NIMS Hospital DoctorsProtest Rally Kolkata Doctor Case

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • "Join the Telangana doctors at NIMS Hospital as they rally for justice in response to the tragic rape-murder case involving a Kolkata doctor. This powerful protest underscores the urgent need for enhanced safety measures for healthcare professionals and a strong legal response to violence against them. Watch the rally’s key moments, including emotional speeches and calls for justice, as the medical community stands united in demanding accountability. Use the hashtag #WeWantJustice to show your support and stay updated on this critical issue. Don’t forget to like, share, and subscribe for more coverage." #TelanganaDoctors #NIMSHospital #DoctorProtest #KolkataDoctorCase #RapeMurderCase #WeWantJustice #MedicalCommunity #HealthcareSafety #ProtestRally #JusticeForDoctors

ความคิดเห็น • 1.9K

  • @kotesumandangi6391
    @kotesumandangi6391 หลายเดือนก่อน +974

    చాలా బాగా చెప్పావు అమ్మ నువ్వు చెప్పినట్టు ప్రతి ఆడపిల్ల కత్తి తీసుకోని వెళ్ళాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితి లు అలా ఉన్నాయి

    • @ajsarveswararao2416
      @ajsarveswararao2416 28 วันที่ผ่านมา +3

      I also agree with you medum

    • @subrahmanyammandali7432
      @subrahmanyammandali7432 28 วันที่ผ่านมา +4

      Amma thalli ooru meedha thiragamani cheptharu okka doctors ke kadu ammayilu kadu migatha un educated girl paristhiti enti mari vallani Mee doctors manishiganechudaru

    • @Nenulocal143
      @Nenulocal143 28 วันที่ผ่านมา

      Un educated antunav kadaa uneducated valla kosame cheptundhi avidaa manisilla chudaraa chudakundanee treatment chestunaraa .....nuvu nee chetta maatalu .....avidaa denikosam matldutundhi nuvu em antunav

    • @chinturivaralaxmi2338
      @chinturivaralaxmi2338 27 วันที่ผ่านมา

      License gun pattukoni povali

    • @srilakshmiPanguluri
      @srilakshmiPanguluri 27 วันที่ผ่านมา +1

      Some ladies like call girls
      Meku gents money kavali
      That boy ke me tho soukam kavali

  • @Sirishasukumar
    @Sirishasukumar 27 วันที่ผ่านมา +70

    సూపర్ గా చెప్పావు మేడం గారు రేపటి నుంచి నేను కత్తి అనే పేపర్ స్ప్రే పట్టుకుని బయటికి వెళ్తాను 🎉

    • @vi_jay
      @vi_jay 19 วันที่ผ่านมา

      Pattukelte saripodu 😂

  • @ramadevi3611
    @ramadevi3611 29 วันที่ผ่านมา +437

    👏👏👏 correct ga చెప్పారు madam. ఆడపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త గా ఎలా ఉండాలో చెప్పినందుకు ధన్యవాదాలు.

    • @ShaikshaikHaseena-n5r
      @ShaikshaikHaseena-n5r 26 วันที่ผ่านมา +1

      👏👏👏👏👍👍👍👏👏👏🥹😭

    • @ShaikshaikHaseena-n5r
      @ShaikshaikHaseena-n5r 26 วันที่ผ่านมา

      🥹😭👏👍👏👍🥹😭😭🥹👏👍

    • @hemadava9104
      @hemadava9104 22 วันที่ผ่านมา

      👏✊

    • @guptabangaru9768
      @guptabangaru9768 6 วันที่ผ่านมา

      మొదటి నుంచిఆడపిల్లలకు ఆత్మ రక్షణ విద్యలు కచ్చితంగా నేర్పాలి ప్రతి స్కూల్లోనూ ఆ విద్యను నేర్పే ఏర్పాటు చేయాలి జైహింద్

  • @mprasad2582
    @mprasad2582 29 วันที่ผ่านมา +126

    ఎన్ని ప్రభుత్వాలు మారిన మానవ మృగాలు మనుషులు గా మారితేనే ఆడపిల్లలకు స్వేచ్చ ఉంటుంది . జై భారత్ జై హింద్

  • @user-kb5io1th9w
    @user-kb5io1th9w หลายเดือนก่อน +638

    బాగా చెప్పావమ్మా మా ఇంట్లో ఆడవాళ్ళకి కత్తి ఇచ్చే బయటికి పంపిస్తా ఈరోజు నుంచి

    • @aruunareddy1810
      @aruunareddy1810 หลายเดือนก่อน +28

      ఇప్పుడు ఆడోళ్ళు కత్తుల్లాంటి మాటలే వాడుతున్నారు ఇంట్లో , బయట . మర్యాద, మంచితనం ఉన్న వాళ్ళే బలవుతున్నారు ఆడ , మగ తేడా లేకుండ .

    • @nrk4515
      @nrk4515 หลายเดือนก่อน +4

      Maga vadu yekkada bad avvadamledhu....adadhi adapillaga yendhuku puttana ani badhapadalsivasthundhi ....

    • @ankireddypalliswetha4801
      @ankireddypalliswetha4801 หลายเดือนก่อน +4

      Matldatam veru,, balam veru ra ayya

    • @mavurisairamu2394
      @mavurisairamu2394 หลายเดือนก่อน +6

      Gun ivvu bro .. single shot tho ayipodi.... ! Kathi aithey malli daggaraki velli champalsi vasthafi

    • @rameshdaraboina8825
      @rameshdaraboina8825 หลายเดือนก่อน +7

      First Battalu Sarigaa Vesukondi

  • @MVPEverGreenEarth
    @MVPEverGreenEarth 25 วันที่ผ่านมา +7

    True words
    Nice message to people...
    NB-2047

  • @madhavirajamar9573
    @madhavirajamar9573 หลายเดือนก่อน +234

    తల్లి నిజం చెప్పావు ,ఆడపిల్లకి అన్నీ కష్టాలు😭😭😭

  • @karemsrinu4364
    @karemsrinu4364 27 วันที่ผ่านมา +14

    Your speaking words is a very Wonderful and Meaningful God bless you Madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmipitla4307
    @laxmipitla4307 หลายเดือนก่อน +423

    నిజంగా అమ్మ తల్లిదండ్రులు ఆడపిల్ల కనాలంటే రానున్న సమాజంలో భయపడతారు అనుకుంటా నేటి సమాజం అలా ఉంది

    • @itismylifestyle8124
      @itismylifestyle8124 หลายเดือนก่อน +4

      It is 100% true

    • @gugulothraveendra4222
      @gugulothraveendra4222 หลายเดือนก่อน +3

      Avunu naku recent ga delivery ayiedi baby girl kavali anukunam but baby boy putadu anduke nemo feature lo ivi face chayeli ani adapila ni ivaledu emo

    • @naganaga9426
      @naganaga9426 หลายเดือนก่อน

      Antha deapth ga think cheyalsena avsrm ledhu

    • @sureshbabu3822
      @sureshbabu3822 หลายเดือนก่อน +1

      100%

  • @guptabangaru9768
    @guptabangaru9768 6 วันที่ผ่านมา

    ప్రతి స్కూల్లోనూ చిన్నప్పటి నుంచి ఆత్మ రక్షణ విద్యలు నేర్చేలా చట్టం తేవాలి అప్పుడే మన బాల బాలికలకు నూటికి నూరుపాళ్ళు రక్షణ ఉంటాది జైహింద్

  • @srinivasuma4314
    @srinivasuma4314 หลายเดือนก่อน +348

    First Movie sensor and social media also should have limitatiins..

    • @genuinereview6213
      @genuinereview6213 หลายเดือนก่อน +1

      🎉

    • @radikanarayan3228
      @radikanarayan3228 หลายเดือนก่อน +3

      Nijam cheppavu thalli❤

    • @narlagirichandu6509
      @narlagirichandu6509 หลายเดือนก่อน

      Evvaaa

    • @user-ql7sx4ru2p
      @user-ql7sx4ru2p หลายเดือนก่อน +4

      No limitation motham ban cheseyyalii social media lekapothe poyedhem le

    • @user-kb5io1th9w
      @user-kb5io1th9w หลายเดือนก่อน +1

      @@srinivasuma4314 definetly just because of this sensor editing also has to be punish

  • @Leelanamasri
    @Leelanamasri 29 วันที่ผ่านมา +9

    నువ్వు చెప్పింది నిజం తల్లి
    సోషియల్ మీడియాలో సినిమాలలో మార్పు రావాలి. 80's లో ఉన్న వేషధారణ రావాలి.
    స్కూల్ సిలబస్ లో మీరు చెప్పిన విధంగా చేయాలి. కుటుంబాలు ఉమ్మడిగా కుటుంబంలో ఉండాలి. పిల్లలు పెద్దల (తాత నాయనమ్మ, పెద్దమ్మ పెదనాన్న) సంరక్షణలో పెరగాలి. అప్పుడు మంచి ఏది చెడు ఏది ఒకరు కాకపోతే ఒకరు చెబుతారు.

  • @kamalambhargavi397
    @kamalambhargavi397 หลายเดือนก่อน +142

    ఆడవారిని చూస్తేనే గజ గజ వణికిపోయేలా తేవాలి కొత్త చట్టాలు

    • @koontruravikumar1147
      @koontruravikumar1147 หลายเดือนก่อน +3

      Anti chustene... Vana kala, ammailu chupistu dressing cheste... Abhaillu vanikiporu vanikistaru.

    • @chandrashekarpilli6046
      @chandrashekarpilli6046 29 วันที่ผ่านมา

      ప్రస్తుతానికి సమాజంలో ఆడవాళ్లు వేసుకునే బట్టలు తీరు బట్టి మగవాళ్లు మారిపోతున్నారు అలాగని అందర్నీ తప్పు పట్టించడం కరెక్టు కాదు ఫస్ట్ మీరు మారండి నలుగురిని మార్చండి

    • @lakshminarayanaluckey5568
      @lakshminarayanaluckey5568 28 วันที่ผ่านมา +1

      Meeru motham vippukoni chupinchi vokadu chusedanikante munde 4 members ni maintain chedthunte malli meeku wepens enduku amma

    • @akhilakhil9135
      @akhilakhil9135 28 วันที่ผ่านมา +2

      Reels chusi gaja gaja vanukutunnam...

  • @srinivassarepalli
    @srinivassarepalli 27 วันที่ผ่านมา +3

    బాగా చెప్పావు అక్క 💯💯🙏

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 หลายเดือนก่อน +200

    మనుషుల(ఆడ, మగ) లో ఉన్న జంతు స్వభావాన్ని , మనః స్ఫూర్తిగా నైతిక విలువలు&ధర్మం వైపు ప్రయత్న పూర్వకంగా మనస్సుని నిగ్రహించడానికి ఎవరికి వారు ప్రయత్నం చేస్తే తప్ప ఈ నేరాలు ఆపడం ఎవరి వల్ల కాదు...ఎందుకంటే శిశువుని గర్భాశయ పొర చే ఆశ్చాధించబడ్డట్టు.. కామం జ్ఞానాన్ని, బుద్ధి నీ కప్పి వేస్తుంది.

  • @LankaAnitha-vf1sy
    @LankaAnitha-vf1sy 28 วันที่ผ่านมา +4

    సూపర్ చెప్పావు రా తల్లి నిజంగా ప్రభుత్వం అంటే ప్రతి స్కూల్లో పాట బుక్కుల్లో రాయాల్సింది ఇది నువ్వు చెప్పే మాట ప్రతి ఆడపిల్లకు ధైర్యం అయ్యి ఉండాలి

  • @fairozrkhan4932
    @fairozrkhan4932 หลายเดือนก่อน +15

    Very good 👍 about good touch and bad touch should include in school books 📚 excellent thought sister 👍

  • @kkala6843
    @kkala6843 18 วันที่ผ่านมา +1

    నిజం..ప్రభుత్వం అన్ని రాష్ట్రంలో ఇలాంటివి నేర్పించాలి

  • @PADMAMEDABOINA-io6is
    @PADMAMEDABOINA-io6is หลายเดือนก่อน +18

    💯 👍 percent true
    I got tears 😭💔 in eyes
    We want justice ⚖️
    Stand for moumita debnath

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 26 วันที่ผ่านมา

      Please don't use the name of the victim, it is not right! Especially when Court has taken the case on Suo Motu basis!

  • @darlingprasad466
    @darlingprasad466 12 วันที่ผ่านมา

    Super ga చెప్పావు చెల్లి, Education lo good touch and bad touch గురించి Childhood లో నే psychology development నేర్పాలి, childhood లో నే girls and boys give respect and take respect నేర్పాలి. స్కూల్ Education lo protection, self-confidence,yoga, karate ,boxing classes ఉండాలి

  • @aparnareddy9954
    @aparnareddy9954 หลายเดือนก่อน +75

    మన రామాయణం , మహాభారతం, భగవద్గీత, ఇలాంటివి నేర్పడం ద్వారా సంస్కృతి , సంప్రదాయాలను నేర్పించడం ద్వారా , మరియు టీవీ సీరియల్స్, ఒటిటి , సినిమాలు , యుట్యూబ్ ని కాట్రాది చెయ్యడం ద్వారా తప్పక మార్పు వస్తుంది

    • @nag_021
      @nag_021 29 วันที่ผ่านมา +5

      అరేయ్ ప్రతి దానికి ఇలా మతాన్ని తీసుకురావటం వల్లనే ఈరోజు దేశం ఇలా తర్యారయ్యింది ముందు ఇలాంటి ఆలోచనలు మానండి ఇది 2024 కఠినమైన చట్టాలు రావాలి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి రక్షణ గురించి స్కూళ్ళలో నేర్పించాలి సిలబస్ లో చేర్చాలి ఇలాంటివి కావాలి దేశానికి

    • @rapakaprasadarao8218
      @rapakaprasadarao8218 29 วันที่ผ่านมา +1

      ​@@nag_021babu athanu cheppedi nijam ...manchini teliyajeyali ani cheparu...Poni chettalu marchiddam ante malli mi lanti go...biddalu oppukoru

    • @mydadismyhero3458
      @mydadismyhero3458 27 วันที่ผ่านมา

      అవునా రేప్ చేసినవాడు హిందు కదా వాడికి రామాయణం పురాణాలు తెలియకే చేసాడా వాడి అమ్మ పూజలు అభిషేకాలు చేయడం ఎప్పుడు చూడలేదా.ఇండియా లో 80% హిందూస్ నే కదా. చట్టాలు సరిగా లేవు.మన కులం అయితే ఎవరిని చంపినా రేప్ చేసిన వాడిని కాపాడతారు.వేరే కంట్రీస్ ల కాల్చి చంపాలి రేప్ చేసిన వాడిని.

    • @kundasuguna2963
      @kundasuguna2963 27 วันที่ผ่านมา

      Chattallo marpu rakudada me uddesham

    • @kundasuguna2963
      @kundasuguna2963 27 วันที่ผ่านมา

      Adi kadandi mana intlo mana parents nerpali andi

  • @venkateshk108
    @venkateshk108 29 วันที่ผ่านมา +5

    మగ పిల్లల డ్రెస్లు కంటే ఆడపిల్లల డ్రెస్సులు చాలా అధ్వానంగా వేస్తున్నారు ఆడపిల్లలే బాయ్స్ ని చెడగొట్టే స్తున్నారు ఆడపిల్ల స్వేచ్ఛ సిటీలో తిరగాలి అన్నారు అర్ధరాత్రి టైంలో చిందులు వేస్తూ తాగుతూ బెంగళూరు సిటీలో తిరగడం కాదు ఆడపిల్ల విధేయతతో మంచి డ్రెస్ తో మంచి మనసుతో ఉండాలి ఆడపిల్లని చూసి బాయ్స్ రెచ్చిపోతున్నారు ఆడపి లు మగ పిల్లలు సరిగ్గా ఉండాలంటే చిన్నప్పటినుంచి నే సకుటుంబ సమేతంగా పెరిగి టీవీలకు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలి ఆరో తరగతి పిల్లల నుంచి నే సెల్ ఫోన్ లో ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ చూస్తున్నారు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం అనవసరంగా ఇళ్లల్లో టీవీలు సెల్ ఫోన్లు ఉంచడం వల్ల పిల్లలకు ఎటువంటి పని లేకుండా వదిలేయడం వల్ల

  • @vasundharachegudi6499
    @vasundharachegudi6499 หลายเดือนก่อน +32

    Nijame madam naaku 3 years papa thanaki చదువు రాకపోయినా బాధలేదు అని అనిపిస్తుంది😢😢😢 బయటకి వెళ్తే ఎవడు ఏం చేస్తారో అని భయం వేస్తుంది😭

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 29 วันที่ผ่านมา +1

      Second second kapadu kondi plz yevaru ni namma vadhu kamandhu lu unnaru chutu

    • @vasundharachegudi6499
      @vasundharachegudi6499 28 วันที่ผ่านมา

      @@susimithasusimitha8634 avunandi 🥹

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 28 วันที่ผ่านมา +2

      మీ పాపకు ఆత్మరక్షణ నేర్పండి.

  • @Raji-p9v
    @Raji-p9v 27 วันที่ผ่านมา +1

    Meru 100 % correct ga chepparu

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 หลายเดือนก่อน +7

    Yes బంగారు బాగా చెప్పావు,ఇంకెన్నాళ్ళు మార్పుకోసం ఎదురు చూడాలి,పురుషుడు తో సమానంగా (మన తోటి మనిషి కి (స్త్రీకి) అన్ని హక్కులు కల్పించబడాలి,అవకాశాలు ఇవ్వాలి,అది మొదట ఇంటినుంచి మొదలవాలి,మన తోటి మనిషి ని మనం (సోషల్ మీడియా లేదా సినిమాలు లేదా కుటుంబ వ్యవస్థలో సభ్యులు (మన మనిషి(స్త్రీ ని) వాడుకునే వస్తువులా చూడరాదు, ఎక్కడ స్త్రీ రోదనలు ఉండవో అక్కడ మాత్రమే ప్రశాంతత, శౌభాగ్యములు ఉంటాయి.

  • @aksharaakshara3784
    @aksharaakshara3784 26 วันที่ผ่านมา +2

    అమ్మ మీ మాటలు. సూపర్. అమ్మ. కరెక్ట్ గ చెప్పినారు. అమ్మ

  • @telugu7856
    @telugu7856 หลายเดือนก่อน +4

    గుడ్ టచ్ బేడ్ టచ్ లెసన్ 3 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉండాలి

  • @anuradha12343
    @anuradha12343 หลายเดือนก่อน +90

    భగవత్ గీత చెప్పండి స్కూల్ లో ఆడ పిల్లని touch చేస్తే నే సరవ నాశనము అవ్వుతారు అన్న భయము పెటాండి మనకి రామాయణం మహభారతం కూడా అవ్యా చెబుతున్య ఆడ దాని జోలికి వెలిత్య అంతము తపాదు అని ఏ యుగం లో అయ్యిన పక్కన వాడు tapuga మాట్లాడిన చూసిన తప్పు అని చెప్ప గలిగ్య లా తయారు చేయండి పిల్లని అల చేస్త్య శిక్ష తప్పదు అన్న భయము వుంటే కొంత అన్న కంట్రోల్ అవుతుంది 🙏🙏🙏🙏🙏 😭😭😭😭 ప్లీజ్ ఇలాంటివి జరగకుండా కాపాడండి

    • @sailajasailaja213
      @sailajasailaja213 หลายเดือนก่อน +2

      True words amma

    • @PraneethPilla
      @PraneethPilla หลายเดือนก่อน +1

      True words

    • @mohammadyousufpasha3419
      @mohammadyousufpasha3419 หลายเดือนก่อน +3

      Cristian valaki Bible muslim ki Quran

    • @paulbeedila1189
      @paulbeedila1189 หลายเดือนก่อน +2

      ఇదే బోదింపబడుతుంది
      అందుకే ఈ అరాచకం

    • @deeptibandibandi
      @deeptibandibandi หลายเดือนก่อน +2

      Don't quote any religion text andi.first adapilla antam manadi .discrimination vundatam vallanay crimes .

  • @veeravenkatasathyanarayana5900
    @veeravenkatasathyanarayana5900 24 วันที่ผ่านมา +1

    Yes you are 💯% right 😌

  • @buddepukasturi6779
    @buddepukasturi6779 หลายเดือนก่อน +18

    Nijanga meru cheppindi cheste india chala baguntundhi sister

  • @thotajyothi4187
    @thotajyothi4187 26 วันที่ผ่านมา

    కరాటే నేర్పిoచాలీ....ప్రతి అమ్మాయికి ....శక్తి గా వుండాలి...నిన్ను నువ్వు రక్షించుకో...అమ్మ నువ్వే.. శక్తి నువ్వే..

  • @user-sd9hu5tb8z
    @user-sd9hu5tb8z หลายเดือนก่อน +174

    మమతా బెనర్జీ సోనియాగాంధీ లాంటి నాయకులకి మనం సపోర్ట్ చేసినందుకు కాలం ఇండియా పరిస్థితి ఇలానే ఉంటది

    • @nagarajch1787
      @nagarajch1787 หลายเดือนก่อน

      Congress ki sapot chesevallaki and secular hindu lanjakodukulaku edhi ardham kadhu....edhe video kindha okadu bjp ki siggu undali ani comment pettadu vadu avvaniki pittado kuda vaniki telsi undadhu

    • @gandisivakumar6154
      @gandisivakumar6154 หลายเดือนก่อน +21

      Andaru okkate, even bjp is also very dangerous remind Manipur incident and female athletes protest in delhi,
      Political party edaina thappu chesethe siksha anubavinchali

    • @radeshgoud1321
      @radeshgoud1321 หลายเดือนก่อน

      ​@@gandisivakumar6154arai endi ra pratdhanki manpiur ani tistaru akada matter ah veru em unaru ra meku sigu radu ah ra

    • @CRISTANOO
      @CRISTANOO หลายเดือนก่อน +10

      You are right andhuku congress meda Padi chastro teledu bjp Kuda alatinde

    • @satish_522
      @satish_522 หลายเดือนก่อน +19

      Bjp dangerous raa babu

  • @Karrikalyani..
    @Karrikalyani.. 20 วันที่ผ่านมา

    ప్రతి పేరెంట్ ఇక నుండి ఐనా అమ్మాయిలకు పద్ధతులు నేర్పడం తో పాటు అబ్బాయిలకు కాస్త సంస్కారం కూడా నేర్పిస్తూ పెంచాలి... ఏ అమ్మాయి అయిన మన ఇంటి ఆడబిడ్డలగానే చూసుకోవాలి అని చెప్పి పెంచాలి...

  • @More_Comedy3
    @More_Comedy3 หลายเดือนก่อน +8

    రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లో ఉన్న పోలీసు వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోకి తీసుకుంటే శాంతి భద్రతలు బాగుంటవి

  • @saimallika8785
    @saimallika8785 27 วันที่ผ่านมา +2

    నిజమే అక్క ప్రతి ఆడపిల్ల కత్తితోనే బయటకు వెళ్ళాలి 😢

  • @kalyanitholeti9552
    @kalyanitholeti9552 หลายเดือนก่อน +61

    Super chepparu madam

  • @HindhuHindhu-kj5ow
    @HindhuHindhu-kj5ow 25 วันที่ผ่านมา +1

    తమ్ముడు విష్ణు సూపర్ తమ్ముడు🎉

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 หลายเดือนก่อน +19

    అమ్మ అక్కడ డాక్టర్ కాబట్టే మీరు స్పందించారు మన ఆంధ్ర లో .8 ఏళ్ల బాలిక మీద.6నెలలు పాప మీద అత్యాచారాలు చేసి చంపేస్తే మీరు ఎందుకు స్పందించలేదు తల్లి

    • @Venky_karnam
      @Venky_karnam หลายเดือนก่อน

      Good question

    • @samaranathreddy9288
      @samaranathreddy9288 หลายเดือนก่อน +1

      Im feeling so sad about incident, Oka common man hospital ke velthe meru yala treatment istharu, common man thecheda pepper spray.mrru kuda marandi

  • @muraliprasad3677
    @muraliprasad3677 27 วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పినారు తల్లి 🙏🙏🙏

  • @sateeshchandra1237
    @sateeshchandra1237 หลายเดือนก่อน +60

    అమ్మాయి, వెస్ట్ బెంగాల్ లో ఏమీ జరిగిందో సరిగా తెలియక మాట్లాడుతున్నావు. ఈ సంఘటన లో చాలా కుట్ర కోణం ఉంది. పెద్ద పెద్ద వాళ్లందరూ ఉన్నారు ( మంత్రుల బిడ్డలతో సహా). అందుకే మమతా బెనర్జీ మంత్రి వర్గం లోని మహిళా మంత్రులు ఎవరూ నోరు మెదపడం లేదు. రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద మేము ధర్నా చేస్తున్నాము. కుదిరితే మీరు కూడా రావచ్చు.

  • @BattulaKeerthi
    @BattulaKeerthi 26 วันที่ผ่านมา

    Excellent correct ga cheppavu sister

  • @ajithdasari3287
    @ajithdasari3287 หลายเดือนก่อน +4

    Super talli..... Chala baga cheppav.... కానీ కొంతమంది అమ్మాయిలు చున్నీలు వేసుకోవడం లేదు... చున్నీలు వెస్కొని ప్రతిఒక్క అమ్మాయి బైటికి రావాలి 🙏

  • @SriRam-q7e
    @SriRam-q7e 26 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పావు సిస్టర్ ఇప్పుడున్న

  • @nagkumar1140
    @nagkumar1140 หลายเดือนก่อน +19

    ఒకప్పుడు ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడక అబార్షన్ చేయించే వారు. నెమ్మదిగా ఆ పరిస్థితి మారింది. కానీ ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటే ఇకపై ఆడపిల్లల్ని కనడానికి భయపడతారు. ఏ రోజు ఏం జరుగుతుందో అని😢 దయ చేసి ఇటువంటి విషయాలు లో చట్టాలను అత్యంత కఠినతరం చేయండి plz plz 🥹🙏🙏

    • @Venky_karnam
      @Venky_karnam หลายเดือนก่อน +1

      Tappu bro ala matladakandi Ada pillalni kanandi vaariki reels prapanchanni chupinchandi, ala valla bavishattu vaare bartani vetukkoni la tayaravtundi, bharatha samskruthi sampradayalanni vadilesi likes kosam followings kosam sagam sagam vastradaranaa lo kurrallu chusi aaha oh hoo anela peddavaru cheppina vinakunda unde neete uvatha kosam meeru pillalni kanali

    • @SaisitaSaride
      @SaisitaSaride 28 วันที่ผ่านมา

      ​@@Venky_karnam reels chsthy nachithy chusi or cheey anukuni unfollow avvu....anthey gani himsinchi champadam rape chesi ,dress ki link pedathav enti?????repu nee intlo vallaki kuda same situation ravachu prathi ammai bali teginchi tiragadhu...

    • @SaisitaSaride
      @SaisitaSaride 28 วันที่ผ่านมา

      Ayna Naku ardham kadhu antha week unnavadu life lo inkem success avuthadu...life lo inkem goals undava vallaki ammaila dress chusi happy feel avvadam okkatena....alanti vallu chavadam better gaa...vadu thappu chesi valla ammani nannani vadini kanna papaniki siksha veyyadam enti???

    • @akhilakhil9135
      @akhilakhil9135 28 วันที่ผ่านมา +1

      Dheniki reels chesi emi educate cheddamani panikochevi emunai yedava exposing tappa ..aa reels andaru chudali likes ravali ban that reels .and avoid pub culture in metro cities,chusty chudu aa .....

  • @harshaharshakokkiri
    @harshaharshakokkiri 21 วันที่ผ่านมา

    అమ్మ మీరు చాలా పద్ధతిగా చెప్పారు ఒక సంఘటన జరిగి బాధ అనిపించింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కరెక్టే కానీ ఎంతమంది ఆడవాళ్ళు పద్ధతిగా ఉన్నారు చెప్పండి ఎంతమంది ఆడవాళ్లు మందు తాగడం లేదు ఎంతమంది ఆడవాళ్ళు సిగరెట్లు కాల్చడం లేదు ఎంతమంది ఆడవాళ్ళు ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం లేదు ఇలా మాట్లాడుకుంటూ పోతూ ఉంటే చాలా మాట్లాడాలి అలాగని ఆడవాళ్ళ గురించి తప్పుగా అనడం లేదు పద్ధతి గురించి చెప్తున్నా అంతే

  • @mohankrishna4294
    @mohankrishna4294 หลายเดือนก่อน +7

    అమ్మా govt ni ఎందుకు నిందిస్తారు.??? సమాజం, పెంపకం, సినిమాలు ఏది మంచి చెడు గురుంచి తల్లి తండ్రి గురువు చెప్పాలి. వాళ్ళు అదే మగవాళ్ళు కూడా ప్రతీ అమ్మాయిని తల్లి చెల్లి ల చూడగలిగితే చాలు

    • @vi_jay
      @vi_jay 19 วันที่ผ่านมา

      Mari govt ni kaka ninu antaraaa.... What laws having in India . Here people managing everything with money .here no judicial , for person to person the laws will be changed , who having money they are escaping the crimes and only the common people are dieing in encounters .this is becz of corruption in govt

  • @nadakudhitipushpa
    @nadakudhitipushpa 27 วันที่ผ่านมา

    బాగా చెప్పావమ్మా నిజంగా ఆడపిల్లల మీద జరిగే అరాచకాలు మరి ఎక్కువైపోయాయి నిజంగా పెప్పర్ స్ప్రే కత్తి ఇచ్చి పంపించాలి ఆడపిల్లకి 👍🏻😭

  • @lakshmilakshmi950
    @lakshmilakshmi950 หลายเดือนก่อน +43

    Excellent 👏 👏 👏 👏 👏 👏 👏 👏 👏

  • @munnyshaikh6675
    @munnyshaikh6675 26 วันที่ผ่านมา

    Wow very good speech ur words mean it and it's very good thought of self defense 👏👏👏

  • @harithashyamap7815
    @harithashyamap7815 หลายเดือนก่อน +23

    Your words are hand offs to good

  • @Pavitra_reddy_9091
    @Pavitra_reddy_9091 27 วันที่ผ่านมา

    Your thought was soo good mam

  • @ilove918
    @ilove918 หลายเดือนก่อน +15

    నువ్వు చెప్పింది Right. నేనేమీ కాదనను కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చగలుగుతావా

  • @DurgaNama-we3ev
    @DurgaNama-we3ev 26 วันที่ผ่านมา

    అక్క సూపర్ గా చెప్తున్నారు డాక్టర్ కి ఇలా అయిందని కానీ ఇలా జరిగాయి కదా అక్క వాటికి కూడా న్యాయం జరగాలి ఇంకొకటి ఈ విషయంలో కాదు కోల్కత్తాలో జరిగిన విషయంలో కాదు కానీ ఈనాడు సమాజం ఎలా ఉందంటే బ్రష్టు పట్టిపోయింది అక్క ఎందుకంటే పెళ్లయిన వాళ్లు అయినా సరే పెళ్లి కాని వాళ్ళైనా సరే చున్నీలు వేసుకోవడం లేదు అక్క మీ సరిగ్గా లేడీస్ చూపిస్తున్నారు లేడీస్ ఛాన్స్ ఇస్తున్నారు జెంట్స్ ని చూడమని చూపిస్తున్నారు కూడా ఏం చేస్తారు అక్క టెమ్ట్ అయిపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే ఇంటర్ డిగ్రీ ఇట్లా చదివే వాళ్ళని కూడా చున్నీలు వేసుకోకుంటే ఏమి అనరు ఎందుకంటే అది ఫ్యాషన్ అంట చూన్ని లు వేసుకోకపోవడం వేసుకోవాలి అక్క చున్నీలు మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఇంట్లో వేసుకోకపోయినా ఏం కాదు బయటకు వెళ్లేటప్పుడు స్కూల్ అయినా కాలేజ్ అయినా లేకపోతే ఎక్కడ ఫ్రెండ్స్ తో వెళ్లినా జీన్స్ లేస్తారు టీ షర్ట్ లేస్తారు. నీళ్లు కూడా వేసుకోరు అంత కనిపించేటట్లు వేస్తారు ఇంత సమాజం ఇంత బ్రష్టు పోయి బ్రష్టు పట్టిపోయింది

  • @shivalucky9922
    @shivalucky9922 หลายเดือนก่อน +10

    1st నిమ్స్ లో ట్రీట్మెంట్ కరెక్ట్ గా ఇవ్వండి పెషెంట్స్ కి... మీరు పట్టించుకోకుండా ఉన్నందుకు ఎంత మంది పేషెంట్స్ చనిపోయారో నా కళ్లారా చూసాను నిమ్స్ లో

    • @deeptibandibandi
      @deeptibandibandi หลายเดือนก่อน +2

      Don't divert from the topic and support crime

    • @addankikrishna-mt3gf
      @addankikrishna-mt3gf หลายเดือนก่อน +1

      Yes bro

    • @maheshrahultalapati9767
      @maheshrahultalapati9767 หลายเดือนก่อน +1

      I agree bro

    • @kalyankaar5195
      @kalyankaar5195 หลายเดือนก่อน +1

      హ.హ.హ.హ...పంచ్ అదిరింది

    • @akhilakhil9135
      @akhilakhil9135 28 วันที่ผ่านมา +1

      That is also biggest crime only..

  • @AluveluAluvelu81
    @AluveluAluvelu81 27 วันที่ผ่านมา

    Your right sister super.iam also medical student . Iam so worried about Moumitha 🥺🥺

  • @subbarao6153
    @subbarao6153 หลายเดือนก่อน +12

    కారం,కోకిరి, ఒక గ్రీనేడు, ఒక లీటర్ పెట్రోల్, అండ్ లైటర్ వీటన్నిటికీ ఒక చిన్న బ్యా గ్ ఇచ్చి, పిచ్చి వేషాలు వేస్తూ వుంటే అవసరమైనది వాడమని చెప్పండి

  • @chandrakalatirumalakonda5671
    @chandrakalatirumalakonda5671 29 วันที่ผ่านมา +2

    Super super super super super sister ❤❤❤❤

  • @anithasai8058
    @anithasai8058 หลายเดือนก่อน +6

    Exactly
    అసలు అమ్మాయిలకు గన్ లైసెన్సు కూడా ఇవ్వాలి

  • @sandeepworld6547
    @sandeepworld6547 28 วันที่ผ่านมา

    దేశ సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తే ఆడవారి జోలికి ఎవరు వెళ్ళరు westren culture పాటించడం బంజేసి పబ్, restaurent వెళ్ళడం పూర్తిగా నిషేధించాలి..... Independent ga ఉండండి తప్పు లేదు కానీ హద్దులు దాటాకండి మీ జీవితాలు నాశనం చేసుకోకండి....
    ఇక మోగ మృగాలకు సిగ్గుండాలి ఆడవారిని గౌరవించి తల్లిలా బావించే దేశం లో పుట్టి ఆడవారిపై అగాహిత్యలకు పాల్పడే ముందు మీ కూతురు,అమ్మ,అక్క,చెల్లెలు గుర్తుకు రావాలి....

  • @nagaraju230
    @nagaraju230 หลายเดือนก่อน +34

    బాగానే చెప్పారు
    కానీ డాక్టర్ కి జరిగినప్పుడు గుర్తు వస్తుందా
    ఇలా ఎన్నో జరిగాయి

    • @CHITRAAPEDUCATION
      @CHITRAAPEDUCATION หลายเดือนก่อน +1

      Yes

    • @PVBreactoin
      @PVBreactoin หลายเดือนก่อน +2

      ఎస్, ఈ సంఘటన జరగడం బాధాకరం, విషాదకరం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నెల రోజుల్లో పట్టుకుని ఉరి తీయాలి కానీ డాక్టర్లు అందరికీ ఇప్పుడే గుర్తొచ్చిందా రోజుకి ఎన్ని ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి పసి పిల్లల మొదలుకొని 80 సంవత్సరాల మహిళ దాకా అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నింటికీ ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu หลายเดือนก่อน +2

      Aithe yemcheyyamantav anandapadamantava?

    • @nagaraju230
      @nagaraju230 หลายเดือนก่อน +2

      @@SuryanRayavarapu అది మీ ఆలోచనకే ఓదెలేస్తున

    • @pallavikaramala5889
      @pallavikaramala5889 หลายเดือนก่อน +1

      Thoti doctor chanipoyindi kabatti aa doctor matladuthondi andulo thappemundi,meeru andariki anyayam jaragakunda velli aaputhunnara?Mari doctors velli prathi okkarani khandinchadam kuduruthunda, first meeru chesi tharvatha comments,even if u don't support no problem but kindly don't pass negative comments on Doctors or any ladies

  • @shameerabegum4189
    @shameerabegum4189 25 วันที่ผ่านมา

    Super my dear sister what ever you said it's correct. Handoff to you

  • @NeeharikaAradhyula
    @NeeharikaAradhyula หลายเดือนก่อน +4

    We want justice ⚖️

  • @SubodhVlogs7
    @SubodhVlogs7 28 วันที่ผ่านมา

    Chala baga cheppavu sister pasipillalu nunchi musaluvalladaka vadiletladu panikamalina vedavalu

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 หลายเดือนก่อน +8

    భూమాత, భరతమాత ని నమ్మేవాళ్ళు ఇలా చేయరు
    Liberal, sophisticated, physical needs ఉంటాయి they are just like hunger and thirst అని నమ్మి ఇంకా చాలా ముందుకు పోయి రోజు దానిలో మునిగి values మర్చిపోయిన వాళ్ళు చేసిన పని

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 28 วันที่ผ่านมา +1

    gud great clarity మేడమ్ ❤ ఇండియా జై హింద్ జై భారత్ జై

  • @subbaraopappala2789
    @subbaraopappala2789 หลายเดือนก่อน +5

    మీరు బానే చెప్పారు మేడం, ఆడ పిల్ల తల్లి నువ్ ఆడ పిల్లవమ్మా, అలానే ఉండు అని, మగ పిల్లాడి తల్లి నువ్ మగాడివిరా తప్పు చేయకు, జరగ నివ్వకు అని చెప్తే ఇంకా బాగుంటది, కానీ ఇలా అసలు జరగటం లేదు, దేశం బాగుంటే బాగున్ను అనిపిస్తుంది, కానీ జనం (మనమే ) జరగ నిచ్చేలా లేరు

  • @kswamik4757
    @kswamik4757 28 วันที่ผ่านมา

    అంత బాగా చెప్పారు చెల్లి. కానీ తల్లి తండ్రుల మాట విని ఉండాలి .

  • @Nagewari9496
    @Nagewari9496 หลายเดือนก่อน +10

    మన ఇండియాలోనే కాదు ఏ దేశంలో ఆడపిల్ల కష్టపడడానికి వెళ్ళిన అక్కడ ఆడపిల్లలకి ఇదే పరిస్థితి పడుతుంది ఎక్కడ బతకాలి ఆడపిల్లలు 😭

  • @kolligangababu6072
    @kolligangababu6072 27 วันที่ผ่านมา +1

    Super ga cheppav akka

  • @sai9999boss
    @sai9999boss หลายเดือนก่อน +8

    Super madam excellent

  • @MrajuRaju-fv3te
    @MrajuRaju-fv3te 27 วันที่ผ่านมา

    పేద బిడ్డలకు ఇలా జరిగితే మీరు ముందుకు రారు మహానుభావులు

  • @lakshmichina7156
    @lakshmichina7156 หลายเดือนก่อน +7

    నిజం చెప్పేవు

  • @satwik1396
    @satwik1396 27 วันที่ผ่านมา

    Excellent. This is Correct amma

  • @DeekshithaYouTubechannel
    @DeekshithaYouTubechannel หลายเดือนก่อน +5

    Enni cheppina Government maradhu 🥺🥺🥺 chala baga matlavu akka hat's off 🫡🫡🫡 say yes or no 👇👇👇

  • @RamavatPandu
    @RamavatPandu 20 วันที่ผ่านมา

    Your speech and your word are asom e akka very beautiful

  • @rajuprameela9414
    @rajuprameela9414 หลายเดือนก่อน +6

    👏👏👏👏

  • @koppanathisailaja8123
    @koppanathisailaja8123 27 วันที่ผ่านมา +1

    సూపర్ గా చెప్పావు తల్లి

  • @C.Savtri
    @C.Savtri 28 วันที่ผ่านมา

    Correct sister first government have to give protection to youth girls please fast do this

  • @applenetwork8511
    @applenetwork8511 26 วันที่ผ่านมา

    ఇది కేవలం పేరెంట్స్ కి ఆడపిల్లకి నువ్వు ఇలా ఉండు జాగ్రత్తగా ఉండండి strong ga ఉండు తో పాటు కొడుకు కి కూడా మన ఇంటి ఆడపిల్ల తో పాటు వేరే ఇంటి ఆడపిల్ల కి కూడా నువు మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిన respect ivvali ani నేర్పించండి సమాజం భాగుపడుతుంది

  • @ramaraosonti8922
    @ramaraosonti8922 28 วันที่ผ่านมา +1

    Exclent speech..

  • @NampallyRajeshwari
    @NampallyRajeshwari 28 วันที่ผ่านมา +1

    Sister correct ga chepparu ❤❤❤

  • @user-ke4vk4bg6r
    @user-ke4vk4bg6r 27 วันที่ผ่านมา

    Yes చాలా బాగా చెప్పారు 😢😢😢😢😢

  • @sivasirishav7365
    @sivasirishav7365 27 วันที่ผ่านมา

    Correct సిస్టర్ ma కాలేజీ time lo ma mam చెప్పేది మీ bag పౌచ్ lo pepper powder or sprey and స్మాల్ knife పెట్టుకోండి ani మాకు అయ్యేది కాదు ఇప్పుడు తెలుస్తుంది ఇప్పటి తరానికి అవసరం ani బస్సు lo పోయేటప్పుడు safty పిన్స్ పెట్టుకోండి దేనికి భయపడొద్దు ani చెప్పేది 🥹🥹🥹ఇప్పుడు నిజంగా అవి అవసరం emo🙏🙏🙏ఇలాంటి లోకం lo ఆడపిల్లలుగా బ్రతకాలంటే భయం gane వుంది బట్ పోరాడాలి 🙏🙏🙏ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి వల్లే పెంచి వల్లే తప్పుపాడుతుంటే బాధగా vuntundi 🥹🥹సిట్యుయేషన్ తెలుసుకోవాలి 🙏🙏

  • @Krupamai0703
    @Krupamai0703 29 วันที่ผ่านมา +1

    Baaga chepparu sister konthamandhi aadapillalu kuda chendalanga behave chesthunnaru

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 28 วันที่ผ่านมา +1

    మీరు చెప్పిన మాటలు వాస్తవాలే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయో తెలియట్లేదు..

  • @NagarajuNagaraju-uk7kn
    @NagarajuNagaraju-uk7kn 26 วันที่ผ่านมา

    Exlent ga chepparu akka

  • @AswiniNadimpalli
    @AswiniNadimpalli 27 วันที่ผ่านมา

    Chala baga cheppavu sister

  • @KotaHema-sv5jt
    @KotaHema-sv5jt 26 วันที่ผ่านมา

    Super, and thank you

  • @SleepyAgilityPuppy-eu5bg
    @SleepyAgilityPuppy-eu5bg 25 วันที่ผ่านมา +1

    Super. Akka ❤❤❤❤

  • @ITTADIANURADHA01
    @ITTADIANURADHA01 29 วันที่ผ่านมา

    Nice mam 😢😢 memu meeku inka support isatam

  • @thurpatisrinivas743
    @thurpatisrinivas743 26 วันที่ผ่านมา

    Chala bhaga chepparu sister 🙏🙏🙏

  • @kandurisudhakar296
    @kandurisudhakar296 29 วันที่ผ่านมา

    అడవాలు అర్థరాత్రి నడిచినరోజు నిజమైన స్వాతత్య్రం వచ్చిన రోజు మనకి స్వాతంత్రం😮

  • @sowjanyakurapati8853
    @sowjanyakurapati8853 26 วันที่ผ่านมา

    Meru cheppindi 100% correct akka👏👏

  • @adasanapallilakshmi7113
    @adasanapallilakshmi7113 28 วันที่ผ่านมา

    Super ra, excellent chepav

  • @Crazy_boys_143-e7h
    @Crazy_boys_143-e7h 27 วันที่ผ่านมา

    We want justice ♥️ e video chusthunna abbayilaku oka chinna request please respect All girls ❤❤❤❤ 😢

  • @SatyanaveenaKoka
    @SatyanaveenaKoka 25 วันที่ผ่านมา

    Chala correct ga chepparu mam

  • @giripogushareenbabu1317
    @giripogushareenbabu1317 25 วันที่ผ่านมา

    అంతా బాగానే చెప్పారు మేడం.మీరు చెప్పిన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూల్ టెస్ట్ బుక్స్ లో యాడ్ చేయమని ap government ఆల్రెడీ చేశారు మేడం.

  • @anjalithallapelly8238
    @anjalithallapelly8238 27 วันที่ผ่านมา

    Super ga matladutunaru madam
    Ala chese vadini champali

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 29 วันที่ผ่านมา +1

    Amma Bangaru Talli enta Manchiga cheppavu. NEWS vinalekapovuchunnamu. 😭😭😭 Durge Durgati Nashini 🙏🌹 Aadi Shakti Rakshinchu. 🙏🌹 Aadapillalu Aayudhamulu cheta pattukoni Jeevinche kaalamu. Enta baguga Vivarinchinaru Talli. 👌👌👌

  • @JyothiMutaka98
    @JyothiMutaka98 25 วันที่ผ่านมา

    Super ga chepparu medam.