @mr.attitude.. ปีที่แล้ว +51

    ఏమీ చిల్లర బ్రతుకులు రా వైసీపీ నాయకులు పక్క రాష్ట్రం వాళ్లు కూడా చెప్పుతో కొడుతున్నారు అంటే మీది ఒక బ్రతుకు తు

  • @suryaharihararaojayanti3642
    @suryaharihararaojayanti3642 ปีที่แล้ว +24

    జైశ్రీరామ్, నిజంగా వీళ్ళు మానశిక రోగులే రజనీకాంత్ ను కాదు వీళ్ళు మోడీ కి కూడా సున్నం రాసేరు , ఇప్పుడు విదేశాల్లో కూడా మన దేశ పరువును తీసే సంఘటన ఒకటి జరిగింది కేసినో విషయం లో. జైహింద్.

  • @krishnaraacha409
    @krishnaraacha409 ปีที่แล้ว +26

    Rajani is a real hero

  • @gnaidugnaidu3469
    @gnaidugnaidu3469 ปีที่แล้ว +54

    ఈ y.c.p.గవర్నమెంట్ రజనీకాంత్ గారి కాలిగోటుకి కూడా సరిపోదు. కొడాలినాని రోజా వీల ఓవరాక్షన్ మితిమీరితే నడిరోడ్డు మీద తన్నాలి. మంత్రి రోజా మినిస్టర్ . ప్రజలలో ఒక్కరూ కూడా ఆమెను మినిస్టర్ లెక్కన చూడలేదు. రోజాకి అసలు మినిస్టర్ అంటే అర్థం తెలీదు. ఎదో మినిస్టర్ సిట్ ఇచ్చారు కూర్చుంది. రజనీకాంత్ గారుకి వరల్డ్ మొత్తం అభిమానులు ఉన్నారు. రోజాకి ఆంధ్రప్రదేశ్లో 2శాతం అభిమానులు లేరు . ఒకవేళ ఉన్నా వాళ్ళు రౌడీలు గుండాలు. ఇంత మాత్రనికి రోజాకి గుడ్డబలుపు.

  • @yuvaraj.polinati1957
    @yuvaraj.polinati1957 ปีที่แล้ว +7

    🤘సూపర్ స్టార్ట్

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb ปีที่แล้ว +63

    మళ్లీ తమిళనాడులోఅడుగు పెడితే రోజాను తరిమి కొట్టం డి

  • @viswanadham2773
    @viswanadham2773 ปีที่แล้ว +51

    వీళ్ళ కొవ్వు తొందర్లోనే తీస్తారు ప్రజలు. Plz wait 2024

  • @kavunuriprakash2868
    @kavunuriprakash2868 ปีที่แล้ว +98

    🎉వైఎస్ఆర్ భూతుల ధీనం

  • @Raja-zq1bw
    @Raja-zq1bw ปีที่แล้ว +23

    నగరి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తమిళ తంబీలు రోజాకు గునపం లోతుగా దింపాలి.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +19

    మన పరువు పక్క రాష్ట్రంలో కూడా తీస్తారు వీరిద్దరూను

  • @alicecharles-f8i
    @alicecharles-f8i ปีที่แล้ว +13

    తమిళ సోదరులకు, యావత్తు రజని కాంత్ అభిమానులకు, ఒక తెలుగు వాడిగా సిగ్గుతో తలవంచుకొని మీకు నా క్షమాపణలు. 😞😶

  • @seshireddyreddy1971
    @seshireddyreddy1971 ปีที่แล้ว +52

    సంస్కారం లేని వారిని గురించి ఎంత తక్కువ మాట్లాడటం అంత మంచిది.గెస్ట్ కి respect ఏది

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 ปีที่แล้ว +3

    వ్యాల్యూ లేని మనుషులు మాటలు పట్టించుకోకండి సార్ లైట్ తీసుకోండి నాకు చాలా బాధనిపించింది రజనీకాంత్ సార్ ని తిట్టినపుడు వ్యాల్యూ లేని మనుషులు ఏమన్నా పట్టించుకోకూడదు సార్ 🙏🙏🙏🙏

  • @sundararam2169
    @sundararam2169 ปีที่แล้ว +17

    Rajanikanth sir a thorough gentleman very decent person

  • @rajp446
    @rajp446 ปีที่แล้ว +77

    ఆంధ్రాలో YCP వీధి కుక్కలు ఏలా వుంటాయి అనే దానికి ఉదాహరణ.

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 ปีที่แล้ว +60

    Balisi kottukuntunnaru ycp 2024 chusko

  • @jakerjaker5364
    @jakerjaker5364 ปีที่แล้ว +6

    So superb 👌 👏 😍 🙌

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 ปีที่แล้ว +5

    100% Siva గారు

  • @sivasankar848
    @sivasankar848 ปีที่แล้ว +1

    Except హిందూపురం mla బాలకృష్ణ

  • @trsreenivas2973
    @trsreenivas2973 ปีที่แล้ว +8

    పోయి పోయి కెలుకొవ్డం అంటే ఇదే నేమో . అతను వులగం సుట్రెన వాలివన్ . మనం ఆంధ్ర కే పరమి తం. .

  • @ravindranathtagore9998
    @ravindranathtagore9998 ปีที่แล้ว +13

    Attacking Rajni Kant seems to be the last nail of the coffin.

  • @ymkmohan2857
    @ymkmohan2857 ปีที่แล้ว +2

    రజనీకాంత్ సార్ ని మాట్లాడుతున్నారు కదా ఫస్ట్ 2024 పరిస్థితి ఏంటో చూసుకోమనం డీ సార్

  • @bhavanibevara4453
    @bhavanibevara4453 ปีที่แล้ว +7

    Jai rajanikanth sir✊✊✊

  • @amurumadhava2840
    @amurumadhava2840 ปีที่แล้ว +24

    Don't worry sir. Self goal by her .
    For your information her constitution
    is Nagari. Most of the people are Tamilian. They will teach a lesson on election.

  • @chreddy-
    @chreddy- ปีที่แล้ว +11

    Jai Super star Ràjànikanth Garu 👌 🔥 Jai India jai Hind 🇮🇳

  • @panchireddy
    @panchireddy ปีที่แล้ว +5

    Woow SUPER...

  • @yarlagaddavara
    @yarlagaddavara ปีที่แล้ว +4

    వళ్లు బలిసి నోళ్ళు చేసే పనులు ఇవి....ఇన్నాళ్లు పశువులు అంటే నాలుగు కాళ్ళు ఉన్నవే అనుకున్నాం.

  • @harinathlbc2977
    @harinathlbc2977 ปีที่แล้ว +22

    Vivekananda CBI case matter sometime diversion kosam Guru 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

    • @surendranath5362
      @surendranath5362 ปีที่แล้ว

      Party nayakudi pi, party pi. Saanuboothi. Chupinchokmanandi. Tappuledu. Legendary tho pettukunte..poyyedi
      Vaalkemi.undadu. kaani. ap job holders ki. TN lo gouravamu untunda. . Ap ni sarvanasnam. Chesindi.chaalaka. ap vaalaki. Jagan button tho asrayam.ivvalane. criminal mind. Full stop pettali.

  • @sksharma5224
    @sksharma5224 ปีที่แล้ว +8

    It's just a beginning...Rajinikanth sir super 👌

  • @cnrao5122
    @cnrao5122 ปีที่แล้ว +8

    హరే దగుల్బాజీ క్రిమినల్రెడ్డి నిలాంటల్లో గల్లీగల్లీలో ఉన్న నింజలకు పుడతారు, కానీ అల్లాంటి గొప్ప మనుషులు నియమ్మ మొగుడోలాంటల్లో వెయ్యిమంది ఉన్న పుట్టించలేరుర్ర బెవఖుప్

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว

      Veedu matladamantene kada buthula nakodukulu matladuthunnadi .10months veedi peedani bharinchali .a.p.sani vadalalikada .

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 ปีที่แล้ว +2

    Surprised by Rojas comments . Rajni sir is a great actor

  • @jakerjaker5364
    @jakerjaker5364 ปีที่แล้ว +2

    💯 yes anna

  • @vasunandiki1998
    @vasunandiki1998 ปีที่แล้ว +1

    Correct ga cheparu sir...

  • @mohammedbhavaleesha7266
    @mohammedbhavaleesha7266 ปีที่แล้ว +9

    రజనీ గారు,
    మన తెలుగు ప్రజల తరుపున మీకు క్షమాపణలు.
    మీ సంస్కారం,విజ్ఞత, సభ్యతల ముందు రోజా,నాని లాంటివాళ్ళు ఎందుకు పనికిరాని మూర్ఖులు.
    మీకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు.

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 ปีที่แล้ว +5

    ఇంత కాలం మన ఏపీ వారు తెలుగులో మాత్రమే తిట్టేవారు. ఇప్పుడు పక్క సోదరులను కెలికి
    తమిళంలో తిట్టుంచు కుంటున్నారు.మలయాలం మరాఠీ కన్నడం నొట్ల మీద భాష
    లన్ని.వాళ్ళు ఏమీ తిట్టింది మనకు అర్థం కాదు.గమ్ముని ఉండడమే.

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 ปีที่แล้ว +14

    I think it’s high time to release Roja’s blue films again in to lime light.. she is just un imaginable !!

  • @beemeshbeemesh1768
    @beemeshbeemesh1768 ปีที่แล้ว +1

    సూపర్ చాలా బాగా చెప్పావు

  • @madhubabu6696
    @madhubabu6696 ปีที่แล้ว +2

    Andhra people never change Jay telangana

  • @ramaiah826
    @ramaiah826 ปีที่แล้ว +2

    చేరిపితే చేరిగేది కాదురా చరిత్ర ఎది విద్వసం ఏది పరిపాలనా త్వరలోనే తెలుస్తుంది.

  • @abdulnazeer9890
    @abdulnazeer9890 ปีที่แล้ว +2

    Baga cheppau anna

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 ปีที่แล้ว +5

    అధికారం అహంకారం బలుపు ఎక్కువై పోయా కాలం వచ్చింది వీళ్లకు

  • @abdulrasool570
    @abdulrasool570 ปีที่แล้ว +5

    Best actor indian super star rajinikanth garu respect him🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤗🤗🤗🤗💯

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 ปีที่แล้ว +12

    అభద్రతా భావంతో వున్నారు

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 ปีที่แล้ว +6

    😊బ్రదర్ మీరు రజనీకాంత్ గారికి బదులుగా వేరే అనకూడని పేరు అన్నారు. సరిచూసుకోండి.

  • @maheshFFgamer1
    @maheshFFgamer1 ปีที่แล้ว +1

    అన్న జగన్ గాడు కాదు అన్న అంభందాన్ని పంచుకుంది. రజినకాంత్ గారు 1:20 సెకండ్స్ లో వినండి. కొంచెం నిదానంగా చెప్పండి అన్న. తొందర ఎందుకు. Ok అన్న.

  • @venkateshm4593
    @venkateshm4593 ปีที่แล้ว +1

    Jai Super Star Rajnikanth 😍😍😍

  • @ssudarshanam
    @ssudarshanam ปีที่แล้ว +24

    Eminent people ignore street dogs though they shower innocent creatures.

  • @musamharshavardhan4449
    @musamharshavardhan4449 ปีที่แล้ว

    Correct chaparu brother

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 ปีที่แล้ว +12

    మా/వేరెవరి పేరెత్తినా మేము ఊరుకోం. మేము బూతులు తిడుతూనే ఉంటాం, మా సౌండ్ మాత్రమే వినబడాలి.

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 ปีที่แล้ว +6

    😊 బ్రదర్ పొరపాటున రజినీకాంత్ అనడానికి బదులు

  • @venkateshm4593
    @venkateshm4593 ปีที่แล้ว +1

    I am from Chittoor district we Love super Star Rajni sir❤

  • @GoduguTv
    @GoduguTv ปีที่แล้ว +6

    దీనికీ, వాడికి బాగా దూల ఉంది త్వరలోనే దూల తీరుతుంది.
    తర్వాత బ్లూ ఫిల్మ్ లే గతీ, వాడికి రికార్డింగ్ డాన్స్ లు.

  • @ramavsn4538
    @ramavsn4538 ปีที่แล้ว +4

    రజనీ కాంత్ గారుఎగరేసే 'చుట్ట .అంత కాదు వీళ్ళ బ్రతుకు🐈

  • @tejav484
    @tejav484 ปีที่แล้ว +2

    Shiva garu i like your every vidio

  • @sreedharkalugotla3844
    @sreedharkalugotla3844 ปีที่แล้ว +1

    ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వైచీపీ పార్టీ కి కొత్త ఏమి కాదు.. అందులో భాగమే ఇది...

  • @mominmahaboob4381
    @mominmahaboob4381 ปีที่แล้ว +1

    The your explanation was super sir please continue sir jiii

  • @maheshchowdaryguduri6358
    @maheshchowdaryguduri6358 ปีที่แล้ว

    Anna..👍🏻

  • @venkateswararao2219
    @venkateswararao2219 ปีที่แล้ว

    You are right.

  • @Sardar1604
    @Sardar1604 ปีที่แล้ว +1

    Jailer movie release ki tickets rate thakuva చేస్తాడు emo ఈ తుక్లక్ గాడు ap లో

  • @laxminarayana5780
    @laxminarayana5780 ปีที่แล้ว +5

    Worst politicians in AP.

  • @SanthiSagar
    @SanthiSagar ปีที่แล้ว +1

    Good evening Siva Sir 🎉

  • @puvvadasr
    @puvvadasr ปีที่แล้ว +3

    రజనీ కాంత్ కేవలం ఒక హీరో కాదు! కోట్లాది తమిళ ప్రజల ఆరాధ్య పురుషుడు . కేవలం తమిళ నాడే కాదు ...ఇండియా మొత్తం మీద
    ఆయనకు అభిమానించే ' అభిమానులు ఉన్నారు. ఆయన ఒక తత్వవేత్త .ఆయన రాజకీయాలను , ముఖ్యమంత్రి పదవిని తృణ పాయంగా వదిలిన మహాను బావుడు . హిమయాలుకు వెళ్లి తపస్సు చేసి జీవితం అంటే ఏంటో తెల్సిన వ్యక్తి ! ఆయన గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తులు ఆయన కాలి గోటికి సరిపోరు! రజనీకాంత్ ఇంట్లో బాత్ రూమ్ కడిగే అర్హత కూడా డైమండ్ రాణి కీ లేదు. Where is Jr NTR, Mohan Babu and Chiranjeevi? They don;'t have responsibility to respect Tamil actors

  • @jkhvtelugu4170
    @jkhvtelugu4170 ปีที่แล้ว +1

    డైవర్షన్ పాలిటిక్స్ అన్న

  • @cvbalaji9438
    @cvbalaji9438 ปีที่แล้ว +1

    నోరుందని పారేసుకుంటే ఇలానే జరుగుతుంది

  • @prasadbhogyam9935
    @prasadbhogyam9935 ปีที่แล้ว +1

    👌👌👌

  • @prakashas9408
    @prakashas9408 ปีที่แล้ว +1

    Vizag ki pota అంటునడు ga తీసుకెలి straight ga mental hospital lo పడెయండి.

  • @murlikrishna9356
    @murlikrishna9356 ปีที่แล้ว +1

    ఓర్వలేనితనం

  • @ramdasd9055
    @ramdasd9055 ปีที่แล้ว +1

    Rajani kanth sir ki maa kshamapanalu. Andhra political leaders roju roju ki digajaripoyi matladutunnaru.

  • @karamallabasha
    @karamallabasha ปีที่แล้ว

    Okay 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @p.n.kp.n.kishore
    @p.n.kp.n.kishore ปีที่แล้ว +1

    నాది తమిళనాడు రజినీకాంత్ గురించి మాట్లాడుతున్నారే. మీరు మీ తుగ్లక్ గారు సంకనాకలి అనుకుంటే నాకోండి.మాకు అనవసరం చెబుతున్నా. మీ మర్యాద మీరు పోగొట్టు కున్నారు.రాబోయ్ సునామిని తట్టు కోలేరు. రజినీకాంత్ దగ్గర క్షమాపణ అడగండ్ర . చెబుతున్న.......

  • @babjee100
    @babjee100 ปีที่แล้ว +2

    గుట్ఖా నాని కి, మిడిల్ ఫింగర్ రొజా కి త్వరలో బుద్ధి చెబుతారు.

  • @manigandan.2618
    @manigandan.2618 ปีที่แล้ว +3

    డ్రైనేజ్ వైసీపీ

  • @acharivinayaka1298
    @acharivinayaka1298 6 หลายเดือนก่อน

    Jai TDP 🙏👌 God 👌🙏 Jai

  • @chreddy-
    @chreddy- ปีที่แล้ว

    Jai Would Super star Ràjànikanth Garu Miru 👌👌👌🔥🔥🔥🔥🔥❤️ jal TdP 🔥 Jai India jai Hind 🇮🇳

  • @agepatigovindarajulu9225
    @agepatigovindarajulu9225 ปีที่แล้ว +5

    Iippude emaindi Chennai lo dorakaala?? Vallaku vuntadi
    thanni, thani 3 cheruvula
    thanner thaputaaru.

  • @rammurthy2259
    @rammurthy2259 ปีที่แล้ว +1

    మన రాష్ట్రంలో ఉన్న దరిద్రపు y s.r c.p నాయుకు గుట్టకాగడు వజ్రపు రాణి విల్లకు. ప్రజలు చేపున కొట్టే సమయం అసిన్మైంది అనుకుట్టున్న

  • @avjaganmohanrao354
    @avjaganmohanrao354 ปีที่แล้ว +3

    I think Roja has not born when Superstar Rajani entered in celluloid.

  • @barlaram4339
    @barlaram4339 ปีที่แล้ว +7

    Jai Thaliava 👏👏👏👏👏👏✌✌✌✌✌sir kodali already is in soup sir vadu vadi chikoti gang ..very soon ED will attack Nani for his casino in gudivada vadi papam pandindi

  • @cschari3310
    @cschari3310 ปีที่แล้ว +1

    చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో , ysrcp కి భారీ నష్టం కలిగుతుంది, రోజా, కొడాలి, ఇంకాకొందరు విమర్శలు రెండు తెలుగు రాష్టలలలో అభిమానులు అసహ్యం తో ysrcp పార్టీని చూస్తున్నారు

  • @Ch.venkatraoMutthabathhu-zk3ck
    @Ch.venkatraoMutthabathhu-zk3ck ปีที่แล้ว

    Rajani sir you are the GENTLEMAN in the society dont worry about street dogs

  • @shankararao9094
    @shankararao9094 ปีที่แล้ว +1

    32 CBI cases vs Fans in 32 Countries. Jailor vs prisoner. This is the status between present CM and Super star Rajini

  • @ambatisuresh6037
    @ambatisuresh6037 ปีที่แล้ว

    Super sir

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 ปีที่แล้ว +2

    క్యాబేరె డాన్స్ బేబీ ని,తాగుబోతు గుట్కా గాన్ని వీధుల్లో పడేసి తన్నాలి