After Molestation Case Against Bengal Governor | Kolkata Police Books Three Raj Bhawan Staffers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ పై వచ్చిన లైంగిక వేధింపుల... ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రాజ్ భవన్ లోని ముగ్గురు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత...హరే స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో ముగ్గురు అధికారులపై FIR నమోదు చేసినట్లు ...పోలీసులు తెలిపారు. FIRలో పేర్కొన్న ముగ్గురు అధికారులు...పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న ఉద్దేశంతో ఈనెల 2న బాధితురాలు రాజ్ భవన్ నుంచి బయటకు రాకుండా వారు అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గవర్నర్ సీవీ ఆనందబోస్ ...తనను లైంగిక వేధింపులకు గురించినట్లు...ఈనెల 2న రాజ్ భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగినీ ఆరోపించారు. 361 ఆర్టికల్ ప్రకారం...పదవీలో ఉన్న గవర్నర్ పై నేర విచారణ చేపట్టడానికి వీలుండదు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 2

  • @raju631
    @raju631 4 หลายเดือนก่อน +1

    Super రా నాదేశం ఎన్ని తప్పులు చేసిన అంతకంటే తప్పించు కునే మార్గాలే ఎక్కువ

  • @raju631
    @raju631 4 หลายเดือนก่อน

    ఇంక case తెలినట్టే