To serve people no need to enter politics, just reduce your hospital charges and knee replacement charges for those who do not have insurance sir, so you will be doing a great service to humanity ❤
డాక్టర్ గురవా రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు అన్ని ప్రశ్నలకు. ఆఖరుగా మీకు ఇంకా జీవితంలో ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడుగగా డాక్టర్ గారు ఏమీ లేవని వీలైనవరకూ సహాయం చేస్తూ జీవితం చాలిస్థానని చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఆ మాటకు నేను T.V., లో ఇంటర్వ్యూ చూస్తూ చప్పట్లు కొట్టాను. నేను కూడా డాక్టర్ గారి వయసు వాడినే. ఈ డాక్టర్ గారు పాత తరానికి చెందిన వారు. మంచి ఇంటర్వూ చూసాను.
మీకు జీవించడం బాగా తెలుసు.... ఎందుకు మీకు చెత్త రాజకీయాలు... హాయిగా పాత సినిమాలు చూస్తూ పాత పాటలు వింటూ ఇష్టమైని తింటూ... రచనలు చేస్తూ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ పిల్లల తో ఆడుకుంటూ... హాయిగా ఉండండి... రెడ్డి గారూ.
తప్పు మీ అభిప్రాయం సేవ దృక్పథం ఉన్న వారు ఆర్థిక స్థితిమంతులు రాజకీయాల్లోకి రావాలి వారిని అవ్వా నించాలి ఎందుకంటే జీవితం లో ఎత్తు పల్లాలు ఆర్థిక అసమానతల నీ అనుభవించిన పరిపూర్ణ వ్యక్తితం కల వయసు ఇలా ప్రముఖ ప్రజ్ఞా సాలులు రావడం సంతోషం
Dr. Gariki namastei. Me blessings tho neynu walkcheysthunna even though four operations successfully. Thank you very much sir. Meeru dr. Ga undi ma laga badapadeyvallaki yentho balam dheiryam ichi successful cheysthunnaru.
Dr. Gurava Reddy is an exceptionally simple and humble individual with a genuinely down-to-earth personality. Although I had no prior connection with him, he went above and beyond during a recent emergency. Upon my arrival at his hospital, he personally attended to the situation and promptly alerted his doctors and staff. His kindness and dedication truly reflect his admirable character. I deeply admire him for his exceptional attention and care.
He is a doctrof exceptional professional competence, man of ethical outlook and humane qualities and artistic sensibilities. I feel political career is not a right choice.
డాక్టర్ గారు! నాదో చిన్న మనవి! భ్రష్టు పట్టిన రాజకీయాల్లోకి వచ్చి ఉన్న గౌరవం కూడా పోగొట్టుకునే బదులు మీరు మీ హాస్పిటల్లో పేదవాడికి ఉచిత సేవలు చేయండి. జనం గుండె లో మిమ్మల్ని దేవుడి గా కొలుస్తారు.మీకు ఈ వయసులో ఒక సంతృప్తి ఉంటుంది. ఎపుడూ సంపాదనే ధ్యేయంగా ఉంటే ఎలా? పేదవాడికి మీలాంటి డాక్టర్ ఉచిత సేవలు చేసి వారి కళ్లలో ఆనందం చూడండి. మీరు ఎన్ని జన్మలెత్తినా ఆ అనుభూతి కలగదు.ఆలోచించండి.
Dr.sir …🙏 ur 2nd spell after retire….not only political line to serve the people that is not easy as part time…its a full time worker as service to common people, that’s way better to serve the poor people as free medical services and it’s effect patients by deferent deceases at free of costs, you may be success in this way …. Other than politics respected…tq sir
రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయి. ఎంయల్యే, యంయల్సీ, యంపీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. అన్ని అధికారాలు సీయం, పీయంల దగ్గరే ఉంటాయి. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవ చెయ్యడం కుదరదు. కాకపోతే తేరగా ప్రజల చేత సేవ చెయ్యించు కోవచ్చు. అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడు కోవచ్చు. ప్రజలకు మేలు చెయ్యలేరు. నిజంగా ప్రజలకు సేవ చెయ్యాలని ఉంటే ఉచిత మెడికల్ సేవలు అందించ వచ్చు.
నమస్తే, డాక్టర్ గారూ, డాక్టర్ గా మీరు రాణించారు. రాజకీయాల్లో కూడా రాణిస్తారు, Welcome to you. మీ లాంటి పవన్ కళ్యాణలాంటి నిజాయితీపరులు. చంద్రబాబు గారి వంటి పాలనాధక్షత ఉన్న నాయకులు మన తెలుగు రాష్ట్రాలకు కావాలి. All the best.
A gentleman like you shouldn't come in the polluted, immoral line, no moral values.If you want to come into politics, you choose a state governor or Rajya Shabha member not a elected politician.
Doctor garu Why not you fight with the lack of evidence prctices. More tha 40% of senior citizens are suffering from knee pain. Allopathy blessed good life and family to you. Please save immoral , unethical, and unscientific practices. Thank you. .
Doctor garu. Mee intentions bagunnai. There are many doctors who r giving injections for knees. Is it not possible to stop them. Further meeru politics entry is ok but can u take the negative comments. If u really become minister u may take health minister and do something great for the society.
What has prompted this misadventure, Dr Garu? Please think it over. Why do you risk whatever little good name you have earned in the medical profession?
మీరు నా అభిమాన డాక్టర్ అని ఎన్నోసార్లు కామెంట్స్ పెట్టాను. మీరు డాక్టర్ గానే కొనసాగండి. మీ వ్యక్తిత్వం రాజకీయాలకి అస్సలు సూట్ అవ్వదు. ప్లీజ్ ఇంకొక సారి ఆలోచించండి సార్. ఎందుకు మీ తెల్లకోటుకి రాజకీయం అనే బొగ్గు మసి కోరి కోరి మీరే పూసుకుంటున్నారు?
Sir,meeru as a doctor ga prajalaki service cheyatam baaguntundi.politics vaddu.Doctor ga salahalu suuchanalu ivvandi.pls don't come in to this politics.
To serve people no need to enter politics, just reduce your hospital charges and knee replacement charges for those who do not have insurance sir, so you will be doing a great service to humanity ❤
డాక్టర్ గురవా రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు అన్ని ప్రశ్నలకు.
ఆఖరుగా మీకు ఇంకా జీవితంలో ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడుగగా డాక్టర్ గారు ఏమీ లేవని వీలైనవరకూ సహాయం చేస్తూ జీవితం చాలిస్థానని చెప్పడం చాలా గొప్పగా ఉంది.
ఆ మాటకు నేను T.V., లో ఇంటర్వ్యూ చూస్తూ చప్పట్లు కొట్టాను.
నేను కూడా డాక్టర్ గారి వయసు వాడినే.
ఈ డాక్టర్ గారు పాత తరానికి చెందిన వారు.
మంచి ఇంటర్వూ చూసాను.
సార్ గురువా రెడ్డి గారు మీరు రాజకీయాలు లోకి రావద్దు.
మీకు జీవించడం బాగా తెలుసు.... ఎందుకు మీకు చెత్త రాజకీయాలు... హాయిగా పాత సినిమాలు చూస్తూ పాత పాటలు వింటూ ఇష్టమైని తింటూ... రచనలు చేస్తూ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ పిల్లల తో ఆడుకుంటూ... హాయిగా ఉండండి... రెడ్డి గారూ.
మనమొక్కళ్ళమే జీవించడం పరమావధియా!
తప్పు మీ అభిప్రాయం సేవ దృక్పథం ఉన్న వారు ఆర్థిక స్థితిమంతులు రాజకీయాల్లోకి రావాలి వారిని అవ్వా నించాలి ఎందుకంటే జీవితం లో ఎత్తు పల్లాలు ఆర్థిక అసమానతల నీ అనుభవించిన పరిపూర్ణ వ్యక్తితం కల వయసు ఇలా ప్రముఖ ప్రజ్ఞా సాలులు రావడం సంతోషం
@@nvsubbarao5480,వద్దు sir, ఉన్న మంచి పేరు మీద, బురద లోకి వెళ్లి చల్లించుకోవడం దేనికి
I love you beta 💕 really you are a great & devine Doctor 🎉🎉
I loved his Honesty and Simplicity. Liked your Respect .చాలా గౌరవంగా, ఇష్టంగా Interview చేశారు.
Dr. Gariki namastei. Me blessings tho neynu walkcheysthunna even though four operations successfully. Thank you very much sir. Meeru dr. Ga undi ma laga badapadeyvallaki yentho balam dheiryam ichi successful cheysthunnaru.
చాలా బాగుంది ఇంటర్వూ మాటల్లేవు🩷🩵🩷🙏🙏
Most influencer andi meeru...thanks for the interviewer for bringing this video to us👍
సర్
మీ అనుభవం తో పొలిటీషియన్స్ కి సలహాలు ఇవ్వండి…
మంచి డాక్టర్స్ ని తయారు చేయండి..
మీ సేవలు పేషంట్స్ కి చాలా అవసరం …
రాజకీయాలకి వచ్చి చెడ్డ పేరు తెచ్చుకుని కన్న ఇప్పటి లాగే డాక్టర్ గా ప్రజాసేవలో ఉండండి సర్.
Surgeons have age limit
Wedoka donga. Edamaki Kudi Kudiki edama chesi sachadu
S his motive is to chew money like blood @1.4BPeople-Zero-GoldMedals
My ever fav
Highly inspiring, genuine, positive, satisfied soul
Most of my philosophy of life also matches with him
తెలివైనవారు రాజకీయాల్లో రానించలేరు రెడ్డగారు..
Meru doctor ga chala great 🎉
Namaste Doctor garu. Very noble.
Interview excellent. I am fan of Dr Guravareddy sir. But never I met Dr garu.
It is informative. Educative. Especially above 60 or 70 years like me. With regards.
రాజకీయాల్లోకి వచ్చి గౌరవం పోగొట్టుకోవడం... మీరు డాక్టర్ గాని ఉంటే మాకు మీకు అందరికీ గౌరవం
Welcome Sir . People like you should come into Politics .... Planned move ..you will do well .. you are smart
Very good explanation speech
You are a great humanbeing iam great fan of u sir long live sir ,God bless you sir. Even iam also great fan of JP sir my ideal ogy match with u sir
Super Sir 🙏🙏
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు
Chala manchi interview, Dr. Sir chala patience ga response ayyaru. Thank you Sir
U r great and good doctor
Exlent sir Dr.garu
Your views are absolutely right Doctor Garu decision advice to legislative platform most acclaimed Sir God bless to serve the humanity Sir
Good interview, thank you
Congratulations 🎉❤🎉
Dr. Gurava Reddy is an exceptionally simple and humble individual with a genuinely down-to-earth personality. Although I had no prior connection with him, he went above and beyond during a recent emergency. Upon my arrival at his hospital, he personally attended to the situation and promptly alerted his doctors and staff. His kindness and dedication truly reflect his admirable character. I deeply admire him for his exceptional attention and care.
He is a doctrof exceptional professional competence, man of ethical outlook and humane qualities and artistic sensibilities.
I feel political career is not a right choice.
మంచి హ్రృదయం, జాలి,ధర్మం, ప్రజా సేవా తత్పరత వున్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి వేస్తే చాలామందికి సేవా చేయవచ్చు.
రాజకీయాల్లో కోటాను కోట్లు సంపాదించాచ్చు, డాక్టర్లుగా సంపాదించింది ఖర్చు పెడితే, రాజకీయాల్లో వందరెట్లు సంపాదించాచ్చు గ్రేట్ sir.
Great knowledge, good questions and perfect interaction between both... such a nice pleasant interview
Thank you ❤❤
Ee wedava oka mosagadu. Chala case lu fraud chesadu. Ye hospitalo entry ledu. Kuka batuku
Chala Baga chaparu sir
Doctor Garu meeru Vaidya vrutti lone vumte amdariki santosham.Vaidyo Narayano Hari.
Thamari interviews chala chusanu sir .very jovial ga happyga constructivega friendlyga mohamatamlekunda vishayalu chppi thrupthi parustharu .meejeevitham dhanyam .middle class family vari badhalu kuda meeru anbhavincharu .thelusukunnaru .nakorika emante eppudayina pedalaki middleclass bolow middle class variki help chestharani .namaskaramulu sir .
Great doctor. Having good qualities
డాక్టర్ గారు! నాదో చిన్న మనవి! భ్రష్టు పట్టిన రాజకీయాల్లోకి వచ్చి ఉన్న గౌరవం కూడా పోగొట్టుకునే బదులు మీరు మీ హాస్పిటల్లో పేదవాడికి ఉచిత సేవలు చేయండి. జనం గుండె లో మిమ్మల్ని దేవుడి గా కొలుస్తారు.మీకు ఈ వయసులో ఒక సంతృప్తి ఉంటుంది. ఎపుడూ సంపాదనే ధ్యేయంగా ఉంటే ఎలా? పేదవాడికి మీలాంటి డాక్టర్ ఉచిత సేవలు చేసి వారి కళ్లలో ఆనందం చూడండి. మీరు ఎన్ని జన్మలెత్తినా ఆ అనుభూతి కలగదు.ఆలోచించండి.
Dr.sir …🙏 ur 2nd spell after retire….not only political line to serve the people that is not easy as part time…its a full time worker as service to common people, that’s way better to serve the poor people as free medical services and it’s effect patients by deferent deceases at free of costs, you may be success in this way …. Other than politics respected…tq sir
As per good personality, dignity, be highly will recognise in future life as a doctor in social societies
DBBULA KOSAM MOSALU CHESE WADU FREE SEVA CHEYA LEDU
Wish you good luck
Great doctor machi hospital
Great doctor super l will support you from khammam in politics please
సర్ యూ ర్ వెల్కమ్, బట్ జాయిన్ ఇన్ ఏ హోనేస్ట్ పార్టీ
రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయి. ఎంయల్యే, యంయల్సీ, యంపీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. అన్ని అధికారాలు సీయం, పీయంల దగ్గరే ఉంటాయి.
రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సేవ చెయ్యడం కుదరదు. కాకపోతే తేరగా ప్రజల చేత సేవ చెయ్యించు కోవచ్చు. అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడు కోవచ్చు. ప్రజలకు మేలు చెయ్యలేరు. నిజంగా ప్రజలకు సేవ చెయ్యాలని ఉంటే ఉచిత మెడికల్ సేవలు అందించ వచ్చు.
Excellent ideology sir tq
నమస్తే, డాక్టర్ గారూ, డాక్టర్ గా మీరు రాణించారు. రాజకీయాల్లో కూడా రాణిస్తారు, Welcome to you. మీ లాంటి పవన్ కళ్యాణలాంటి నిజాయితీపరులు. చంద్రబాబు గారి వంటి పాలనాధక్షత ఉన్న నాయకులు మన తెలుగు రాష్ట్రాలకు కావాలి. All the best.
Super doctor
Politics loo good people are always wecome nice move.
Great vision Sir, May God give you good health Sir..
Ayyo vadhandi...Ilage Dr.gaane andhariki andhubatulo unadandi Sir .. please ..aa kullu rajakeeyalloki vadhandi...మిమ్మల్ని nammukuni ఎంతోమంది ఉంటారు...ఇలాగే Dr.గా undi praja seva చేయండి please,,,,🙏🙏🙏
Good explanation sir you aredoing good job long live gob bless you sir you do service people
Wedu fox
Ancar garu meeru ina deeni gurinchi oka program cheyyandi
Body donetion process gurinchi cheppandi
Dani gurinchi vivaralu samajam lo prachharam meerainaa. Cheyyandi sir
Politics need people like you sir 👍
Very good interview
Manchi doctor..please ajakeeyalloki lagi padu cheyyakandi.
వద్దు సర్ పాలిటిక్స్ లోకి రావద్దు సర్వీస్ 50% చార్జెస్ పెట్టి మంచి మనిషి గా చేయండి
Like to see you as rajyasabha member
Namaste Doc garu
You r not suitable for politics . Do your duty as a Doctor as you r needed in the medical fraternity guiding young doctors.
very good interesting interview .
👏👏👏
Good interview
Meeru Rajakiyala ki rakandi please 🙏 😢
We need educated people in politics
Sir, meeru Rajaya Sabha member kavalani korukutunnanu..
🌸🌸🙏🏻🌸🌸
very good Dr. Please come to public for helping
Murali mohan politics loki vacchi emi sadhinchadu ? So meeru anthe...u and he r like minded and good
Gert Dr Guruva Reddy garu 🎉🎉
A gentleman like you shouldn't come in the polluted, immoral line, no moral values.If you want to come into politics, you choose a state governor or Rajya Shabha member not a elected politician.
Doctor gari ki 🙏🙏
No sir no bad political sir
We are praying God to see political leader
Welcome to politicas good
Doctor garu
Why not you fight with the lack of evidence prctices. More tha 40% of senior citizens are suffering from knee pain. Allopathy blessed good life and family to you. Please save immoral , unethical, and unscientific practices.
Thank you.
.
Hospital chala bagundi.Doctors manchiga treat chestaru
😂 chala mandi chachi poyaru kuda fraud caselalo
రాజకీయం లోకి వచ్చి మీరు అనుకున్నది చెయ్యలేరు. ఛాలెంజ్.
Maku meru doctor ga undali
Doctor garu. Mee intentions bagunnai. There are many doctors who r giving injections for knees. Is it not possible to stop them. Further meeru politics entry is ok but can u take the negative comments. If u really become minister u may take health minister and do something great for the society.
Please continue as Doctor Sir. As a surgeon, you have a good name in both the Telugu States. Sir, politics may not suit you.
యెందుకు సర్ మీకు ఆ రొచ్చు లోకి
Naku telisi chala mandi unnaru dir
What has prompted this misadventure, Dr Garu? Please think it over. Why do you risk whatever little good name you have earned in the medical profession?
Come to politics sir
Dr garu plzAndi politics Loki rakandi
As a doctor WhatsUp sir to you but don't come to politics
Yes now a days patients lost faith on doctors and hospitals
రాజకీయాలకు రావద్దు డాక్టర్ గారు ఇంత మంచి పేరు పోగొట్టుకో వద్దు సర్
Correct platform for clean politics is JANASENA ❤. Best of luck sir
HE WILL JOIN YCP. WEDUKUDA DOPIDI REDDY YE. JSP LO ELATI PAYTM GALAKI STANAM LEDU
Nanu work chystha
Sir ఆ దరిద్రం లోకి వెళ్ళకండి, ఇప్పటికే చాలా మంచి పేరును సంపాదించుకున్నారు.
Meeru politics lo umtea new system teesukaravali.old system vaddu .na age 70 years.
Sir please don't get into politics
Don't loose your respect in the society
You are a good human being also
Hence you cannot withstand in the politics
😂 HE LOST HIS NAME BECSUSE HE DONE FRAUD IN MANY CASES. HE IS UNFIT IN ANY WHERE EXCEPT A TH-camR 😂😂😂
ఎందుకు గురువు గారు రాజకీయ లు 😅 అందులోకి వెళితే మీకు డాక్టర్ అవసరం అవుతాడు😅😅😅😅
Sir pl try to get MLC Or MP for shake of needy public
Madavilatha garu said client you are saying Guests ...
Doctor garini maatladanivvandi anchor garu.
Sashatu apara danvantari aina meeru rajakeeyaloki rakandi,we desamnu nijayati ga modigare nadipenchaleka potunnaru
మీరు నా అభిమాన డాక్టర్ అని ఎన్నోసార్లు కామెంట్స్ పెట్టాను. మీరు డాక్టర్ గానే కొనసాగండి. మీ వ్యక్తిత్వం రాజకీయాలకి అస్సలు సూట్ అవ్వదు. ప్లీజ్ ఇంకొక సారి ఆలోచించండి సార్. ఎందుకు మీ తెల్లకోటుకి రాజకీయం అనే బొగ్గు మసి కోరి కోరి మీరే పూసుకుంటున్నారు?
Sir,meeru as a doctor ga prajalaki service cheyatam baaguntundi.politics vaddu.Doctor ga salahalu suuchanalu ivvandi.pls don't come in to this politics.
Join in BRS in Telangana,