టమాటో కిరాయి లక్ష 60000 😱 మొత్తం ఎంత మిగిలింది ? Pooja chesinam 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 786

  • @gvraochowdary7355
    @gvraochowdary7355 ปีที่แล้ว +14

    Area లో district superintendent of police కి యూనియన్ తరఫున complaint చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి.....

  • @SrujanAnnindla
    @SrujanAnnindla ปีที่แล้ว +9

    డ్రైవర్ మిత్రులందరికీ వినాయక చవితి శుభకాంక్షలు 🎉🎉

  • @Teluguvillageboy841
    @Teluguvillageboy841 ปีที่แล้ว +6

    నీ లారి ముందు నుంచి చూడడానికి చాలా బాగుంది.... అన్న.. ❤❤❤❤❤❤

  • @vasuvasu4121
    @vasuvasu4121 ปีที่แล้ว +5

    బ్రో.. దేశానికి,, ప్రజల ,,,అవసరాలు తీర్చే డ్రైవర్స్ ని చాల చిన్న చూపు చూస్తారు 😢..(I am also driver)

  • @hunter823
    @hunter823 ปีที่แล้ว +5

    హనుమంతుడు సహాయం చేశాడు తమ్ముడు... నీ మంచితనం నీ నిజాయితీ అందరికీ తెలుసు .. ఆపదలో ఉన్నప్పుడు ఎలాగైనా సహయం చేస్తాడు.. టైర్లు అల ఉన్న కూడా ఎలాగోలా విజయవాడ వచ్చావు...

  • @DurgaPrasad-ew1qt
    @DurgaPrasad-ew1qt ปีที่แล้ว +7

    వినాయక చవితి శుభాకాంక్షలు

  • @nagarajukallem3050
    @nagarajukallem3050 ปีที่แล้ว +3

    జై మహేష్ అన్న వినాయక చవితి శుభాకాంక్షలు అన్నయ్య గారు ఇద్దరికీ💐

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 ปีที่แล้ว +2

    వినాకచవితి శుభాకాంక్షలు
    లారీ డ్రైవర్స్ అందరూ బాగుండాలి

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 ปีที่แล้ว +2

    వినాయక చవితి శుభాకాంక్షలు తమ్ముడూ, safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @nithinbottupally4195
    @nithinbottupally4195 ปีที่แล้ว +6

    హ్యాపీ వినాయక చవితి మహేష్ అన్నయ 🙏🙏🙏🥰

  • @dhanu333
    @dhanu333 ปีที่แล้ว +1

    అన్ని ఖర్చులు ఫోను ఏ ట్రిప్ లో 30000 మిగిలాయి బ్రదర్ జాగ్రత్త బ్రదర్ టైర్లు విషయంలో లైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మహేష్ బ్రదర్ ఇలాగే మంచి మంచి ట్రిప్పులు కొట్టి అభివృద్ధి రావాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుని కోరుకుంటున్నాను

  • @devollaposhetty-uq5lc
    @devollaposhetty-uq5lc ปีที่แล้ว +6

    అన్నగారు జాక్ లో ఆయిల్ అలా పోయకూడదు మన గేదెలకు ఇచ్చే సూదులు ఉంటాయి కదా వాటితో నింపాలి అందులో

  • @Teluguvillageboy841
    @Teluguvillageboy841 ปีที่แล้ว +4

    Anna ninu ne video s chushumta chala bagumtav

  • @kummarilingam4248
    @kummarilingam4248 ปีที่แล้ว +1

    ఇప్పుడు ఇలాంటి కిరాయి దొరకాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు

  • @Mpl_jaya_chenetha
    @Mpl_jaya_chenetha 7 หลายเดือนก่อน +1

    నేను ఒకటే చెబుతున్నా లారీ తో గుధేయాలి వల్లని చాలా కోపం వస్తుంది మన కష్టం మొత్తం దోచేస్తారు పోలీసుల దొంగలు నువ్వు జాగ్రత అన్నా

  • @sureshchowdary5778
    @sureshchowdary5778 ปีที่แล้ว +11

    తమ్ముడు చిన్న హెల్ప్ చేస్తావా ఎం లేదు ఎల్ ఈ డి లైట్స్ వల్ల కళ్ళు బాగా ఎఫెక్ట్ కలుగుతుంది ఈ లైట్స్ నీ వాడకుడదు అని నీ వీడియో లో చెప్తావా

  • @g.ram.5337
    @g.ram.5337 ปีที่แล้ว +3

    వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ అన్న

  • @chandulanda4357
    @chandulanda4357 ปีที่แล้ว +1

    అన్న నీ ఆరోగ్యం జాగ్రత్త..
    మాది అన్నవరం దగ్గర లో..
    నీకు రాజు bro కి వినాయక చవితి శుభాకాంక్షలు 🙏💞🙏💞🙏

  • @VenkataRamana-bq4gz
    @VenkataRamana-bq4gz ปีที่แล้ว

    హలో బ్రదర్, నిజంగా మీరు చాలా గ్రెట్ బ్రదర్.దారిలొ ఎన్ని బాధలు కష్టాలు పడ్డా కుడా, టైం కి బండి ని స్పాట్ లో పెట్టారు.గ్రెట్. ఆపరిస్థితిలొ బండి పెట్టడం కొంచెం ‌కష్టం అయినా సాధించారు . గుడ్ ‌ఓకె బ్రదర్ గుడ్ లక్ . వినాయక చవితి శుభాకాంక్షలు. రమణ కొత్తగూడెం

  • @saisai8066
    @saisai8066 ปีที่แล้ว +1

    Love from Karnataka❤
    Respect drivers🙏
    Happy Ganesh chaturthi all family😊

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. ปีที่แล้ว +1

    మోటార్ ఫీల్డ్ అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది మీకు ఆ అదృష్టం మీకు వచ్చింది మహేష్ అన్న ❤❤❤❤❤

  • @rajptls6985
    @rajptls6985 ปีที่แล้ว +1

    Brother ni kastaniki thagga palitham ravalani devunni korukuntunna....
    Happy Vinayak chavithi brother.

  • @mannepallirajasekhar9621
    @mannepallirajasekhar9621 หลายเดือนก่อน

    Manasulo unnadi unnatlu matladetode mana mahesh.. Super 🙏...

  • @bandarusaishankar4111
    @bandarusaishankar4111 ปีที่แล้ว +4

    బేక్ సైడ్ ఫోటో క్లోజ్ చేసావ్ సూపర్ అన్న

  • @pramodgowda9486
    @pramodgowda9486 ปีที่แล้ว +2

    Yela bro miru antha busy driving lo video theesi, edit chesi, background voicing chesi yela bro chestharu,
    Andaru mi videos chustharu but nenu mi effort chussthunna,
    👌🙏🙏🙏🙏🙏👌

  • @Manigolla-v4f
    @Manigolla-v4f ปีที่แล้ว +5

    అన్నా మీరు వెళ్లండి కోల్‌కతా అంటే అది వేరే దేశం ఆక్కడ నడిచేది మమతా బెనర్జీ ప్రభుత్వం అలానే ఉంటుంది అందుకే మనం ఏ పార్టీ కి ఓటు వేస్తున్నామో చూసుకోవాలి

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 ปีที่แล้ว +1

    This is Bhanuprasad
    Love from kamareddy 💞💞💞

  • @varshithiyadav2112
    @varshithiyadav2112 ปีที่แล้ว +2

    హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ అన్న ❤❤

  • @surendrababu1340
    @surendrababu1340 10 หลายเดือนก่อน +4

    Drivers are to be respected always.

  • @naresh0307
    @naresh0307 ปีที่แล้ว +2

    అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐

  • @chinnu_46
    @chinnu_46 ปีที่แล้ว +2

    Happy Vinayakachavithi Bro🎉🎉
    Love from Guntur😊😊

  • @nagarjunanani9337
    @nagarjunanani9337 ปีที่แล้ว +2

    వినాయక చవితి శుభాకాంక్షలు 🎉🎉🎉

  • @bharathrayals3677
    @bharathrayals3677 ปีที่แล้ว +2

    Happy vinayaka chavithi thammudu and to all brave drivers

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 ปีที่แล้ว +1

    హాయ్ మహేష్ అన్న వినాయక చవితి శుభాకాంక్షలు

  • @rajeshrajesh-bg6ue
    @rajeshrajesh-bg6ue ปีที่แล้ว +1

    Bro... MP UP loke thirugu bro... Oka ruppai anna kanipesthunde eppudu vunna lorry business motham down lone undhi😢

  • @ramanjinikrm2383
    @ramanjinikrm2383 ปีที่แล้ว

    మహేష్ బ్రో వినాయక చవితి శుభాకాంక్షలు రాజు బ్రో మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు

  • @vijaychinthu125
    @vijaychinthu125 ปีที่แล้ว +1

    వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ బ్రో ❤❤❤❤❤

  • @sannythinkzyt8156
    @sannythinkzyt8156 ปีที่แล้ว +1

    Anna kamareddy side vacchinapudu Oka sari nannu gurthu cheyyu anna video lo
    This is Bhanuprasad
    Love from kamareddy 💞💞💞

  • @jayaramram8658
    @jayaramram8658 ปีที่แล้ว +2

    నీకన్నా నాకే ఎక్కువ టెన్షన్ ఉంది బ్రో ఇప్పుడు రిలీఫ్ గా ఉంది సక్సెస్ ఫుల్ గా చేరుకున్నందుకు నా ధన్యవాదాలు

  • @Akhilsagar3
    @Akhilsagar3 ปีที่แล้ว +2

    Happy వినాయక ఛావితి అన్న Happy &safe journey🎉🎉🎉🎉❤

  • @chandraprakashhemanth2019
    @chandraprakashhemanth2019 ปีที่แล้ว +1

    బ్రధర్ లారీ కి లైట్స్ పెట్టించేటప్పుడు మీ వెనుక వెళ్లిన లారీ ట్రక్ డ్రైవర్స్ హ లారీ ట్రక్స్ లో ఎక్కడ పడుకుంటారు, వంట చేసుకుంటారో ఒక వీడియో చేయండి బ్రదర్

  • @kandipallianand9046
    @kandipallianand9046 ปีที่แล้ว

    హాయ్ అన్న నేను ఆనంద్ వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ద్వారా లక్కీ గా మీతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న
    Tq so much mahesh anna😍

  • @ajayajaykumar5561
    @ajayajaykumar5561 ปีที่แล้ว +3

    అన్న పోయిన్న సారి కూడా దులా గారి పార్కం గ్లోన్‌ కదా అన్న గణేష్ పూజ చేసారు.

  • @akoteswar143rao
    @akoteswar143rao ปีที่แล้ว +1

    హాయ్ బ్రదర్ వినాయక చవితి శుభాకాంక్షలు బ్రదర్

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว

    మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ బ్రో హ్యాపీ జర్నీ ❤❤❤❤❤❤❤

  • @chelluboinasatya2381
    @chelluboinasatya2381 ปีที่แล้ว +1

    వినాయక చవితి శుభాకాంక్షలు ❤️💐

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 ปีที่แล้ว +2

    Jai bolo ganesh maharaj ki jai. Vinayaka chevthi subhakanshalu thamudu 🙏🙏🙏🙏🎊🎉🎊🎉🎊🎉

  • @e.sankare.sankar1600
    @e.sankare.sankar1600 ปีที่แล้ว +2

    వినాయచవితి శుభాకాంక్షలు bro💐💐💐

  • @madhuchinoori1924
    @madhuchinoori1924 ปีที่แล้ว +1

    Ni okkadi gurinchi kakunda andaru driverlu bagundalani korukunnav chudu u r great bro👌✊🔥

  • @phanikumar5318
    @phanikumar5318 ปีที่แล้ว +1

    Kolar to Kolkata agv distance 1900 kilometre's
    1900/3.2=593.75 lt
    593*110=65230

  • @lakshmanvlogstelugu878
    @lakshmanvlogstelugu878 ปีที่แล้ว

    వినాయక చవితి శుభాకాంక్షలు మహిషి అన్న షమంగ వేలి లాభం రావాలి

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk ปีที่แล้ว +5

    Diesel ki 50 thousand spend chesthey,andulo 25 thousand taxes.....Poor people blood suck chesthunnayi both central and state governments with tax on fuel.

  • @naveengowtham5866
    @naveengowtham5866 ปีที่แล้ว

    Meeku ,Raaju bro ki,malli camera man ki kooda happy ganesha chathurthi anna

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c ปีที่แล้ว +1

    Hi mahesh bro happy vinayaka chavithi jai ganesh happy journey God bless you🌹🌹 🕉🕉🚩🚩🙏🙏🙏

  • @DeepakRaj-kk7mn
    @DeepakRaj-kk7mn ปีที่แล้ว +1

    Motthani kaithe Safega rech ayyaru kadha bro superb driving❤

  • @bhagavatulabalakrishna6798
    @bhagavatulabalakrishna6798 ปีที่แล้ว +2

    బ్రదర్ నేను నా కార్ లో డ్రైవ్ చేసుకుంటూ Kolkata nundi guntur వెళ్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి.

  • @ashiva7988
    @ashiva7988 ปีที่แล้ว +3

    జైశ్రీరామ్ అన్న కష్టపడు పని చెయ్యి నీ లారీలో దేవుడు వినాయకుడు పెట్టావా అన్న కామెంట్స్ చదవండి ప్లీజ్

  • @akulajagapathi3641
    @akulajagapathi3641 ปีที่แล้ว +1

    వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ బ్రో

  • @malakondaiahmala4024
    @malakondaiahmala4024 ปีที่แล้ว +2

    హ్యాపీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్నాయ🤩🤩 jai శ్రీరామ్

  • @madasramesh8066
    @madasramesh8066 ปีที่แล้ว +1

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @rockhard2464
    @rockhard2464 ปีที่แล้ว +3

    Trip ekada nundi ekadaki plz reply

  • @saikrishnaankoju
    @saikrishnaankoju ปีที่แล้ว +2

    ❤ Hats OFF Mahesh Anna Keep Going ( Respect Drivers ) ❤️💗

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 ปีที่แล้ว +1

    Hi bro you have to keep 5 to 10% money kept it ss Reserve in your bank account separately. You have to deposit lorry Kirai amt in one bank and keep another bank for reserve. In emergency you will use. All the best for your future journeys. Be Safe

  • @VinodNimmannagari-ne2to
    @VinodNimmannagari-ne2to ปีที่แล้ว

    వినాయక చవితి శుభాకాంక్షలు మహేష్ అండ్ రాజు

  • @venkaramanareddy-tz7vd
    @venkaramanareddy-tz7vd ปีที่แล้ว

    మహేష్ భాయ్ నువ్వు జర్నిలోచాలా బాదలు కష్టాలు పడ్డారు అయినా బండిని అనుకున్న టైమ్ కు పెట్టారు .వెరి నైస్ .బెష్టాప్ లక్. గాడ్ బ్లెస్ యు.

  • @shivakumarchirumarthy
    @shivakumarchirumarthy ปีที่แล้ว +2

    జై డ్రైవర్ అన్న మీరు అందరూ రెస్ట్ తీసుకొని నడపండి జాగ్రత్త నీ హెల్త్ కూడా చూసుకోండి

  • @janijani4655
    @janijani4655 ปีที่แล้ว +1

    Hii bro nenu kuda present Kolkata lo unna gummadi kayalu load techa unloading point lo unna

  • @basireddy1387
    @basireddy1387 ปีที่แล้ว +1

    add one more place to add additional Tyre it will save your journey and help in emergency

  • @ksiva8419
    @ksiva8419 ปีที่แล้ว +3

    Bro Larry nedhe na bro

  • @AnneboieRavi-gb2ox
    @AnneboieRavi-gb2ox 10 หลายเดือนก่อน +2

    Old videos vadddu anna meru eppudu journey ayyedi pettindi

  • @hemanthbillu5644
    @hemanthbillu5644 ปีที่แล้ว

    Chinnadi vaccum Cleaner okati konuko bro,easy gaa clean chesukovachu...dust neat ga clean avutadi

  • @RAKESH_NANI_OFFICIAL
    @RAKESH_NANI_OFFICIAL ปีที่แล้ว

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

  • @kishorealur7856
    @kishorealur7856 ปีที่แล้ว

    మీకు ఇద్దరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🎉

  • @firozahmedfirozahmed9694
    @firozahmedfirozahmed9694 ปีที่แล้ว +1

    Happy vinayaka chavithi bro god bless you all ❤❤

  • @naveengowtham5866
    @naveengowtham5866 ปีที่แล้ว

    Meeku , raju bro ki , camera man ki kooda ,happy ganesha chavithi anna😊

  • @brahmareddymuli1745
    @brahmareddymuli1745 ปีที่แล้ว +1

    Hii bro love from kavali ❤drive safe🎉🎉happy vinayaka chavithi

  • @arunarunarun2591
    @arunarunarun2591 ปีที่แล้ว +2

    Happy Vinayaka chavithi Anna 🙏

  • @sandhasandha8850
    @sandhasandha8850 ปีที่แล้ว +1

    హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షులు అన్న❤

  • @pabbavinod2085
    @pabbavinod2085 ปีที่แล้ว +2

    జై జవాన్ జై కిషన్ జై డ్రైవర్ & వీడియో సూపర్

  • @prasadrevathi4757
    @prasadrevathi4757 ปีที่แล้ว +1

    Happy Vinayaka Chevthi bro👍

  • @harishharish9816
    @harishharish9816 ปีที่แล้ว +1

    హ్యాపీ వినాయక చవితి మహేష్ బ్రో🤝🤝🤝

  • @ganeshbhoya9187
    @ganeshbhoya9187 หลายเดือนก่อน

    Tammudu Mahesh kurnool road vachhetapudu video cheyi kalavali ninu

  • @praju8832
    @praju8832 ปีที่แล้ว +1

    LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR👑🤘

  • @vkp6593
    @vkp6593 ปีที่แล้ว +2

    Anna mana peddha Anna ki ooka DCM ,6tyre truck emi meddha thipinchi aa DCM ki okka 2 lakhs down payment chepinchi ooka 50,000 panni chepinchi thaniki mana laddu gadu ni driver DCM midha peetu
    Eppudu ee roju lo 6 tyres ke profit unnadi Anna niki finacer kudha telusu kadha mana ke profit Anna

  • @bachelor.cooking
    @bachelor.cooking ปีที่แล้ว +2

    Tomato 🍅🍅 loding unloading saty safe journey bro 🤠🤣

  • @pchanduram7767
    @pchanduram7767 ปีที่แล้ว +1

    హ్యాపీ వినాయకాయ చవితి బ్రో ❤❤❤

  • @charandyagala
    @charandyagala ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ అన్న, 🙏🏻

  • @santhusanthosh8493
    @santhusanthosh8493 ปีที่แล้ว

    Hii bro chintamani ki loading kosam vachinavu kalavaleka poya Miss u bro esari chintamaniki vachaka white chesi kalusthan bro... happy vinayak chavathi🕉️ bro...

  • @saikumarchollangi7066
    @saikumarchollangi7066 ปีที่แล้ว +2

    Happy Vinayaka chavithi ❤ 😊 Happy journey ❤😊

  • @patibandlabhaskar3603
    @patibandlabhaskar3603 ปีที่แล้ว

    Nuvvu age ki minchi kastapadutunnav Anna. Niku antha manchine jarugutadi❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Sathishgoudabbagoni
    @Sathishgoudabbagoni ปีที่แล้ว +182

    జై శ్రీ రామ్ తమ్ముడు.....❤

    • @NageswararaoRaavi
      @NageswararaoRaavi ปีที่แล้ว +10

      ❤❤❤❤❤

    • @durgamomprakash842
      @durgamomprakash842 ปีที่แล้ว +3

      👎👎👎

    • @jaiff5089
      @jaiff5089 ปีที่แล้ว +13

      ​@@durgamomprakash842dengey raa sulli gaa

    • @Gramahitha
      @Gramahitha ปีที่แล้ว +2

      Arey లుచ్చా...వినాయక చవితి నాడు..జై గణేష్ అనురా బాబు...మతోన్మాదo కాదు ..

    • @manneravi6345
      @manneravi6345 ปีที่แล้ว +10

      Jai sri ram

  • @syedrafi3636
    @syedrafi3636 ปีที่แล้ว +2

    హాయ్ మహేష్ ఒక విషయం చెబుతాను గుర్తు పెట్టుకో, నీకు కీడ్నిలలో రాళ్లు ఉన్నాయి అని చెప్పావు కాబట్టి నువ్వు బండి కు సంబందించిన బరువైన పనులు చేయకూడదు, తరువాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు తెలిసి రాజు మాత్రం పెద్ద పని దొంగ, డ్రైవింగ్ కు తప్ప దేనికి పనికి రాడురెస్పాన్సిబిలిటీ ఫీల్ అవడు. నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పటం లేదు నీకు ఆరోగ్యం బాగా లేదని ఒక అన్నలా చెబుతున్నాను. 👍

  • @satishreddy1958
    @satishreddy1958 ปีที่แล้ว +1

    You are correct transport business margins are very less... and not profitable.... this business should be combined with selling products in wholesale.... where you get the products and sell them.... directly.....

  • @vincyt414
    @vincyt414 ปีที่แล้ว

    Thammudu really you are great. I follow your videos especially today no time but all types brust I salute 👍 at last you reached your destination even though you struggle with thrives. Take care of your health.

  • @Pavankumar-fy5bl
    @Pavankumar-fy5bl ปีที่แล้ว +2

    Thanks bro come fast videos

  • @pramodkumaryetukuri9811
    @pramodkumaryetukuri9811 ปีที่แล้ว +1

    Happy vinayaka chaturthi mahesh bro from Guntur

  • @anantapadmanabhachar9104
    @anantapadmanabhachar9104 ปีที่แล้ว

    Jai sriram ilage manchi manasuto munduku prayanam cheyandi chalavaraku veg food try cheyandi non veg vantakam apeyandi Anni labhanga kalisi vastai iam not joke it's tru once try cheyandi happy ganesh chaturthi❤

  • @gramashiva6520
    @gramashiva6520 ปีที่แล้ว

    ❤❤❤Happy ganesh chaturthi to Mahesh Anna and Raju Anna ❤❤❤❤❤all drivers anna❤❤❤

  • @gothralasailu4029
    @gothralasailu4029 ปีที่แล้ว

    Hi Mahesh Anna happy journey and safe journey and Mahesh & Raju Anna meku Vinayaka chavithi subhakankshalu Anna ❤❤❤❤

  • @chakalivikram913
    @chakalivikram913 ปีที่แล้ว +2

    Hi bro love from adoni ❤