వైసీపీ నేతల అక్రమాలకు చెక్ పెడుతున్న ఎస్పీ..! | Kunool SP Sudheer Kumar Reddy | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2021
  • వైసీపీ నేతల అక్రమాలకు చెక్ పెడుతున్న ఎస్పీ..! | Kunool SP Sudheer Kumar Reddy | TV5 News Digital
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on TH-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On TH-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 1K

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 2 ปีที่แล้ว +212

    సుధీర్ కుమార్ రెడ్డి గారూ మీరు చేసె మంచి పనికి ప్రజలందరూ మీకు🙏🙏🙏పెట్టి మీకు అండగవుంటరు మీకు ఆ దేముడు అన్ని వేళల అండగ వుంటాడు🙏🙏👌👌👌👌హీరో 🌹🌹🌹🌹🌹🌹✔✔✔...

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 ปีที่แล้ว +461

    గౌరవనీయులు అయిన IPS ఆఫీసర్
    సుధీర్ కుమార్ రెడ్డి గారు మీలాంటివార్ని ప్రజలు అందరు గౌరవిస్తారు.మిమ్ములను దేముడు
    చల్లగా చూడాలని కోరుకొంటున్నాను సర్

  • @psyampavansyam
    @psyampavansyam 2 ปีที่แล้ว +109

    రెండున్నర యేండ్ల లో ఒక పోలీస్ మంచి చేస్తున్నాడు అని విన్నాము . sp sir మీకు సెల్యూట్

  • @ramachandrareddylotha9965
    @ramachandrareddylotha9965 2 ปีที่แล้ว +135

    సినిమాల్లోనే ఇలాంటి సీన్లు చూస్తుంటాం.నిజ జీవితంలో ఇలా జరగడం శుభ పరిణామం.

  • @savithasavi9678
    @savithasavi9678 2 ปีที่แล้ว +343

    అమ్మయ్య ఈనాటికీ ఒక మంచి ఆఫీసర్ వచ్చాడు

    • @kinginv.r5497
      @kinginv.r5497 2 ปีที่แล้ว +4

      Hi sir

    • @RamRam-qy2bq
      @RamRam-qy2bq 2 ปีที่แล้ว +1

    • @venkatvenkat5425
      @venkatvenkat5425 2 ปีที่แล้ว +2

      Yes

    • @Yours_soul
      @Yours_soul 2 ปีที่แล้ว +2

      Kathanak nundi vachadu ga... Alane untadi
      Tarwatha mamule.... Entha mandi ni chudale elanti officers ni

    • @raoprabhakar1784
      @raoprabhakar1784 2 ปีที่แล้ว +6

      డీజీపీ ఈయనను చూసి కొంచెమైనా సిగ్గు పెడతారా లేదా

  • @baluarya1961
    @baluarya1961 2 ปีที่แล้ว +166

    SP సుధీర్ కుమార్ గారు: అక్రమాలకు అడ్డంగా నిలబడిపోండి! అది నిజమైన పోలీస్ పద్ధతి! మీ లాంటి వాళ్లకు ప్రజల ఆశీస్సులు కొండంత అండ!

    • @srinupulapakura4907
      @srinupulapakura4907 2 ปีที่แล้ว +1

      🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 2 ปีที่แล้ว +123

    Salute Sir. వేలల్లో ఒకరు మీలాంటి వాళ్ళు

  • @praveenmadala5006
    @praveenmadala5006 2 ปีที่แล้ว +117

    గుడ్ జాబ్ సర్ మీ లాంటి వారే మాకు కావాలి🙏

  • @sureshmi1
    @sureshmi1 2 ปีที่แล้ว +175

    నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఈ మాట విని ఎంత కాలం అయింది... పోలీస్ లు నిజాయితీగా వుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది...hats off to the officer... 💐

    • @srinupulapakura4907
      @srinupulapakura4907 2 ปีที่แล้ว +4

      SP gariki pada nhi vandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @naiduk6975
      @naiduk6975 2 ปีที่แล้ว

      0

    • @ganugathimmaraju4788
      @ganugathimmaraju4788 2 ปีที่แล้ว +1

      Sooper sir chinimallo chuchamu kani nijajeevithamlo chudatam ide meeru ilage undalani a Venkateswara Swamy ni korukuntunnamu

    • @venkysubbu285
      @venkysubbu285 2 ปีที่แล้ว

      Avunu.

    • @narayanareddy882
      @narayanareddy882 2 ปีที่แล้ว

      Ila ntidharmadevathabidda)l)uvandallokavalippudumanastatekithankusir

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 ปีที่แล้ว +28

    గౌరవనీయులు సుధీర్ కుమార్ రెడ్డి గారికి నమస్కారములు మీ నిజాయితీకి బహుమతి గా మీకు ట్రాన్స్ఫర్ లు ఇస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం వారు మీరు ఎక్కడికి వెళ్ళినా నిజాయితీగా ఉంటే మీకు ప్రజలు చక్కని గౌరవంతో చేతులెత్తి నమస్కరిస్తారు

  • @Venkatesh.yadhav
    @Venkatesh.yadhav 2 ปีที่แล้ว +19

    ఆంధ్ర సింగం
    హ్యాట్సాఫ్ సార్ మీలాంటి పోలీస్ లు అందరూ ఉంటే బాగుండేది

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 2 ปีที่แล้ว +62

    శెభాష్ s p గా రు మీదర్మాన్ని నెరవేర్చాలని కోరు కుంటున్నాను

  • @ravichandra7934
    @ravichandra7934 2 ปีที่แล้ว +162

    13 జిల్లా SPలు ఇలా ఉంటే, రాష్ట్రం దారిలో పడుతుంది.

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 ปีที่แล้ว +25

    కర్నూలు SP గారికి శతకోటి వందనాలు, నా ఆయుస్సు పోసుకొని 200 ఏళ్ళు చల్లగా ఉండాలి, కొంతమంది చెత్త వెధవలు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా వాళ్లకి చెంప దెబ్బ.

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 2 ปีที่แล้ว +104

    నిజాయితీగా పనిచేసే అధికారులకు ఈ రావణరాజ్యంలో చోటు ఎక్కడ ఉంది, ట్రాన్స్ఫర్ గ్యారంటీ.

    • @rajabolisetty4461
      @rajabolisetty4461 2 ปีที่แล้ว +1

      Police transfer itai police station ke potadu Post office ki kadu

    • @chbabucherukuri6116
      @chbabucherukuri6116 2 ปีที่แล้ว

      @@rajabolisetty4461 అక్కడికి వెళ్ళినా అదే డ్యూటీ అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ లేనికి సంకేతం.

    • @chirravurisaichaitanya5765
      @chirravurisaichaitanya5765 2 ปีที่แล้ว +2

      @@rajabolisetty4461 my favorite dialogue bro from vikramarkudu 🔥

    • @Jessy.5703
      @Jessy.5703 2 ปีที่แล้ว +2

      Correct anna

  • @lokeswarudub4122
    @lokeswarudub4122 2 ปีที่แล้ว +35

    మా జిల్లాకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి... Thank you Sudheer Sir

  • @vinayvoluvoju
    @vinayvoluvoju 2 ปีที่แล้ว +69

    ప్రజల సపోర్ట్ ఇలాంటి వారికి ఎప్పుడు ఉండాలి

  • @drgrnarayana
    @drgrnarayana 2 ปีที่แล้ว +31

    ఒక “సింగం” ఒక “యముడు” వచ్చాడన్న మాట! ఆల్ ద బెస్ట్ యంగ్ మన్!!!🙏✌️🙌💐👍👊👌👍

  • @vidyasagar-mj4xz
    @vidyasagar-mj4xz 2 ปีที่แล้ว +41

    మీ లాంటి వల్లకొసమే Sir మా పేద ప్రజలు ఎదురుచూస్తున్నాం 🙏🙏

  • @drcvr4658
    @drcvr4658 2 ปีที่แล้ว +29

    మీ లాంటి వారు ప్రతి జిల్లాలో ఉండాలి iam with you sar

  • @santoshnayak887
    @santoshnayak887 2 ปีที่แล้ว +47

    Good job sir మీరు రీయల్ హీరో సర్🙏🙏🙏🙏

  • @rbapts
    @rbapts 2 ปีที่แล้ว +123

    You are real true Indian🇮🇳 IPS officer sir.
    Thank🙏 you boss .

  • @venkipavali480
    @venkipavali480 2 ปีที่แล้ว +78

    మంచి పని... ఎవరైనా ఉండొచ్చు..

  • @SureshBabu-cr2ng
    @SureshBabu-cr2ng 2 ปีที่แล้ว +51

    GOD BLESS YOU and YOUR FAMILY SIR,,,❤️👍👍🙏🙏🙏

    • @munikumari577
      @munikumari577 2 ปีที่แล้ว

      😄😄😄😄👏👏👏👏👏

  • @jaganamballa6272
    @jaganamballa6272 2 ปีที่แล้ว +18

    గ్రేట్ సర్ మీరు ..
    అయినా జాగ్రత్త గా వుండండి సర్ ఇక్కడ నడుస్తున్నది రౌడీ రాజ్యం
    రాజారెడ్డి రాజ్యాంగం

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว +35

    రెండున్నర సంవత్సరాలలో ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ను చూస్తున్నాం 💪💪💪🙏🙏🙏

  • @saikiranmanda8082
    @saikiranmanda8082 2 ปีที่แล้ว +50

    Sir మీరు కర్ణాటక కాబట్టి చాలా నిజాయతీ గా ఉన్నారు ap క్యాడర్ అయితే వెంటనే ఏదో ఒకటి చేసేవారు

    • @balamadhusudhanaraovelpuri9599
      @balamadhusudhanaraovelpuri9599 2 ปีที่แล้ว

      Ap క్యాడరేగా. Gaug ఆర్డర్లు ఇచ్చింది.నటనెందుకు. అంతా మాయ..

    • @munnikumar9075
      @munnikumar9075 2 ปีที่แล้ว

      Sir di karnataka kadu guntur

  • @503dineshasapu7
    @503dineshasapu7 2 ปีที่แล้ว +32

    Excellent

  • @rameshnaik2200
    @rameshnaik2200 2 ปีที่แล้ว +36

    Respected sir ఫస్ట్ నాటు సారా బంద్ చెయ్యండి సార్

    • @daruruvenu3852
      @daruruvenu3852 2 ปีที่แล้ว +1

      👍👍👍👍👍👍👍 super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rahuldarling6141
    @rahuldarling6141 2 ปีที่แล้ว +14

    SP Sudheer Kumar Reddy, Garu' (Karnool) "सत्य मेव जयते" 🙏

  • @manideepcreations6362
    @manideepcreations6362 2 ปีที่แล้ว +29

    రియల్ హీరో!
    హేట్సాఫ్.

  • @kaseemsyed9063
    @kaseemsyed9063 2 ปีที่แล้ว +6

    ఇలాంటి ఆఫీసర్ కు సెల్యూట్ ...🙋🙋🙋👏👏👏

  • @k.madhulicmaddileti671
    @k.madhulicmaddileti671 2 ปีที่แล้ว +18

    Dhanyavadalu SP Sir

  • @503dineshasapu7
    @503dineshasapu7 2 ปีที่แล้ว +21

    Great

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 2 ปีที่แล้ว +1

    ఇలాంటి ఆఫీసర్, జిల్లా కీ ఒక్కడు వుంటే ఛాలు, ఏ పార్టీ అధికారంలో కి వచ్చిన, ప్రజల కీ న్యాయం జరుగుతుంది,sp గారూ మీరు గ్రేట్ సార్,.

  • @shivakorukonda5586
    @shivakorukonda5586 2 ปีที่แล้ว +32

    ఏ పాడేరు కో, చింతపల్లి కో బదిలీ చేస్తారు..ఇలాగైతే

    • @jonnalagaddatulasinadh228
      @jonnalagaddatulasinadh228 2 ปีที่แล้ว +1

      Akkadiki cheyyaru bro....yendhukante akkada..adavi sampadalu dochukuni Velle vallu vunnaru

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 2 ปีที่แล้ว +51

    మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణకు కావాలి బాస్

  • @RaviRavi-vp2sz
    @RaviRavi-vp2sz 2 ปีที่แล้ว +13

    sp sir you r really great..keeptup sir 🙏

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 2 ปีที่แล้ว +6

    Sir we believe that you will stand for your oath . Your parents wil be proud of you my dear officer. India salute you sir. Jai Hind.

  • @srinuvasu3939
    @srinuvasu3939 2 ปีที่แล้ว +19

    Keep it up sir

  • @rajendrakodavaluru5968
    @rajendrakodavaluru5968 2 ปีที่แล้ว +6

    ప్రతి ఆఫీసర్ ఇలాగే ఉండాలి. వారికి నా పాదాబి వందనం.

  • @vijayabhaskararaotadalaram1225
    @vijayabhaskararaotadalaram1225 2 ปีที่แล้ว +10

    Grate job sir 👌👌👌🙏🙏🙏

  • @namanalatha3880
    @namanalatha3880 2 ปีที่แล้ว +8

    May God bless you sir . Hope entire police department works with you as role model . Jai Sudheer Kumar reddy

  • @dudekularaheem8369
    @dudekularaheem8369 2 ปีที่แล้ว +12

    Excellent SP sir 🙏🔥

  • @venkatrap5733
    @venkatrap5733 2 ปีที่แล้ว +29

    Please come to visakhapatnam sir, here too many government employees and political leaders are curropted

  • @rakeshrides526
    @rakeshrides526 2 ปีที่แล้ว +16

    Great sir.

  • @RADHAKRISHNA-Namonamah
    @RADHAKRISHNA-Namonamah 2 ปีที่แล้ว +1

    మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో , అష్ఠైశ్వర్యాలతో తులతూగాలని, ఆ శ్రీమన్నారాయుణుడి ఆశీష్షులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుతూ ..

  • @nakkaprasad6603
    @nakkaprasad6603 9 หลายเดือนก่อน

    గుడ్ జాబ్ sp సార్ గారు మీ లాంటి వారే మా AP ప్రభుత్వం కి కావాలి 👌👌👌👌👌🙏t🙏🙏🌹🌹🌹🌹🌹🌹💕💕💕💕🙏🙏

  • @srigatritraders3229
    @srigatritraders3229 2 ปีที่แล้ว +9

    కృష్ణా జిల్లా sp గారు కూడా సూపర్ గా చేస్తున్నారు

    • @ravitejapolina
      @ravitejapolina 2 ปีที่แล้ว +1

      What bro just show off

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 ปีที่แล้ว

      He is very experienced... Earlier worked in Srikakulam.. Everyone have their own limits... Good officer

  • @anantharajump8872
    @anantharajump8872 2 ปีที่แล้ว +10

    You are a great person SP Mr sudhir kumar reddy IPS 💯👌👌

  • @mjhansirani1594
    @mjhansirani1594 2 ปีที่แล้ว +1

    సార్ మీరు గ్రేట్ సార్ ఆంధ్రప్రదేశ్కి మీలాంటి ఆఫీసర్ చాలా మంది కావాలి సినిమాల్లో మాత్రమే మంచి ఆఫీసరు చూసాము కానీ కళ్ళముందే మీలాంటి ఆఫీసర్ చూస్తుంటే సంతోషంగా ఉంది జయహో సుధీర్ రెడ్డి గారు🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @krishnanayak864
    @krishnanayak864 2 ปีที่แล้ว

    Sp గారికి మా కుటుంబం నుంచి AP ప్రజల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో సహకారాన్ని అందిస్తున్న SP గారికి 100000 కృతజ్ఞతలు

  • @indiradivakaruni2645
    @indiradivakaruni2645 2 ปีที่แล้ว +6

    Continue to be sincere for ever and ever. God bless u sir.👍👍👍👍

  • @voiceofa.p512
    @voiceofa.p512 2 ปีที่แล้ว +19

    🙏🙏🙏 keep it up sir...

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 2 ปีที่แล้ว +4

    That's the spirit Of Indian Police service ! Keeping in limits the AP political services .!! Great commitment to the constitutional principles and duty.

  • @sudheernelakuditi5390
    @sudheernelakuditi5390 2 ปีที่แล้ว +8

    Nice

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 ปีที่แล้ว +15

    Reddy's లో పద్ధతి వున్న వాళ్ళు కూడా ఉన్నారా..అమ్మయ్య...
    Bathikinannaallu..
    నీతి,నిజాయితీ వుండాలి ఎవరికయినా..salutes

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 ปีที่แล้ว +3

    AP సిఎం కంటే ఈ SP ఎంతో బెటర్, ఒక్కడు చాలు ap ని గాడిలో పెట్టడానికి. Very good sp సార్.

  • @saddammulla1164
    @saddammulla1164 2 ปีที่แล้ว +1

    Real hero...super sir...love u sir... మీరు ఎప్పటికీ ఇలానే ప్రజల గుండెలో నిలిచిపోయేలా ఉండాలి..

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 ปีที่แล้ว +7

    God bless you and ur family sir

  • @bnarasimha1016
    @bnarasimha1016 2 ปีที่แล้ว +9

    Super

  • @mandemramakrishnaiah4038
    @mandemramakrishnaiah4038 2 ปีที่แล้ว +3

    Salute sir. Be like this for ever.. Hat's off. Proud of you sir.

  • @kalyanidivakar
    @kalyanidivakar 2 ปีที่แล้ว +2

    All comments indicate, people like these type of Officers, Great Job

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 ปีที่แล้ว +1

    Very good sp గారు, అధికారి అంటే మీలానే ఉండాలి, ఉన్నారు కొంత మంది పోలీస్ అధికారులు వైసీపీ కి తొత్తుల్లా, మీరు గ్రేట్, ap లో ఉన్న పోలీసు అధికారులు మీదగ్గర శిక్షణ తీసుకోవాలి.

  • @ganapathichinna3557
    @ganapathichinna3557 2 ปีที่แล้ว +7

    Good police

  • @bhvarma3073
    @bhvarma3073 2 ปีที่แล้ว +3

    రెడ్డీస్ లో కూడా సిన్సియర్ రెడ్లు ఉన్నారు అన్నమాట

    • @vasumatitummala6413
      @vasumatitummala6413 2 ปีที่แล้ว +1

      Original reddi anukunta...church reddikakunda😂

  • @Usharani-xc3hu
    @Usharani-xc3hu 2 ปีที่แล้ว +1

    Very great sir,shalute sir

  • @bojjiacharvenkat1183
    @bojjiacharvenkat1183 2 ปีที่แล้ว +1

    Shabash SP garu your honest working culture

  • @viswanathkaragana2292
    @viswanathkaragana2292 2 ปีที่แล้ว +8

    Super sir.... next memalni transfer chestaru pakka....kaani parvaledu Police transfer aithe Police station ke veltadu kadha...

  • @poolaprameela92
    @poolaprameela92 2 ปีที่แล้ว +6

    I like it.

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 ปีที่แล้ว +2

    Thank you so much Sir SP SUDHIR KUMAR గారు

  • @madduryrao9400
    @madduryrao9400 2 ปีที่แล้ว +2

    Excellent SP please keep it up

  • @venkateshnarahari3828
    @venkateshnarahari3828 2 ปีที่แล้ว +4

    GREAT SIR

  • @maheshpranathi4862
    @maheshpranathi4862 2 ปีที่แล้ว +6

    మీ లాంటి ఆఫీసర్ ఉంటే చాలు సార్

  • @drcvr4658
    @drcvr4658 2 ปีที่แล้ว +1

    గుడ్ జాబ్ సార్ లవ్ యూ సార్

  • @h.v.k.r3223
    @h.v.k.r3223 2 ปีที่แล้ว +1

    WAW.🙏🏿👌🏻👍🏻. SUPAR.SIR😎

  • @panathulasaikumar8117
    @panathulasaikumar8117 2 ปีที่แล้ว +16

    ELANTI OFFICERLU ANNI DISTRICTS LO RAVALI.

  • @eswarkumarkakarla8951
    @eswarkumarkakarla8951 2 ปีที่แล้ว +3

    I'm From Kurnool Ippativaraku knl ki Vachina Sp's Lo Sudheer kumar garu is Very sincere strict superb Kani Ela unte Malli 2to3 months lopu transfer chestaru Eee government vallu

  • @Appstar35
    @Appstar35 2 ปีที่แล้ว +1

    Jai Ho Sudheer Kumar reddy garu

  • @gsvehicles434
    @gsvehicles434 2 ปีที่แล้ว +2

    ఇలాంటి ఆఫీసర్లు ఇంకా రావాలని కోరుతున్నాను

  • @dildharannreddy3637
    @dildharannreddy3637 2 ปีที่แล้ว +6

    ilanti news vinte police la paina respect perugutundi. Manasu haayiga vuntundi

  • @jallishara9241
    @jallishara9241 2 ปีที่แล้ว +6

    🙏

  • @bojjiacharvenkat1183
    @bojjiacharvenkat1183 2 ปีที่แล้ว

    Handsup SP garu.Yr are working honestly and justice to public

  • @sreeniwas4782
    @sreeniwas4782 2 ปีที่แล้ว +1

    Great Sudheer kumar garu..
    Well done. You be like that & do something for the democracy in AP..
    Best of Luck. God will always with you

  • @chennamsubramanyam484
    @chennamsubramanyam484 2 ปีที่แล้ว +5

    రూల్ ok రూల్ 👍

  • @rajutejavath6497
    @rajutejavath6497 2 ปีที่แล้ว +10

    Salute to that SPECIAL sir

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 ปีที่แล้ว +1

    I studied along with him for civil services in R C Reddy study circle, hyderabad. He is very honest and stright forward. He got Karnataka cadre...

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 ปีที่แล้ว

    యస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు!💐

  • @desaisrinivasan9001
    @desaisrinivasan9001 2 ปีที่แล้ว +8

    I salute ,sp sir.

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 ปีที่แล้ว +4

    సార్ కి చివరన రెడ్డి ఉంది కదా అయిన సార్ కి హృదయపూర్వక ధన్యవాదములు

  • @gandlaparameshparamesh6610
    @gandlaparameshparamesh6610 2 ปีที่แล้ว +1

    Tq sir iam paramesh army district Kurnool 🙏🙏🙏

  • @PavanKumar-hw1wv
    @PavanKumar-hw1wv 2 ปีที่แล้ว

    సెల్యూట్ sp sir గారికి.
    Government employees ku ఆదర్శం.

  • @chalapathins4067
    @chalapathins4067 2 ปีที่แล้ว +3

    Within 4 to 5 days before our special SP sir is going to be transfer TO karnataka

  • @gktechviews2603
    @gktechviews2603 2 ปีที่แล้ว +3

    ALL THE BEST SIR 💐

  • @yandrapusitaramulu6762
    @yandrapusitaramulu6762 2 ปีที่แล้ว +1

    Very good 👍👏👌sir 👍

  • @pallavenkatesulu4772
    @pallavenkatesulu4772 2 ปีที่แล้ว +1

    Super Sir I am proud of you sir

  • @chennakesavulu2950
    @chennakesavulu2950 2 ปีที่แล้ว +4

    Sp sir Good. Meeru Mla kavatchu. Kaani MLA Sp Kaleru.

  • @khadharbaashashik3325
    @khadharbaashashik3325 2 ปีที่แล้ว +3

    Dgp garu meeru kuda ఇలాగే vundali

  • @ds_beatz8302
    @ds_beatz8302 2 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళని చూస్తే.... మాకు పోలీస్ కావాలనే ఆశా మరింతగా పెరుగుతుంది... 😎🔥.. సూపర్ సార్ మీరు

  • @georgeprasadbabubabu1459
    @georgeprasadbabubabu1459 2 ปีที่แล้ว

    You sir super do like this God will bless you and your family abundantly. God bless you.