ఫస్ట్ సర్వీసింగ్ కి కొత్త టైర్స్ కి లక్ష 50000 అయింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024

ความคิดเห็น • 911

  • @HarishHari-mu7tf
    @HarishHari-mu7tf ปีที่แล้ว +3

    Enti brother 😢 roju youtob open chestha mi videos raledu ani back vellipotha chala bore kodthadi bro

  • @saisai8066
    @saisai8066 ปีที่แล้ว +5

    Love from Karnataka❤
    Respect drivers🙏
    Bro waiting for your videos😊

  • @gothralasailu4029
    @gothralasailu4029 ปีที่แล้ว +3

    హయ్ అన్న బాగున్నావ చాలా రోజులు అవుతుంది విడియొలు పెట్టక అలాగే రాజు అన్న కానపడటము లేదు ఎక్కడకు వెళ్ళడు ఆన్న నీ విడియొల గురించి వెట్ చెస్తున్నాము అన్న ❤❤❤❤

  • @MANALORRYVLOGS1
    @MANALORRYVLOGS1 ปีที่แล้ว +3

    E Vedio kosam chala rojula nunchi waiting bro ma bandiki kuda twaralo 80k sarvice ki vellali

  • @TArunkumar586
    @TArunkumar586 ปีที่แล้ว +6

    ఆన్న ఇన్నీ రోజుల సందీ విడియో పెట్టలేదు నీ వీడియో కోసం వెయిటింగ్ చెస్తున్నము అన్న రెగ్యులర్ విడియోలు పెట్టన్న

  • @somelinagendra116
    @somelinagendra116 7 หลายเดือนก่อน +2

    లారీకి ఫస్ట్ సర్వీసింగ్ సూపర్ కోత టైర్స్ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చడం వలన బండి ఇంకా లాంగ్ డ్రైవ్ చేయడం బాగుంటుంది మైలేజ్ కూడా ఇస్తుంది బండి వాటర్ సర్వీసింగ్ కూడా సూపర్ కొత్త బండి లాగా ముస్తాబు చేశారు మహేష్ బ్రో మీకు యదన్న గారికి హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤❤

  • @CSrikanth-
    @CSrikanth- ปีที่แล้ว +6

    అన్న నీ వీడియో. కోసం చాల ఎందురు చూస్తున్నా

  • @VenkataRamana-bq4gz
    @VenkataRamana-bq4gz ปีที่แล้ว +1

    హలో బ్రదర్,. ఎలా ఉన్నారు, మీ వీడియో కొసం ఎంత ఆత్రుతగా ఎదురు చుస్తామొ, మీరు విడియో పెట్టి మాకు అంతె ఆనందాన్ని కలిగిస్తుంనారు. చాలా ధన్యవాదాలు. ఈ విధంగానే ఎప్పుడూ మీరు సంతోషంగా వుంటు మమ్మల్ని కూడా సంతోషంగా వుంచాలని కోరుకుంటూ, బెస్ట్ అఫ్ లక్ గుడ్ లక్ ధన్యవాదములు. ‌రమణ కొత్తగూడెం.

  • @gopuamarreddy6336
    @gopuamarreddy6336 ปีที่แล้ว +4

    గుంట నక్క తంబిరాజ్ గాడు లడ్డు బ్రో కూడా మోసము చేసాడు అంటా మహేష్

  • @bhanuprakash4378
    @bhanuprakash4378 ปีที่แล้ว +2

    Add blue oil conection tepichukondi bro 20000 thousand avtundi adagandi meku telsinavalanu

  • @vaishnavi97748
    @vaishnavi97748 ปีที่แล้ว +3

    😢అన్నా మీ వీడియోస్ కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలి,,,, అందుకన్నా మా ఫ్యాన్స్ కోసం మీ వీడియోస్ రోజు పెట్టడానికి చుడండి అన్నా,,,, నేను ఈరోజుకు 6డేస్ నుండి చూస్తున్న మీ వీడియోస్ కోసం,,,, plz రోజు కావాలి 👌

  • @Pradeeptvoficial
    @Pradeeptvoficial ปีที่แล้ว +1

    Mahesh brother anti functure liqied popinchu tyres lo tyres eat kavu pagulav & functure kuda kavu try it oncz.

  • @rajakonjerla2962
    @rajakonjerla2962 ปีที่แล้ว +3

    Adi serving kadu servicing anduke chaduvukovali

  • @exploreworld860
    @exploreworld860 6 หลายเดือนก่อน

    Tyres ki nitrogen air fill cheysthey cooling undi tyres life perigidi akuvaa ebandi undadhu

  • @yakeyakambaryakeyakambar1800
    @yakeyakambaryakeyakambar1800 ปีที่แล้ว +4

    అన్నా వీడియోస్ పెట్టండి 7రోజులు అవుతుంది వీడియోస్ తీయక

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  ปีที่แล้ว +1

      Enni days long trip kosam wait chesa dhorinkindhi twaralo video start awuthyii

  • @sknagurbasha6495
    @sknagurbasha6495 ปีที่แล้ว +1

    Bro front Bridgestone try chey bro tyre mileage baguntindhi housing ki Michelin baghunttai bro

  • @shankarpenjarla7057
    @shankarpenjarla7057 ปีที่แล้ว +3

    నెక్స్ట్ వీడియో పెట్టు మహేష్ అన్న ఎందుకన్నా వీడియోస్. పెట్టట్లేదు

  • @dharavathganesh1230
    @dharavathganesh1230 ปีที่แล้ว +1

    ఆన్న ఎక్కడ ఉన్నావు వీడియోస్ పెట్టు అన్న 6 days అయింది

  • @MuraliMurali-oq1cy
    @MuraliMurali-oq1cy ปีที่แล้ว +4

    అన్న రాజు బ్రో ఎక్కడికి వెళ్ళాడు

  • @BezawadaArts
    @BezawadaArts ปีที่แล้ว +1

    Love from Bezawadaarts bro ❤❤❤❤

  • @syedparveen5063
    @syedparveen5063 ปีที่แล้ว +3

    ఏమైపోయావ్ అన్నా ఇన్ని రోజులు మహేష్ అన్న

  • @Khammam582
    @Khammam582 ปีที่แล้ว +1

    అన్న మీరు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు నాకు కాలు చేయి లేదు అన్న

  • @maheshpole9301
    @maheshpole9301 ปีที่แล้ว +2

    హాయ్ మహేష్ అన్న ,తంబిరాజు లడ్డు బ్రో కి హ్యాండ్ ఇచ్చిండు అంట😅😂

  • @anudeepv7277
    @anudeepv7277 ปีที่แล้ว +1

    service ayaka review ela undi bro smooth ayinda vehicle ala dhami mida review istu oka small video cheyandi bro

  • @harishharish9816
    @harishharish9816 ปีที่แล้ว +4

    బ్రో ఇన్ని రోజులుఎటు వెళ్ళిపోయావు బ్రో వీడియోస్ పెట్టలేదు చాలా మిసయ్యO

  • @srinivassrinivas8029
    @srinivassrinivas8029 ปีที่แล้ว +1

    Anna nuvvu ekkada unna yella unna dheera ashirvadham nikku untundhi dhudukoni velana jai bajangi be safe and be healthy ❤

  • @rajusunkari9404
    @rajusunkari9404 ปีที่แล้ว +3

    హాయ్ తమ్ముడు నేను నిన్ను కాంటాక్ట్ అవ్వాలి తమ్ముడు నీతో పాటు నేను డ్యూటీకి వస్తాను నేను డ్రైవర్ని హెవీ లైసెన్స్ పెద్ద బండి డ్రైవర్ని

  • @TamatamaPawanKumar
    @TamatamaPawanKumar ปีที่แล้ว +2

    ఎన్ని రోజులు అయింది బ్రో మీ వీడియో చూసి

  • @shivasmiley-wg1tc
    @shivasmiley-wg1tc ปีที่แล้ว +3

    Anna vkb vachinaka live Pettu anna

  • @achutaraokorada1645
    @achutaraokorada1645 ปีที่แล้ว +1

    How are you thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district

  • @gopalkrishna5387
    @gopalkrishna5387 ปีที่แล้ว +279

    బ్రదర్ మీరు బండి ని మరీ స్పీడ్ గా నడపడం వలన టైర్స్ పలిగిపోతున్నాయి చాలా లాస్ ప్రతిసారి అందుకే కొంచెం ఆవేశం తగ్గించి అలోచించి బండి నడుపు ఏమంటావ్ మరి

    • @Singleking317
      @Singleking317 ปีที่แล้ว +11

      Time ki cherukovali ledhante payment cut chesthar so profit em undadhu kada bro

    • @naveen0805
      @naveen0805 ปีที่แล้ว +3

      Nuv chepedi ela undi bro tyre anapudu pelada ani kms travel aute friction between road and rubber heat vastadi avi em tubeless kadu kada

    • @sannythinkzyt8156
      @sannythinkzyt8156 ปีที่แล้ว +3

      Time Ki Undali ante Bandini Kottali Kadha Anna ,Vallu Valla Enjoyment kosam chesthale ......,Alane ,Tyres annaka paguluthay ......Avi common anna

    • @shyamkumar.saluveri181
      @shyamkumar.saluveri181 ปีที่แล้ว +3

      Adi road problem untadi bro speed tho Pani undadhu

    • @nareshnetha1263
      @nareshnetha1263 ปีที่แล้ว

      Lorry ki kotha tyree kuda pagili potjadhi lorry anta antha bro apudu pagiladhi thaliyadhu

  • @suresh8019
    @suresh8019 ปีที่แล้ว

    Apollo tyre best anna nenu ikkada bhiwandi maharastra lo Apollo tyres lone driving chesta...nasik nundi bomabay ki vachhe dhari madyalo vastundhi bhiwandi city

  • @vishnuengineersandcontract7982
    @vishnuengineersandcontract7982 ปีที่แล้ว +3

    Don't give advertisement for online games. U r a good person. So many families spoiled due to these games.

  • @naresh0307
    @naresh0307 ปีที่แล้ว +2

    యాడ్ బుల్ బకెట్లు బ్రేక్ వేసినప్పుడు లేదంటే జర్నీలో కిందపడి బోర్ల పడిపోయి ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది కదా బ్రదర్ వాటి కోసం ఒక సపరేట్ రెండు బకెట్లు పట్టే అంత స్థలం ఉంచి మధ్యలో ఒక మందం రేకు తీసుకొని పెట్టి వెల్డింగ్ చేయించండి.👍

  • @buggamadhu8806
    @buggamadhu8806 ปีที่แล้ว +6

    లారీ కోని 12 లక్స్ అప్పు చేసం బ్రో 😢

  • @katharabajipavan9121
    @katharabajipavan9121 ปีที่แล้ว +2

    Mahesh bro thabbiraju laddu anna dhaggara nudi 3 laks tho jump jalani

  • @durgababu3198
    @durgababu3198 ปีที่แล้ว +3

    హాయ్ అన్న ఎలా ఉన్నారు అన్న

  • @gudhesrikanth3632
    @gudhesrikanth3632 ปีที่แล้ว +2

    నమస్తే మహేష్ అన్న నీ వీడియో కోసం వెయిటింగ్ బ్రో మాది జంగారెడ్డిగూడెం నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం

  • @villageboypradeepyadav9898
    @villageboypradeepyadav9898 ปีที่แล้ว +3

    Where is raju bro?

  • @krishnachaithanya4188
    @krishnachaithanya4188 ปีที่แล้ว +1

    Anna trucklu ki apollo radial tyres baguntaya

  • @kcspeaks1907
    @kcspeaks1907 ปีที่แล้ว +3

    Nuvvu kuda telugu truck vlogs harish chesina accident gurinchi video cheyyi janalu lo awareness penchu ila jaragakunda malli

    • @LingaswamypaladuguLingas-lt5qi
      @LingaswamypaladuguLingas-lt5qi ปีที่แล้ว

      Harish acident apudu chesendu

    • @kcspeaks1907
      @kcspeaks1907 ปีที่แล้ว

      @@LingaswamypaladuguLingas-lt5qi ledhu awareness penchadaniki accident gurinchi video chesadu

  • @janajanardhan3906
    @janajanardhan3906 ปีที่แล้ว +1

    బ్రదర్ తెలుగు ట్రాక్ లాక్స్ హరీష్ బ్రదర్ ఒక వీడియో పోస్ట్ చేశాడు
    నాకు చాలా బాధ అనిపించింది
    ఆ వీడియో పై నువ్వు కూడా స్పందిస్తే
    డ్రైవర్ కష్టం తెలుస్తుంది
    డ్రైవర్ అనే వాడు లేకుంటే ఏమి జరుగుతుందో ఈ ప్రజలకు తెలుసు కానీ అదే డ్రైవర్ని ఇంత కొట్టి చంపిన వాళ్ళని ఏమి అనాలో అర్థం కావటం లేదు జై డ్రైవర్

  • @dubbaprashanth2256
    @dubbaprashanth2256 ปีที่แล้ว +3

    Raju ledu mahesh

  • @telugumotos6543
    @telugumotos6543 ปีที่แล้ว +2

    Hi mahesh annaya nenu hastinapuram lo untanu anna mitho travel cheyalani undhi anna mimmalni yela kalavali anna please

  • @PilliSubrahmanyam-we2jz
    @PilliSubrahmanyam-we2jz 5 หลายเดือนก่อน +2

    అన్నయ్య నను తీసుకువెళ్లు అన్నయ్య

  • @RajuRaju-tx3fi
    @RajuRaju-tx3fi ปีที่แล้ว

    Raju bro Naku oka advise cheppandi
    Nenu Tata intra v50 vehicle thisukundamanukunna vehicle field workout avuthadha me advise cheppandi pls

  • @SagarBhukya
    @SagarBhukya ปีที่แล้ว +1

    Add blue backet malli andhulone peduthunnav malla karipothaye yemo chusko Anna jagrathagaa

  • @pinnamsaikumar9756
    @pinnamsaikumar9756 ปีที่แล้ว +1

    Yanthi tammudu videos chala late ayindhi one week nunchi video spattatla asslu

  • @kummarilingam4248
    @kummarilingam4248 ปีที่แล้ว

    దేవుడికి మొక్కి తీస్తున్నావ్ కదా బ్రదర్ నీకు అంతా మంచి జరుగుతుంది మంచే జరగాలని నేను మనస్ఫూర్తిగా కొరుకుటున్నాను

  • @ABHIREVANTHK-ng9ld
    @ABHIREVANTHK-ng9ld ปีที่แล้ว

    Mahesh bayya (MRF S3K4 295) VESUKO CHALA BAGA LIFE VASTHUNAEE,,nenu Ave maintaine chesthunna 3yeaes ga

  • @adarshchinthakunta3010
    @adarshchinthakunta3010 ปีที่แล้ว +2

    Anna videos pettu anna edhaina update unte evvandi anna pls ❤❤❤

  • @sivaramprasad65
    @sivaramprasad65 ปีที่แล้ว

    Allthabest,,godblessyou,
    Srama,karshu,yekkuvagavunnadhi,

  • @praveenraju7536
    @praveenraju7536 ปีที่แล้ว +2

    Andi ayya swami enni rojuluki gurtu vachama memu

  • @KRTractorTrailervlogs
    @KRTractorTrailervlogs ปีที่แล้ว +1

    Manchi tyres okato rendo chusi cabin paina Aina ekkadaina adjust chesthe emergency lo panikochevi

  • @karthikbathula504
    @karthikbathula504 ปีที่แล้ว

    Bro 1 St service ki filter ki motham marachalli yalla gai engen voldoor packing change cheyalli neanu Bharath Benz show room lo technetion bro brakes kudha cheastaruu

  • @davalakranthi8371
    @davalakranthi8371 ปีที่แล้ว +2

    అన్నా తంబి గాడు లడ్డు గాడు మోసం చేసాడు అంత నాకు ఫుల్ హ్యాపీ గా ఉంది

  • @shivadara9350
    @shivadara9350 ปีที่แล้ว +1

    Hi Annaya safe driving ❤️ happy ❤❤journey annaya I. Love you Annaya ❤❤ 😊😊😊

  • @rahulroyals6821
    @rahulroyals6821 ปีที่แล้ว

    Bro nade kuda wheelaligment bro NH-16 Maddiralapaddu Prakasam AP

  • @kkrgaming653
    @kkrgaming653 ปีที่แล้ว +2

    Anna nenu kuda mee laagane transport cheddam anukuntunna. Ee truck Konali and loads Ela find cheyali cheptara please

    • @manatruckvlogs1
      @manatruckvlogs1  ปีที่แล้ว

      Transport office ni touchlo pettukondi near bye and meer educated ithey loding kosam apps untai ex: blackbuck,wheeleye etc

  • @madhuchinoori1924
    @madhuchinoori1924 ปีที่แล้ว

    Anthe bro motor feiled kondari ki set ithadi kondariki set kadu Ela pettibadi pettistay bandlu

  • @sureshgopi9573
    @sureshgopi9573 ปีที่แล้ว

    Mahesh anna koyyalagudem 12/10/23 chusanu hi ani cheppendi nane anna journey yakkadiki anna 10 days aindi video petti happy journey anna .....❤❤❤❤

  • @pavanthkumar5048
    @pavanthkumar5048 ปีที่แล้ว +1

    బ్రేక్ లైనర్స్ కంపెనీ వాళ్ళు చెప్పినంత కిలోమీటర్స్ రావు..tata బండికి 160000km అని చెప్పారు కానీ 80000km కి లైనర్స్ పోయిని మా బండికి

  • @shreyasreddy2040
    @shreyasreddy2040 ปีที่แล้ว

    Secunderabad నగరం లొ మూడూ లోరీలు మీ truck లానే ఉందిడి చూసీ మహేష్ బ్రొ అనుకున్నా. All the best

  • @babubangaram3253
    @babubangaram3253 ปีที่แล้ว +1

    Love 💕 from Pune Maharashtra 🔥 Welcome 🤗 to Shirdi,Nashik Maharashtra 🎉

  • @kuntumallashivakumar173
    @kuntumallashivakumar173 ปีที่แล้ว

    Liner Manufacturing Defect valla virigi poyindhi
    So ask for free replacement

  • @AbrahamAbhi-s8l
    @AbrahamAbhi-s8l 5 หลายเดือนก่อน +1

    Hii. Brother im from Karnataka state I'm your subscriber i like MANA TRUCK VLOG

  • @kumarmadhu9765
    @kumarmadhu9765 ปีที่แล้ว +1

    Video ravadam ledu amaendi anna😊

  • @PPraveen-x5b
    @PPraveen-x5b ปีที่แล้ว +2

    Anna vikarabad achcha ka live video pettandi

  • @saidilusk9700
    @saidilusk9700 ปีที่แล้ว +1

    Enni rojulu videos pettakapothe ela bro love frome palvoncha

  • @chukkahari2177
    @chukkahari2177 ปีที่แล้ว +1

    Enni rojulu wait chesam brooo

  • @tharunshatharaj3353
    @tharunshatharaj3353 ปีที่แล้ว +1

    chala rojulu avuthundi anna me videos rale

  • @kethankumar2743
    @kethankumar2743 ปีที่แล้ว

    Video after a long time bro..good one...I have subscribed your channel when there were only 40 thousand subscribers..good to see the growth...

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว

    lary servicing chaala bagundhi nahesh bro bee happy' jarney good luck love from araku valley❤❤❤❤❤

  • @MDmustafaMustafa-fs1qn
    @MDmustafaMustafa-fs1qn ปีที่แล้ว +2

    Anna ne vlog super Undi love from marikal Anna Daly vlog give anna❤❤

  • @truedesi3839
    @truedesi3839 ปีที่แล้ว

    Bro, morning time tire heat kakamundu , correct tire pressure maintain chesi choodu. Tires will get long life.

  • @allaboinajayaram2630
    @allaboinajayaram2630 ปีที่แล้ว +1

    Hi Anna namaste ❤ ... asalu enni rojulu video s Peta leadu

  • @sairampavankumar2402
    @sairampavankumar2402 ปีที่แล้ว

    ala vunnaru nani bro,raju bro,video grapher........love you all

  • @jayaprakashkatta9139
    @jayaprakashkatta9139 ปีที่แล้ว

    Mahesh bro Tandur ki vastunnara chaala garvanga undi. Maadi Pargi regular ga videos chustunta meevi I am a private teacher. Neevu Pargi nundi velte neeto oka selfie digalani unde bro

  • @vinodKumar-rz7wy
    @vinodKumar-rz7wy ปีที่แล้ว

    Correct time ki valu call chasi chapali kadha bro neku time ki service chesukovali Ani adhi vala tapu nuvu enduku service charge estunavu gatiga adigi unte coupon apply chesevalu adhi company tapu me tapu em undadhu chusukundhi.....next time

  • @vijaychinthu125
    @vijaychinthu125 ปีที่แล้ว

    బ్రో నువ్వు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం లేదు ఏం టైమ్ పాస్ అవుతలేదు అందుకే ని పాత వీడియోస్ చూస్తున్న

  • @T.Srishanth
    @T.Srishanth ปีที่แล้ว

    Hii annaya bagunnavaa ❤❤ anna tubes kattu tyres ke Inga dectriction chai anna first cabin lo back sides sticker remove chai anna please ❤

  • @naveenurumadla320
    @naveenurumadla320 ปีที่แล้ว +1

    ఒక రోజు పనిచేస్తే 5 వేళ్ళు నోట్లో కి వెళ్తాయ్ అన్నట్టు నువు బండి కి 4 రూపాలు ఖర్చు చేస్తే నీకు మళ్ళీ 5 రూపాలు వస్తాయి నువు ఎం బాధపఠకు ఒకన నీకు తల్లిదండ్రుల దీవెన ఉంది మా సపోర్ట్ ఉంటుంది జై డ్రైవర్ లవ్ యు డ్రైవర్ 🚛 అమ్మ జాగర్త

  • @SpSoyamPraveen-ze3re
    @SpSoyamPraveen-ze3re 4 วันที่ผ่านมา

    Yendalo baga speed velladam vallana tyres paluguthunnayi Mahesh bro

  • @Bharathgamigmb
    @Bharathgamigmb ปีที่แล้ว

    Bro Hyderabad ki vachinte niku full Ganesh nimarjnam orders vastunde bro 💞

  • @amgothnithinkumar9585
    @amgothnithinkumar9585 ปีที่แล้ว

    Chala rojula nundi wait chesthunna anna videos kosam.....full happy😊😊😊

  • @ganeshkganesh8523
    @ganeshkganesh8523 ปีที่แล้ว

    అన్నా ఎక్కడికి పోయావు ఇన్ని రోజులు. మహేష్ అన్న..... 😇... ♥️♥️♥️

  • @bandisuresh8648
    @bandisuresh8648 ปีที่แล้ว +2

    What bro no videos no time pass ok today full enjoy and entertainment

  • @ramugoud261
    @ramugoud261 ปีที่แล้ว

    Anna oka sari battery terminals oka sari vepi oka half an hour tharuvatha mala connect chesi chudu anna ani pothay

  • @shaikibrahim8500
    @shaikibrahim8500 ปีที่แล้ว

    Vaishnavi 🛞 wheel alignment correct ga chestharu hyd autonagar lo

  • @bobbilipramodpramod4605
    @bobbilipramodpramod4605 ปีที่แล้ว +1

    Anna emundi enni rojulu laku pettina video

  • @satishg2799
    @satishg2799 ปีที่แล้ว

    Battery disconnect chesi chudu system motham reset avuthadi

  • @dreameboysunny2300
    @dreameboysunny2300 ปีที่แล้ว +1

    Anna andaku videos ravataladhu ne video kocom vy chesunnam unnamu Anna

  • @vadderevanth3535
    @vadderevanth3535 ปีที่แล้ว +1

    Em.anna eni rojulu videos petaledhu😊

  • @yagnamsairamyadav7968
    @yagnamsairamyadav7968 ปีที่แล้ว

    Bro work undhi chepu bro nenu chastha first videos petu bro chala Miss avthuna bro pls bro petu videos

  • @bachelor.cooking
    @bachelor.cooking ปีที่แล้ว +1

    Cement factory . CCI cement Ltd or peanna cement Ltd loding tandur reply me bro

  • @alwalasrinivasyadav4906
    @alwalasrinivasyadav4906 ปีที่แล้ว +2

    Hai anna
    Chala rojula thauvath bro 🎉🎉

  • @daramswami5875
    @daramswami5875 ปีที่แล้ว

    Nasik gati super vuntadhi bro bandi naduputhe ha kick where a level

  • @ryapaninagaraj9708
    @ryapaninagaraj9708 ปีที่แล้ว +1

    Anna thisesna tyres kavali anna nizamabad side osthe cheppu anna troliki kavali anna

  • @thalarinavadeep2873
    @thalarinavadeep2873 ปีที่แล้ว +1

    అన్నా యాడ్ బులు బకెట్ కింద పడ కుండ ఉండాలంటే ఆటో టైర్ లు రెండు ముక్కలుగా కోసి. ఆ టైర్ ల మద్యలో బకెట్ పెట్టు కింద పడవు

  • @SudheerPspk......
    @SudheerPspk...... ปีที่แล้ว +2

    Anna thabi raju ekkada vunadu anna videos lo kanapadadam ledhu