#macadamianuts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • మకడోమియా నట్స్ అనేది ఉద్యానవన సాగులో కొత్త పంట. మెకడోమియా డ్రై ఫ్రూట్స్ కు సంబంధించినటువంటి పంట .ఇది ఇప్పుడు మన ఉష్ణ మండల వాతావరణానికి కూడా పండుతుంది. రైతులకు ఈ పంట గూర్చిన వివరాలు తెలపడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పటికే అమేయ కృషి వికాస కేంద్రంలో మొక్కలు వేసాము .ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పంట .చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారాన్ని పొందింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైనా సంప్రదించవచ్చు.
    అమేయ వికాస కేంద్రం
    రామకృష్ణాపురం
    భువనగిరి
    7993315405

ความคิดเห็น • 17

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 6 หลายเดือนก่อน +2

    ఆడ మగ మొక్కలు వెయ్యాలా అండి మాములుగా వెస్తే సరిపోతుందా అలాగే పిస్తా పప్పు మొక్కలు గురించి చెప్పండి

  • @jravijyothi
    @jravijyothi 4 หลายเดือนก่อน +2

    నిజాలు చెప్పి అనవసరమైన హైప్ క్రియేట్ చెయ్యకుండా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు sir

  • @nareshbabu7622
    @nareshbabu7622 10 วันที่ผ่านมา +1

    How much time will take to get yielding and which season they fruit ??

    • @ameyakrishivikasakendram5143
      @ameyakrishivikasakendram5143  6 วันที่ผ่านมา +1

      ఆ పంట కొత్తది కాబట్టి , ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.

  • @ramadevimullapudi6547
    @ramadevimullapudi6547 5 หลายเดือนก่อน +1

    Grafting or seedlings how much cost

  • @nimmakayalasuresh5732
    @nimmakayalasuresh5732 6 หลายเดือนก่อน +1

    Plants price please sir

  • @bandiramanji7838
    @bandiramanji7838 24 วันที่ผ่านมา

    Adress Pettandi Sir Number Ekkada Dorukuthai Mokkalu Cheppalikada Sir

  • @chakravarthym7764
    @chakravarthym7764 หลายเดือนก่อน +1

    అంటూ మొక్కా లేక గింజ మొక్కలా సార్?

  • @SathishKumar-zr1ny
    @SathishKumar-zr1ny 2 หลายเดือนก่อน +1

    మొక్క ధర ఎంత సార్...?