స్వాతి మలివాల్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్టు | Bibhav Kumar Arrested | Attack on MP Swathi Maliwal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • సంచలనం సృష్టించిన ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు, దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను... పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతి మాలీవాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పుడు వైద్యనివేదిక కీలకంగా మారింది.
    దిల్లీ ఎయిమ్స్ లో స్వాతి మాలివాల్‌కు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆప్ ఎంపీ ఎడమకాలు, కుడి చెంపపై... గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో తేలింది. దాదాపు 3గంటల వైద్య పరీక్షల అనంతరం ఆమె ముఖంపై గాయాలతోపాటు శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే స్వాతి మాలివాల్ పై దాడి ఘటనను పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈనెల 17న సీఎం కేజ్రీవాల్ ఇంటికి ఆమెను తీసుకెళ్లిన పోలీసులు...అదనపు డిప్యూటీ కమిషనర్ అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు...సీసీటీవీ పుటేజీని సేకరించారు. మరోవైపు... తమ ముందు విచారణకు హాజరుకావాలని జాతీయ మహిళా కమిషన్...బిభవ్ కుమార్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น •