మానవుడే మహనీయుడు

แชร์
ฝัง

ความคิดเห็น • 1

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 10 วันที่ผ่านมา

    జై సద్గురు
    మానవ జన్మ శ్రేష్టమైనదని ఎందు కన్నారో చక్కగా సోదాహరణంగా వివరించినందుకు మీకు నా ప్రణామాలు మహాత్మా.
    కాని సృష్టిలో దేవ,మానవ,రాక్షస జన్మలు న్నాయి. పుణ్య ఫలాలు అనుభవించటానికి దేవ జన్మ, పాప ఫలాలు అను భవించటానికి రాక్షస జన్మ, పాప ,పుణ్య మిశ్రమ ఫలాలకి మానవ,జంతు,క్రిమి,కీటకాలజన్మ అన్నది శాస్త్ర వచనం.
    జన్మరాహిత్యం పొందాలంటే కర్మరాహిత్యం అవ్వాలి. నిజమే. దానికి పరమేశ్వర శరణాగతి అవసరం అని తెలిపారు బాగుంది . ఆ పరమేశ్వర తత్వం తెలిస్తే తప్ప అది ఎలా సాధ్యపడుతుంది. దానిని ఎవరు మానవుడికి చూపించ గలడు. తనంతటతానే తెలుసుకోగలడా మానవుడు. మరి పరమేశ్వర స్వరూపం తెలిస్తే కదా అతని శరణాగతికి మానవుడు వెళ్ళగలడు.
    కనుక తానెవ్వరు, పరమేశ్వరుడెవడో తెలిస్తేనే ఇది సాధ్య పడుతుంది.
    మరి దీని వివరాలు ప్రమాణ పూర్వకంగా అందించమని నా మనవి.
    జై సద్గురు